logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మంచి భవిష్యత్తుకు పునాది ప్రభుత్వ పాఠశాలలో: హెచ్ఎం తిరుపతి చిన్నారుల మంచి భవిష్యత్తుకు ప్రభుత్వ పాఠశాలలో పునాది అని లక్షట్టిపేట మండలంలోని రంగంపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం తిరుపతి అన్నారు. గురువారం పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో పేరెంట్స్, టీచర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాలు కల్పన పాల్గొన్నారు.

3 hrs ago
user_P.G. Murthy
P.G. Murthy
జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
3 hrs ago
26e41570-2add-4bab-a0d9-fcb418ec52dc

మంచి భవిష్యత్తుకు పునాది ప్రభుత్వ పాఠశాలలో: హెచ్ఎం తిరుపతి చిన్నారుల మంచి భవిష్యత్తుకు ప్రభుత్వ పాఠశాలలో పునాది అని లక్షట్టిపేట మండలంలోని రంగంపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం తిరుపతి అన్నారు. గురువారం పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో పేరెంట్స్, టీచర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాలు కల్పన పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • లక్షెట్టిపేట పట్టణంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ప్రధాని మోడీపై కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గే అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారు గురువారం మధ్యాహ్నం పట్టణంలోని ఊట్కూర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. ప్రపంచంలోనే గొప్ప నాయకుడిగా గుర్తింపు పొందిన ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు చేయడం ఏమిటన్నారు. నరేంద్ర మోడీకి కాంగ్రెస్ నేత క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లక్షేట్టిపేట్ బీజేపీ పట్టణ అధ్యక్షులు వీరమల్ల హరిగోపాలరావు, జిల్లా కోశాధికారి, రమేష్ చంద్ జైన్, 1వ వార్డ్ కౌన్సిలర్ బుద్ధ సిద్ధార్థ, గుండా ప్రభాకర్, ముష్కం గంగన్న,కోమాకుల రవి, ఎంబడి వెంకటేష్, మోట పలుకుల సతీష్, సంఘ లచ్చన్న, లకావత్ ఈశ్వర్, అట్లూరి దేవేందర్, గోపతి తిరుపతి, నల్ల ఆనంద్, గౌస్ బాషా, బిజెపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
    1
    లక్షెట్టిపేట పట్టణంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ప్రధాని మోడీపై కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గే అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారు గురువారం మధ్యాహ్నం పట్టణంలోని ఊట్కూర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. ప్రపంచంలోనే గొప్ప నాయకుడిగా గుర్తింపు పొందిన ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు చేయడం ఏమిటన్నారు. నరేంద్ర మోడీకి కాంగ్రెస్ నేత క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లక్షేట్టిపేట్ బీజేపీ పట్టణ అధ్యక్షులు వీరమల్ల హరిగోపాలరావు, జిల్లా కోశాధికారి, రమేష్ చంద్ జైన్, 1వ వార్డ్  కౌన్సిలర్ బుద్ధ సిద్ధార్థ, గుండా ప్రభాకర్, ముష్కం గంగన్న,కోమాకుల రవి, ఎంబడి వెంకటేష్, మోట పలుకుల సతీష్, సంఘ లచ్చన్న, లకావత్ ఈశ్వర్, అట్లూరి దేవేందర్, గోపతి తిరుపతి, నల్ల ఆనంద్, గౌస్ బాషా, బిజెపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    3 hrs ago
  • *పురాతన గడిబురుజులు, కోనేరు భూముల పరిరక్షణకు పిలుపు...* జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని చారిత్రాత్మక గడిబురుజులు, కోనేరు మరియు వాటి పరిసరాల్లో ఉన్న గ్రామ కంఠ/ఆబాది భూములను పరిరక్షించుకోవాలని *మైనారిటీ సీనియర్ నాయకులు ముజీబుర్ రహమాన్* ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ పురాతన చారిత్రాత్మక కట్టడాలు ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, భూ కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడి జారీ చేసిన వీఎల్‌టీలను (VLTs) తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గడిబురుజుల పరిసర భూములను ప్రజా ప్రయోజనాలకు వినియోగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పట్టణ ప్రజలందరూ ఐక్యంగా ముందుకు వచ్చి పోరాడితేనే ఈ విలువైన ఆస్తులను రక్షించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. పురాతన చారిత్రక సంపదను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, అందరూ కలిసి చైతన్యంతో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు....
