* * *బాధిత కుటుంబానికి అండగా.. . జనసైనికులు* ------------------------------ 🔸 *నెల్లూరు నగరంలోని స్థానిక మూడో డివిజన్ ప్రాంతానికి చెందిన యాకుల రమణమ్మ అనారోగ్యంతో మృతి చెందారు, విషయం తెలుసుకున్న జనసేన నాయకులు కిరణ్ కుమార్, దాసరి లీలా , డివిజన్ జనసేన ఇంచార్జ్ బత్తల శ్రీకాంత్,,సహకారంతో బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించారు* 🔸 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతకు స్ఫూర్తి ప్రదాత, మన డిప్యూటీ సీ,ఎం పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడిచే వ్యక్తి శ్రీకాంత్ గారని, ,సమస్యను తెలియజేసిన వెంటనే మానవతా దృక్పథంతో ఆ నిరుపేద బాధిత కుటుంబానికి అండగా నిలిచినందుకు బత్తల శ్రీకాంత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని జరిగిన సంఘటనను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి బాధిత కుటుంబానికి తమ వంతు సహకారం అందిస్తామని వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని తెలియజేశారు

- కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం గ్రామంలో మకర సంక్రాంతి వేడుకలు | Sankranti Celebration | ANN Telugu1
- ఇందుకూరుపేట మండల వైసీపీ అధ్యక్షుడిగా శ్రీనివాసులు రెడ్డిChannel9hd1
- నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట కొత్తూరు లలితా ఆశ్రమ ప్రాంగణంలో.. సంక్రాంతి రోజు.. అయ్యప్ప జ్యోతి.🕉️🌹🌺🕉️1
- మా ఊర్లో సంక్రాంతి (ముగ్గులు) రంగవల్లులు చూద్దాం రారండి//ఇందుకూరుపేట//1
- Visit our Store ipoint_multiapplereseller1
- నెల్లూరు ముత్తుకూరు గేట్ సెంటర్ వద్దు 40 ఏళ్ల వరసిద్ది వినాయక స్వామి వారు . ఎంతో మహిమ కల దేవుడు.1
- శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానము 40ఏళ్ల ప్రసిది చెందిన దేవస్థానం.నెల్లూరు ముత్తుకూరు గేట్1
- మహా కుంభమేళా మకర సంక్రాంతి రోజున 'అమృత స్నాన్' కోసం సంగం వైపు భక్తులు.. | Maha Kumbhmela 20251
- సంగం పోలేరమ్మ ఆలయంలో మకర సంక్రాంతి పర్వదినాన వైభవంగా పల్లకి సేవ l sangam media l Nellore l1