Shuru
Apke Nagar Ki App…
కేశంపేట:మార్చి 14 నుంచి పదో తరగతి పరీక్షలు – మూడు కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి కేశంపేట మండలంలోని 9 ప్రభుత్వ, 4 ప్రైవేట్ పాఠశాలల నుండి మొత్తం 450 మంది విద్యార్థులు ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షలు రాయనున్నారు. మార్చి 14 నుండి ఏప్రిల్ 13 వరకు మూడు పరీక్ష కేంద్రాలలో పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ సాయంత్రం స్నాక్స్ అందిస్తున్నారు. పరీక్షల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి, విద్యార్థులు సమయానికి కేంద్రాలకు రావాలని సూచించారు.
S M S R R
కేశంపేట:మార్చి 14 నుంచి పదో తరగతి పరీక్షలు – మూడు కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి కేశంపేట మండలంలోని 9 ప్రభుత్వ, 4 ప్రైవేట్ పాఠశాలల నుండి మొత్తం 450 మంది విద్యార్థులు ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షలు రాయనున్నారు. మార్చి 14 నుండి ఏప్రిల్ 13 వరకు మూడు పరీక్ష కేంద్రాలలో పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ సాయంత్రం స్నాక్స్ అందిస్తున్నారు. పరీక్షల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి, విద్యార్థులు సమయానికి కేంద్రాలకు రావాలని సూచించారు.
More news from తెలంగాణ and nearby areas
- నేటి యువతరం అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 165 వ జయంతి సందర్భంగా సంగారెడ్డి లోని ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్, మున్సిపల్ చైర్మన్ కూన వనిత, గ్రంథాల సంస్థ చైర్మన్ అంజయ్య ఎస్సీ అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి పాల్గొన్నారు.1
- ఫుల్ డీటెయిల్స్ వీడియో In మై యూట్యూబ్ ఛానల్ id:cryancreations51911
- పెద్దపల్లి పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పట్టణంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుదెల శ్రీధర్ బాబు భారత రాజ్యాంగం నిర్మాత అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి ప్రదాయుడని పేర్కొన్నారు ఆయన రాసిన రాజ్యాంగం ప్రపంచ దేశాల సైతం గుర్తించాయన్నారు1
- సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అంగడిపేట్ హనుమాన్ దేవాలయం వద్ద మంగళవారం (14-04-2026) ఉదయం 9:30 గంటలకు పులిహోర పంపిణీ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి మంగళవారం నిర్వహించే ఈ సేవా కార్యక్రమానికి ఈ వారం దాతలుగా శ్రీమతి & శ్రీ మురికి శ్వేత విజయ్ దంపతులు, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. శ్రీ రామదూత పూజ జనరల్ స్టోర్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సక్రమంగా జరిగింది.ఈ సందర్భంగా భక్తులకు పులిహోరను పంపిణీ చేసి, సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమంలో కొమరవెల్లి దేవస్థానం డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ, మల్యాల భైరయ్య, నేతి శ్రీనివాస్, దూబకుంట లచ్చల్, కైలాస ప్రశాంత్, గందె సంతోష్, నోముల సంతోష్, పోగుల జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం భక్తి, సేవా భావం కలగలిపిన మంచి ఉదాహరణగా నిలిచింది.4
- నల్లగొండ బ్రేకింగ్: నల్లగొండలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు మర్రిగూడ బైపాస్ వద్ద మరియు స్థానిక డిఈఓ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులు.. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని అంబేద్కర్ సేవలను స్మరణ... అంబేద్కర్ ఆశయాల సాధనే నిజమైన నివాళి” – మంత్రి... కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు... అంబేద్కర్ జయంతి సందర్భంగా పట్టణంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహణ...1
- నల్గొండ: నల్గొండ మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీలో నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్డు అధికారుల పర్యవేక్షణ లోపంతో నిరుపయోగంగా మారింది. గ్రామపంచాయతీలో సేకరించిన తడి పొడి చెత్తను వేరు చేసి ఎరువుగా మార్చాల్సింది పోయి, డంపింగ్ యార్డుకు తరలించి అక్కడ దహనం చేస్తున్నారు. దీనివల్ల వాయు కాలుష్యం పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, సేగ్రిగేషన్ షెడ్డును వెంటనే వినియోగంలోకి తెచ్చి గ్రామ పంచాయతీకి ఆదాయాన్ని పెంచాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.1
- సామాజిక న్యాయ సాధన వారోత్సవాల్లో భాగంగా సీఐటీయూ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. జిల్లా అధ్యక్షుడు మల్లేశం మాట్లాడుతూ అంబేద్కర్ స్ఫూర్తితో నాలుగు లేబర్ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేద్దామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సాయిలు పాల్గొన్నారు.1
- Ai తో వ్యవసాయం చేసేందుకు ఇప్పుడు కొత్త కొత్త మార్గాలు వచ్చాయి దానికి అనుగుణంగా చాలా మార్పులు వచ్చాయి దానికి సంబంధించిన వీడియో కింద ఇవ్వడం జరిగింది1
- ఈరోజు లింగాల ఘనపూర్ మండల్ గుమ్మడవెల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ అమల సుమలత మరియు వార్డ్ నెంబర్లు యూత్ సభ్యులు ముఖ్య నాయకులు అంబేద్కర్ జయంతి 135వ జయంతి సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది అంబేద్కర్ సిద్ధవటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది4