*గోదావరి పుష్కరాల నాటికి భద్రాచల శ్రీసీతారామచంద్ర స్వామి దేవాలయం* *పునరాభివృద్ధి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిగారు* * ఈ రోజు భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం అభివృద్ధి పనులను ప్రారంభించే నేపథ్యంలో దేవాలయ విస్తరణ కోసం చేసిన భూమి సేకరణ చేసిన ప్రాంతాన్ని మరియు ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించి సంబంధిత పనులపై ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. 🛕అనంతరం శ్రీ సీతారామచంద్రుల వారిని దర్శించుకుని శ్రీ సీతారాముల వారి ఆశీస్సులతో ప్రజా ప్రభుత్వం తలంచిన భద్రాచలం దేవాలయ పునరాభివృద్ధి గోదావరి పుష్కరాల నాటికి ఏలాంటి ఆటంకం లేకుండా సకాలంలో పూర్తి కావాలని కోరుకోవడం జరిగింది. 🛕గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని సంకల్పంతో మొదటి విడతలో రూ.351 కోట్లు నిధులను విడుదల చేసి, శ్రీరామ నవమి నాడు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరిగింది. 🛕ప్రధాన ఆలయం చుట్టూ పునరాభివృద్ధి పనులు చేపట్టేందుకు సుమారు ఒక ఎకరం 28 గుంటల భూమిని ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది. 🛕శాస్త్రోక్తంగా పండితుల సూచనలు , సలహాలు, శిల్పుల నైపుణ్యంతో అద్భుతమైన నిర్మాణాలను చేపట్టడంపై సమీక్షా సమావేశంలో చర్చించాము. 🛕రాములవారి దీవెనలతో దేవాలయాన్ని పునరాభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పనులను చేపడుతోంది. 🛕నాణ్యమైన పనులతో, నిర్ణీత సమయంలో, భక్తులకు ఇబ్బంది కలగకుండా శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ పునరాభివృద్ధి జరుగుతుంది. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం అభివృద్ధి పనులను ప్రారంభించే నేపథ్యంలో దేవాలయ విస్తరణ కోసం చేసిన భూమి సేకరణ చేసిన ప్రాంతాన్ని మరియు ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించి సంబంధిత పనులపై ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం శ్రీ సీతారామచంద్రుల వారిని దర్శించుకుని శ్రీ సీతారాముల ఆశీస్సులతో ప్రజా ప్రభుత్వం తలంచిన భద్రాచలం దేవాలయ పునరాభివృద్ధి గోదావరి పుష్కరాల నాటికి ఏలాంటి ఆటంకం లేకుండా సకాలంలో పూర్తి కావాలని కోరుకోవడం జరిగింది. 🛕గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని సంకల్పంతో మొదటి విడతలో రూ.351 కోట్లు నిధులను విడుదల చేసి, శ్రీరామ నవమి నాడు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరిగింది. 🛕ప్రధాన ఆలయం చుట్టూ పునరాభివృద్ధి పనులు చేపట్టేందుకు సుమారు ఒక ఎకరం 28 గుంటల భూమిని ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది. 🛕శాస్త్రోక్తంగా పండితుల సూచనలు , సలహాలు, శిల్పుల నైపుణ్యంతో అద్భుతమైన నిర్మాణాలను చేపట్టడంపై సమీక్షా సమావేశంలో చర్చించాము. రాములవారి దీవెనలతో దేవాలయాన్ని పునరాభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పనులను చేపడుతోంది. 🛕నాణ్యమైన పనులతో, నిర్ణీత సమయంలో, భక్తులకు ఇబ్బంది కలగకుండా శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ పునరాభివృద్ధి జరుగుతుంది.
*గోదావరి పుష్కరాల నాటికి భద్రాచల శ్రీసీతారామచంద్ర స్వామి దేవాలయం* *పునరాభివృద్ధి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిగారు* * ఈ రోజు భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం అభివృద్ధి పనులను ప్రారంభించే నేపథ్యంలో దేవాలయ విస్తరణ కోసం చేసిన భూమి సేకరణ చేసిన ప్రాంతాన్ని మరియు ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించి సంబంధిత పనులపై ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. 🛕అనంతరం శ్రీ సీతారామచంద్రుల వారిని దర్శించుకుని శ్రీ సీతారాముల వారి ఆశీస్సులతో ప్రజా ప్రభుత్వం తలంచిన భద్రాచలం దేవాలయ పునరాభివృద్ధి గోదావరి పుష్కరాల నాటికి ఏలాంటి ఆటంకం లేకుండా సకాలంలో పూర్తి కావాలని కోరుకోవడం జరిగింది. 🛕గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని సంకల్పంతో మొదటి విడతలో రూ.351 కోట్లు నిధులను విడుదల చేసి, శ్రీరామ నవమి నాడు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరిగింది. 🛕ప్రధాన ఆలయం చుట్టూ పునరాభివృద్ధి పనులు చేపట్టేందుకు సుమారు ఒక ఎకరం 28 గుంటల భూమిని ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది. 🛕శాస్త్రోక్తంగా పండితుల సూచనలు , సలహాలు, శిల్పుల నైపుణ్యంతో అద్భుతమైన నిర్మాణాలను చేపట్టడంపై సమీక్షా సమావేశంలో చర్చించాము. 🛕రాములవారి దీవెనలతో దేవాలయాన్ని పునరాభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పనులను చేపడుతోంది. 🛕నాణ్యమైన పనులతో, నిర్ణీత సమయంలో,
భక్తులకు ఇబ్బంది కలగకుండా శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ పునరాభివృద్ధి జరుగుతుంది. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం అభివృద్ధి పనులను ప్రారంభించే నేపథ్యంలో దేవాలయ విస్తరణ కోసం చేసిన భూమి సేకరణ చేసిన ప్రాంతాన్ని మరియు ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించి సంబంధిత పనులపై ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం శ్రీ సీతారామచంద్రుల వారిని దర్శించుకుని శ్రీ సీతారాముల ఆశీస్సులతో ప్రజా ప్రభుత్వం తలంచిన భద్రాచలం దేవాలయ పునరాభివృద్ధి గోదావరి పుష్కరాల నాటికి ఏలాంటి ఆటంకం లేకుండా సకాలంలో పూర్తి కావాలని కోరుకోవడం జరిగింది. 🛕గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని సంకల్పంతో మొదటి విడతలో రూ.351 కోట్లు నిధులను విడుదల చేసి, శ్రీరామ నవమి నాడు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరిగింది. 🛕ప్రధాన ఆలయం చుట్టూ పునరాభివృద్ధి పనులు చేపట్టేందుకు సుమారు ఒక ఎకరం 28 గుంటల భూమిని ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది. 🛕శాస్త్రోక్తంగా పండితుల సూచనలు , సలహాలు, శిల్పుల నైపుణ్యంతో అద్భుతమైన నిర్మాణాలను చేపట్టడంపై సమీక్షా సమావేశంలో చర్చించాము. రాములవారి దీవెనలతో దేవాలయాన్ని పునరాభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పనులను చేపడుతోంది. 🛕నాణ్యమైన పనులతో, నిర్ణీత సమయంలో, భక్తులకు ఇబ్బంది కలగకుండా శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ పునరాభివృద్ధి జరుగుతుంది.
- అశ్వారావుపేటలోని VKDVS ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం(BiPC) చదువుతున్న దమ్మపేట(మండలం), నాయుడుపేట గ్రామానికి చెందిన మల్లిశెట్టి రాంబాబు గారి కుమార్తె మల్లిశెట్టి ధనతేజస్విని ఇంటర్ ఫలితాల్లో 440కి 438 మార్కులు సాధించి *రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంక్* సాధించింది.ఈ సందర్భంగా *అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు గారు* ఆమెను అభినందించి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులు కూడా పట్టుదలతో చదివితే రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానాలు సాధించగలరని ధనతేజస్విని నిరూపించిందిని.ఆమె సాధించిన విజయానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా కారణమని.భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు,గ్రామస్తులు పాల్గొని విద్యార్థినికి శుభాకాంక్షలు తెలిపారు.1
- Post by V Ramarao3
- రోలర్తో తొక్కించి హారన్ల ధ్వంసం చేసిన గుంటూరు ఎస్పీ గుంటూరు నగరంలో ఇటీవల వాహనదారులు మోడీఫైడ్ హారన్లు ఉపయోగించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. జిల్లా ఎస్పీ జిందాల్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. స్వాధీనం చేసుకున్న మోడీఫైడ్ హారన్లను రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా మోడీఫైడ్ హారన్లు వాడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ట్రాఫిక్ నియమాలు పాటించాలని, ప్రజల భద్రతకు భంగం కలిగించే చర్యలను సహించబోమన్నారు.1
- Post by JADI RAJU1
- విద్యార్థుల వినూత్న కార్యక్రమాలు ప్రజల్లో చైతన్యం రేపాయి నర్సంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈరోజు రోడ్డు భద్రత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు సమాజానికి ఒక మంచి సందేశాన్ని అందిస్తూ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి పట్టణంలోని ప్రధాన వీధుల్లో పర్యటించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు రోడ్డు వెంట మానవహారంగా ఏర్పడి ప్రయాణికులకు రోడ్డు భద్రత యొక్క ప్రాముఖ్యతను వివరించారు. “హెల్మెట్ ధరించండి – ప్రాణాలను కాపాడండి”, “సీట్ బెల్ట్ తప్పనిసరి”, “జాగ్రత్తగా నడిపితేనే సురక్షిత ప్రయాణం” వంటి నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ఆకర్షణగా, హెల్మెట్ లేకుండా వెళ్తున్న ద్విచక్ర వాహనదారులకు విద్యార్థులు గులాబీ పువ్వులు అందజేసి హెల్మెట్ ధరించాలనే సందేశాన్ని వినూత్నంగా తెలియజేశారు. అలాగే కార్లలో ప్రయాణిస్తున్న డ్రైవర్లకు గులాబీ పువ్వులు ఇచ్చి సీట్ బెల్ట్ ధరించాలని కోరడం అక్కడి ప్రజలను ఆలోచింపజేసింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఐ. రామకృష్ణ గారు మాట్లాడుతూ, “రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో ఈ అవగాహన పెంపొందిస్తే భవిష్యత్తులో ప్రమాదాలు తగ్గుతాయి” అని తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.3
- వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన రిటైర్డ్ టీచర్ నిమ్మని రాజేశ్వర్ రావు మరణం పట్ల రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం తెలిపారు. గురువారం ఆయన నివాసానికి వెళ్లి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.1
- Post by దాసరి ప్రేమ్1
- జావేద్ మృతి పార్టీకి, ఖమ్మం నగర ప్రజలకు తీరని లోటు. ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. మల్లు భట్టి విక్రమార్క ఉపముఖ్యమంత్రి1