Shuru
Apke Nagar Ki App…
నేలకొండపల్లి మండల ప్రజలకు పోలీసు వారి ఆదేశాలు నే లకొండపల్లి/ ఖమ్మం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నది కావున ప్రజలు ఇతర వ్యక్తులు గురించి, ఇతర పార్టీల గురించి, పార్టీ కార్యక్రమాల గురించి వారిని కించపరిచే విధంగా వాట్సాప్ గ్రూప్ లలో,ఇతర సోషల్ మీడియా గ్రూప్స్ లలో మెసేజ్లు గాని వీడియోలు గానీ పంపరాదని పంపిన యెడల వారు గ్రామాలలో శాంతికి భంగం చేసినట్లు మరియు ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు భావించి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
VP
Veerabhadram Press

More news from Andhra Pradesh and nearby areas
- *పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, గురజాల టౌన్ నందు గురజాల గ్రామదేవత పాతపాటేశ్వరమ్మ అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా "గురజాల టౌన్ లోని బస్టాండ్" ఎదురుగా ఏర్పాటు చేసిన సభలో గురజాల శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు మాట్లాడటం జరిగింది*1
- ఆలోచించండి హిందువులారా హిందువుల ఓట్ల తో గెలిచి హిందూ దేవతలను ద్వేషించే రెహమత్ ఖాన్ నీ ఏమనాలి హిందువులకు శత్రువులు ఎక్కడో ఉండరు హిందువుగా పుట్టి సెక్యులర్ ముసుగులో ఉన్న సెక్యులర్ హిందువులు కమ్మీ ఖాన్ గ్రేస్ పార్టీ నాయకులే హిందువులకు శత్రువులు కమ్మీ ఖాన్ గ్రేస్ పార్టీ లో ఉన్న హిందువులు ఆలోచించాలి ఖాన్ గ్రేస్ పార్టీ లో ఉన్న హిందువులు మీ ఇండ్లలో పూజ కార్యక్రమం లో కూడా ఇదే విధంగా రెహమత్ ఖాన్ నీ పిలిచి హిందువులను హిందూ దేవులన్నీ అనుచిత వాక్యలు చేయించండి మీ ఇంట్లో వాళ్ళకు హిందూ దేవుళ్ల పేరు ఉంటే వారిని కూడా దూషించమనండి మీకు మీ కుటుంబ సభ్యులకు సంతోషంగా ఉంటుంది రెహమత్ ఖాన్ హిందూ దేవుళ్ల పై అనుచిత వాక్యలు చేస్తుంటే వేదిక పై ఉన్న హిందూ మహిళలు నవ్వుతున్నారు అది చూస్తుంటే వీళ్ళు హిందువులేన అని అనిపిస్తుంది కమ్మీ ఖాన్ గ్రేస్ పార్టీ దేశంలో ఉంటే భారత దేశం మొత్తం ఇస్లామిక్ దేశం అవుతదేమో....2
- #trendingvedios #shaee #comment #follow #thursady #eveningvibes #trending #follower #newrelesaes1
- Post by Ravi Poreddy1
- 🙏🙏1
- 🙏🙏1
- ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్న బ్యాలెట్ బాక్సులు జన్నారం మండలంలోని ఎంపీడీవో కార్యాలయానికి బ్యాలెట్ బాక్సులు చేరుకున్నాయి. మొదటి దశ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా డిసెంబర్ 11న జన్నారం మండలంలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో మంచిర్యాల కలెక్టరేట్ నుండి ఎంపీడీవో కార్యాలయానికి బ్యాలెట్ బాక్సులు ఎన్నికల సామాగ్రి చేరుకున్నాయి. ఆ బాక్సులను సామాగ్రిని నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు చేరవేసేలా చర్యలు తీసుకుంటున్నామని మండల ఎంపీడీవో ఉమర్ షరీఫ్ తెలిపారు.1
- *బ్రేకింగ్ న్యూస్*చిలకలూరిపేట బైపాస్ పై ఘోర రా ప్రమాదంనలుగురు స్పాట్ లో మృతి.ట్రాక్టర్ ల లోడ్ తో వెళుతున్న కంటైనర్ ను వెనుక నుంచి ఢీకొట్టిన షిఫ్ట్ కారు.కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు లో నలుగురు స్పాట్లోమృతిగుంటూరు నుంచి ఒంగోలు వైపు వెళుతున్న షిఫ్ట్ కారు.* ఇద్దరు ని ఆసుపత్రికి తరలింపు.. వారిలో ఒకరు పరిస్థితి విషమం*1