మహా జాతరకు ముందే గద్దెల పునర్నిర్మాణ పనులు పూర్తి. --భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు . --వనదేవతలను దర్శించుకున్న మంత్రి సీతక్క. తాడ్వాయి :వచ్చే యేడాది జనవరి 28 నుంచి 31 వరకు జరిగే జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గద్దెల పునర్నిర్మాణ పనులను ముందుగానే పూర్తి చేస్తామని రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. గురువారం ఆమె మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.ప్రస్తుతం వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా పనులు సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులకు తెలిపారు. పనుల్లో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా చేపట్టాలని ఆమె సూచించారు.పగిడిద్ద రాజు,గోవింద రాజుల గద్దెల పునర్నిర్మాణ పనులను పరిశీలించారు.జాతర ముందే నిర్మాణ పనులను పూర్తి చేస్తామని భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చేస్తామని అన్నారు.పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముందుగా వారికి గిరిజన సాంప్రదాయం ప్రకారం పూజారులు, డోలు,సన్నాయి వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవార్లకు పసుపు, కుంకుమ, సీరె,సారే పూలు పండ్లు సమర్పించారు. అనంతరం పూజార్లు శేషా వస్త్రాలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్,ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు మైపతి అరుణ్ కుమార్, జిల్లా నాయకులు,పూజారులు, దేవాదాయశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు
మహా జాతరకు ముందే గద్దెల పునర్నిర్మాణ పనులు పూర్తి. --భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు . --వనదేవతలను దర్శించుకున్న మంత్రి సీతక్క. తాడ్వాయి :వచ్చే యేడాది జనవరి 28 నుంచి 31 వరకు జరిగే జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గద్దెల పునర్నిర్మాణ పనులను ముందుగానే పూర్తి చేస్తామని రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. గురువారం ఆమె మేడారంలో జరుగుతున్న అభివృద్ధి
పనులను పరిశీలించారు.ప్రస్తుతం వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా పనులు సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులకు తెలిపారు. పనుల్లో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా చేపట్టాలని ఆమె సూచించారు.పగిడిద్ద రాజు,గోవింద రాజుల గద్దెల పునర్నిర్మాణ పనులను పరిశీలించారు.జాతర ముందే నిర్మాణ పనులను పూర్తి చేస్తామని భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చేస్తామని అన్నారు.పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముందుగా
వారికి గిరిజన సాంప్రదాయం ప్రకారం పూజారులు, డోలు,సన్నాయి వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవార్లకు పసుపు, కుంకుమ, సీరె,సారే పూలు పండ్లు సమర్పించారు. అనంతరం పూజార్లు శేషా వస్త్రాలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్,ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు మైపతి అరుణ్ కుమార్, జిల్లా నాయకులు,పూజారులు, దేవాదాయశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు
- Post by Ravi Poreddy1
- ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్న బ్యాలెట్ బాక్సులు జన్నారం మండలంలోని ఎంపీడీవో కార్యాలయానికి బ్యాలెట్ బాక్సులు చేరుకున్నాయి. మొదటి దశ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా డిసెంబర్ 11న జన్నారం మండలంలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో మంచిర్యాల కలెక్టరేట్ నుండి ఎంపీడీవో కార్యాలయానికి బ్యాలెట్ బాక్సులు ఎన్నికల సామాగ్రి చేరుకున్నాయి. ఆ బాక్సులను సామాగ్రిని నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు చేరవేసేలా చర్యలు తీసుకుంటున్నామని మండల ఎంపీడీవో ఉమర్ షరీఫ్ తెలిపారు.1
- ఆలోచించండి హిందువులారా హిందువుల ఓట్ల తో గెలిచి హిందూ దేవతలను ద్వేషించే రెహమత్ ఖాన్ నీ ఏమనాలి హిందువులకు శత్రువులు ఎక్కడో ఉండరు హిందువుగా పుట్టి సెక్యులర్ ముసుగులో ఉన్న సెక్యులర్ హిందువులు కమ్మీ ఖాన్ గ్రేస్ పార్టీ నాయకులే హిందువులకు శత్రువులు కమ్మీ ఖాన్ గ్రేస్ పార్టీ లో ఉన్న హిందువులు ఆలోచించాలి ఖాన్ గ్రేస్ పార్టీ లో ఉన్న హిందువులు మీ ఇండ్లలో పూజ కార్యక్రమం లో కూడా ఇదే విధంగా రెహమత్ ఖాన్ నీ పిలిచి హిందువులను హిందూ దేవులన్నీ అనుచిత వాక్యలు చేయించండి మీ ఇంట్లో వాళ్ళకు హిందూ దేవుళ్ల పేరు ఉంటే వారిని కూడా దూషించమనండి మీకు మీ కుటుంబ సభ్యులకు సంతోషంగా ఉంటుంది రెహమత్ ఖాన్ హిందూ దేవుళ్ల పై అనుచిత వాక్యలు చేస్తుంటే వేదిక పై ఉన్న హిందూ మహిళలు నవ్వుతున్నారు అది చూస్తుంటే వీళ్ళు హిందువులేన అని అనిపిస్తుంది కమ్మీ ఖాన్ గ్రేస్ పార్టీ దేశంలో ఉంటే భారత దేశం మొత్తం ఇస్లామిక్ దేశం అవుతదేమో....2
- Post by Nirmal KR NEWS 3691
- #trendingvedios #shaee #comment #follow #thursady #eveningvibes #trending #follower #newrelesaes1
- *పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, గురజాల టౌన్ నందు గురజాల గ్రామదేవత పాతపాటేశ్వరమ్మ అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా "గురజాల టౌన్ లోని బస్టాండ్" ఎదురుగా ఏర్పాటు చేసిన సభలో గురజాల శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు మాట్లాడటం జరిగింది*1
- 🙏🙏1
- కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు దారులను గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ లక్షెట్టిపేట మండల అధ్యక్షులు పింగళి రమేష్ కోరారు. స్థానిక ఎన్నికలలో భాగంగా శుక్రవారం గ్రామంలో కాంగ్రెస్ మద్దతుదారుల తరఫున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డిసెంబర్ 11న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు దారులను గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మద్దతు దారులు పాల్గొన్నారు.1