Shuru
Apke Nagar Ki App…
విద్యుత్ కాంతులతో విరజిల్లుతున్న రామ మందిరాలు శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని పలు రామమందిరాన్ని విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. పట్టణంలోని ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ రామ మందిరం విద్యుత్ కాంతులతో విరజిల్లుతోంది. పండుగని పురస్కరించుకొని నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో మహిళలు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈనెల 6న నిర్వహించనున్న పండుగకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అర్చకులు జీవన్ శర్మ తెలియజేశారు.
MP
Mallaiah Potta

More news from Inderavelly and nearby areas
- Indravelli Incident 1981 : ఇంద్రవెల్లి కాల్పుల ఘటనకు 45 ఏళ్లు | hmtv1
- ఇంద్రవెల్లి ఘటనకు 44 ఏళ్లు పూర్తి | Indravelli | Prime9 News1
- Govt To Officially Hold Indravelli Sabha For The First Time | అధికారికంగా ఇంద్రవెల్లి సభ నిర్వహణ1
- Players Who Played Both For KKR & PBKS ||1
- WE ARE BOTH YAPPING :D1
- Can you wink with both eyes?1
- బోథ్ మండలం గురుదేవ్ నగర్ బాబేర లొ దత్తు మహారాజ్ కీర్తన్1
- ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పట్టణ కేంద్రంలో రన్ ఫర్ జీసస్ ర్యాలీ SR6NEWS ||1
- Karma means both action and memory. ...✨1