Shuru
Apke Nagar Ki App…
కంచికచర్ల గ్రామం కేసర ఇసుక స్టాక్ పాయింట్ దగ్గర లోకల్ ఓనర్లకి నాన్ లోకల్ ఓనర్లకి ఘర్షణ |ISR 9 NEWS
Rapaka Balaji Rapaka Balaji
కంచికచర్ల గ్రామం కేసర ఇసుక స్టాక్ పాయింట్ దగ్గర లోకల్ ఓనర్లకి నాన్ లోకల్ ఓనర్లకి ఘర్షణ |ISR 9 NEWS
More news from Amaravathi and nearby areas
- Bossu❤️😍1
- అమరావతి ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని!1
- Low budget farmplots in Andhrapradesh1
- అమరావతిని AI రాజధానిగా చేస్తాం !!1
- Post by Ganesh1
- మధిర శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క గారి అనుభవం, పనితనం ప్రజల పట్ల ఉన్న అభిమానం తో రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్తున్నారని తెలియజేస్తున్నా: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు1
- News updates;- *బెడ్ రూమ్ లో విష సర్పం* ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో రామాలయం వీధిలోని ఒక ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలతో కుటుంబం నివాసం ఉంటున్నారు.అప్పటివరకు ఇద్దరుపిల్లలు మంచంమీదనే ఆడుకొని బయటికివచ్చి తిరిగి లోపలికి వెళ్లేసరికి అత్యంత విష సర్పం చెట్టిరక పాము మంచం కోడు కు చుట్టుకుని ఉండడాన్ని గమనించిన ఇంటి యజమాని వెంటనే పిల్లలను అప్రమత్తం చేసి ఆర్కే ఫౌండేషన్ రెస్క్యూ టీం వారికితెలియజేయగా పరిస్థితి గమనించిన స్నేక్ క్యాచర్ దోర్నాల రామకృష్ణ వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని అత్యంత విషసర్పమైన చెట్టిరక పామును పట్టుకుని తిరిగి అడవిలోనికి వదిలేశారు. అప్పటివరకు మంచంమీదనే ఉన్నపిల్లలు ఆడుకుంటూ ఉండగా ఇంటియజమాని చూడడంతో ప్రమాదం తప్పిందని కుటుంబ సభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు వర్ష కాలం కావడంతోతరచూ పాములు ఇంటిలోనికి వస్తున్నాయని చిన్నపిల్లలతో కొంచెం జాగ్రత్త వహించిపాములు ఎక్కడ కనబడిన వెంటనే ఆర్కే ఫౌండేషన్ రెస్క్యూ టీం వారికి తెలియజేయాలని ఉచితంగా వాటిని బంధించివెంటనే అడవిలోనికి వదిలివేస్తామని స్నేక్ క్యాచర్ దోర్నాల రామకృష్ణ తెలియజేశారు.పామును పట్టుకున్న విషయం చుట్టుపక్కల దావాలంగ వ్యాపించడంతో పట్టణ ప్రజలు ఆర్కే ఫౌండేషన్ వారి సేవలను కొనియాడారు.1
- *మధిర శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క గారి అనుభవం, పనితనం ప్రజల పట్ల ఉన్న అభిమానం తో రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్తున్నారని తెలియజేస్తున్నా: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు*1