logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ప్రతి భారతీయునికి సమాన హక్కు కల్పించిన ఘనత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ దే ఆళ్లగడ్డ ఏప్రిల్ 14 ప్రపంచ దేశాలతో కీర్తించబడిన అత్యంత ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ప్రతి భారతీయునికి సమాన హక్కు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందని అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్ సి. గంగన్న, ఉమ్మడి కర్నూలు జిల్లా మాజీ విజిలెన్స్ కమిటీ మెంబర్ అన్నమ్మ, దళిత సంఘాల నాయకులు దశమి ప్రసాద్, కేపీ ఓబులేసు, జె ఎ సి కన్వీనర్ బీరువాల భాష తెలిపారు. మంగళవారం బాబా సాహెబ్ బి ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ఆవరణంలో ఆయన చిత్రపటానికి కమిషనర్ కిషోర్, పట్టణ ఎస్ ఐ చిన్నపిరయ్య పూలమాలలు వేసి, జ్యోతిప్రజ్వలన చేశారు. అనంతరం అక్కడి నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు బారిర్యాలీ నిర్వహించి, ఆయనకు ఘనంగా నివాలులు అర్పించారు. ఈ సందర్భంగా పలు దళిత సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ప్రతి భారతీయుడి ఆత్మీయుడు అంటూ కొనియాడారు. అలాగే ఇప్పడు దేశలో మతం, కులం పేరుతో జరుగుతున్న అరాచకాల పైన అందరం కలిసి పోరాడాలన్నారు. దేశ సంపద కొంత మంది చేతుల్లోనే ఉందనీ, ఇలాంటి దశలో వున్న మనం భారత రాజ్యాంగాన్నికాపాడుకోవడానికి అందరు కలిసి కట్టుగా మహోత్తర పోరాటానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు చింతల ఓబులమ్మ, పంబ సునీల్ కుమార్ , గుర్రం రాజేష్ , గౌస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ, ప్రజా సంఘాలు, దళిత సంఘాల నాయకులు నేరేళ్ల కల్యాణ్, నెగల జాన్ , కుంధవరం మునయ్య, చంద్రశేఖర్,ఎద్దుల సుదీర్ పాల్, డాక్టర్ వెస్లీ, మరియదాసు, ఎస్.డి.పి.ఐ పార్టీ నాయకులు ముక్తార్ బాషా , ఫక్రుద్దీన్ లక్ష్మీపతి, డాలు రత్నమయ్య, రాజారావు, పెన్నాము సుధాకర్,నెగల యేసు, మన్యం ప్రసాద్, ఫోటో శేఖర్ శాస్త్రి,రాజు మాజీ సర్పంచ్ శంకర్, తదితరులు పాల్గొన్నారు. ప్రతి భారతీయునికి సమాన హక్కు కల్పించిన ఘనత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ దే ఆళ్లగడ్డ ఏప్రిల్ 14 ప్రపంచ దేశాలతో కీర్తించబడిన అత్యంత ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ప్రతి భారతీయునికి సమాన హక్కు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందని అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్ సి. గంగన్న, ఉమ్మడి కర్నూలు జిల్లా మాజీ విజిలెన్స్ కమిటీ మెంబర్ అన్నమ్మ, దళిత సంఘాల నాయకులు దశమి ప్రసాద్, కేపీ ఓబులేసు, జె ఎ సి కన్వీనర్ బీరువాల భాష తెలిపారు. మంగళవారం బాబా సాహెబ్ బి ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ఆవరణంలో ఆయన చిత్రపటానికి కమిషనర్ కిషోర్, పట్టణ ఎస్ ఐ చిన్నపిరయ్య పూలమాలలు వేసి, జ్యోతిప్రజ్వలన చేశారు. అనంతరం అక్కడి నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు బారిర్యాలీ నిర్వహించి, ఆయనకు ఘనంగా నివాలులు అర్పించారు. ఈ సందర్భంగా పలు దళిత సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ప్రతి భారతీయుడి ఆత్మీయుడు అంటూ కొనియాడారు. అలాగే ఇప్పడు దేశలో మతం, కులం పేరుతో జరుగుతున్న అరాచకాల పైన అందరం కలిసి పోరాడాలన్నారు. దేశ సంపద కొంత మంది చేతుల్లోనే ఉందనీ, ఇలాంటి దశలో వున్న మనం భారత రాజ్యాంగాన్నికాపాడుకోవడానికి అందరు కలిసి కట్టుగా మహోత్తర పోరాటానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు చింతల ఓబులమ్మ, పంబ సునీల్ కుమార్ , గుర్రం రాజేష్ , గౌస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ, ప్రజా సంఘాలు, దళిత సంఘాల నాయకులు నేరేళ్ల కల్యాణ్, నెగల జాన్ , కుంధవరం మునయ్య, చంద్రశేఖర్,ఎద్దుల సుదీర్ పాల్, డాక్టర్ వెస్లీ, మరియదాసు, ఎస్.డి.పి.ఐ పార్టీ నాయకులు ముక్తార్ బాషా , ఫక్రుద్దీన్ లక్ష్మీపతి, డాలు రత్నమయ్య, రాజారావు, పెన్నాము సుధాకర్,నెగల యేసు, మన్యం ప్రసాద్, ఫోటో శేఖర్ శాస్త్రి,రాజు మాజీ సర్పంచ్ శంకర్, తదితరులు పాల్గొన్నారు.

