🙏🔥🌹💐!!.అయ్యప్ప పూజ.!!💐🌹🔥🙏 ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ "మంత్రం" అనే పదం సంస్కృతంలోంచి ఉద్భవించింది. "మన్" అనగా 'చింతన చేయడం', "త్ర" అనగా ఉపకరణాలు, అందుచేత ‘చింతన సాధనం’ అని శాబ్ధిక అనువాదం చేస్తారు. అన్ని మంత్రాలకు ఆధారమైన “ప్రణవ మంత్రం” గా పిలవబడే "ఓం" మంత్రాలన్నిటిలో ముఖ్య మంత్రం. చాలామటుకు మంత్రాలను రెండు పంక్తులలో రాసే లేఖన శైలి అయిన “శ్లోకాల”లో రాస్తారు. మంత్రాలు అతి శక్తివంతమైన శబ్ధాలు. ఇవి పఠించిన వారికి గొప్ప సానుకూల ప్రభావాలు కలుగును. ఆ మంత్రాలను పదే పదే పఠించడాన్ని "జపం" అని అంటారు. ప్రతీ మంత్రంలో గొప్ప అర్థం ఉంటుంది. అత్యంత భక్తితో ఈ మంత్రాలను పఠించినచో గొప్ప విముక్తి మార్గం లభించును - అది "శాశ్వతమైన ఆనందం". ఈ శ్లోకాలు మానవులు సృష్ఠించినవికావు. మహాఋషులచే భగవంతుడు చెప్పించినవి. ప్రతి పదంలో ఒక శక్తి ఉంది. మంత్రజపం ద్వారా త్వరగా మనశ్శాంతిని పొందవచ్చును – “ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప”. గణపతి ప్రార్థన "శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే అగజానన పద్మార్కం గజాననమ్ అహర్నిశం అనేకదమ్ తమ్ భక్తానాం ఏకదంతమ్ ఉపాస్మహే" ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.!! అయ్యప్ప ప్రార్థన 🌼🌼🌼🌼🌼🌼 "అఖిల భువనదీపం - భక్తచిత్తాబ్ద సూనం సురగర మునీ సేవ్యం - తత్వమస్యాది లక్ష్యం హరి హర సుతమీషం - తారక బ్రహ్మ రూపం శబరిగిరి నివాసం - భావయే భూతనాథం!!!" శ్రీ గురుభ్యోనమః గురుర్ బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరంబ్రహ్మః తస్మైశ్రీ గురువే నమః అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మీలనం యేన తస్మై శ్రీ గురవే నమః స్వామియే శరణం అయ్యప్ప!!! అయ్యప్ప శ్లోకం 🌷🌷🌷🌷🌷 1. నమస్తే సర్వశక్తాయ నిత్యాయ పరమాత్మనే! పురుషాయాది బీజాయ | పరేశాయ నమోనమః!! 2. తస్మై నమోభగవతే| నిర్వాణ సుఖదాయినే సర్వపాప హారయ పాపాయనంద మూర్తయే!! 3. భూరికారుణ్య యుక్తాయ నిత్యాయ పరమాత్మనే| క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం సర్వధారాయ సాక్షిణే !! 4. ఆనంద రూపిణిం శాంతం ఘోర సంసారతారకం | సృష్టి స్థిత్యస్త రూపాంతం శాస్తారం ప్రణతోస్మ్యహం !! 5. నమఃపరాయ గోప్ర్తేస్తు తారక బ్రహ్మరూపిణే ఆర్యనాదాయ దేవాయ భూతనాధాయతే నమః ధ్యాయేత్ చారుజడాని బద్దమకుటం దివ్యాంబరం జ్ఞానము ద్రోద్యక్షకరం ప్రసన్న వదనం జానుస్థ హస్తేతరం మేఘశ్యామల కోమలం సురనుతం శ్రీయోగ పట్టాకచితం విజ్ఞాన ప్రధమ ప్రమేయ సుఘమం శ్రీ భూతనాధం విభుం !! శరణమయ్యప్పా - స్వవేదప్రియనే శరణమయ్యప్ప ! వీర మణికంఠనే శరణమయ్యప్ప !! శరణు ఘోష ప్రియనే శరణమయ్యప్ప !!! ➖♦️➖♦️➖♦️♦️♦️➖♦️♦️➖♦️➖♦️➖

