logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*యుద్ధాలతో తన ప్రజల భవిష్యత్తునే తాకట్టు పెడుతున్న అమెరికా* *పెద్దన్న పాత్ర పోషించాలి - పొట్లాడడం మద్యే మార్గం కాదు* ప్రపంచానికి శాంతి, ప్రజాస్వామ్యం, మానవ హక్కులు నేర్పే దేశంగా తనను తాను ప్రచారం చేసుకునే యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికా, వాస్తవంగా గత ఐదు దశాబ్దాలుగా అమలు చేస్తున్న విదేశాంగ విధానాలు మాత్రం ప్రపంచ అస్థిరతకు, అమెరికా ప్రజల భద్రత, సంక్షేమానికి కూడా పెద్ద ముప్పుగా మారే ప్రమాదం ఉంది. కొన్ని సంవత్సరాల నుండి పరిశీలన తరువాత నేనెరిగిన సత్యం. ఇది ఇప్పుడు నా అభిప్రాయం కాదు. ఇది చరిత్ర పుటల్లో వచ్చిన వాదనలే నేను రాసిన ఈ వ్యాసం. చరిత్ర గతుల్లో దాగిన చారిత్రత్మాక విషయాలు బావి తరాల కోసం మీ ముందు ఉంచుతున్నాను. క్యూబాలో ఎన్నో ఆంక్షలు విధించి ప్రజాస్వామ్యం పేరుతో యుద్దం చేసిన అమెరికా అక్కడ ప్రజలలో నుండి ద్వేష బావమే పెంచుకుంది తప్ప ఆరాధన బావమేమి లేదు. పైగా అమెరికా చేసిన ఈ సైనిక చర్య వల్ల అక్కడి ప్రజలు ఏకికృతం అయ్యారు. క్యూబా పై అమెరికా విధించిన అన్ని రకాల ఆంక్షలు 1960 నుంచి ఇప్పటికి కొనసాగుతున్న ఆ దేశం అవేమి వాటిని పట్టించుకోలేదు. అమెరికా అనుకున్నది ఏమిటంటే క్యూబాలో కమ్యూనిస్టు పాలన కూల్చివేత, ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని ముందుకు పోయినప్పటికీ, 60 ఏళ్ల తర్వాత సైతం అక్కడ పాలన మారలేదు, వ్యవస్థ కూలలేదు ప్రజాస్వామ్యం రాలేదు, పైగా వారి ఆర్ధిక వ్యవస్థ స్వతాగ బలం పడింది. అమెరికా చేసిన ఈ యుద్దం ఎవరి కోసం...ఎందుకోసం..., యుద్దం వల్ల నష్టపోయింది ఎవరు? క్యూబా సాధారణ ప్రజల మరణాలు, ఇరు వర్గాల సైనికుల బలగాలు, కాగా ముందు చూపు లేకుండా అమెరికా పాల్పడిన అనైతిక ఆంక్షలు, యుద్ధం అమెరికా విశ్వసనీయతను దెబ్బ కొట్టాయి. ఒక చిన్న దేశాన్ని మార్చలేకపోతే, అవి ఏపాటి శిక్షా విధానాలో, ప్రతీకార రాజకీయాలో? ఒక్కసారి ప్రపంచం ఆలోచించాలి. అమెరికా పక్కన ఉన్న వియత్నాం కమ్యూనిస్ట్ దేశంగా సూపర్ పవర్ అవుతుందని, వియత్నంపై అమెరికా చేసిన యుద్ధం అహంకారానికి పెట్టిన చరిత్రాత్మక తప్పిదం అయింది. కమ్యూనిజం వ్యాప్తి ఆపాలని ప్రపంచం చూస్తుందని చెపుతున్న అమెరికా ఇప్పటికి కోటి మంది పౌరుల మరణాలు, 58 వేలకు పైగా అమెరికన్ సైనికుల మృతికి కారణం అయిందనే ఆరోపణలు నేటికి ఉన్నాయి. ఇది అమెరికాతో పాటు ప్రపంచ సమాజంలో తీవ్రమైన మానసిక గాయంగా చెప్పొచ్చు. చివరికి అమెరికా ఈ రెండు చిన్న కమ్యూనిస్ట్ దేశాల దాటికి తట్టుకోలేక తోక ముడిచి వెనుదిరిగిపోయే పరిస్థితి వచ్చింది. అయిన ఆ పాఠాన్ని అమెరికా ఒంట పట్టించుకోలేదు. ఫలితంగా క్యూబా, వియత్నాం దేశాలు ఇప్పటికి ప్రజలలో బలమైన కమ్యూనిస్ట్ రాజ్యాలు అయ్యాయి. ఈ రెండు యుద్దాలు అమెరికా మేదో సంపత్తితో చేసినవి కావు. కేవలం సైనిక శక్తిని నమ్ముకొని, అనాలోచితంగా చేసిన ద్వంద విధానామని అమెరికా తెలుసుకొని, అంతిమ పరిష్కారం గుర్తెరగాలి. *అమెరికా యుద్దాలు - ఫలితం శూన్యం* క్యూబా, వియత్నం