logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కొడుకు ఇంటి ముందు తల్లిదండ్రుల ధర్నా తమను ఇంటి నుండి గెంటేశారని, పట్టించుకోవడంలేదని ఆందోళన హైదరాబాద్ – మియాపూర్ ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీలో తమను ఇంటి నుండి గెంటేశారని, తమకు తెలియకుండానే తమ ఇల్లు అమ్మకానికి పెట్టారని కొడుకు ఇంటి ముందు ఆందోళనకు దిగిన దేవులపల్లి లక్ష్మణ్, జయలక్ష్మి దంపతులు కొడుకు కోడలు తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, న్యాయం చేయాలని ఆవేదన

7 hrs ago
user_ఆజాద్
ఆజాద్
Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
7 hrs ago

కొడుకు ఇంటి ముందు తల్లిదండ్రుల ధర్నా తమను ఇంటి నుండి గెంటేశారని, పట్టించుకోవడంలేదని ఆందోళన హైదరాబాద్ – మియాపూర్ ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీలో తమను ఇంటి నుండి గెంటేశారని, తమకు తెలియకుండానే తమ ఇల్లు అమ్మకానికి పెట్టారని కొడుకు ఇంటి ముందు ఆందోళనకు దిగిన దేవులపల్లి లక్ష్మణ్, జయలక్ష్మి దంపతులు కొడుకు కోడలు తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, న్యాయం చేయాలని ఆవేదన

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • కాకినాడ రూరల్ వేలంగి గణపతి మండపాల వద్ద వినాయక చవితి వేడుకల్లో రికార్డింగ్‌ డాన్సులు....
    1
    కాకినాడ రూరల్ వేలంగి గణపతి మండపాల వద్ద వినాయక చవితి వేడుకల్లో రికార్డింగ్‌ డాన్సులు....
    user_Seelam Ashok Reddy Flex Print
    Seelam Ashok Reddy Flex Print
    Graphic designer మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • *తెలంగాణ గడ్డపై ఆత్మగౌరవ శంఖారావం... తెలంగాణ రాజ్యాధికార పార్టీ మొదటి ఆవిర్భావం.!* *బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా... ఉదయించింది 'తెలంగాణ రాజ్యాధికార పార్టీ'!* తెలంగాణ గడ్డ ఎప్పుడూ పోరాటాలకి పెట్టింది పేరు. అన్యాయం జరిగిన ప్రతిసారీ ఈ నేల తిరగబడింది... దోపిడీపై ధిక్కార స్వరం వినిపించింది. ఆ పోరాటాల స్ఫూర్తితో, అణగారిన వర్గాల ఆత్మగౌరవ ప్రతీకగా, ఈ గడ్డపై పురుడుపోసుకున్న సరికొత్త ఆశల కిరణమే 'తెలంగాణ రాజ్యాధికార పార్టీ.. ఇది కేవలం ఒక రాజకీయ పార్టీ కాదు... తరతరాలుగా అధికారానికి, హక్కులకు దూరంగా ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల ఆక్రందనల నుండి పుట్టిన ప్రజా చైతన్య ఉప్పెన.! ప్రశ్నించే గొంతుక... తీన్మార్ మల్లన్న పోరాటంవ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిపై, పాలకుల అహంకారంపై ఒంటరి పోరాటం మొదలుపెట్టిన ధీరుడు తీన్మార్ మల్లన్న... బెదిరింపులకు లొంగలేదు, అక్రమ కేసులకు భయపడలేదు. జైలు గోడలు ఆయన ప్రవాహాన్ని ఆపలేకపోయాయి. ప్రజా సమస్యలే అజెండాగా, ప్రజల గొంతుకై గర్జించిన మల్లన్న,.. నేడు తెలంగాణలో శతాబ్దాలుగా వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యంగా ఈ సైన్యాన్ని నడిపిస్తున్నారు.ఆయన నడిపిన ప్రతి ఉద్యమం, చేసిన ప్రతి పోరాటం... వ్యవస్థను ప్రశ్నించే ధైర్యాన్ని సామాన్యుడికి నేర్పింది.. మా ఓట్లతో మీరు గద్దెనెక్కడం కాదు... మా ఓట్లతో మేమే పాలకులమవుతాం" అనే నిఖార్సైన సత్యాన్ని చాటిచెప్పింది.! సామాన్యుడి ఆయుధం ఓటు అయితే, ఆ ఓటుకు అసలైన విలువను ఇచ్చేందుకు సిద్ధమైంది రాజ్యాధికార పార్టీ. సమాజంలో పేరుకుపోయిన అసమానతలను, దోపిడీ వ్యవస్థలను కత్తిరించడమే ధ్యేయంగా 'కత్తెర' గుర్తుతో ప్రజాక్షేత్రంలోకి దూసుకుపోతోంది..!