10 hrs ago
user_Palakattu nagendra
Palakattu nagendra
Local News Reporter కడప, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
10 hrs ago
cd32261a-b74f-4f75-b52e-65cca747f783

ప్రతి భారతీయునికి సమాన హక్కు కల్పించిన ఘనత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ దే ఆళ్లగడ్డ ఏప్రిల్ 14 ప్రపంచ దేశాలతో కీర్తించబడిన అత్యంత ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ప్రతి భారతీయునికి సమాన హక్కు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందని అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్ సి. గంగన్న, ఉమ్మడి కర్నూలు జిల్లా మాజీ విజిలెన్స్ కమిటీ మెంబర్ అన్నమ్మ, దళిత సంఘాల నాయకులు దశమి ప్రసాద్, కేపీ ఓబులేసు, జె ఎ సి కన్వీనర్ బీరువాల భాష తెలిపారు. మంగళవారం బాబా సాహెబ్ బి ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ఆవరణంలో ఆయన చిత్రపటానికి కమిషనర్ కిషోర్, పట్టణ ఎస్ ఐ చిన్నపిరయ్య పూలమాలలు వేసి, జ్యోతిప్రజ్వలన చేశారు. అనంతరం అక్కడి నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు బారిర్యాలీ నిర్వహించి, ఆయనకు ఘనంగా నివాలులు అర్పించారు. ఈ సందర్భంగా పలు దళిత సంఘాలు, ప్రజా సంఘాల

75257eb0-34da-40d3-ad30-f9606e8b8beb

నాయకులు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ప్రతి భారతీయుడి ఆత్మీయుడు అంటూ కొనియాడారు. అలాగే ఇప్పడు దేశలో మతం, కులం పేరుతో జరుగుతున్న అరాచకాల పైన అందరం కలిసి పోరాడాలన్నారు. దేశ సంపద కొంత మంది చేతుల్లోనే ఉందనీ, ఇలాంటి దశలో వున్న మనం భారత రాజ్యాంగాన్నికాపాడుకోవడానికి అందరు కలిసి కట్టుగా మహోత్తర పోరాటానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు చింతల ఓబులమ్మ, పంబ సునీల్ కుమార్ , గుర్రం రాజేష్ , గౌస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ, ప్రజా సంఘాలు, దళిత సంఘాల నాయకులు నేరేళ్ల కల్యాణ్, నెగల జాన్ , కుంధవరం మునయ్య, చంద్రశేఖర్,ఎద్దుల సుదీర్ పాల్, డాక్టర్ వెస్లీ, మరియదాసు, ఎస్.డి.పి.ఐ పార్టీ నాయకులు ముక్తార్ బాషా , ఫక్రుద్దీన్ లక్ష్మీపతి, డాలు రత్నమయ్య, రాజారావు, పెన్నాము సుధాకర్,నెగల యేసు, మన్యం ప్రసాద్, ఫోటో శేఖర్ శాస్త్రి,రాజు మాజీ సర్పంచ్ శంకర్, తదితరులు పాల్గొన్నారు. ప్రతి

5f18f5f0-3124-43fd-8163-cba546d1b7ce

భారతీయునికి సమాన హక్కు కల్పించిన ఘనత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ దే ఆళ్లగడ్డ ఏప్రిల్ 14 ప్రపంచ దేశాలతో కీర్తించబడిన అత్యంత ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ప్రతి భారతీయునికి సమాన హక్కు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందని అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్ సి. గంగన్న, ఉమ్మడి కర్నూలు జిల్లా మాజీ విజిలెన్స్ కమిటీ మెంబర్ అన్నమ్మ, దళిత సంఘాల నాయకులు దశమి ప్రసాద్, కేపీ ఓబులేసు, జె ఎ సి కన్వీనర్ బీరువాల భాష తెలిపారు. మంగళవారం బాబా సాహెబ్ బి ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ఆవరణంలో ఆయన చిత్రపటానికి కమిషనర్ కిషోర్, పట్టణ ఎస్ ఐ చిన్నపిరయ్య పూలమాలలు వేసి, జ్యోతిప్రజ్వలన చేశారు. అనంతరం అక్కడి నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు బారిర్యాలీ నిర్వహించి, ఆయనకు ఘనంగా నివాలులు అర్పించారు. ఈ సందర్భంగా పలు దళిత సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు

