విజయనగరం జిల్లా శృంగవరపుకోట జాతీయ జెండాను అవమాన పరుస్తున్న ప్రైవేట్ కళాశాలలో యాజమాన్యం. చైతన్య డిగ్రీ అండ్ పీజీ కాలేజ్. ఏ దేశమేగినా ఎందు కాలాడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా బావి భారత పౌరులకు ముఖ్యంగా యువతకు విద్య లో ముఖ్యమైనది మన భారతదేశ చరిత్ర గురించి జాతీయ జెండా గురించి నేర్పవలసిన అధ్యాపకులు నేడు భారత దేశ జెండాలను ఇలా చెత్తకుప్పల పడేస్తూ ఉంటే చూసిన విద్యార్థులు దేశభక్తిని ఏ విధంగా గౌరవిస్తారు ఇదేనా దేశభక్తి గురించి విద్యార్థులకు నేర్పే విధానం ఇది ఎస్ కోట చైతన్య కాలేజీ తీరు జాతీయ జెండాలను అవమాన పరుస్తున్న ప్రైవేట్ కళాశాలలో యాజమాన్యం దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా వట్టి మాటలు కట్టిపెట్టోయ్ గట్టిమెల్ తలపెట్టవోయ్ గురజాడ అప్పారావు వంటి మహానుభావుని అడుగుజాడల్లో విద్యార్థులను నడిపించవలసిన యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్లు భారతదేశ జాతీయ జెండాలను అగౌరపరుస్తున్నటువంటి పరిస్థితి చైతన్య కళాశాల ప్రాంగణంలో కనిపిస్తుంది .
విజయనగరం జిల్లా శృంగవరపుకోట జాతీయ జెండాను అవమాన పరుస్తున్న ప్రైవేట్ కళాశాలలో యాజమాన్యం. చైతన్య డిగ్రీ అండ్ పీజీ కాలేజ్. ఏ దేశమేగినా ఎందు కాలాడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా
బావి భారత పౌరులకు ముఖ్యంగా యువతకు విద్య లో ముఖ్యమైనది మన భారతదేశ చరిత్ర గురించి జాతీయ జెండా గురించి నేర్పవలసిన అధ్యాపకులు నేడు భారత దేశ జెండాలను ఇలా చెత్తకుప్పల పడేస్తూ ఉంటే చూసిన విద్యార్థులు
దేశభక్తిని ఏ విధంగా గౌరవిస్తారు ఇదేనా దేశభక్తి గురించి విద్యార్థులకు నేర్పే విధానం ఇది ఎస్ కోట చైతన్య కాలేజీ తీరు జాతీయ జెండాలను అవమాన పరుస్తున్న ప్రైవేట్ కళాశాలలో యాజమాన్యం దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా
వట్టి మాటలు కట్టిపెట్టోయ్ గట్టిమెల్ తలపెట్టవోయ్ గురజాడ అప్పారావు వంటి మహానుభావుని అడుగుజాడల్లో విద్యార్థులను నడిపించవలసిన యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్లు భారతదేశ జాతీయ జెండాలను అగౌరపరుస్తున్నటువంటి పరిస్థితి చైతన్య కళాశాల ప్రాంగణంలో కనిపిస్తుంది .
- దేవీ నవరాత్రి ఉత్సవాలలోఅన్న పూర్ణా దేవిగా విజయవాడ కనకదుర్గ అమ్మవారి మూడవ రోజు అలంకారం...విజయనగరం...1
- విజయనగరం:తెర్లాం రికార్డులు తనిఖీ చేస్తున్న డిఎస్ పి శ్రీనివాసరావుపోలీస్టేషన్లో ఆకస్మిక తనిఖీలు.| BT1
- టీటీడీ కళ్యాణమండపం పనులను పరిశీలించిన శృంగవరపుకోట నియోజకవర్గ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి1
- శాంతాకారం భుజాన శయనం పద్మనాభం సురేశం 🙏🙏🙏1
- రామాయణం temple 3Dహనుమాన్# విజయనగరం#devotional#yt shorts1
- గజపతినగరం లో బిగ్ టీవీ ఫ్రీ మెడికల్ క్యాంప్ | Gajapathinagaram Free Medical Camp | Vizianagaram |1
- నెల్లిమర్ల ఎమ్మెల్యే శ్రీమతి లోకం నాగ మాధవి గారు,గృహ నిర్మాణ పథకాలు పేద ప్రజలకు అందించడంలో పొరపాట్లు జరగకూడదని కూటమి నాయకులను ఆదేశించారు. "ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0" కార్యక్రమం ద్వారా పేద కుటుంబాలకు మెరుగైన నివాస సదుపాయాలు అందించడమే ఈ పథకం యొక్క లక్ష్యమని ఆమె వివరించారు. అర్హత కలిగిన లబ్ధిదారులు ప్రభుత్వం అందించే గృహాలను పొందడమే కాక, వారు తమ జీవితంలో ఒక ముఖ్యమైన లక్ష్యం సాధించుకునేలా చేయాలని అన్నారు.1
- #Wholesaleపువ్వులమార్కెట్ |ఆనందపురం పువ్వుల మార్కెట్1