    1
    *తెలంగాణ గడ్డపై ఆత్మగౌరవ శంఖారావం... తెలంగాణ రాజ్యాధికార పార్టీ మొదటి ఆవిర్భావం.!*
*బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా... ఉదయించింది 'తెలంగాణ రాజ్యాధికార పార్టీ'!*
తెలంగాణ గడ్డ ఎప్పుడూ పోరాటాలకి పెట్టింది పేరు. అన్యాయం జరిగిన ప్రతిసారీ ఈ నేల తిరగబడింది...
దోపిడీపై ధిక్కార స్వరం వినిపించింది. ఆ పోరాటాల స్ఫూర్తితో, అణగారిన వర్గాల ఆత్మగౌరవ ప్రతీకగా, ఈ గడ్డపై పురుడుపోసుకున్న సరికొత్త ఆశల కిరణమే 'తెలంగాణ రాజ్యాధికార పార్టీ..
ఇది కేవలం ఒక రాజకీయ పార్టీ కాదు... తరతరాలుగా అధికారానికి, హక్కులకు దూరంగా ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల ఆక్రందనల నుండి పుట్టిన ప్రజా చైతన్య ఉప్పెన.!
ప్రశ్నించే గొంతుక... తీన్మార్ మల్లన్న పోరాటంవ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిపై, పాలకుల అహంకారంపై ఒంటరి పోరాటం మొదలుపెట్టిన ధీరుడు తీన్మార్ మల్లన్న...
బెదిరింపులకు లొంగలేదు, అక్రమ కేసులకు భయపడలేదు. జైలు గోడలు ఆయన ప్రవాహాన్ని ఆపలేకపోయాయి. ప్రజా సమస్యలే అజెండాగా, ప్రజల గొంతుకై గర్జించిన మల్లన్న,..
నేడు తెలంగాణలో శతాబ్దాలుగా వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యంగా ఈ సైన్యాన్ని నడిపిస్తున్నారు.ఆయన నడిపిన ప్రతి ఉద్యమం, చేసిన ప్రతి పోరాటం... వ్యవస్థను ప్రశ్నించే ధైర్యాన్ని సామాన్యుడికి నేర్పింది..
మా ఓట్లతో మీరు గద్దెనెక్కడం కాదు... మా ఓట్లతో మేమే పాలకులమవుతాం" అనే నిఖార్సైన సత్యాన్ని చాటిచెప్పింది.!
సామాన్యుడి ఆయుధం ఓటు అయితే, ఆ ఓటుకు అసలైన విలువను ఇచ్చేందుకు సిద్ధమైంది రాజ్యాధికార పార్టీ.
సమాజంలో పేరుకుపోయిన అసమానతలను, దోపిడీ వ్యవస్థలను కత్తిరించడమే ధ్యేయంగా 'కత్తెర' గుర్తుతో ప్రజాక్షేత్రంలోకి దూసుకుపోతోంది..!