871b9980-1d83-4a07-a69e-5d37b3a8c723

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ప్రతి భారతీయుడి ఆత్మీయుడు అంటూ కొనియాడారు. అలాగే ఇప్పడు దేశలో మతం, కులం పేరుతో జరుగుతున్న అరాచకాల పైన అందరం కలిసి పోరాడాలన్నారు. దేశ సంపద కొంత మంది చేతుల్లోనే ఉందనీ, ఇలాంటి దశలో వున్న మనం భారత రాజ్యాంగాన్నికాపాడుకోవడానికి అందరు కలిసి కట్టుగా మహోత్తర పోరాటానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు చింతల ఓబులమ్మ, పంబ సునీల్ కుమార్ , గుర్రం రాజేష్ , గౌస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ, ప్రజా సంఘాలు, దళిత సంఘాల నాయకులు నేరేళ్ల కల్యాణ్, నెగల జాన్ , కుంధవరం మునయ్య, చంద్రశేఖర్,ఎద్దుల సుదీర్ పాల్, డాక్టర్ వెస్లీ, మరియదాసు, ఎస్.డి.పి.ఐ పార్టీ నాయకులు ముక్తార్ బాషా , ఫక్రుద్దీన్ లక్ష్మీపతి, డాలు రత్నమయ్య, రాజారావు, పెన్నాము సుధాకర్,నెగల యేసు, మన్యం ప్రసాద్, ఫోటో శేఖర్ శాస్త్రి,రాజు మాజీ సర్పంచ్ శంకర్, తదితరులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • తేదీ.14.04.2026.కడప *కడప టీడీపీ NRI కార్యాలయంలో డా" బీ.ఆర్.అంబేద్కర్ గారి 135,వ జయంతి సందర్భంగా వారి చిత్ర పటానికి నివాళులర్పించిన కడప తెలుగుదేశం పార్టీ నాయకులు* కడప నగర తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కువైట్ ఎన్నారై ఉపాధ్యక్షులు రహమతుల్లా షేక్ గారి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135,వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఆయనను స్మరించుకుంటూ జై భీమ్ అనే నినాదలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,, పేద బడుగు బలహీన వర్గాల శ్రేయస్ కొరకు దేశఅభివృద్ధి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారన్నారు. సమాజంలో అంటరానితనం నిర్ములన,వివక్షపైన అలుపెరుగని పోరాటం చేశారు. భారత రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశానికి వారు చేసిన సేవలను స్మరించుకుంటు వారి ఆశయ సాధనాలను కొనసాగించే విధంగా పాటుపడదామన్నారు. ఈ కార్యక్రమంలో, కడప 26వ డివిజన్ టిడిపి ఇన్చార్జ్ చవలముడి శంకర్ గారు, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాసాపేట శివ, ఎస్సీ సెల్ నగర అధ్యక్షులు ఇల్లూరి ఓబులేసు, టిఎన్ఎస్ఎఫ్ నగర అధ్యక్షుడు అనిల్, టిడిపి జిల్లా సీనియర్ నాయకులు మలిశెట్టి చంద్రశేఖర్, ఎస్సీ సెల్ నగర ఉపాధ్యక్షురాలు వంకేల ఆనందరావు, ఎస్సీ సెల్ నాయకులు ఊటుకూరు వీరయ్య, తిత్తల విశ్వనాధ్, స్వర్ణ లక్ష్మీనారాయణ, టిఎన్ఎస్ఎఫ్ నగర నాయకులు షేక్ ఇర్ఫాన్,షేక్ సాద్,తదితరులు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు...
