తప్పుడు ఆరోపణలు – వీడియోపై ఎమ్మెల్యే మహ్మద్ నసీర్ స్పందన ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోపై గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మహ్మద్ నసీర్ గారు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – “ప్రజాప్రతినిధులపై తప్పుడు ఆరోపణలు చేయడానికి ఎడిటెడ్ వీడియోలు, ఫేక్ కంటెంట్ ను సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చేయడం అనేది రాజకీయ నైతికతకు పూర్తిగా విరుద్ధం. ఇటీవల వైరల్ అవుతున్న వీడియో పూర్తిగా ఫేక్‌గా తయారు చేయబడిందన్నది స్పష్టంగా చెబుతున్నాను. ప్రజల మద్దతును కోల్పోయిన కొంతమంది రాజకీయ వర్గాలు, కుట్రపూరితంగా మా ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఇలా తప్పుడు వీడియోలు సృష్టిస్తున్నాయని తెలిపారు. “ఇది రాజకీయ ప్రత్యర్థుల కుట్రలో భాగమే. మా పట్ల విశ్వాసం కలిగిన ప్రజలను తప్పుదారి పట్టించాలన్న ఙ్ఞాపకంతో ఇలా జరగుతోంది. కానీ ప్రజలు నన్ను ఎంతో ప్రేమతో ఆదరిస్తున్నారు. నిజం ఎప్పటికీ నెగ్గుతుంది. న్యాయపరంగా కూడా దీనిని ఎదుర్కొంటాము. ఇప్పటికే సంబంధిత అధికారుల ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది” అని నసీర్ గారు పేర్కొన్నారు. అంతేకాక, ఈ సందర్బంగా ఆయన ప్రజలకు ఒక మనవి చేస్తూ – “ఇలాంటి నకిలీ ప్రచారాలను నమ్మకండి. నిజం వైపు నిలబడి, ఆలోచించి స్పందించండి” అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

- మటన్ 1000 రూపాయలు పలుకుతుంది.... కొనే స్తాయిలో ప్రజలు లేరు... సాధారణ ప్రజలకు చికెన్ మాత్రమే అందుబాటులో ఉంది.1
- అర్జెంట్ మా కంపెనీ లో వర్క్చేయుటకు 30 మంది సూపర్వైజర్ లు కావలెను 📚 చదువు : ఇంటర్, డిగ్రీ, బి.టెక్ 🕒 పార్ట్ టైం : ₹20,000 🕕 ఫుల్ టైం : ₹40,000 📌 పూర్తి వివరాల కోసం వెంటనే “సూపర్వైజర్” అని కామెంట్ పెట్టండి లేదా 📲 వాట్సాప్ కి “సూపర్వైజర్” అని మెసేజ్ చేయండి 👇 📞 93460743071
- Post by Paramesh Ratnagiri1
- *హైదరాబాద్ - శ్రీశైలం రహదారిపై పెద్దపులి!* నాగర్ కర్నూల్ జిల్లా మన్ననూర్ రేంజ్లో పెద్దపులి సంచారం వాహనదారులను కలవర పెట్టింది. ఫరహాబాద్ చౌరస్తా సమీపంలో హైదరాబాద్ - శ్రీశైలం జాతీయ రహదారిపై పులి దర్జాగా నడుచుకుంటూ వెళ్తుండగా నిన్న రాత్రి కొందరు బైక్ రైడర్స్ గమనించారు. హెడ్లైట్ల వెలుగులో రోడ్డుపై సంచరిస్తున్న పులిని చూసి జడుసుకున్నారు. యాత్రికులు ఆ దృశ్యాలను తమ మొబైల్స్ లో బంధించారు.1
- 🙏🙏1
- 🙏🙏1
- 🙏🙏1
- వివాహితను నెల రోజులుగా లైంగికంగా వేధిస్తున్న కాంగ్రెస్ నాయకుడు ఏనుగు రవీందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు దేవేందర్ రెడ్డి కామారెడ్డి జిల్లా బాన్సువాడలో కాంగ్రెస్ నాయకుడి అరాచకం దేవేందర్ రెడ్డి టార్చర్‌ను భరించలేక తన భర్తకు ఫిర్యాదు చేసిన వివాహిత బాన్సువాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మహిళను వేధిస్తుండగా రెడ్ హ్యాండగా పట్టుకున్న వివాహిత భర్త ఆసుపత్రి నుండి నడిరోడ్డుపై చెప్పులతో కొడుతూ పోలీసులకు అప్పగించిన వివాహిత భర్త దీంతో బాన్సువాడ పోలీస్ స్టేషన్‌కు చేరిన పంచాయితీ బాధితురాలిని, ఆమె భర్తని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు1