Shuru
Apke Nagar Ki App…
# Bss12 అనౌన్స్మెంట్ టీజర్ / బెల్లంకొండ సాయి శ్రీనిజవాస్ # కొడ్జ్ రామకృష్ణ % మహేష్ చందు 👍👍👍
C Nagaraju
# Bss12 అనౌన్స్మెంట్ టీజర్ / బెల్లంకొండ సాయి శ్రీనిజవాస్ # కొడ్జ్ రామకృష్ణ % మహేష్ చందు 👍👍👍
More news from Piduguralla and nearby areas
- పిడుగురాళ్ల గంగమ్మ తల్లి టెంపుల్1
- Palandu జిల్లా పిడుగురాళ్ల స్థానిక గుర్రం జాషువా విగ్రహం వద్ద గుర్రం జాషువ 54 వర్ధంతి1
- అవినీతికి అడ్డాగా మారిన క్రోసూరు విద్యుత్ కార్యాలయం | Palnadu District | BRK News1
- క్రోసూరు ఈ గురువారం గేదెల మార్కెట్ || Krosuru Buffalo Market Video manakyparavindrareddyvlogs1
- అచ్చంపేట తెలుగుదేశం పార్టీ #tdp #telugu #cbn naralokeshofficial1
- *పల్నాడులో జల్ జీవన్ ప్రాజెక్టులోని అవాంతరాలను తొలగించండి* *-ఇప్పటికే రూ. 350 కోట్లు మంజూరయ్యాయి* *కొన్ని చోట్ల 1200 అడుగులు బోర్లు వేస్తేనే నీరందే పరిస్థితి.. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోండి* *ఓవర్ హెడ్ ట్యాంక్ లకు నీటిని నింపితేనే ఇంటింటికి కనెక్షన్ లు* *పార్లమెంట్లో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు* *-ఆధునాతన టెక్నాలజీ ద్వారా నీరు పడే ప్రాంతాల్ని గుర్తిస్తాం : కేంద్ర మంత్రి* ------------- పల్నాడులో జలజీవన్ ప్రాజెక్టు ముందుకు వెళ్ళటంలోని అవాంతరాలను తొలగించి ప్రతి ఇంటికి నీరందించెందుకు సహకరించాలని టిడిపి పార్లమెంటరీ పార్టీ నేత, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్రాన్ని కోరారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు రూ. 350 కోట్లు నిధులు మంజూరయ్యి ఉన్నాయని అన్నారు. ఓవర్ హెడ్ ట్యాంకులకు నీటిని నింపి, అక్కడినుంచి ప్రతి ఇంటికి కనెక్షన్లు ఇవ్వాల్సి ఉందని, కానీ పల్నాడులో ఈ ట్యాంక్ లను నింపేందుకు నీటి కొరత ఉందని, కొన్ని ప్రాంతాల్లో దాదాపు 1200 అడుగులు బోర్లు వేస్తేనే నీరు వచ్చే పరిస్థితి ఉందన్నారు. ఈ స్థితిలో ప్రత్యామ్నాయ ప్రణాళికతో నీటి సమస్యను పరిష్కరించేందుకు సహకరించాలని, పెద్ద మొత్తంలో మంజూరయిన నిధులు వృధా కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు కేంద్ర జల వనరుల మంత్రి సిఆర్ పాటిల్ మాట్లాడుతూ..పలు సమావేశాల్లో ఈ సమస్యలు ఉత్పన్నం అయ్యాయని, పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామని, అధునాతన టెక్నాలజీని ఉపయోగించి, నీరు ఎక్కడ లాభ్యమౌతుంది, ఎక్కడ బోర్లు వేస్తె నీరు పడుతుంది అనే విషయాన్ని తెలుసుకోవచ్చని, కొన్ని గ్రామాల్లో అవసరాన్ని బట్టి రెండు బోర్లు కూడా వెయ్యాల్సి వస్తోందని బదులిచ్చారు.1
- ర్యాగింగ్ పై కఠినంగా వ్యవహరించాలి1
- నరసరావుపేట కృష్ణవేణి డిగ్రీ కళాశాలకు అటానమస్ హాదా1