Shuru
Apke Nagar Ki App…
నెల్లూరు వీఆర్ మునిసిపల్ స్కూల్ ను.. సందర్శించిన.. *పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.* --------------------------------------- నెల్లూరు నగరంలోని విఆర్ మునిసిపల్ స్కూల్ ను.. తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ *ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు.. సందర్శించారు.. *పాఠశాలలో టీచింగ్ సిబ్బంది వివరాలను, బోధనా పద్ధతులను.. ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.* *.. అనంతరం భోజనం వడ్డించే సిబ్బందితో మాట్లాడి.. ఆహార నాణ్యత ప్రమాణాలను చంద్రశేఖర్ రెడ్డి గారు అడిగి తెలుసుకున్నారు ..*
SRIHARI POONDLA