నానమ్మను నిలువునా ముంచిన ఘరానా మనవడు. వి.కోట సెప్టెంబర్ 22( ప్రజా ప్రతిభ) నమ్మించి నానమ్మను , కూడు గూడు లేక ఇంటి నుండి గంటేసిన ఘరానా మనవడు ఉదాంతం పలమనేరు నియోజకవర్గం వి.కోట టౌన్ లో సోమవారం ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలు గోవిందమ్మ మీడియాకు తెలిపిన వివరాల మేరకు వీకోట టౌన్ సత్యసాయి నగర్ ఫస్ట్ క్రాస్ లో వెంకట్రామప్ప, గోవిందమ్మ కాపురం ఉండే వారని వారికి ప్రభుత్వం మూడు సెంట్లు నేల ఇంటి స్థలం మంజూరు చేశారని తెలిపారు. ఆ స్థలములో గోవిందమ్మ నివాసం ఉండడానికి ఇల్లు నిర్మించుకుంది. మిగిలిన స్థలంలో నలుగురు కుమారులకు ఇండ్లు కట్టుకోవడానికి స్థలం కేటాయించారు. బాధితురాలు గోవిందమ్మ రెండవ కుమారుని కొడుకు బాలాజీ( మనవడు) నానమ్మ ఇల్లు విలువైందని భావించిన బాలాజీ తన మెదడుకు పొదును పెట్టాడు. నానమ్మ ఇల్లు అమ్మితే ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తుందని భావించాడు. గోవిందమ్మ నివాసముంటున్న ఇంటి పక్కన ఉన్నవారితో తనకు తెలియకుండానే బేరం కుదుర్చుకున్నాడని ఆరోపించింది. అతను అనుకున్న వ్యూహం ప్రకారం నానమ్మ అతను మాయ మాటలను నమ్మే విధంగా చెప్పాడు. తాను సంతకం పెడితే బ్యాంకులో అప్పు తీసుకుని, వ్యాపారం, లేక కారు తీసుకుని బతుకుంటానని నమ్మించాడని తెలిపింది. అదేవిధంగా బాలాజీ మాటలు నమ్మి పలమనేర్ రిజిస్టర్ ఆఫీసుకు వస్తే అక్కడ వేలిముద్రలు తీసుకున్నారని వివరించింది. అటుపిమ్మట తాను నివాసం ఉంటున్న వీధిలో ఉన్నవారికి 14 లక్షలు రూపాయలకు అమ్మి నాడని తెలిసింది. తనకు ఆ విషయం తెలియగానే కుప్పకూలిపోయానని, బాలాజీని నిలదీయగా తన పైకే దౌర్జన్యం చేస్తున్నాడని కంట తడి పెట్టింది. తనకు జరిగిన అన్యాయాన్ని వీకోట తాసిల్దార్ , పోలీస్ స్టేషన్, ఆర్ డి ఓ కు ఫిర్యాదు చేశానని ఇంతవరకు న్యాయం జరగలేదని వాపోయింది. న్యాయం కోసం సుమారు పది రోజుల నుంచి పలమనేర్ టౌన్ లో తల దాచుకుంటున్నానని, తాను ఇంటిలో లేని సమయంలో బాలాజీ దౌర్జన్యంగా బీగాలు పగలగొట్టి తన వస్తువులను బయటపడేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. వృద్ధాప్యంలో ఉన్న నాకు కంటి చూపు, చెవులు వినబడలేని స్థితిలో ఉన్నానని, ఈ విషయంపై సంబంధిత అధికారులు స్పందించి తన ఇల్లు ఇప్పించి ఆదుకోవాలని వేడుకుంటున్నది.

- User1887Mangalagiri, Guntur👏on 23 September
- Post by Paramesh Ratnagiri1
- *హైదరాబాద్ - శ్రీశైలం రహదారిపై పెద్దపులి!* నాగర్ కర్నూల్ జిల్లా మన్ననూర్ రేంజ్లో పెద్దపులి సంచారం వాహనదారులను కలవర పెట్టింది. ఫరహాబాద్ చౌరస్తా సమీపంలో హైదరాబాద్ - శ్రీశైలం జాతీయ రహదారిపై పులి దర్జాగా నడుచుకుంటూ వెళ్తుండగా నిన్న రాత్రి కొందరు బైక్ రైడర్స్ గమనించారు. హెడ్లైట్ల వెలుగులో రోడ్డుపై సంచరిస్తున్న పులిని చూసి జడుసుకున్నారు. యాత్రికులు ఆ దృశ్యాలను తమ మొబైల్స్ లో బంధించారు.1
- భారత్ మాత కి జై 🇮🇳1
- Post by Lucky Lucky1
- క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్ బీసీ జే ఏ సి నేతలు. సంగారెడ్డి పట్టణం లోని ఎఫ్ ఏ సి ప్రార్ధన మందిరం చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్ ముఖ్య అతిధిగా పాల్గొని క్రిస్టియన్ సోదరా సోదరిమనులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా చర్చి పాస్టర్ జి దేవదానం ఆధ్వర్యంలో ప్రార్ధన లు నిర్వహించారు ఇట్టి కార్యక్రమం లో క్రిస్టియన్ సంఘం నాయకులు మేఫి,జీవ రత్నం,లాజర్ ప్రభాకర్, ఐజాక్, జోసెఫ్ ఎలీషా, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రా కార్యదర్శి గోకుల్ కృష్ణ, నాగరాణి బీసీ జే ఏ సి వైస్ చైర్మన్ శ్రీధర్ బీసీ జే ఏ సి మీడియా ప్రతినిధి అమిదిపురం మహేష్ కుమార్ మహేంద్ర బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ సుధాకర్ దేవాదాస్, నాయకులు రమేష్ సురేష్బిక్షపతి, ఆంజనేయులు, మహిళ అధ్యక్షురాలు మంజుల అధికార ప్రతినిధి మంగ గౌడ్, మానస, వీరమణి నిర్మల తదితరులతో పాటు క్రైస్తవులు భారీ సంఖ్య లో పాల్గొన్నారు.2
- #trendingvedio #viral #christmas #christmasgifts #christmasvibes #christmastree#chritsmasstar1
- e lanjalu mararu1
- కర్నాటక రాష్ట్రం చిత్ర దుర్గా జిల్లాలో హిరియూరు దగ్గర దగ్ధమైన బస్సు వారి దాదాపు 19 మంది సజీవదహనం1