- నాలుగు నెలలుగా టీచర్ సెలవు మరొక టీచర్ ను నియమించకపోవడం వెనుక ఆంతర్యం ఉపాధ్యాయుడు బాధ్యత చేపట్టిన వాలంటీర్ అక్షర సాక్షి /అనంతగిరి,పాడేరు అల్లూరి జిల్లా న్యూస్ డిసెంబర్17 :- అల్లూరి జిల్లా పరిధిలో కొన్ని ప్రాంతాల్లో గిరిజన విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. దీనికి నిదర్శనం అనంతగిరి మండలం పెద్దకోట పంచాయితీ వేలమామిడి గ్రామంలో గల పాఠశాలకు గత కొద్ధి రోజులుగా ఉపాధ్యాయులు లేక ఒక వాలంటీర్ ఒక్కడే విద్యార్థులకు విద్య భోదన చేస్తున్నాడు. టీచర్ లేకపోవడం వలన పిల్లలు ఎంతలా ఇబ్బందులు పడుతున్నారు అనేది ఆ వాలంటీర్ మాట్లాడుతూ ఈ స్కూల్లో పనిచేస్తున్న టీచర్ కు గత కొన్ని నెలల క్రితం యాక్సిడెంట్ అవ్వగా సెలవు పెట్టారని శెలవు పై వెళ్లిపోవడం వలన గత నాలుగు నెలలుగా నేనే ఇక్కడ విధులు నిర్వహిస్తున్నానని అయితే ఎక్కువ మంది విద్యార్థులు ఉండటం వలన విద్యార్థులకు పూర్తిస్థాయిలో చదువు చెప్పలేకపోతున్నానని, కొంతమంది అర్థం చేసుకుంటున్నారు కొంత మంది అర్థం చేసుకోలేకపోతున్నారని దీని వలన విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. మరి ఇప్పటికైనా గిరిజన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్ వర్యులు పాఠశాలకు ఉపాధ్యాయులును నియమించాల్సిందిగా ఆయన కోరారు. ఇక్కడ గుర్తించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే పాఠశాలకు ఇద్దరు టీచర్లు ఉంటే ఒక టీచర్ సెలవు పెట్టినా మరొక టీచర్ వుంటారు కానీ ఈ పాఠశాలకు సంబంధించి ఒకరే టీచర్ వుంటారు. ప్రమాదవశాత్తు ప్రమాదం బారిన పడి విధులకు సెలవు పెట్టిన తరుణంలో అక్కడ మరొక టీచర్ ను నియమించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులకు ఉందా లేదా అనేది ఆశ్చర్యకరంగా మారింది. అనివార్య కారణాల వలన ఆ వాలంటరీ పాఠశాలకు రాకపోతే పిల్లలు పాఠశాలకు వెళ్లే పనే ఉండదు చదువుకు దూరం కాకపోతే ఇంకేం అవుతుంది ఇంకో విషయం ఏమిటంటే 52 మంది విద్యార్థులు స్థానికంగా ఉన్న వ్యక్తి (వాలంటీర్ ) మాట వింటారా..? అనే కోణంలో ఆలోచించిన విద్యార్థులు చదువుకు దూరం అవుతారు అనేది మనకు కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ విధులు నిర్వహిస్తున్న టీచర్ కు ప్రమాదం జరిగి ప్రమాదవశాత్తు నాలుగు నెలలు సెలవు పెట్టడం ఒకవైపు అయితే నేటి వరకు ఇంకో టీచర్ ను నియమించకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటి అనే విషయం సరికొత్త కోణంగానే భావించాలి.మరి ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ఈ పాఠశాలకు నూతన టీచర్ ను నియమించి గిరిజన విద్యార్థులకు విద్య పూర్తి స్థాయిలో అందేలా చేస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే...?? టీచర్ నియమించకుండా ఉంటే వారు భవిష్యత్తు నాశనం అవ్వడానికి గల కారణం ఎవరు బాధ్యత వహిస్తారు అనేది ప్రశ్నార్థకం.?4
