Shuru
Apke Nagar Ki App…
కడెం ప్రాజెక్టులో నీటి వివరాలు కడెం ప్రాజెక్టు ఉన్న తాజా నీటి వివరాలను ఆ ప్రాజెక్టు అధికారులు తెలిపారు. కడెం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా, ఆదివారం ఉదయం ప్రాజెక్టులో 695 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుండి ప్రాజెక్టులోకి 228 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దీంతో ఎడమ కాలువకు 78, మిషన్ భగీరథకు 9 మొత్తం కలిపి 158 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని ప్రాజెక్ట్ అధికారులు వివరించారు.
P.G.Murthy

More news from Nirmal and nearby areas
- Call: 9059125377 for bookings GENUINE HOME THEATRE 📍Adress: shivaji chowk pansheel complex ds Mart cellar Our features: 👉private space for couple 👉all kinds of occasions we provide special decoration 👉4k resolution projector 👉 dolby atmos sound 👉 candle light dinner 👉family gatherings nirmal #nirmaldistrict #nirmalcity #nirmalcityofroyalty #privatehometheatre #nirmalcityofroyalty2025 #4kresolution #dolbyatmos #trending #adilabad #nizambad #bhainsa #khanapur #holi #holifest #holi2025 #holivibes #holifestivalofcolours #holycelebration Nirmal | Adilabad | nizambad | kamareddy | Bhainsa | khanapur | private theatre 4k dolby atmos1
- సోన్ పాపిడి 20 రూపాయలు1
- 🥳🥳 హోళీ శుభాకాంక్షలు - నిర్మల్ జిల్లా ఎస్పి Dr జానకి షర్మిల!!1
- దమ్ముంటే రాజీనామా చేయండి1
- Human Digestive System | Science Fair & Potluck Food Fest March2025 | Nirmal High School | Kanduluru1
- He’s your son1
- Follow 👉nirmal_city_pulse నిర్మల్ జిల్లా ప్రజలు శుక్రవారం నిర్వహించుకునే హోళీ వేడుకలను ఆనందోత్సవాల మధ్య, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ జానకి శర్మిల కోరారు ఈ మేరకు గురువారం ఆమె మాట్లాడుతూ హిందుబందువులందరు జరుపుకునే హోళీ పండగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సామరస్యంగా ప్రశాంత వాతావరణంలో కుటుంబ సభ్యులతో ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని సూచించారు ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు ఎస్పీ హోళీ పండగ శుభాకాంక్షలు తెలిపారు1
- Indian Bollywood actors with her son🥰😍1