Shuru
Apke Nagar Ki App…
హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ.. వాహనదారుల ఇబ్బందులు నల్గొండ జిల్లా చిట్యాల సమీపంలో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతుండడంతో వాహనాలు కిలోమీటర్ల మేర నత్త నడిపిన కదులుతున్నాయి. చిట్యాల నుంచి వెలిమినేడు సర్వీస్ రోడ్డు నుంచి వాహనాలు వెళుతుండడంతో దాదాపు 6,7 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో స్థానిక వాహనదారులతో పాటు విజయవాడ వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ నియంత్రించడంలో జిల్లా అధికార యంత్రం వైఫల్యం చెందిందని వాహనదారులు ఆరోపిస్తున్నారు.
Journalist Prem
హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ.. వాహనదారుల ఇబ్బందులు నల్గొండ జిల్లా చిట్యాల సమీపంలో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతుండడంతో వాహనాలు కిలోమీటర్ల మేర నత్త నడిపిన కదులుతున్నాయి. చిట్యాల నుంచి వెలిమినేడు సర్వీస్ రోడ్డు నుంచి వాహనాలు వెళుతుండడంతో దాదాపు 6,7 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో స్థానిక వాహనదారులతో పాటు విజయవాడ వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ నియంత్రించడంలో జిల్లా అధికార యంత్రం వైఫల్యం చెందిందని వాహనదారులు ఆరోపిస్తున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయానికి మంగళవారం పోటెత్తారు. దీంతో మంగళవారం స్వామివారి ఆదాయం 22 లక్షల 72 వేల 156 రూపాయలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అందులో ప్రసాదం విక్రయం ద్వారా 9,53,600, కార్ పార్కింగ్ ద్వారా 3,37,500 విఐపి దర్శనం ద్వారా2,40,000 బ్రేక్ దర్శనం ద్వారా 1,87, 500, ప్రధాన బుకింగ్లతో 95,920 వ్రతాలతో 51 వేల రూపాయలు సమకూరినట్లు వెల్లడించారు.1
- కొత్తపల్లి: అల్లుకున్న నిర్లక్ష్యం నల్గొండ: నల్గొండ మండలం కొత్తపల్లిలోని శివాలయం సమీపంలోని నియంత్రిక, స్తంభంతో పాటు విద్యుత్ తీగలకు పిచ్చి చెట్లు, తీగ జాతి మొక్కలు అల్లుకొని ఉన్నాయి. గృహ విద్యుత్ అవసరాల కోసం ఏర్పాటు చేసిన నియంత్రికకు పిచ్చి మొక్కలు అల్లుకొని ఉండటంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఏదైనా ప్రమాదాలు జరగకముందే సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.1
- *సీఎం రేవంత్ రెడ్డి,కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి తన అభిమానాన్ని చాటుకున్న ఫిషరీస్ కార్పోరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్* *కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ,సీఎం రేవంత్ రెడ్డి,పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోటోలతో కూడిన ప్రత్యేకంగా పతంగులను తయారు చేయించిన మెట్టు సాయి కుమార్* *సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యక్ష ఆకర్షణీయంగా మారిన పతంగులు* *గతంలోను కాంగ్రెస్ సంక్షేమ పధకాలను ప్రజలకు తెలియచేసే విధంగా రైజింగ్ తెలంగాణ పేరుతో వినూత్న కార్యక్రమాలు చేసిన మెట్టు సాయి కుమార్* *మెట్టు సాయి కుమార్ ను అభినందించిన పలువురు కాంగ్రెస్ నేతలు,కార్యకర్తలు*3
- ముత్తోజిపేటలో మున్సిపాలిటీ అయినా శుభ్రత జాడలే లేవు...నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేట కాలనీలో ప్రజల సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. ముత్తోజిపేట మున్సిపాలిటీగా మారినప్పటి నుంచి ఇప్పటివరకు కనీసం ఒక్కసారి కూడా రోడ్ల శుభ్రత, సైడ్ కాలువల శుభ్రపరిచే పనులు, శానిటేషన్ వర్కులు జరగకపోవడం స్థానికుల ఆవేదనకు కారణమవుతోంది. చెత్త పేరుకుపోవడం, కాలువల్లో మురుగు నీరు నిల్వ ఉండటం వల్ల దుర్వాసనతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అయినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పట్ల కాలనీ వాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఉండటం అభివృద్ధికి మార్గం కావాల్సిన చోట, ముత్తోజిపేట వాసులకు అది శాపంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి తక్షణమే శుభ్రత, శానిటేషన్ పనులు చేపట్టాలని వారు కోరుతున్నారు.1
- మాజీ ముఖ్యమంత్రి జగన్ పై మండిపడ్డ మంత్రి సవితమ్మ1
- Post by Paramesh Ratnagiri1
- ట్రాఫిక్ సిఐ గారి ఆధ్వర్యంలో ఈరోజు వైఎంఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన క్షేమంగా వెళ్లి క్షేమంగా రండి అనే కార్యక్రమంలో యువజన సంఘాల అధ్యక్షుడు డాక్టర్ కోనవేణు గారు ప్రసంగిస్తూ యువతను నిర్దేశించి మాట్లాడడం జరిగింది వాహనాలు స్పీడ్గా డ్రైవ్ చేసి ప్రమాదాల బారిన పడకుండా కిక్కు కోసం యువత ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ప్రమాదకరమైన విన్యాసాలు చేయడం వల్ల ఆ కిక్కు దేవుడరు గాని యమధర్మరాజు ఆ యువతను బుక్కు చేసేటువంటి పరిస్థితి ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ట్రాఫిక్ సిఐ రామకృష్ణ గారు రామకృష్ణారెడ్డి సిఐ రమేష్ గారు డాక్టర్ వికాస్ SI సాయిలు ఆర్టీవో నెంబర్ తహర్ పాషా గారు శ్రీ నికిత సౌజన్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు1
- నల్గొండ జిల్లా చిట్యాల సమీపంలో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతుండడంతో వాహనాలు కిలోమీటర్ల మేర నత్త నడిపిన కదులుతున్నాయి. చిట్యాల నుంచి వెలిమినేడు సర్వీస్ రోడ్డు నుంచి వాహనాలు వెళుతుండడంతో దాదాపు 6,7 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో స్థానిక వాహనదారులతో పాటు విజయవాడ వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ నియంత్రించడంలో జిల్లా అధికార యంత్రం వైఫల్యం చెందిందని వాహనదారులు ఆరోపిస్తున్నారు.1