Shuru
Apke Nagar Ki App…
జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా మంగళవారం బొబ్బిలి మండలం జగన్నాధపురం గ్రామంలో ఆయుస్సు వైద్యాధికారిణి డాక్టర్ కనక లక్ష్మి ఆధ్వర్యంలో ఆయుర్వేదంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నకిలీ వైద్యుల వద్ద మందులు వాడరాదని అలాగే సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రకటనలు నమ్మవద్దని సూచించారు. గుర్తింపు పొందిన ఆయుర్వేద డాక్టర్ సూచించిన మందులను వాడాలని కోరారు.
Bonthalakoti Sankara Rao
జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా మంగళవారం బొబ్బిలి మండలం జగన్నాధపురం గ్రామంలో ఆయుస్సు వైద్యాధికారిణి డాక్టర్ కనక లక్ష్మి ఆధ్వర్యంలో ఆయుర్వేదంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నకిలీ వైద్యుల వద్ద మందులు వాడరాదని అలాగే సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రకటనలు నమ్మవద్దని సూచించారు. గుర్తింపు పొందిన ఆయుర్వేద డాక్టర్ సూచించిన మందులను వాడాలని కోరారు.
More news from Srikakulam and nearby areas
- మోడరన్ హరిదాసులు ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రజలు1
- డ్రగ్స్ లేని సమాజమే లక్ష్యంగా కదలాలి యువత బాధ్యతగా తీసుకోవాలి పిలుపునిచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు కోటబొమ్మాళి, డిసెంబరు 16: ఆంధ్రప్రదేశ్‌ను భవిష్యత్తులో డ్రగ్స్ లేని రాష్ట్రంగా మార్చాలని.. పోలీసులు వస్తారని, ప్రజాప్రతినిధులు చూసుకుంటారని ఎదురుచూడకుండా.. విద్యార్థులే దీనిని బాధ్యతగా తీసుకుని అరికట్టేందుకు ముందుకు రావాలని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి దేవస్థానం వద్ద మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కోసం చేపట్టిన ‘అభ్యుదయం’ సైకిల్ యాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. సమాజ హితం కోసం తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ, గత వెయ్యి కిలోమీటర్లుగా ఈ చైతన్య యాత్రను కొనసాగిస్తున్న 25 మంది పోలీసుల కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. పాయకరావుపేటలో మొదలైన ఈ యాత్ర ఇచ్చాపురంలో త్వరలోనే ముగుస్తుంది అన్నారు. అనంతరం 'డ్రగ్స్ వద్దు - భవిష్యత్తు ముద్దు' అనే నినాదాలతో కూడిన గోడపత్రికలను మంత్రి ఆవిష్కరించారు. మాదకద్రవ్యాల నిర్మూలన కోసం అందరం కలిసి నడుం బిగిస్తామంటూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం యువతతో కలిసి ఆయన స్వయంగా సైకిల్ తొక్కి యాత్రను ఉత్సాహపరిచారు. "డ్రగ్స్ వద్దు బ్రో" అంటూ యువత ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. డ్రగ్స్ వల్ల కలిగే కష్టాలు, నష్టాల గురించి ప్రతి ఒక్కరూ చర్చించుకోవాలని, అప్పుడే వీటిని అరికట్టడం సాధ్యమవుతుందని మంత్రి స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ, మత్తు పదార్థాల రహిత జిల్లాగా మార్చేందుకు పోలీసు యంత్రాంగం నిరంతరం శ్రమిస్తోందని, యువత ఈ వ్యసనాలకు దూరంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, కింజరాపు హరిప్రసాద్, బోయన రమేష్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా చిన్న సాయం చేసి ఆదుకోండి 🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి1
- మనసున్న వారు మూర్కులకు మృగం క్రూరమైన వారికి కూడా సహాయం చేయగలరు1
- భారత్ మాత కి జై 🇮🇳1