తరువాత గడిచిన 20 ఏళ్ల తాలిబాన్ అంతర్గత యుద్దం, అమెరికా సహాయం అధికారం మార్పు, ఆ యుద్ధం తరువాత అమెరికా దళాల వెంట తాలిబాన్లు, అక్కడ పౌరులు అమెరికా మిత్ర కూటమి దళాలను తరిమి, వారి ఆయుధ, వైమానిక సంపదను దక్కించుకొని తిరిగి తాలిబాన్లే అధికారంలో వచ్చారు. ఇది ఒక చిన్న వైరి దేశంలో అమెరికా ఫెయిల్యూర్ స్టోరీ. ఒకప్పుడు అమెరికా గల్ఫ్ వార్ పేరుతో 1991 లో యుద్ధం చేసి సద్దాం హుస్సేన్ అధ్యక్షులుగా ప్రకటించి, ఇరాక్ ని మిత్ర దేశం చేసుకుంది. 2011లో అదే ఇరాక్ అధ్యక్షులు సద్దాం హుస్సేన్ మీద అనూహ్య డాడీకి అమెరికా దిగింది. జీవ, రసాయన ఆయుధాలు ఉన్నాయని అబద్ధపు కారణాలతో ఆ దేశం మీద యుద్దం ప్రకటించి, ఆదేశ అధ్యక్షుడైన సద్దాం హుస్సేన్ యుద్ధ ఖైదు చేసి ఉరికంభం ఎక్కించింది. ఆ దాడితో దేశం నేటికీ అస్థిరత్వం పోయిందా?... అంటే లేనే లేదు. అక్కడ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చర్యలు మారలేదు. అంతర్గత భద్రత అదే స్థితిలో ఉంది. 2011లో నాటో దళాలతో అమెరికా లిబియాను దేశం టార్గెట్ చేసింది. ఆ దేశ అధ్యక్షులు గాడఫీని కిరాతకం అయిన నియంతగా అమెరికా ప్రచారం చేసి సైనిక చర్య జరిపి గాడఫీ కుటుంబం మొత్తాన్నే చంపించింది. ప్రస్తుతం ఆ దేశం శాంతి, సుస్థిరత లేకుండా పోయింది, దేశం ముక్కలైంది. అమెరికా యుద్ధం చేసిన ప్రతిచోటా ప్రజాస్వామ్యం విఫలం, ఉగ్రవాదం పెరుగుదల, శరణార్థుల సంక్షోభం, ఎన్నో వైఫల్యాలు మూట గట్టుకున్న అమెరికా వాటిని విజయాలుగా ఎలా బావిస్తుందో అర్ధం కానీ ప్రశ్న? అమెరికా 50 ఏళ్ల ఏక పక్ష, ద్వంద యుద్ధ విధానాలవల్ల ప్రపంచం ఎన్నో రకాలుగా మూల్యం చెల్లిస్తుంది. అదే కాకుండా అక్కడ ప్రజలపై మోపిన పెను భారము ఎంతో ఉన్న అమెరికా ఇది దాచి పెట్టే ప్రయత్నం చేస్తునే ఉంది. ఈ ప్రాపంచిక యుద్ధాల వల్ల అమెరికా యుద్ధ బాధిత దేశాల ప్రజలతోపాటు అమెరికా ప్రజలు ఎక్కువ మూల్యం చెల్లిస్తునేఉన్నారు. ట్రిలియన్ల డాలర్ల యుద్ధ వ్యయం వల్ల అక్కడ ప్రజల సంక్షేమాలైన ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాలపై భారం పడుతుంది. అమెరికాలో లక్షల మంది వెటరన్లు సమస్యలతో, సంక్షోభంతో జీవనం సాగిస్తున్నారు. ఆర్ధిక లేమి వల్ల మాధ్యమిక కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. పైగా ఈ యుద్ధాల వల్ల ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళాలి అంటే అమెరికా ప్రజలకు భద్రత ముప్పు వెంటాడుతుంది. విదేశీ యుద్ధాలే ఈ దేశీయ అ భద్రతకు మూలమా?..., అమెరికా చేపట్టిన యుద్ధాలే ఆయా కొన్ని దేశాల్లో అంతర్జాతీయ ఉగ్రవాద ప్రతీకారానికి కారణమయ్యాయన్న వాదనలు సైతం ఉన్నాయి. అమెరికా నగరాలపై, వ్యక్తులపై దాడులకు ప్రేరణ అయ్యాయన్న ఆరోపణలు ఇంకా బలపడుతున్నాయి. ఇతర దేశంలో భద్రత కోసం మొదలైన ఈ అమెరికా యుద్ధాలే ఆ దేశంలో అసురక్షిత భావాన్ని పెంచాయి. ఇది విధానపరమైన విపత్తు కాదా...? అని అమెరికా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. *అంతర్జాతీయ న్యాయ సూత్రాల పట్ల అమెరికా విముఖత* ప్రపంచానికి యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఉన్నా, ఐక్యరాజ్య సమితి ఉన్న సరే అమెరికా ఎందుకో వాటితో పూర్తి విధేయత చూపదు, తన సైనిక చర్యలకు పర్యవేక్షణ అంగీకరించదు, న్యాయం అందరికీ సమానమైతే, ఐక్యరాజ్య సమితి సైతం అమెరికాకు ఎందుకు మినహాయింపు ఇస్తుందో? బలహీనమైన దేశాలకు అండగా ఉండాల్సిన ఐక్యరాజ్యాసమితి, పెట్టుబడి, సామ్రాజ్య వాద దేశాల పట్ల ఉదాసీనంగా ఉంటుందని బహిరంగ విమర్శలు ఎదుర్కొంటుంది. ఈ తంతు ఇలా కొనసాగితే భవిష్యత్ లో అంతర్జాతీయంగా ఆయా దేశాలకు ముప్పు ఎలా ఉంటుందో...? పలు దేశాలకు ఐక్యరాజ్య సమితి వారు ఏ సమాధానం చెపుతుందో వేచి చూడాలి. అమెరికా దాని మిత్ర దేశాలు, ఇతర విద్రోహ దేశాలు ఏమి చేస్తున్న ప్రపంచం ప్రస్తుతం మౌనంగా ఉందని అనుకోవడం పొరపాటు. అమెరికా యుద్ధ విధానాలపై ప్రపంచ వ్యతిరేకత మొదలైతే ఇది పెద్ద సంక్షోభమే...?, సవాల్ - కా - జవాబు అనే రీతిలో అమెరికేతరా కొత్త అంతర్జాతీయ కూటములు నెలకొల్పితే, అమెరికా మిత్ర దేశాల సైనిక ఆధిపత్యానికి సవాళ్లుగా మరే అవకాశం ఉంది. ఈ నేపథ్యం కొనసాగితే ప్రపంచంలో అమెరికా ఒంటరి అయ్యే ప్రమాదం దగ్గరలో ఉంటుంది.అమెరికా దాని మిత్ర దేశాలు ఏక పక్ష సైనిక చర్యలు, ఇతర దేశాల్లోని అంతర్గత వ్యవహారాల్లో తల దూర్చడం, వారి ఆర్ధిక మూలలపై కన్ను వేయడం, ఉద్దేశ్యపూర్వక ఆంక్షలు వేయడం, ఇబ్బడి, మబ్బిడిగా ఆయుధాల అమ్మకం, ఒకప్పుడు స్నేహంగా ఉండి మళ్ళీ అదే దేశాలను శత్రు దేశాలుగా చూపడం, ఉగ్రవాదం నడుపుతున్న దేశాలకు, ప్రజాస్వామ్య, కమ్యూనిస్ట్ దేశాల మనుగడను దెబ్బ తీస్తే, అమెరికాతో పాటు ఆయా అమెరికా మిత్ర దేశాలు, వీరిని వ్యతిరేకించె దేశాలు రెండుగా చీలిపోయే అవకాశం ఉంది. దీంతో ప్రపంచంలో అస్థిరత పెరిగి, యుద్దాల వైపు ప్రయాణిస్తే మూడో ప్రపంచ యుద్దానికి మూలం అయ్యే ప్రమాదం ఉంది. *అమెరికా యుద్ధ వైఫల్యాలు* క్యూబా నుంచి అఫ్గనిస్తాన్ (కాబూల్), వియత్నాం నుంచి లిబియా వరకు, గ్రేనేడా, ఇరాక్ (రెండు సార్లు), యుగోస్లీవియా, సిరియా, సోమాలియా, ప్రస్తుతం వినేజులలో ప్రపంచం కనుల్లో దాగి ఉన్న సత్యం. ఇదే కాకుండా పాకిస్తాన్, ఇజ్రాయిల్, సౌది అరేబియా, పిలిప్పిన్స్, ఈజీప్ట్, ఉక్రైన్ దేశాలకు ఆయుధ, సైనిక సహాయం అమెరికా చేస్తుంది. అందుకే అమెరికా గ్రహించాల్సింది ఏమిటంటే..., ఎప్పటికి యుద్ధం ప్రజాస్వామ్యం తీసుకురాదు, యుద్ధం శాంతిని ఇవ్వదు, యుద్ధం ఏ దేశ ప్రజలకు కూడా భద్రత ఇవ్వదు. ముఖ్యంగా అమెరికా నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, అమెరికా నిజంగా ప్రపంచ నాయకత్వం కోరుకుంటే యుద్ధాన్ని త్యాజించాలి, అంతర్జాతీయ న్యాయ సూత్రాలు పాటించాలి, ఆయుధాలను కాదు, చర్చలతో ఆయా దేశాలను ముందుంచాలి, శాంతి, సుస్థిరత కోరుకోవాలి, ఆర్ధిక స్వార్థం వీడాలి, ఉద్దేశ పూర్వకంగా కాకుండా, అన్ని ప్రాపంచిక న్యాయ సూత్రాల ప్రకారం ఏదైనా చేయాలి. రాజ్య దేశాలతో స్నేహన్ని ఇప్పుడు ప్రపంచ ప్రజలు కోరుకుంటున్నారు కనుక, దీనికి విరుద్ధంగా అమెరికా బావ జాలం ఉంటే భవిష్యత్తులో అతి పెద్ద ముప్పును అమెరికా,దాని మిత్ర దేశాలు ఎదుర్కొంటాయి.