    user_NIMMANAGANTI ANIL BABU
    NIMMANAGANTI ANIL BABU
    Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుమలాయపాలెంలో మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేదవాడికీ రూ. 5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని, త్వరలోనే 3, 4వ విడత పంపిణీ మొదలవుతుందని తెలిపారు. ఎల్నినో ఎఫెక్ట్పై కేంద్రాన్ని సాయం కోరామని, కేంద్రం స్పందించకున్నా ప్రభుత్వమే ప్రజలను ఆదుకుంటుందని మంత్రి పొంగులేటి చెప్పారు
    1
    రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుమలాయపాలెంలో మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేదవాడికీ రూ. 5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని, త్వరలోనే 3, 4వ విడత పంపిణీ మొదలవుతుందని తెలిపారు. ఎల్నినో ఎఫెక్ట్పై కేంద్రాన్ని సాయం కోరామని, కేంద్రం స్పందించకున్నా ప్రభుత్వమే ప్రజలను ఆదుకుంటుందని మంత్రి పొంగులేటి చెప్పారు
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    2 hrs ago
  • ఘనంగా ప్రజా పాలన దినోత్సవం జాతీయ జెండాఎగరసిన విప్ రామ చంద్రు నాయక్. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్ గౌరవ వందనానాన్ని స్వీకరించిన ప్రభుత్వ విప్ డాక్ట ర్ రామ చంద్రు నాయక్. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందించేందుకు ఎంతో కృషి చేస్తుందని జిల్లాలో 1 వేయి 44 పాఠశాలలో 94 973 మంది విద్యార్థిని విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారన్నారు. నెల్లికుదురు, నరసింహుల పేట లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ గా ఎంపిక చేసుకొని అన్ని రకాల మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. గూడూరు మండలం ముదిగొండ కురవి మండలం అయ్యగారిపళ్లి గ్రామాలలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు నిర్మాణ పనులు చురుకుగా కొనసాగుతున్నాయి అన్నారు. ప్రజా పాలన 99 రోజుల ప్రణాళికలో భాగంగా 3 వేల 685 ఇందిరమ్మ ఇళ్ల లక్ష్యాన్ని వంద శాతం పూర్తి చేసీ రాష్ట్రంలోనే నాలుగవ స్థానాన్ని మహిపాల్ జిల్లా సాధించడం అభినందించదగ్గ విషయం అన్నారు. రైతు భరోసా పథకం ద్వారా రైతులకు 2026... 27 వానాకాలం సీజన్ కు గాను 214,625 మంది కి 268 కోట్ల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. రైతు బీమా పథకం ద్వారా 770 మంది మృతి చెందిన రైతులకు 38 కోట్ల రూపాయలు వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న కలెక్టర్ స్నేహా శభరీష్ , జిల్లా ఎస్పీ శభరీష్ , జిల్లా అధికారులు , పుర ప్రముఖులు.
    1
    ఘనంగా ప్రజా పాలన దినోత్సవం జాతీయ జెండాఎగరసిన  విప్ రామ చంద్రు నాయక్.
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్ గౌరవ వందనానాన్ని స్వీకరించిన ప్రభుత్వ విప్ డాక్ట ర్ రామ చంద్రు నాయక్.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ...   తెలంగాణ ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందించేందుకు ఎంతో కృషి చేస్తుందని జిల్లాలో 1 వేయి 44 పాఠశాలలో 94 973 మంది విద్యార్థిని విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారన్నారు.  నెల్లికుదురు, నరసింహుల పేట లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ గా ఎంపిక చేసుకొని అన్ని రకాల మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. గూడూరు మండలం ముదిగొండ కురవి మండలం అయ్యగారిపళ్లి గ్రామాలలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు నిర్మాణ పనులు చురుకుగా కొనసాగుతున్నాయి అన్నారు. ప్రజా పాలన 99 రోజుల ప్రణాళికలో భాగంగా  3 వేల 685 ఇందిరమ్మ ఇళ్ల లక్ష్యాన్ని వంద శాతం పూర్తి చేసీ రాష్ట్రంలోనే నాలుగవ స్థానాన్ని మహిపాల్ జిల్లా సాధించడం అభినందించదగ్గ విషయం అన్నారు. రైతు భరోసా పథకం ద్వారా రైతులకు 2026... 27 వానాకాలం సీజన్ కు గాను 214,625 మంది కి 268 కోట్ల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. రైతు బీమా పథకం ద్వారా 770 మంది మృతి చెందిన రైతులకు 38  కోట్ల రూపాయలు వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమం లో పాల్గొన్న కలెక్టర్ స్నేహా శభరీష్ , జిల్లా ఎస్పీ శభరీష్ , జిల్లా అధికారులు , పుర ప్రముఖులు.
    user_Bharath Today News praveen
    Bharath Today News praveen
    బయ్యారం, మహబూబాబాద్, తెలంగాణ•
    4 hrs ago
  • దేశ ప్రగతి కోసం నిరంతరం కృషి చేస్తున్న వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ , ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ క్యాంపు కార్యాలయంలో ఎన్‌డీఏ కూటమి నాయకులు, బిజెపి ఇన్చార్జ్, ఈతకోట తాతాజీ, నరిసే సోమేశ్వరరావు, కార్యకర్తలతో కలిసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. దేశ ప్రగతి కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రధాని అయిన నుంచి భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిన ఏకైక వ్యక్తి నరేంద్ర మోది అన్నారు. అటువంటి వ్యక్తి బాగుండాలని భారతీయులందరూ బాగుంటారని పేర్కొన్నారు మన దేశాన్ని మతాన్ని గౌరవించాలని పేర్కొన్నారు వికసిప్ భారత్ సంకల్పంలో భాగంగా 2047వ సంవత్సరంలో ప్రతి కుటుంబంలో ఉద్యోగం ఉండాలని భారతీయులందరూ సంపన్నులు అవ్వాలని ఆలోచించి దేశం కోసం నిరంతరం శ్రమిస్తు ,కృషి చేస్తున్న వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కొనియాడారు.
    2
    దేశ ప్రగతి కోసం నిరంతరం కృషి చేస్తున్న వ్యక్తి  ప్రధాని నరేంద్ర మోదీ , 
ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  జన్మదిన వేడుకలు
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే  ప్రభుత్వ విప్  బొలిశెట్టి శ్రీనివాస్ క్యాంపు కార్యాలయంలో ఎన్‌డీఏ కూటమి నాయకులు, బిజెపి ఇన్చార్జ్, ఈతకోట తాతాజీ, నరిసే సోమేశ్వరరావు, కార్యకర్తలతో కలిసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. దేశ ప్రగతి కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రధాని అయిన నుంచి భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిన ఏకైక వ్యక్తి నరేంద్ర మోది అన్నారు. అటువంటి వ్యక్తి బాగుండాలని భారతీయులందరూ బాగుంటారని పేర్కొన్నారు మన దేశాన్ని మతాన్ని గౌరవించాలని పేర్కొన్నారు వికసిప్ భారత్ సంకల్పంలో భాగంగా 2047వ సంవత్సరంలో ప్రతి కుటుంబంలో ఉద్యోగం ఉండాలని భారతీయులందరూ సంపన్నులు అవ్వాలని ఆలోచించి దేశం కోసం నిరంతరం శ్రమిస్తు ,కృషి చేస్తున్న వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కొనియాడారు.