    1
    తేదీ.14.04.2026.కడప
*కడప టీడీపీ NRI కార్యాలయంలో డా" బీ.ఆర్.అంబేద్కర్ గారి 135,వ జయంతి సందర్భంగా వారి చిత్ర పటానికి నివాళులర్పించిన కడప తెలుగుదేశం పార్టీ నాయకులు*
కడప నగర తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కువైట్ ఎన్నారై ఉపాధ్యక్షులు రహమతుల్లా షేక్ గారి ఆధ్వర్యంలో
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135,వ జయంతి 
సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. 
ఆయనను స్మరించుకుంటూ
జై భీమ్ అనే నినాదలతో హోరెత్తించారు.
ఈ సందర్భంగా 
వారు మాట్లాడుతూ,,
పేద బడుగు బలహీన వర్గాల 
శ్రేయస్ కొరకు దేశఅభివృద్ధి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారన్నారు.
సమాజంలో అంటరానితనం నిర్ములన,వివక్షపైన అలుపెరుగని పోరాటం చేశారు.
భారత రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశానికి వారు చేసిన సేవలను స్మరించుకుంటు 
వారి ఆశయ సాధనాలను కొనసాగించే విధంగా పాటుపడదామన్నారు.
ఈ కార్యక్రమంలో,
కడప 26వ డివిజన్ టిడిపి ఇన్చార్జ్ చవలముడి శంకర్ గారు,
టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాసాపేట శివ, ఎస్సీ సెల్ నగర అధ్యక్షులు ఇల్లూరి ఓబులేసు, టిఎన్ఎస్ఎఫ్ నగర అధ్యక్షుడు అనిల్,
టిడిపి జిల్లా సీనియర్ నాయకులు మలిశెట్టి చంద్రశేఖర్,
ఎస్సీ సెల్ నగర ఉపాధ్యక్షురాలు వంకేల ఆనందరావు,
ఎస్సీ సెల్ నాయకులు ఊటుకూరు వీరయ్య,
తిత్తల విశ్వనాధ్,
స్వర్ణ లక్ష్మీనారాయణ, 
టిఎన్ఎస్ఎఫ్ నగర  నాయకులు షేక్ ఇర్ఫాన్,షేక్ సాద్,తదితరులు టీడీపీ
కార్యకర్తలు పాల్గొన్నారు...
    user_Eswar Ponna
    Eswar Ponna
    Local News Reporter సిధౌట్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • బద్వేలు, మలుపు, ఏప్రిల్ 14:డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 సందర్భంగా సాయి శెట్టి పల్లె గ్రామంలో కేకు కట్ చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను గురించి మేక రవి మాట్లాడుతూ చట్టం ముందు అందరూ సమానులే మహిళలకు 33% రిజర్వేషన్ కావాలం నీ ఆనాడే తన మంత్రి పదవికి రాజీనామా చేసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. ఇప్పటికే పాలకులు దళితులలో అలజడి సృష్టిస్తున్నారు కులాలు మతాలు రెచ్చగొడుతూ హిందూ ముస్లింలు రెచ్చగొడుతున్నారు రాబోయే కాలంలో దేశంలో అలజడి సృష్టించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారని ముందు జాగ్రత్తగా ప్రజలు ఉండాలి మతాలకు వ్యతిరేకంగా ఉండకూడదు అని చట్టం ముందు అందరు సమానులేని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సగిలి వరప్రసాద్, మాజీ సర్పంచ్ మేక జోసఫ్, యువకులు మేక ప్రవీణ్, ఓబయా, సంటయ్య, సగిలి సుకుమార్, మేక ప్రేమ్ కుమార్, నారిపోగు రమణ,శేఖర్, యోహాను, వర కుమార్, తదితరులు పాల్గొన్నారు.