1 hr ago
user_Shaik Habeeb
Shaik Habeeb
Journalist కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
1 hr ago
e240d412-82d3-4f5b-bfbc-d2680dc0be3b

More news from Hyderabad and nearby areas
  • గజ్వేల్‌లో ఘనంగా మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలు మైనంపల్లి హనుమంతరావు పుట్టినరోజు సందర్భంగా మహంకాళి ఆలయానికి 10,000 విరాళం అందజేసిన ఉప్పల ప్రవీణ్ .. 👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 12 ప్రజా తెలంగాణ న్యూస్/ మైనంపల్లి హనుమంతరావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని టిపిసిసి కార్యదర్శి నాయిని యాదగిరి అన్నారు శనివారం మైనంపల్లి హనుమంతరావు జన్మదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయానికి 10 000 రూపాయలు విరాళం అందజేసిన కాంగ్రెస్ యువ నాయకుడు ఉప్పల ప్రవీణ్ అనంతరం మహంకాళి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి, మైనంపల్లి ఆయురారోగ్యాలు, ప్రజాసేవలో మరింత పురోగతి సాధించాలని అమ్మవారి ఆశీస్సులు కోరారు ఈ సందర్భంగా టి పీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి, ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసం, సంస్కృతి, సంప్రదాయాలకు ఎల్లప్పుడూ గౌరవం ఇస్తుందని అన్నారు. మైనంపల్లి జన్మదినాన్ని ఆలయంలో ప్రత్యేక పూజలతో జరుపుకోవడం శుభప్రదమని, ఆయనకు మరింత బలం, ఆశీర్వాదం లభిస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉప్పల ప్రవీణ్ గుప్తా, కాంగ్రెస్ మైనార్టీ రాష్ట్రనాయకులు ఇక్బాల్,ఆత్మ కమిటీ డైరెక్టర్లు నాయిని భవాని తిరుపతి,సయ్యద్ బాబా, మామిడి కృష్ణ, కృపానందం, గజ్వేల్ టౌన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నేత నాగరాజు, మండల్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ బాలయ్య గారిcరాజు గౌడ్, టిల్లు రెడ్డి, మైనార్టీ నాయకులు మహమ్మద్ జానీ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సమీర్,ప్రభాకర్ గౌడ్, కొండ రవి, మామిడి మహేష్, మీర్జా జమీర,చర్లపల్లి రవి, మైస నాగరాజు, రాజిరెడ్డిపల్లి రాజు, చంద్రం, బీడీకల్ని రాజు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు ప్రశాంతి,కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
    4
    గజ్వేల్‌లో ఘనంగా మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలు 
మైనంపల్లి హనుమంతరావు పుట్టినరోజు సందర్భంగా మహంకాళి ఆలయానికి 10,000 విరాళం అందజేసిన ఉప్పల ప్రవీణ్ ..
👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 12 ప్రజా తెలంగాణ న్యూస్/
మైనంపల్లి హనుమంతరావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని టిపిసిసి కార్యదర్శి నాయిని యాదగిరి అన్నారు శనివారం మైనంపల్లి హనుమంతరావు జన్మదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయానికి 10 000 రూపాయలు విరాళం అందజేసిన కాంగ్రెస్ యువ నాయకుడు ఉప్పల ప్రవీణ్ అనంతరం మహంకాళి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి, మైనంపల్లి ఆయురారోగ్యాలు, ప్రజాసేవలో మరింత పురోగతి సాధించాలని అమ్మవారి ఆశీస్సులు కోరారు ఈ సందర్భంగా టి పీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి, ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసం, సంస్కృతి, సంప్రదాయాలకు ఎల్లప్పుడూ గౌరవం ఇస్తుందని అన్నారు. మైనంపల్లి జన్మదినాన్ని ఆలయంలో ప్రత్యేక పూజలతో జరుపుకోవడం శుభప్రదమని, ఆయనకు మరింత బలం, ఆశీర్వాదం లభిస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉప్పల ప్రవీణ్ గుప్తా, కాంగ్రెస్ మైనార్టీ రాష్ట్రనాయకులు ఇక్బాల్,ఆత్మ కమిటీ డైరెక్టర్లు నాయిని భవాని తిరుపతి,సయ్యద్ బాబా, మామిడి కృష్ణ, కృపానందం, గజ్వేల్ టౌన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నేత నాగరాజు, మండల్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ బాలయ్య గారిcరాజు గౌడ్, టిల్లు రెడ్డి, మైనార్టీ నాయకులు మహమ్మద్ జానీ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సమీర్,ప్రభాకర్ గౌడ్, కొండ రవి, మామిడి మహేష్, మీర్జా జమీర,చర్లపల్లి రవి, మైస నాగరాజు, రాజిరెడ్డిపల్లి రాజు, చంద్రం, బీడీకల్ని రాజు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు ప్రశాంతి,కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
    user_Gousuddin Md
    Gousuddin Md
    Reporter Amberpet, Hyderabad•
    7 hrs ago
  • యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి స్వామివారి దర్శనం కోసం ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు రోజు కావడంతో వేల సంఖ్యలో భక్తులు తరలి రావడంతో స్వామివారి దర్శనం ఆలస్యంగా జరిగింది. కళ్యాణ కట్ట వద్ద పలనిలాలు సమర్పించి భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో గంటల తరబడి వచ్చి ఉన్నారు. తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన యాదాద్రి దేవాలయంలో ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి.
    1
    యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి స్వామివారి దర్శనం కోసం ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు రోజు కావడంతో వేల సంఖ్యలో భక్తులు తరలి రావడంతో స్వామివారి దర్శనం ఆలస్యంగా జరిగింది. కళ్యాణ కట్ట వద్ద పలనిలాలు సమర్పించి భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో గంటల తరబడి వచ్చి ఉన్నారు. తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన యాదాద్రి దేవాలయంలో ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి.
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    9 hrs ago
  • हिमाचल प्रदेश के सिरमौर जिले के हरिपुरधार क्षेत्र में एक दर्दनाक सड़क हादसा सामने आया। एक प्राइवेट बस करीब 200 मीटर गहरी खाई में गिर गई, जिसमें 14 लोगों की मौत हो गई, जबकि 52 यात्री घायल हुए हैं। इनमें से 3 की हालत गंभीर बताई जा रही है, जिन्हें IGMC शिमला रेफर किया गया है। प्रशासन के अनुसार, 39 सीटर बस में 66 यात्री सवार थे, जिनमें महिलाएं और बच्चे भी शामिल थे। प्रारंभिक जानकारी के मुताबिक, बस के स्किड होने से हादसा हुआ हो सकता है, हालांकि हादसे के वास्तविक कारणों की जांच जारी है। हादसे की सूचना मिलते ही स्थानीय लोग, पुलिस, प्रशासन और स्वास्थ्य विभाग की टीमें मौके पर पहुंचीं और राहत व बचाव कार्य शुरू किया गया। कई घायलों को हरिपुरधार, राजगढ़ और नाहन के अस्पतालों में भर्ती कराया गया। इस हादसे पर प्रधानमंत्री नरेंद्र मोदी ने शोक व्यक्त करते हुए प्रधानमंत्री राष्ट्रीय राहत कोष (PMNRF) से आर्थिक सहायता की घोषणा की है। मृतकों के परिजनों को 2-2 लाख रुपये और घायलों को 50-50 हजार रुपये की सहायता दी जाएगी। प्रशासन ने भरोसा दिलाया है कि पीड़ित परिवारों को हरसंभव मदद दी जाएगी और मामले की मजिस्ट्रेट जांच करवाई जाएगी।
    1
    हिमाचल प्रदेश के सिरमौर जिले के हरिपुरधार क्षेत्र में एक दर्दनाक सड़क हादसा सामने आया। एक प्राइवेट बस करीब 200 मीटर गहरी खाई में गिर गई, जिसमें 14 लोगों की मौत हो गई, जबकि 52 यात्री घायल हुए हैं। इनमें से 3 की हालत गंभीर बताई जा रही है, जिन्हें IGMC शिमला रेफर किया गया है। प्रशासन के अनुसार, 39 सीटर बस में 66 यात्री सवार थे, जिनमें महिलाएं और बच्चे भी शामिल थे। प्रारंभिक जानकारी के मुताबिक, बस के स्किड होने से हादसा हुआ हो सकता है, हालांकि हादसे के वास्तविक कारणों की जांच जारी है। हादसे की सूचना मिलते ही स्थानीय लोग, पुलिस, प्रशासन और स्वास्थ्य विभाग की टीमें मौके पर पहुंचीं और राहत व बचाव कार्य शुरू किया गया। कई घायलों को हरिपुरधार, राजगढ़ और नाहन के अस्पतालों में भर्ती कराया गया। इस हादसे पर प्रधानमंत्री नरेंद्र मोदी ने शोक व्यक्त करते हुए प्रधानमंत्री राष्ट्रीय राहत कोष (PMNRF) से आर्थिक सहायता की घोषणा की है। मृतकों के परिजनों को 2-2 लाख रुपये और घायलों को 50-50 हजार रुपये की सहायता दी जाएगी। प्रशासन ने भरोसा दिलाया है कि पीड़ित परिवारों को हरसंभव मदद दी जाएगी और मामले की मजिस्ट्रेट जांच करवाई जाएगी।
    user_Satyaraj
    Satyaraj
    Patancheruvu•
    15 hrs ago
  • - ఏకశిలానగర్ రియల్ ఎస్టేట్ గుండా వెంకటేష్ కి సహకరిస్తుంది పోలీసులా ? ప్రభుత్వ పెద్దలా ? - ⁠ఈ ప్రాంత ఎంపీగా ఉన్న నేనే స్వయంగా హెచ్చరించిన తర్వాత కూడా బరితెగిస్తున్నారు అంటే ఎవరి అండ చూసుకుని ? - ⁠కత్తులు, రాడ్లతో దాడి చేసి చంపే ప్రయత్నం చేస్తున్నారంటే వీళ్ల వెనుక ఉంది ఎవరు ? - ⁠ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు ? - ⁠పోలీసులు, లా అండ్ ఆర్డర్ ఏమైనట్టు ? - ⁠రోజుకో దగ్గర ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం నిచ్చేస్టమై పోయింది. - ⁠ప్రజల రక్తం కళ్ళచూస్తున్నా కళ్లు తెరవని ప్రభుత్వం. - ⁠ముడుపుల కోసం నోరు మూసుకుంటే.. ప్రాణాలు పోతున్నా పట్టించుకోకపోతే.. ప్రజలు మిమ్మల్ని క్షమించరు. - ⁠వారికి అండగా మేమున్నాం.. ఉంటాం అంటున్న - ఈటల రాజేందర్.