    user_అయితం ప్రసాద్
    అయితం ప్రసాద్
    తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • గిరిజనుల ఆరాధ్య దైవం కేసీఆర్: మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గిరిజనుల ఆరాధ్య దైవం కేసీఆర్: మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు* *కురవి:* గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచిన చారిత్రక నిర్ణయానికి కృతజ్ఞతగా మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండా గ్రామంలో *మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీమతి సత్యవతి రాథోడ్ గారి ఆధ్వర్యంలో* భారీ ఎత్తున కృతజ్ఞత కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా *బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి చిత్రపటానికి సత్యవతి రాథోడ్ గారు పాలాభిషేకం నిర్వహించారు* అనంతరం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా *సత్యవతి రాథోడ్ గారు మాట్లాడుతూ...* *“గిరిజనుల ఆరాధ్య దైవం మాజీ సీఎం కేసీఆర్ గారు* గిరిజనుల ఆత్మగౌరవం కోసం ఆత్మగౌరవ భవనాలను నిర్మించడంతో పాటు, గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచడం, గిరిజన బంధు, పోడు భూములకు హక్కులు కల్పించడం వంటి నిర్ణయాలు చారిత్రాత్మక ఘట్టాలు అన్నారు రాష్ట్రంలో సుమారు 45 లక్షల మంది గిరిజనులు ఉన్నారు, గిరిజనుల జీవితాల్లో సెప్టెంబర్ 17 ఒక మైలురాయిగా నిలిచింది, రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచడంతో గిరిజన విద్యార్థులు, నిరుద్యోగ యువతకు విద్యా, ఉద్యోగ అవకాశాల్లో మరింత ప్రయోజనం కలిగింది *విద్య ద్వారానే వికాసం సాధ్యమని నమ్మిన కేసీఆర్ గారు దేశంలో ఎక్కడా లేని విధంగా గిరిజన గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య అందించారు* గిరిజన బిడ్డల భవిష్యత్తుకు బలమైన పునాది వేశారు దశాబ్దాలుగా పాలించిన ప్రభుత్వాల పాలన ఒక ఎత్తయితే, కేసీఆర్ గారి పాలన మరో ఎత్తు. గత పాలనల్లో గిరిజన ప్రాంతాల్లో కనీస వసతులు కూడా సరిగా కల్పించిన దాఖలాలు లేవు. తాగునీటి కోసం గిరిజన మహిళలు కిలోమీటర్ల దూరం నడవాల్సిన పరిస్థితులు ఉండేవి. *కేసీఆర్ గారి ఆశీర్వాదంతో రాష్ట్రంలో 3,416 తండాలు గ్రామపంచాయతీలుగా మారాయి. గిరిజన బిడ్డలే స్థానిక పాలకులుగా ఎన్నికై తమ తండాల అభివృద్ధిలో భాగస్వాములయ్యారు* గిరిజనుల పట్ల కేంద్ర ప్రభుత్వానికి నిజమైన చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్‌లో సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి, గిరిజనుల ఆత్మగౌరవానికి తగిన గుర్తింపు ఇవ్వాలి *దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణ అభివృద్ధికి ఏం చేసిందో ప్రజలకు వివరించాలి, కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది* కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని రాజకీయ కుట్రలు చేసినా బీఆర్ఎస్‌ను ప్రజల నుంచి దూరం చేయలేరు, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని సత్యవతి రాథోడ్ అన్నారు గిరిజనుల సంక్షేమం, ఆత్మగౌరవం, హక్కుల కోసం బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు
    1
    గిరిజనుల ఆరాధ్య దైవం కేసీఆర్: మాజీ  మంత్రి సత్యవతి రాథోడ్ 
గిరిజనుల ఆరాధ్య దైవం కేసీఆర్: మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు*
*కురవి:* గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచిన చారిత్రక నిర్ణయానికి కృతజ్ఞతగా మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండా గ్రామంలో *మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీమతి సత్యవతి రాథోడ్ గారి ఆధ్వర్యంలో* భారీ ఎత్తున కృతజ్ఞత కార్యక్రమం నిర్వహించారు
ఈ సందర్భంగా *బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి చిత్రపటానికి సత్యవతి రాథోడ్ గారు పాలాభిషేకం నిర్వహించారు* అనంతరం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు
ఈ సందర్భంగా *సత్యవతి రాథోడ్ గారు మాట్లాడుతూ...*
*“గిరిజనుల ఆరాధ్య దైవం మాజీ సీఎం కేసీఆర్ గారు* గిరిజనుల ఆత్మగౌరవం కోసం ఆత్మగౌరవ భవనాలను నిర్మించడంతో పాటు, గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచడం, గిరిజన బంధు, పోడు భూములకు హక్కులు కల్పించడం వంటి నిర్ణయాలు చారిత్రాత్మక ఘట్టాలు అన్నారు
రాష్ట్రంలో సుమారు 45 లక్షల మంది గిరిజనులు ఉన్నారు, గిరిజనుల జీవితాల్లో సెప్టెంబర్ 17 ఒక మైలురాయిగా నిలిచింది, రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచడంతో గిరిజన విద్యార్థులు, నిరుద్యోగ యువతకు విద్యా, ఉద్యోగ అవకాశాల్లో మరింత ప్రయోజనం కలిగింది
*విద్య ద్వారానే వికాసం సాధ్యమని నమ్మిన కేసీఆర్ గారు దేశంలో ఎక్కడా లేని విధంగా గిరిజన గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య అందించారు* గిరిజన బిడ్డల భవిష్యత్తుకు బలమైన పునాది వేశారు
దశాబ్దాలుగా పాలించిన ప్రభుత్వాల పాలన ఒక ఎత్తయితే, కేసీఆర్ గారి పాలన మరో ఎత్తు. గత పాలనల్లో గిరిజన ప్రాంతాల్లో కనీస వసతులు కూడా సరిగా కల్పించిన దాఖలాలు లేవు. తాగునీటి కోసం గిరిజన మహిళలు కిలోమీటర్ల దూరం నడవాల్సిన పరిస్థితులు ఉండేవి.
