Shuru
Apke Nagar Ki App…
మల్లన్న సాగర్ నుండి ఆలేరు ప్రజలకు త్రాగునీరు.
Laxman M
మల్లన్న సాగర్ నుండి ఆలేరు ప్రజలకు త్రాగునీరు.
More news from Yadagirigutta and nearby areas
- యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో కార్తీక మాసపు ప్రత్యేక ఏర్పాట్లు | Special Arrang..1
- మూసి కాలుష్యంతో విలవిలలాడుతున్న వలిగొండ ఇక్కడ పండిన వరి ధాన్యాన్ని కొనని వారు ఎవరు లేరు - వలిగొండ రైతులు1
- 75 ఏళ్ళ భారత రాజ్యాంగ దినోత్సవం నుండి జనవరి 26 గణతంత్ర వేడుకల వరకు డిబిఎఫ్ అధ్వర్యంలో రాజ్యాంగ విలువల పరిరక్షణ ప్రచారొద్యమం. డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ గజ్వెల్ సిద్దిపేట జిల్లా నవంబర్ 24 ఐ త్రీ న్యూస్ /* నవంబర్ 26 భారత రాజ్యాంగ 75 వ దినోత్సవం నుండి జనవరి 26 గణతంత్ర దినోత్సవం వరకు డిబిఎఫ్ అధ్వర్యంలో భారత రాజ్యాంగ విలువల పరిరక్షణ ప్రచారొద్యమం నిర్వహిస్తున్నట్లు దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్,రాష్ట్ర కార్యదర్శి దాసరి ఎగొండ స్వామి లు తెలిపారు. శనివారంనాడు గజ్వేల్ అంబేద్కర్ విగ్రహం సర్కిల్ వద్ద కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా డిబిఎఫ్ నేతలు పి.శంకర్, ఎగొండలు మాట్లాడుతూ ప్రచారొద్యమం లో బాగంగా ప్రతి రోజు భారత రాజ్యాంగ పిఠిక ను ప్రతిజ్ఞ చేద్దామన్నారు. కుల గణన సామాజిక,ఆర్ధిక రాజకీయ సర్వేలో మన కులాన్ని రాయించుకొవాలని,మన మెంత మందిమొ మనకంతా వాటాకై పొరాడి సామాజిక న్యాయాన్ని సాధించుకుందామన్నారు. భారత రాజ్యాంగం పై విద్యార్ధలకు వ్యాసరచన పొటిలు నిర్వహించి, భారత రాజ్యంగ పుస్తకాలను,అంబెద్కర్ గారి జీవిత చరిత్ర పుస్తకాలను అందించాలని కోరారు.సదస్సులు,సమావేశాలు,పాదయాత్రలు చేసి రాజ్యాంగ విలువలైన స్వేచ్ఛ, సమానత్వం, సొదరబావం,సామాజిక, ఆర్ధిక రాజకీయ న్యాయం,లౌకికవాదం,సామ్యవాదం పై ప్రజలలో ఆవగహన కల్పించాలన్నారు. డిసెంబరు 3 న వికాలంగుల దినోత్సవాన్ని నిర్వహించాలని కార్యకర్త లకు సూచించారు. డిసెంబరు 6 బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్దంతిని జరిపి స్ఫూర్తి ని కొనసాగించాలన్నారు. డిసెంబరు 10 న మానవ హక్కుల దినోత్సవం జరపి హక్కుల పై అవగహన పెంపొందించాలన్నారు. డిసెంబరు 25 న మను అధర్మ శాస్త్రాన్ని మరొసారి దగ్దం చేసి బాబాసాహెబ్ కు పునరంకిదామౌవుదమన్నారు. జనవరి 3 న చదువుల తల్లి సావిత్రి బాయి పూలే జయంతిని ఉపాధ్యాయ దినోత్సవం గా జరపుకొవాలని పిలుపు నిచ్చారు. ప్రతి నెల చివరన జరిగే పౌర హక్కుల దినోత్సవాలు సక్రమంగా జరపాలని తహసీల్దారు లకు వినతిపత్రాలు ఇచ్చి దినొత్సవంలో పాల్గొని చట్టాల పై ప్రజలకు అవగహన కల్పించాలన్నారు. భారత రాజ్యాంగం అమలులో కి వచ్చిన సందర్భంగా జరుకునె జనవరి 26 గ ణతంత్ర వేడుకలలో జెండా వద్ద బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటాలను పెట్టాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగం,భారత రాజ్యాంగ పీఠిక,ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరొధక చట్టం, ఎస్సీ ఎస్టీ SDF చట్టం,విద్యా హక్కు చట్టం,జాతీయ గ్రామీణ ఉపాధి హమి చట్టం,సామాజిక భద్రత చట్టం,ఆహర భద్రత చట్టం, భూసంస్కరణల చట్టంఅసైన్డ్ భూ హక్కుల చట్టం, సమాచార హక్కు తదితర చట్టాలను సక్రమంగా అమలు చేయాలని ఉద్యమించాలన్నారు. అంబేద్కర్ ఆభయ హస్తం అమలు చేయాలని ప్రభుత్వం పై ఒత్తిడి పెంచాలన్నారు. 60 రోజుల ప్రచారొద్యమం లో ప్రజల గోడు వినాలని కార్యకర్త లకు పిలుపు నిచ్చారు. పాఢశాలలను,సంక్షేమ హస్టళ్ళను,గురుకులాలను ,ఉపాధి హమి పని ప్రదేశాలను సందర్శించి సమస్యలను గుర్తించాలన్నారు.ఈ కార్యక్రమం లో డిబిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు,దళిత నేతలు బాల్ నర్సు,చంద్రం,వినోద తదితరులు పాల్గొన్నారు.2
- కిడ్నీ సమస్యలతో అల్లాడుతున్న వలిగొండ... KCR1
- మూసీ కాలుష్యంతో విలవిల్లాడుతున్న వలిగొండ. revanth_anumula1