    1
    - ఏకశిలానగర్ రియల్ ఎస్టేట్ గుండా వెంకటేష్ కి సహకరిస్తుంది పోలీసులా ? ప్రభుత్వ పెద్దలా ? 
- ⁠ఈ ప్రాంత ఎంపీగా ఉన్న నేనే స్వయంగా హెచ్చరించిన తర్వాత కూడా బరితెగిస్తున్నారు అంటే ఎవరి అండ చూసుకుని ? 
- ⁠కత్తులు, రాడ్లతో దాడి చేసి చంపే ప్రయత్నం చేస్తున్నారంటే వీళ్ల వెనుక ఉంది ఎవరు ? 
- ⁠ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు ?
- ⁠పోలీసులు, లా అండ్ ఆర్డర్ ఏమైనట్టు ? 
- ⁠రోజుకో దగ్గర ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం నిచ్చేస్టమై పోయింది. 
- ⁠ప్రజల రక్తం కళ్ళచూస్తున్నా కళ్లు తెరవని ప్రభుత్వం. 
- ⁠ముడుపుల కోసం నోరు మూసుకుంటే.. ప్రాణాలు పోతున్నా పట్టించుకోకపోతే.. ప్రజలు మిమ్మల్ని క్షమించరు. 
- ⁠వారికి అండగా మేమున్నాం.. ఉంటాం అంటున్న 
- ఈటల రాజేందర్.
    user_Journalist Madhu
    Journalist Madhu
    Journalist కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    22 hrs ago
  • ఉమ్మడి మెదక్ జిల్లాలో సంక్రాంతి పండుగకు 503 స్పెషల్ బస్సులు
    1
    ఉమ్మడి మెదక్ జిల్లాలో సంక్రాంతి పండుగకు 503 స్పెషల్ బస్సులు
    user_Sangareddy News
    Sangareddy News
    Journalist రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
    10 hrs ago
  • సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తే మరో ఉద్యమం గజ్వెల్, జనవరి 11 ప్రజా తెలంగాణ న్యూస్ సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తే మరో తెలంగాణ ఉద్యమం తప్పదని రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం కార్య నిర్వహణ అధ్యక్షులు దేవి రవీందర్ అన్నారు. మంత్రి పొంగులేటి వ్యాఖ్యలకు నిరసిస్తు గజ్వేల్ అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎంపీటీసీల పోరం కార్యనిర్వాహణ అధ్యక్షులు దేవి రవీందర్ బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బెండ మధులు మాట్లాడుతూ.... ఎక్కువ జిల్లాలతో ఇబ్బంది అవుతుందని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించడం సరికాదు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం తెచ్చుకున్న రాష్ట్రంలో ప్రజలకు ఇబ్బందులు ఉండకూడదని పరి పాలన సౌలభ్యం కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలు డివిజన్లను మండలాలు ఏర్పాటు చేసి ప్రజల ఆకాంక్షను నెరవేర్చారన్నారు. 2016వ సంవత్సరం నుంచి నేటి వరకు పాలన కొనసాగింది నేడు జిల్లాల ను కుదిస్తామనడం అవి వేకం అన్నారు. మరో వైపు పొన్నం ప్రభాకర్ హుస్నా బాద్లో ఉన్న మండలాల ను కరీంనగర్లో కలుపు తామని గతంలో చెప్పారు మొన్న అసెంబ్లీలో జిల్లాల ను కుదిస్తం సిరిసిల్ల సిది పేట మీద ప్రత్యేక శ్రద్ధ పెడతామని చెప్పి పొంగులేటి మాట్లాడడం రాజ్యాంగ విరుద్ధం అన్నారు. మంచి కార్యక్రమాలు చేసి ప్రజల మన్నలను పొందా లి తప్ప విరుద్ధమైనటువంటి ప్రకటనలతో ప్రజలను అయోమయానికి గురిచేస్తే ప్రజాహాగ్రహం తప్పద న్నారు. ఈ విషయంపై తక్షణమే ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి ప్రకటన చేయాలి లేనిపక్షంలో జిల్లా ప్రజల ను కలుపుకొని పార్టీలకు అతీతంగా రేపటినుండిజిల్లా వ్యాప్త ఆందోళన చేపడుతామని అన్నారు. ఈ కార్యక్రమం లో మాజీ కౌన్సిలర్స్ అల్వాల బాలేష్ బొగ్గుల చందు పంబాల శివకుమార్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయ కులు కళ్యాణ్ కర్ నర్సింగరావు గొడుగు స్వామి మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి తుమ్మ శ్రీనివాస్ చేబర్తి సురేష్ గాలింక శ్రీనివాస్ లైరాం శివకుమార్ పాల్గొన్నారు.
    1
    సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తే మరో ఉద్యమం
గజ్వెల్, జనవరి 11 ప్రజా తెలంగాణ న్యూస్  సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తే మరో తెలంగాణ ఉద్యమం తప్పదని రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం కార్య నిర్వహణ అధ్యక్షులు దేవి రవీందర్ అన్నారు. మంత్రి పొంగులేటి వ్యాఖ్యలకు నిరసిస్తు గజ్వేల్ అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎంపీటీసీల పోరం కార్యనిర్వాహణ అధ్యక్షులు దేవి రవీందర్ బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బెండ మధులు మాట్లాడుతూ.... ఎక్కువ జిల్లాలతో ఇబ్బంది అవుతుందని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించడం సరికాదు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం తెచ్చుకున్న రాష్ట్రంలో ప్రజలకు ఇబ్బందులు ఉండకూడదని పరి పాలన సౌలభ్యం కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలు డివిజన్లను మండలాలు ఏర్పాటు చేసి ప్రజల ఆకాంక్షను నెరవేర్చారన్నారు. 2016వ సంవత్సరం నుంచి నేటి వరకు పాలన కొనసాగింది నేడు జిల్లాల ను కుదిస్తామనడం అవి వేకం అన్నారు. మరో వైపు పొన్నం ప్రభాకర్ హుస్నా బాద్లో ఉన్న మండలాల ను కరీంనగర్లో కలుపు తామని గతంలో చెప్పారు మొన్న అసెంబ్లీలో జిల్లాల ను కుదిస్తం సిరిసిల్ల సిది పేట మీద ప్రత్యేక శ్రద్ధ పెడతామని చెప్పి పొంగులేటి మాట్లాడడం రాజ్యాంగ విరుద్ధం అన్నారు. మంచి కార్యక్రమాలు చేసి ప్రజల మన్నలను పొందా లి తప్ప విరుద్ధమైనటువంటి ప్రకటనలతో ప్రజలను అయోమయానికి గురిచేస్తే ప్రజాహాగ్రహం తప్పద న్నారు. ఈ విషయంపై తక్షణమే ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి ప్రకటన చేయాలి లేనిపక్షంలో జిల్లా ప్రజల ను కలుపుకొని పార్టీలకు అతీతంగా రేపటినుండిజిల్లా వ్యాప్త ఆందోళన చేపడుతామని అన్నారు. ఈ కార్యక్రమం లో మాజీ కౌన్సిలర్స్ అల్వాల బాలేష్ బొగ్గుల చందు పంబాల శివకుమార్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయ కులు కళ్యాణ్ కర్ నర్సింగరావు గొడుగు స్వామి మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి తుమ్మ శ్రీనివాస్ చేబర్తి సురేష్ గాలింక శ్రీనివాస్ లైరాం శివకుమార్ పాల్గొన్నారు.
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    Reporter వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    9 hrs ago
  • గజ్వెల్ సిద్దిపేట జిల్లా జనవరి 11 ఐ 3 న్యూస్ /* సిద్దిపేట జిల్లాకు అన్యాయం చేసే ఆలోచనను వెంటనే విరమించుకోవాలి: దేవి రవీందర్ సిద్దిపేట జిల్లా పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కపట ప్రేమతో, కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోందని మాజీ రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం కన్వీనర్ దేవి రవీందర్ ఆరోపించారు. జిల్లాల కుదింపు పేరుతో సిద్దిపేట జిల్లాకు అన్యాయం చేయాలనే ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మానుకోవాలని ఆయన హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆయన మాట్లాడుతూ, జిల్లాల కుదింపు పేరుతో సిద్దిపేట జిల్లాను దెబ్బతీయాలని చూడటం హేయమైన చర్యగా అభివర్ణించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో చిన్న రాష్ట్రాల ద్వారా అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ఆధారంగా 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా పరిపాలనా సౌలభ్యం కోసం అప్పట్లో పది జిల్లాలుగా ఉన్న తెలంగాణను 33 జిల్లాలుగా విభజించి ప్రజలకు పరిపాలనను మరింత సులభతరం చేశారని తెలిపారు. ఇలాంటి చారిత్రక నిర్ణయాన్ని విస్మరించి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు 33 జిల్లాలను కుదించాలనే ఆలోచన చేయడం బాధాకరమని అన్నారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ నిండు శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల కుదింపు ఆలోచనలో ఉందని చెప్పడం ఆందోళన కలిగించిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ఆలోచనను విరమించుకుని ప్రజలకు సుపరిపాలన అందించే దిశగా ఆలోచించాలని సూచించారు. లేనియెడల, గతంలో తెలంగాణ సాధన కోసం సిద్దిపేట జిల్లా ఎలా ఉద్యమాలకు నాంది పలికిందో, అదే విధంగా ఈరోజు కూడా జిల్లాల గుర్తింపును కాపాడుకునే వరకు మరో ఉద్యమానికి సిద్ధంగా ఉందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బెండ మధు, మాజీ కౌన్సిలర్లు శివకుమార్, చందు, అలాగే వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
    1
    గజ్వెల్ సిద్దిపేట జిల్లా జనవరి 11 ఐ 3 న్యూస్ /*
సిద్దిపేట జిల్లాకు అన్యాయం చేసే ఆలోచనను వెంటనే విరమించుకోవాలి: దేవి రవీందర్
సిద్దిపేట జిల్లా పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కపట ప్రేమతో, కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోందని మాజీ రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం కన్వీనర్ దేవి రవీందర్ ఆరోపించారు. జిల్లాల కుదింపు పేరుతో సిద్దిపేట జిల్లాకు అన్యాయం చేయాలనే ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మానుకోవాలని ఆయన హెచ్చరించారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆయన మాట్లాడుతూ, జిల్లాల కుదింపు పేరుతో సిద్దిపేట జిల్లాను దెబ్బతీయాలని చూడటం హేయమైన చర్యగా అభివర్ణించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో చిన్న రాష్ట్రాల ద్వారా అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు.
అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ఆధారంగా 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా పరిపాలనా సౌలభ్యం కోసం అప్పట్లో పది జిల్లాలుగా ఉన్న తెలంగాణను 33 జిల్లాలుగా విభజించి ప్రజలకు పరిపాలనను మరింత సులభతరం చేశారని తెలిపారు.
ఇలాంటి చారిత్రక నిర్ణయాన్ని విస్మరించి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు 33 జిల్లాలను కుదించాలనే ఆలోచన చేయడం బాధాకరమని అన్నారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ నిండు శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల కుదింపు ఆలోచనలో ఉందని చెప్పడం ఆందోళన కలిగించిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ఆలోచనను విరమించుకుని ప్రజలకు సుపరిపాలన అందించే దిశగా ఆలోచించాలని సూచించారు.
లేనియెడల, గతంలో తెలంగాణ సాధన కోసం సిద్దిపేట జిల్లా ఎలా ఉద్యమాలకు నాంది పలికిందో, అదే విధంగా ఈరోజు కూడా జిల్లాల గుర్తింపును కాపాడుకునే వరకు మరో ఉద్యమానికి సిద్ధంగా ఉందని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బెండ మధు, మాజీ కౌన్సిలర్లు శివకుమార్, చందు, అలాగే వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
    user_KHADEER REPORTER
    KHADEER REPORTER
    Journalist జగదేవ్‌పూర్, సిద్దిపేట, తెలంగాణ•
    13 hrs ago
  • నల్గొండలో కమ్మేసిన మంచు దుప్పటి.. నల్గొండ జిల్లాలో చలివిపరితంగా పెరిగింది తాజాగా ఆదివారం ఉదయం విపరీతమైన చలితో పాటు మంచి దుప్పటి నల్గొండను కమ్మేసింది. దీనికి తోడు వాతావరణం మరింత చల్లబడడంతో పాటు అక్కడక్కడ చిరుజల్లులు కురిసాయి. దీంతో ప్రజలు బయటికి వెళ్లాలంటే చలికి గడగడ వణుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
    1
    నల్గొండలో కమ్మేసిన మంచు దుప్పటి..
నల్గొండ జిల్లాలో చలివిపరితంగా పెరిగింది తాజాగా ఆదివారం ఉదయం విపరీతమైన చలితో పాటు మంచి దుప్పటి నల్గొండను కమ్మేసింది.  దీనికి తోడు వాతావరణం మరింత చల్లబడడంతో పాటు అక్కడక్కడ చిరుజల్లులు కురిసాయి. దీంతో ప్రజలు బయటికి వెళ్లాలంటే చలికి గడగడ వణుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.