36 బీర్ బాటిల్స్ స్వాధీనం..ఒకరు అరెస్టు మెళియాపుట్టి మండలం చాపర గ్రామానికి చెందిన రాజాపు వెంకటేష్ 36 బీర్ బాటిల్స్, అక్రమంగా తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడు. మెళియాపుట్టి ఎస్ఐ మహమ్మద్ అమీర్ అలీ శనివారం పట్టుపురములో పోలీస్ సిబ్బందితో వాహన తనిఖీలు చేపట్టారు. అటుగా స్కూటీ పై వస్తున్న వెంకటేష్ ను ఆపి పరిశీలించగా ఈ మందు సీసాలను గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించినట్లు ఎస్సై ఆలీ తెలిపారు. 36 బీర్ బాటిల్స్ స్వాధీనం.... ఒకరు అరెస్ట్ మెళియాపుట్టి మండలం చాపర గ్రామానికి చెందిన రాజాపు వెంకటేష్ 36 బీర్ బాటిల్స్, అక్రమంగా తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడు. మెళియాపుట్టి ఎస్ఐ మహమ్మద్ అమీర్ అలీ శనివారం పట్టుపురములో పోలీస్ సిబ్బందితో వాహన తనిఖీలు చేపట్టారు. అటుగా స్కూటీ పై వస్తున్న వెంకటేష్ ను ఆపి పరిశీలించగా ఈ మందు సీసాలను గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించినట్లు ఎస్సై ఆలీ తెలిపారు.

- సీఎం చంద్రబాబు నాయుడు పేదల ఆకలి తీర్చేందుకే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు అని పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. బుధవారం పాతపట్నంలో అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఐదు రూపాయలకు నాణ్యతతో కూడినnఅల్పాహారం భోజనం అన్నా క్యాంటీన్ ద్వారా అందిస్తారు అన్నారు. రాష్ట్రంలో పేదలు ఆకలితో ఉండకూడదు అన్న లక్ష్యం తో ఈ పథకం ప్రవేశపెట్టడం జరిగింది అన్నారు. కార్యక్రమములో నాయకులు అధికారులు పాల్గొన్నారు.1
- *టెక్కలి మరియు పరిసరప్రాంత ప్రజలకు తెలియజేయునది ఏమనగా.... ప్రతి గురువారం ప్రముఖ* *క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు ''డా.మానస'' గారు* *టెక్కలి గవర్నమెంట్ హాస్పిటల్(DH)లో అందుబాటులో* *కలరు. కావున అవసరం ఉన్న ప్రతీ ఒక్కరూ ఈ* *అవకాశాన్ని సద్వినియోగం* *చేసుకోవాలని మనవి.* *బి. అప్పన్న మేనేజర్ జెమ్స్ హాస్పిటల్ రాగోలు శ్రీకాకుళం* *సెల్:-7337330139,,* *9618797634*1
- కర్ణాటక::మంగళూరులో ఒక మహిళ, రోడ్డు దాటుతూ వచ్చే ఆటోను గమనించకపోవడంతో ఆటో అతను ఆమెను తప్పించబోయి, అదుపుతప్పి ఆమె మీదే బోర్ల పడ్డది. ఆటో అప్పుడే అదే రోడ్డుపై నుండి స్కూల్ నుండి వస్తున్న ఒక పాప సడెన్ గా ఆటోను ఒక్కసారిగా ఎత్తేసింది. అది సీసీ టీవీ కెమెరాలో రికార్డు అవడంతో అది చూసిన సిటీ కమిషనర్ తన ఆఫీసుకు రప్పించుకొని ఆ అమ్మాయి సాహసాన్ని మెచ్చుకొని సన్మానం చేశారు.1
- పాడేరు, ఏప్రిల్ 15: రాష్ట్ర గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన పాడేరు మోదకొండమ్మ జాతర మహోత్సవాలను ఈ ఏడాది మే 17, 18, 19 తేదీల్లో నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టరేట్‌లో పోలీస్, రెవిన్యూ, ఆలయ, ఉత్సవ కమిటీలు సహా అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ముందుగా ప్రకటించిన మే 10, 11, 12 తేదీల్లో జాతర నిర్వహణను పోలీస్ భద్రతా కారణాల దృష్ట్యా రద్దు చేసినట్లు వెల్లడించారు. కొత్త తేదీల ప్రకారం ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని అధికారులకు సూచించారు. ఉత్సవాల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.1
- Post by Shyam1
- Post by Kundoori Prakash1
- monthly Passive income Start Cheyandi1
- 18 मार्च 2026 तक, अमेरिका का कुल राष्ट्रीय कर्ज (National Debt) पहली बार $39 ट्रिलियन (लगभग ₹3200 लाख करोड़) के ऐतिहासिक आंकड़े को पार कर गया है। यह दुनिया में सबसे बड़ा राष्ट्रीय ऋण है, जो लगातार बढ़ रहा है। इस कर्ज का मतलब है कि अमेरिका की सरकार पर ट्रेजरी बॉन्ड के रूप में भारी बोझ है।1