Shuru
Apke Nagar Ki App…
అమరావతికి చట్టబద్ధత – ఎమ్మిగనూరులో సంబరాలు... ఇళ్ల ముందు ముగ్గులు వేసి మద్దతు తెలిపిన మహిళలు
K AMPAIAH ACHARI
అమరావతికి చట్టబద్ధత – ఎమ్మిగనూరులో సంబరాలు... ఇళ్ల ముందు ముగ్గులు వేసి మద్దతు తెలిపిన మహిళలు
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- భారతదేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అభిప్రాయం1
- వికారాబాద్ : వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో తాజాగా నిర్వహించిన దాడుల్లో రేషన్ బియ్యం అక్రమ నిల్వలను పట్టుకోవడంతో పాటు పేకాట స్థావరంపై దాడి చేసి నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ స్నేహమేహ్ర తెలిపారు. కులక్చర్ల మండలంలో ప్రదీప్ అనే వ్యక్తి తన నివాసంలో 38 బస్తాలు రవితేజ అనే వ్యక్తి తన దుకాణంలో 31 బస్తాల బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా తాండూర్ మాణిక్ నగర్ లో ప్రాథమిక పాఠశాల ఆవరణలో పేకాట ఆడుతున్న వ్యక్తులపై దాడిలు చేసి 350 రూపాయల నగదును స్వాధీనం చేసుకొని తాండూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.1
- కడప జిల్లా.. వేంపల్లి.. వేంపల్లి మండలం లోని వీరన్నగట్టుపల్లి వద్ద లెవెన్ కె.వి విద్యుత్ వైర్లు తగిలి ఆర్టీసీ బస్సు దగ్ధం... కదిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వేంపల్లి నుంచి కదిరికి వెళ్తుండగా జరిగిన ప్రమాదం.. విద్యుత్ వైర్లు బస్సు టాప్ పై తగలడంతో ఆర్టీసీ బస్సు లో చెలరేగిన మంటలు.. బస్సులో ప్రయాణిస్తున్న 18 మంది ప్రయాణికులు కేకలు వేయడంతో ఆర్టీసీ బస్సును ఆపివేసిన డ్రైవర్ ... దీంతో సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు.. క్రమేపి మంటలు వ్యాపించడంతో పూర్తిగా దగ్ధమైన ఆర్టీసీ బస్సు.. ఫైర్ అధికారులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ అధికారులు.. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న బస్సులో ఉన్న ప్రయాణికులు.1
- బద్వేలు, ఏప్రిల్ 5:బద్వేలు పట్టణం లోగల ఆర్.టి.సి మజ్దూర్ యూనియన్ కార్యాలయంలో బద్వేలు పట్టణ అభివృద్ది సొసైటి కార్యవర్గ సభ్యుల సమావేశం అధ్యక్షులు నానబాల వెంకటేశ్వర్లు అధ్యక్షత జరిగినది.ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి బద్వేలు గురుమూర్తి మాట్లాడుతూ ఏప్రిల్ 11 వ తేదీ మహాత్మ జ్యోతిరావ్ ఫూలే జయంతి కార్యక్రమం ఆయన విగ్రహానికి పూలమాల వేసి అనంతరం పెన్షనర్ల సంక్షేమ సంఘం కార్యాలయంలో బద్వేలు బార్ అసోసియేషన్ సభ్యులకు అభినందనలు తెలియచేయుట మరియు బద్వేలు పట్టణ అభివృద్ది గురించి చర్చ జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో కోశాధికారి పాలేటి శ్రీనివాసులు రెడ్డి,ఉపాధ్యక్షులు కె.వి సుబ్బారావు జి.నాగార్జున, సాకె ఈశ్వరయ్య, కార్యవర్గ సభ్యులు బాలగురన్న, రమణయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.4
- PROTEST INHEDAME JANNATUL BAQEE at: Dharna Chowk Indira Park1
- కడప జిల్లాలో తప్పిన పెను ప్రమాదం: విద్యుత్ తీగలు తగిలి పల్లెవెలుగు బస్సులో మంటలు! కడప (వేంపల్లి): వైఎస్సార్ కడప జిల్లాలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. వేంపల్లి మండల పరిధిలోని వీరన్నగట్టుపల్లె వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడం స్థానికంగా కలకలం రేపింది. అసలేం జరిగింది? బస్సు ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా రోడ్డుపై వేలాడుతున్న విద్యుత్ వైర్లు బస్సుకు తగిలాయి. దీంతో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి క్షణాల్లోనే మంటలు వ్యాపించాయి. మంటలను గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేయడంతో పెను ముప్పు తప్పింది. సురక్షితంగా 21 మంది ప్రయాణికులు ప్రమాద సమయంలో బస్సులో 21 మంది ప్రయాణికులు ఉన్నారు. మంటలు వ్యాపించడాన్ని గమనించిన ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ వెంటనే బస్సులో నుంచి కిందకు దిగిపోయారు. అప్రమత్తతతో అందరూ సురక్షితంగా బయటపడటంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.1
- బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు కృషి చేయాలి: సంగారెడ్డిలో ఆయన జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్1
- Post by K AMPAIAH ACHARI1