హనుమకొండ జిల్లా క్రైస్తవ హక్కుల రక్షణ సమితి కమిటీ నియామకంవర్ధన్నపేట నియోజకవర్గం హన్మకొండ జిల్లాలో ఈరోజు అనగా బుధవారం రోజు 02/04/2025 సాయంత్రం కాజీపేట మండలం మడికొండలో రెవరెండ్ గడ్డం.ప్రతాప్ గారి బిలీవర్ చర్చ్ నందు హనుమకొండ జిల్లా క్రైస్తవ హక్కుల రక్షణ సమితి సమావేశం జరిగినది జిల్లా అధ్యక్షులు సింగారపు రాజు ఆధ్వర్యంలో మరియు క్రైస్తవ హక్కుల రక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బిషప్ డాక్టర్ జన్ను ఇర్మియా గారి ఆధ్వర్యంలో మండల నియామకాలు చేయడం జరిగింది. క్రైస్తవ హక్కుల రక్షణ సమితి ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్గా రెవరెండ్ గడ్డం ప్రతాప్ గారు, కాజీపేట మండల క్రైస్తవ హక్కుల రక్షణ సమితి అధ్యక్షులుగా కొడవటి నాగేష్ గారు, జనరల్ సెక్రెటరీగా మెరుపు .రవికుమార్ , కాజిపేట్ మండల అధికార ప్రతినిధిగా గడ్డం.కిరణ్ ,ధర్మసాగర్ మండల్ అధ్యక్షులుగా తాటికాయల,.శ్రీనివాస్ ,క్రియాశీల సభ్యులుగా తాటికాయల.వెంకటస్వామి, మరియు అయినవోలు మండల జనరల్ సెక్రెటరీ ఈర్ల బాలస్వామి ఎన్నుకోవడం జరిగింది.