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి🙏1
- Post by KLakshmi Devi1
- విజయవాడలో అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న ముఠా అరెస్టు1
- Post by Rakesh Sirvi1
- మోసం చేసి భూమి లాగేశాడు లబోదిబోమంటున్న బాధితుడు. పలమనేరు డిసెంబర్ 18( ప్రజా ప్రతిభ) అప్పు ఇస్తానని నమ్మించి మోసంతో భూమి లాగేశాడని విషయం తెలుసుకున్న బాధితుడు శంకరప్ప లబోదిబోమంటున్న కన్నీటి గాథ గురువారం వెలుగు చూసింది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు గంగవరం మండలం మేలుమాయి పంచాయతీ జె. కొత్తూరు గ్రామం వాల్మీకి మొగిలప్ప కుమారుడు శంకరప్పకు సర్వే నెంబర్ 756/1సి/1 లో 2.12 సెంట్లు భూమి ఉందని తెలిపాడు. సదరు భూమిలో వ్యవసాయం చేసుకోవడానికి డబ్బు అవసరమైందని పలమనేర్ టౌన్ బసవన్న కట్ట వీధిలో ఉన్న రామ స్వామి కుమారుడు శ్రీనివాసులు శెట్టిని అప్పు అడిగానని వివరించాడు. తనకు మద్యం అలవాటు ఉందని దాని ఆసరాగా తీసుకొని శ్రీనివాసులు శెట్టి తనను మద్యం మత్తు లోకి దించి డబ్బులు ఇస్తానని పలమనేరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ వద్ద కాగితాల్లో సంతకం పెట్టమని నమ్మించారన్నారు. ఈ భూమిపై గంగవరం సొసైటీ బ్యాంకులో 2021లో రూ 66,000 లోను తీసుకున్నానని ఇంతవరకు చెల్లించి లేదన్నారు. అప్పు ఇస్తానని నమ్మించి మోసం చేసిన శ్రీనివాసులు శెట్టి సంతకాలు తీసుకున్న పేపర్లు ద్వారా దొడ్డిదారుల్లో మా కుటుంబ సభ్యులు అనుమతులు లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లుగా తెలిసిందన్నారు. ఇప్పటి వరకు భూమిని తానే సాగు చేసుకుంటున్నానని, ప్రభుత్వం మంజూరు చేసే రైతు భరోసా, కిసాన్ డబ్బులు తన అకౌంట్లోకే పడుతున్నాయన్నారు. మోసం చేసిన విషయాన్ని తెలుసుకొని శ్రీనివాసులు శెట్టి వద్దకు వెళ్లి అడగగా ఎప్పుడో నాకు అమ్మేశావని, భూమి కావాలంటే 9 లక్షలు రూపాయలు చెల్లిస్తే తిరిగి రాసిస్తానని లేకుంటే ఇతరులకు అమ్మేస్తానని బెదిరి స్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు ఆ భూమి తప్ప వేరే మార్గం లేదని, ఈ విషయంపై జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డిఓ, తహసిల్దారు స్పందించి పరిశీలించి నాకు మద్యం తాపించి భూమి కొట్టేయాలని ఉద్దేశంతో డబ్బు ఇవ్వకుండా మోసం చేసిన శ్రీనివాసులు శెట్టి పై చట్టపరమైన చర్యలు తీసుకుని ఈ పేద వాడికి న్యాయం చేయాలని కోరాడు.1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా చిన్న సాయం చేసి ఆదుకోండి🙏1