Shuru
Apke Nagar Ki App…
ట్రాఫిక్ సిఐ గారి ఆధ్వర్యంలో ఈరోజు వైఎంఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన క్షేమంగా వెళ్లి క్షేమంగా రండి అనే కార్యక్రమంలో యువజన సంఘాల అధ్యక్షుడు డాక్టర్ కోనవేణు గారు ప్రసంగిస్తూ యువతను నిర్దేశించి మాట్లాడడం జరిగింది వాహనాలు స్పీడ్గా డ్రైవ్ చేసి ప్రమాదాల బారిన పడకుండా కిక్కు కోసం యువత ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ప్రమాదకరమైన విన్యాసాలు చేయడం వల్ల ఆ కిక్కు దేవుడరు గాని యమధర్మరాజు ఆ యువతను బుక్కు చేసేటువంటి పరిస్థితి ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ట్రాఫిక్ సిఐ రామకృష్ణ గారు రామకృష్ణారెడ్డి సిఐ రమేష్ గారు డాక్టర్ వికాస్ SI సాయిలు ఆర్టీవో నెంబర్ తహర్ పాషా గారు శ్రీ నికిత సౌజన్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
MSR MEDIA SANGAREDDY

More news from తెలంగాణ and nearby areas
- నల్గొండ జిల్లా చిట్యాల సమీపంలో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతుండడంతో వాహనాలు కిలోమీటర్ల మేర నత్త నడిపిన కదులుతున్నాయి. చిట్యాల నుంచి వెలిమినేడు సర్వీస్ రోడ్డు నుంచి వాహనాలు వెళుతుండడంతో దాదాపు 6,7 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో స్థానిక వాహనదారులతో పాటు విజయవాడ వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ నియంత్రించడంలో జిల్లా అధికార యంత్రం వైఫల్యం చెందిందని వాహనదారులు ఆరోపిస్తున్నారు.1
- కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో ఆపరేషన్ స్మైల్-12 లో భాగంగా చాట్ బండిలో పనిచేస్తున్న 14 ఏళ్ల బాల కార్మికుడిని రెస్క్యూ చేసి పట్టుకున్నట్లు కరీంనగర్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ మొహమ్మద్ రఫీ, తెలిపారు. బాలుడిని పనిలో చేర్చుకున్న చాట్ బండి యజమానిపై గంగాధర పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించినట్లు మొహమ్మద్ రఫీ తెలిపారు. ఈటీంలో కొత్తపల్లి ఎస్ఐ చెన్న నాయక్, హెడ్ కానిస్టేబుల్ మల్లికార్జున స్వామి పాల్గొన్నారు.1
- కర్నూలు జిల్లాలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కు తప్పిన పెను ప్రమాదం ఎక్కడో తెలవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి..!2
- మాజీ ముఖ్యమంత్రి జగన్ పై మండిపడ్డ మంత్రి సవితమ్మ1
- Post by Paramesh Ratnagiri1
- పొన్నూరు(మం) తక్కెళ్ళపాడులో రూ. 1.30 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 5 సీసీ రోడ్లు, వాకింగ్ ట్రాక్, ఆర్చ్ వంటి పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నరేంద్ర మంగళవారం శంకుస్థాపన చేశారు. గ్రామాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. జనసేన, టీడీపీ ముఖ్య నేతలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.1
- ఈనెల 15వ తేదీన సదాశివపేటలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్1
- రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరిని మోసం చేస్తూ కాలయాపన చేస్తుందని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం చండూరు పర్యటనలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి పరిపాలించడం లేదని చంద్రబాబునాయుడు చేతిలో రాష్ట్రాన్ని పెట్టాడని ధ్వజమెత్తారు. డిపిఆర్లు వాపస్ వచ్చిన అడిగే నాధుడే కరువయ్యారని అన్నారు. ప్రజలందరూ మున్సిపల్ ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలని ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని కోరారు. ఆయనతోపాటు బిఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.1
- కరీంనగర్ జిల్లా రేకుర్తి బస్తీ దావ ఖాన పరిశీలించిన జిల్లా కలెక్టర్ పమేల సత్పతి ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల్లో అవగాహన పెంచాలని ఆమె సూచించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన సూచనలను మార్గదర్శకాలను సంబంధిత అధికారులకు తెలియజేశారు1