Shuru
Apke Nagar Ki App…
// తణుకు//ఇక్కడ కిడ్స్ వేర్ 90 రూపీస్ కే ఇచ్చేస్తున్నారా😱😱
Praveen K
// తణుకు//ఇక్కడ కిడ్స్ వేర్ 90 రూపీస్ కే ఇచ్చేస్తున్నారా😱😱
More news from Tanuku and nearby areas
- ధనుర్మాసం Today 09.01.2025 శ్రీ దుర్గా యే నమో నమః జై శ్రీరామ్ హరి ఓం ఓంశ్రీమాత్రే నమః శ్రీ ఓం నమశ్శివాయ గోవిందా హరి గోవిందా "సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రంబకే దేవీ నారాయణి నమోస్తుతే,, శ్రీ చక్ర రాజసహిత శ్రీ యలారమ్మ అమ్మ వారి అలంకరణ దర్శన్ మండపాక తణుకు తాలూకా పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్ర ప్రదేశ్ Sri Yellaramma Ammavari alankarna Darshan Mandapaka - Tanuku Andhra Pradesh1
- లీడర్ డిజిటల్ న్యూస్ (తణుకు) లెహ్యం ఫుడ్ ప్రొడక్ట్ (పశువధ) పరిశ్రమ అనుమతులు అన్ని మాజీ మంత్రి కారుమూరి హయాంలోనే తీసుకున్నారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. ఆ పరిశ్రమ తణుకులో ఏర్పాటు అవ్వడానికి ప్రధాన కారకుడు కారుమూరి అని, అతని అనుచరులు డైరెక్టర్ గా కూడా వ్యవహారించారని విమర్శించారు.ఆ సంస్థకు అనుబంధ సంస్థగా హరి ప్రోటీన్ ప్రొడక్ట్స్ ని కారుమూరి తనయుడు నడిపించారని, ఆ పరిశ్రమకి మిషనరీ కూడా ఈ సంస్థ ద్వారా సమకూర్చీనవే అని ఆరోపించారు.1