ఆరోగ్యశ్రీ దోపిడీపై 'వర్మ' గళం.. ప్రైవేట్ ఆసుపత్రి లా దోపిడీ పై ధ్వజం.. పిఠాపురం,మార్చి 10 : మాజీ శాసనసభ్యులు ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ మంగళవారం అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం అమలు తీరు, కార్పొరేట్ ఆసుపత్రుల ఆగడాలపై వర్మ ముఖ్యమంత్రితో సుదీర్ఘంగా చర్చించారు. ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అందాల్సి ఉండగా, పలు కార్పొరేట్ ఆసుపత్రులు రోగుల నుండి అదనంగా నగదు వసూలు చేస్తున్నాయని వర్మ ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో మొదలైన ఈ అక్రమ వసూళ్ల పర్వం, నేటికీ కొనసాగుతుండటంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పేద ప్రజలు వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్తే, పథకం వర్తిస్తున్నా రకరకాల సాకులతో యాజమాన్యాలు డబ్బులు గుంజుతున్నాయని సీఎంకు వివరించారు. గత రెండు మూడు సార్లుగా చంద్రబాబును కలిసిన ప్రతిసారీ వర్మ ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తుండటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సామాన్యుల ఆరోగ్య భద్రతపై వర్మ చూపిస్తున్న పట్టుదలపై ప్రజల నుండి హర్షం వ్యక్తమవుతోంది. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి, నిబంధనలు ఉల్లంఘించే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించే అవకాశం ఉంది.
ఆరోగ్యశ్రీ దోపిడీపై 'వర్మ' గళం.. ప్రైవేట్ ఆసుపత్రి లా దోపిడీ పై ధ్వజం.. పిఠాపురం,మార్చి 10 : మాజీ శాసనసభ్యులు ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ మంగళవారం అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం అమలు తీరు, కార్పొరేట్ ఆసుపత్రుల ఆగడాలపై వర్మ ముఖ్యమంత్రితో సుదీర్ఘంగా చర్చించారు. ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అందాల్సి ఉండగా, పలు కార్పొరేట్ ఆసుపత్రులు రోగుల నుండి అదనంగా నగదు వసూలు చేస్తున్నాయని వర్మ ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో మొదలైన ఈ అక్రమ వసూళ్ల
పర్వం, నేటికీ కొనసాగుతుండటంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పేద ప్రజలు వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్తే, పథకం వర్తిస్తున్నా రకరకాల సాకులతో యాజమాన్యాలు డబ్బులు గుంజుతున్నాయని సీఎంకు వివరించారు. గత రెండు మూడు సార్లుగా చంద్రబాబును కలిసిన ప్రతిసారీ వర్మ ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తుండటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సామాన్యుల ఆరోగ్య భద్రతపై వర్మ చూపిస్తున్న పట్టుదలపై ప్రజల నుండి హర్షం వ్యక్తమవుతోంది. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి, నిబంధనలు ఉల్లంఘించే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించే అవకాశం ఉంది.
- Post by Shyam1
- రంపచోడవరం ఏజెన్సీలో విద్యార్థులకు పాడైన కోడిగుడ్లు పెడితే సహించేది లేదని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే శిరీష దేవి హెచ్చరించారు. అవసరం అయితే కోడిగుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్‌ను మార్చి వేస్తామన్నారు. మంగళవారం దేవీపట్నం మండలం పోతవరం ఎంపీపీ పాఠశాలలో విద్యార్థులకు పాడైన గుడ్లు పెట్టిన విషయం తెలిసి పాఠశాలను ఎమ్మెల్యే పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు.1
- A small cavity may seem harmless at first. కానీ చిన్న పళ్ల రంధ్రాన్ని పట్టించుకోకపోతే అది క్రమంగా లోపలికి పెరుగుతుంది. Untreated cavities can lead to: • tooth pain • infection • need for root canal treatment Early fillings are simple and prevent bigger treatments later. Have you ever ignored a small cavity thinking it is nothing serious?1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కొత్తగూడెం మున్సిపల్ మేయర్ గణేష్ నగరంలోని 35, 44వ డివిజన్ల పరిధిలో విస్తృతంగా పర్యటించారు. పాల్వంచ డివిజన్ పరిధిలోని ఈ ప్రాంతాల్లో మేయర్ పర్యటించి, స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా పారిశుధ్యం, డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీటి సరఫరా వంటి అంశాలపై స్థానికులతో చర్చించారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు మేడికుంట చెరువు కబ్జాకు గురవుతోందని మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. చెరువు పరిసర ప్రాంతాల్లో చెత్తాచెదారం పేరుకుపోయి దుర్వాసన వస్తోందని, దీనివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు. దీనిపై స్పందించిన మేయర్ గణేష్, మేడికుంట చెరువును పరిరక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చెరువు పరిసరాలను వెంటనే శుభ్రం చేయాలని, ఆక్రమణలను అడ్డుకోవాలని సూచించారు. నగరంలోని అన్ని డివిజన్లలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని ఈ సందర్భంగా మేయర్ హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో మేయర్ వెంట సిపిఐ కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, సిపిఐ నాయకులు మరియు ఇతర స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.1
- पेट्रोल पंप पर बिजली का झटका लगने से दो लोगों की मौत मंचेरियल जिले के दांडेपल्ली मंडल के मेदारीपेट में एक बड़ा हादसा हुआ। सोमवार सुबह एक इंडियन पेट्रोल स्टेशन पर बिजली का झटका लगने से दो लोगों की मौके पर ही मौत हो गई। स्थानीय लोगों के अनुसार, पेट्रोल स्टेशन से एक लंबा लोहे का स्टैंड ले जाते समय मेन लाइन के बिजली के तार स्टैंड से टकराने से दो लोगों की बिजली का झटका लगने से मौत हो गई। मरने वालों की पहचान माधापुर के चल्ला लक्ष्मीनारायण (45) और वेलगानूर के चंदनगिरी नागराजू (40) के रूप में हुई है। दोनों स्थानीय स्तर पर मजदूरी करते हैं। दोनों की मौत से परिवार वाले दुखी हैं। मरने वालों के परिवार वालों ने चिंता जताई है कि यह हादसा बैंक मैनेजमेंट की लापरवाही के कारण हुआ है और उन्होंने मुआवजे की मांग की है। सब-इंस्पेक्टर तहसीनुद्दीन मौके पर पहुंचे, केस दर्ज किया और जानकारी इकट्ठा की।1
- పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలి1
- Post by Gift maker1
- Post by Shyam1