    1
    బద్వేలు, మలుపు, ఏప్రిల్ 14:డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 సందర్భంగా సాయి శెట్టి పల్లె  గ్రామంలో కేకు కట్ చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను గురించి మేక రవి  మాట్లాడుతూ చట్టం ముందు అందరూ  సమానులే  మహిళలకు 33% రిజర్వేషన్ కావాలం నీ ఆనాడే తన మంత్రి పదవికి రాజీనామా చేసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. ఇప్పటికే పాలకులు దళితులలో అలజడి సృష్టిస్తున్నారు కులాలు మతాలు రెచ్చగొడుతూ హిందూ ముస్లింలు రెచ్చగొడుతున్నారు రాబోయే కాలంలో దేశంలో అలజడి సృష్టించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారని ముందు జాగ్రత్తగా ప్రజలు ఉండాలి మతాలకు వ్యతిరేకంగా ఉండకూడదు అని చట్టం ముందు అందరు సమానులేని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సగిలి వరప్రసాద్, మాజీ సర్పంచ్ మేక జోసఫ్, యువకులు మేక ప్రవీణ్, ఓబయా, సంటయ్య, సగిలి సుకుమార్, మేక ప్రేమ్ కుమార్, నారిపోగు రమణ,శేఖర్, యోహాను, వర కుమార్, తదితరులు పాల్గొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    6 hrs ago
  • కదిరి డిపో ఉద్యోగుల సౌజన్యంతో జై జై భీమ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవ భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డా॥ బి.ఆర్.అంబేడ్కర్ జయంతి మహోత్సవం ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ హాజరయ్యారు. డాక్టర్ అంబేద్కర్ అందరి పాలిట దైవంసుడన్నారు. ఆయన ఆశయాలు ఆయన ఆలోచనలు నేడు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నాయన్నారు. ఎమ్మెల్యే కందికుంట అన్నదానం చేశారు.
    1
    కదిరి డిపో ఉద్యోగుల సౌజన్యంతో జై జై భీమ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవ భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డా॥ బి.ఆర్.అంబేడ్కర్  జయంతి మహోత్సవం ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ హాజరయ్యారు. డాక్టర్ అంబేద్కర్ అందరి పాలిట దైవంసుడన్నారు. ఆయన ఆశయాలు ఆయన ఆలోచనలు నేడు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నాయన్నారు. ఎమ్మెల్యే కందికుంట అన్నదానం చేశారు.
    user_Srivartha news
    Srivartha news
    Kadiri, Sri Sathya Sai•
    15 hrs ago
  • Post by Nageshwari Nageshwari
    4
    Post by Nageshwari Nageshwari
    user_Nageshwari Nageshwari
    Nageshwari Nageshwari
    Farmer బి.కొత్తకోట, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • నందికొట్కూరు పట్టణంలో మండల కేంద్రాలలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు పట్టణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే జయ సూర్య పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ స్వేచ్ఛ సమానత్వం కోసం పోరాటం చేశాడని పేద బడుగు వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తారని యువత అంబేద్కర్ బాటలో నడవాలని సూచించారు. బజార సంఘాల నాయకులు దళిత సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి ప్రత్యేక నివాళులర్పించారు.
    1
    నందికొట్కూరు పట్టణంలో మండల కేంద్రాలలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు పట్టణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే జయ సూర్య పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ స్వేచ్ఛ సమానత్వం కోసం పోరాటం చేశాడని పేద బడుగు వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తారని యువత అంబేద్కర్ బాటలో నడవాలని సూచించారు. బజార సంఘాల నాయకులు దళిత సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి ప్రత్యేక నివాళులర్పించారు.
