Tulasi Akira BG-II
A Tremendous cotton hybrid performance with big cotton bolls in Shri Balaraju's 133 days crop having stems with strong sustainable Big Cotton Bolls, Lush Green Performance in Pokalagudem Village of Chandrugonda Mandal at Bhadradri Kothagudem District, Telangana.
తులసి అకిరా బీజీ-II
అద్భుత ఫలితాలనిస్తున్న తులసీ సీడ్స్ వారి “తులసి అకిరా బీజీ-II” స్థిరమైన కాండంతో 133 రోజులకు గాను బలమైన ప్రత్తి కాయలతో, పచ్చదనంతో, పూతా పిందెలతో ఈ ప్రత్తి పంట రసంపీల్చే పురుగులను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది అని, అధిక దిగుబడినిచ్చే ప్రత్తి పంట పొలాన్ని సగర్వంగా చూపిస్తున్న రైతు శ్రీ బాలరాజు, పోకలగూడెం గ్రామం, చంద్రుగొండ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ.