Shuru
Apke Nagar Ki App…
సిద్దిపేట జిల్లా : కార్పొరేట్ శక్తులకు ప్రధాని మోదీ ఊడిగం | Swatantra TV
Mbabu
సిద్దిపేట జిల్లా : కార్పొరేట్ శక్తులకు ప్రధాని మోదీ ఊడిగం | Swatantra TV
More news from Siddipet and nearby areas
- సిద్దిపేట కళాశాలలో వరల్డ్ ఫిషరీస్ డే వేడుకలు | World fishery day celebration in Siddipet1
- బీర్ బాటిల్ లో చెత్త.. షాక్ లో మందు బాబులు | Siddipet | BRK News Digital1
- ఆలేరు యాదగిరిగుట్ట పట్టణంలో 210 కోట్లతో కొమురవెల్లి మల్లన్న సాగర్ శంకుస్థాపన||1
- శివసత్తుల బోనాలు కొమురవెల్లి మల్లనా సన్నిధి లో1
- Site For sales in కొమురవెల్లి//West facing And East facing/WhatsApp number//85006667811
- కొమురవెల్లి లో మల్లన్నదేవుని పట్నాలు1
- TR9TV 7వ వార్షికోత్సవం శుభాకాంక్షలు||దుబ్బాక ఎస్ఐ వి గంగరాజు||1
- NH MEDIA//రుద్రారం దుర్గయ్య ని పరామర్శించిన దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి1
- కార్మిక పక్షపాతి సిపిఎం పార్టీ జిల్లా మూడవ మహాసభలను జయప్రదం చేయండి సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు బండ్ల స్వామి పిలుపు గజ్వెల్ సిద్దిపేట జిల్లా నవంబర్ 23 ఐ త్రీ న్యూస్ /* గజ్వేల్ పట్టణంలో 2024 డిసెంబర్ 1- 2 తేదీలలో జరుగు సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా మూడవ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు బండ్ల స్వామి పిలుపునిచ్చారు గజ్వేల్ లోని ఆర్ అండ్ ఆర్ కాలనీ ఏటిగడ్డ కిష్టాపూర్ హమాలి కార్మికుల సమావేశానికి హాజరై మాట్లాడుతూ కార్మికుల, కర్షకుల, పేద ప్రజల, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్న ఏకైక పార్టీ సిపిఎం పార్టీ అని అన్నారు ప్రస్తుతం భారతదేశంలో కార్మిక వర్గాల సంక్షేమం కోసం పోరాడుతూ అండగా ఉంటున్న సిపిఎం పార్టీని ఆదరించాలని అన్నారు ఈ మహాసభలలో జిల్లాలో ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తామని అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించే విధంగా, మల్లన్న సాగర్ నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి సమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపొందించి భవిష్యత్ పోరాటాలకు నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు మహాసభలలో కార్మికులు, ప్రజలు, శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరినారు ఈ సమావేశంలో సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి వెంకటాచారి, హమాలి సంఘం నాయకులు తలారి చంద్రం, బింగి లక్ష్మణ్, సందనమేని మహేష్, సందనమేని కరుణాకర్, ఆవుల కనకయ్య, తలారి క్రిష్ణస్వామి,నాయిని యాదగిరి, సందనమేని బిక్షపతి, ఒగ్గు చంద్రం, గుమ్మల స్వామి, నాయిని శ్రీను, నాయని భాస్కర్, తలారి అంజయ్య, సందనమేని అనిల్, నాగులపల్లి నారాయణ, గుండల భూమయ్య కార్మికులు పాల్గొన్నారు.2