    user_Reporter
    Reporter
    జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • కడప జిల్లా కడప నగరంలో యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు 8 నెలలు ట్రైనింగు ట్రైనింగ్ సమయంలో నెలకు 10,000 నుంచి 15000 వరకు తరువాత జాబ్ పర్మనెంట్ అవుతుంది పర్మనెంట్ అయిపోయిన తర్వాత నెలకు 25 వేల రూపాయల నుంచి 30 వేల వరకు వస్తుంది ట్రైనింగ్ మొత్తం కడపలో ఉంటుంది రూము ఫుడ్ అకామిషను మొత్తం కంపెనీ వాళ్ళే ఇస్తారు ట్రైనింగ్ లో మార్కెటింగ్ మేనేజ్మెంట్ అకౌంట్స్ బ్యాంకింగ్ ఉంటుంది ట్రైనింగ్ సమయంలో ఫీల్డ్ వర్క్ ఉంటుంది ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫీస్ వరకు ఉంటుంది సంప్రదించాల్సిన వ్యక్తి :-9346110239
    1
    కడప జిల్లా కడప నగరంలో యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు 
8 నెలలు ట్రైనింగు ట్రైనింగ్ సమయంలో నెలకు 10,000 నుంచి 15000 వరకు తరువాత జాబ్ పర్మనెంట్ అవుతుంది పర్మనెంట్ అయిపోయిన తర్వాత నెలకు 25 వేల రూపాయల నుంచి 30 వేల వరకు వస్తుంది ట్రైనింగ్ మొత్తం కడపలో ఉంటుంది రూము ఫుడ్ అకామిషను మొత్తం కంపెనీ వాళ్ళే ఇస్తారు ట్రైనింగ్ లో మార్కెటింగ్ మేనేజ్మెంట్ అకౌంట్స్ బ్యాంకింగ్ ఉంటుంది ట్రైనింగ్ సమయంలో ఫీల్డ్ వర్క్ ఉంటుంది ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫీస్ వరకు ఉంటుంది 
సంప్రదించాల్సిన వ్యక్తి :-9346110239
    user_Palakattu nagendra
    Palakattu nagendra
    Local News Reporter కడప, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • *బద్వేల్లో మొదటిసారిగా డ్రోన్ కెమెరాని ఎగరవేషణ అర్బన్ సీఐ రామకృష్ణ, ఎస్సై కొండారెడ్డి గారు* *నేరాల నియంత్రణ కోసం డ్రగ్స్ అండ్ ఓపెన్ డ్రింక్ ను అరికట్టేందుకు డ్రోన్ కెమెరా విజువల్స్ పరిశీలిస్తున్న సిఐ, ఎస్ఐ గారు*
    2
    *బద్వేల్లో మొదటిసారిగా డ్రోన్ కెమెరాని ఎగరవేషణ అర్బన్ సీఐ రామకృష్ణ, ఎస్సై కొండారెడ్డి గారు*
*నేరాల నియంత్రణ కోసం డ్రగ్స్ అండ్ ఓపెన్ డ్రింక్ ను అరికట్టేందుకు డ్రోన్ కెమెరా విజువల్స్ పరిశీలిస్తున్న సిఐ, ఎస్ఐ గారు*
    user_Eswar Ponna
    Eswar Ponna
    Local News Reporter సిధౌట్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • బద్వేలు, ఏప్రిల్ 14: బద్వేలు పట్టణంలో మొదటిసారిగా డ్రోన్ కెమెరాని అర్బన్ సీఐ రామకృష్ణ, ఎస్సై కొండారెడ్డి లు ఎగుర వేయడం జరిగింది. ఈ సందర్భంగా అర్బన్ సీఐ రామకృష్ణ మాట్లాడుతూ నేరాల నియంత్రణ కోసం, డ్రగ్స్ అండ్ ఓపెన్ డ్రింక్ ను అరికట్టేందుకు డ్రోన్ కెమెరా విజువల్స్ పరిశీలిస్తున్న పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై కొండారెడ్డి తోపాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
    4
    బద్వేలు, ఏప్రిల్ 14: బద్వేలు పట్టణంలో మొదటిసారిగా డ్రోన్ కెమెరాని  అర్బన్ సీఐ రామకృష్ణ, ఎస్సై కొండారెడ్డి లు ఎగుర వేయడం జరిగింది. ఈ సందర్భంగా అర్బన్ సీఐ రామకృష్ణ మాట్లాడుతూ
నేరాల నియంత్రణ కోసం, డ్రగ్స్ అండ్ ఓపెన్ డ్రింక్ ను అరికట్టేందుకు డ్రోన్ కెమెరా విజువల్స్ పరిశీలిస్తున్న పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై కొండారెడ్డి తోపాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.