*కేసీఆర్ గారి ఆశీర్వాదంతో రాష్ట్రంలో 3,416 తండాలు గ్రామపంచాయతీలుగా మారాయి. గిరిజన బిడ్డలే స్థానిక పాలకులుగా ఎన్నికై తమ తండాల అభివృద్ధిలో భాగస్వాములయ్యారు*
గిరిజనుల పట్ల కేంద్ర ప్రభుత్వానికి నిజమైన చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్‌లో సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి, గిరిజనుల ఆత్మగౌరవానికి తగిన గుర్తింపు ఇవ్వాలి
*దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణ అభివృద్ధికి ఏం చేసిందో ప్రజలకు వివరించాలి, కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది*
కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని రాజకీయ కుట్రలు చేసినా బీఆర్ఎస్‌ను ప్రజల నుంచి దూరం చేయలేరు, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని సత్యవతి రాథోడ్ అన్నారు
గిరిజనుల సంక్షేమం, ఆత్మగౌరవం, హక్కుల కోసం బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు
    user_గొల్లపల్లి సురేష్
    గొల్లపల్లి సురేష్
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • బీసీ యువత విద్య, నైపుణ్యాభివృద్ధి, సామాజిక చైతన్యం, రాజకీయ అవగాహన పెంపొందించుకొని ప్రజా సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలని పిట్టల బీసీ యువత విద్య, నైపుణ్యాభివృద్ధి, సామాజిక చైతన్యం, రాజకీయ అవగాహన పెంపొందించుకొని ప్రజా సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలని పిట్టల శంకరన్న పిలుపునిచ్చారు. కుల, ప్రాంత, వర్గ విభేదాలకు అతీతంగా బీసీ సమాజం ఐక్యతతో ముందుకు సాగితే హక్కుల సాధనకు బలమైన ప్రజాస్వామ్య వేదిక ఏర్పడుతుందని అన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీ రాజ్యాధికార లక్ష్యంతో చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు, బీసీ సంఘాలు, యువత మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. బీసీల హక్కులు – సామాజిక న్యాయం – రాజకీయ రాజ్యాధికారం సాధన దిశగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిట్టల శంకరన్న పిలుపునిచ్చారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ
    1
    బీసీ యువత విద్య, నైపుణ్యాభివృద్ధి, సామాజిక చైతన్యం, రాజకీయ అవగాహన పెంపొందించుకొని ప్రజా సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలని పిట్టల
బీసీ యువత విద్య, నైపుణ్యాభివృద్ధి, సామాజిక చైతన్యం, రాజకీయ అవగాహన పెంపొందించుకొని ప్రజా సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలని పిట్టల శంకరన్న పిలుపునిచ్చారు. కుల, ప్రాంత, వర్గ విభేదాలకు అతీతంగా బీసీ సమాజం ఐక్యతతో ముందుకు సాగితే హక్కుల సాధనకు బలమైన ప్రజాస్వామ్య వేదిక ఏర్పడుతుందని అన్నారు.
తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీ రాజ్యాధికార లక్ష్యంతో చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు, బీసీ సంఘాలు, యువత మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.
బీసీల హక్కులు – సామాజిక న్యాయం – రాజకీయ రాజ్యాధికారం సాధన దిశగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిట్టల శంకరన్న పిలుపునిచ్చారు.
తెలంగాణ రాజ్యాధికార పార్టీ
    user_NIMMANAGANTI ANIL BABU
    NIMMANAGANTI ANIL BABU
    Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
    6 hrs ago
  • పెనుబల్లి మండలం రామచంద్రరావు బంజరు చెందిన బన్నే మణికంఠ (16) బోన్ క్యాన్సర్తో చికిత్స పొందుతూ మృతి చెందాడు పెనుబల్లి మండలం రామచంద్రరావు బంజరు చెందిన బన్నే మణికంఠ (16) బోన్ క్యాన్సర్తో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేటీఆరను చూడాలన్న మణికంఠ కోరిక మేరకు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఈనెల 5న వీడియో కాల్లో ఆయనతో మాట్లాడించారు. ఆరోగ్యం క్షీణించడంతో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న మణికంఠ కన్నుమూశాడు.
    1
    పెనుబల్లి మండలం రామచంద్రరావు బంజరు చెందిన బన్నే మణికంఠ (16) బోన్ క్యాన్సర్తో చికిత్స పొందుతూ మృతి చెందాడు
పెనుబల్లి మండలం రామచంద్రరావు బంజరు చెందిన బన్నే మణికంఠ (16) బోన్ క్యాన్సర్తో చికిత్స పొందుతూ  మృతి చెందాడు. కేటీఆరను చూడాలన్న మణికంఠ కోరిక మేరకు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఈనెల 5న వీడియో కాల్లో ఆయనతో మాట్లాడించారు. ఆరోగ్యం క్షీణించడంతో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న మణికంఠ కన్నుమూశాడు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    5 hrs ago
  • పంజాగుట్టలో తప్పిన పెనుప్రమాదం.. పంజాగుట్టలో అదుపుతప్పి పల్టీలు కొట్టిన XUV 700 కారు. బేగంపేట నుంచి పంజాగుట్ట వైపు వెళ్తుండగా లైఫ్‌స్టైల్ బిల్డింగ్‌ వద్ద నియంత్రణ కోల్పోయిన కారు. పల్టీలు కొడుతూ రోడ్డుపై బోల్తా పడిన XUV 700. కారులో చిక్కుకున్న మహిళా డ్రైవర్‌ను స్థానికులు బయటకు తీశారు. కారులో మహిళ ఒక్కరే ఉన్నట్లు సమాచారం. ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో పక్కన ఇతర వాహనాలు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఘటన స్థలానికి చేరుకున్న పంజాగుట్ట పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
    1
    పంజాగుట్టలో తప్పిన పెనుప్రమాదం..
పంజాగుట్టలో అదుపుతప్పి పల్టీలు కొట్టిన XUV 700 కారు.
బేగంపేట నుంచి పంజాగుట్ట వైపు వెళ్తుండగా లైఫ్‌స్టైల్ బిల్డింగ్‌ వద్ద నియంత్రణ కోల్పోయిన కారు.
పల్టీలు కొడుతూ రోడ్డుపై బోల్తా పడిన XUV 700.
కారులో చిక్కుకున్న మహిళా డ్రైవర్‌ను స్థానికులు బయటకు తీశారు. కారులో మహిళ ఒక్కరే ఉన్నట్లు సమాచారం. ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి.
ప్రమాద సమయంలో పక్కన ఇతర వాహనాలు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.
ఘటన స్థలానికి చేరుకున్న పంజాగుట్ట పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
    user_Seelam Ashok Reddy Flex Print
    Seelam Ashok Reddy Flex Print
    Graphic designer మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.