    2
    *పురాతన గడిబురుజులు, కోనేరు భూముల పరిరక్షణకు పిలుపు...*
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని చారిత్రాత్మక గడిబురుజులు, కోనేరు మరియు వాటి పరిసరాల్లో ఉన్న గ్రామ కంఠ/ఆబాది భూములను పరిరక్షించుకోవాలని *మైనారిటీ సీనియర్ నాయకులు ముజీబుర్ రహమాన్* ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ పురాతన చారిత్రాత్మక  కట్టడాలు ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, భూ కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడి జారీ చేసిన వీఎల్‌టీలను (VLTs) తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గడిబురుజుల పరిసర భూములను ప్రజా ప్రయోజనాలకు వినియోగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పట్టణ ప్రజలందరూ ఐక్యంగా ముందుకు వచ్చి పోరాడితేనే ఈ విలువైన ఆస్తులను రక్షించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు.
పురాతన చారిత్రక సంపదను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, అందరూ కలిసి చైతన్యంతో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు....
    user_అబ్దుల్ ముసవ్విర్
    అబ్దుల్ ముసవ్విర్
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    21 hrs ago
  • గుబిడి రోడ్డు నిర్మాణానికి రూ. 9 కోట్లు మంజూరు బుధవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భీంపూర్ మండలంలో విస్తృతంగా పర్యటించారు. పర్యటనలో మిట్ట మధ్యాహ్నం మండుటెండని సైతం లెక్కచేయకుండా మారుమూల ప్రాంతం మైన గుబిడిలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పర్యటించడం గ్రామస్తులను ఎంతో ఆనందాన్ని కలిగించింది. గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ... ఈరోజు వెనుకబడిన భీంపూర్ మండలంలో పర్యటించడం ఎన్నో సమస్యలను తెలుసుకోవడం కొత్త అనుభవాన్ని కలిగించిందని,విన్న ప్రతీ సమస్యకు ఈరోజు నుంచే పరిష్కాలకు కృషి చేస్తానన్నారు. గ్రామంలో నీటి సమస్యకు సొంత డబ్బులతో బోరు వెయిస్తానని,పిల్లలు చదువుకోవడానికి అవసరం ఉన్న 20 టేబుల్లను సైతం సొంత డబ్బులతో అందిస్తానని తెలిపారు.గుబిడి గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణం కొరకు రూ. 9 కోట్లు మంజూరు చేయించడం జరిగిందన్నారు.మారుమూల ప్రాంతంలో గుట్టపైన గల గుబిడి గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేద్దామని అన్నారు. గ్రామంలో రోడ్లు,డ్రైనేజీలు,బోర్లు,స్థానిక సమస్యలు పరిష్కారం చేసుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    గుబిడి రోడ్డు నిర్మాణానికి రూ. 9 కోట్లు మంజూరు
బుధవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భీంపూర్ మండలంలో విస్తృతంగా పర్యటించారు. పర్యటనలో మిట్ట మధ్యాహ్నం మండుటెండని సైతం లెక్కచేయకుండా మారుమూల ప్రాంతం మైన గుబిడిలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పర్యటించడం గ్రామస్తులను ఎంతో ఆనందాన్ని కలిగించింది. గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ... ఈరోజు వెనుకబడిన భీంపూర్ మండలంలో పర్యటించడం ఎన్నో సమస్యలను తెలుసుకోవడం కొత్త అనుభవాన్ని కలిగించిందని,విన్న ప్రతీ సమస్యకు ఈరోజు నుంచే పరిష్కాలకు కృషి చేస్తానన్నారు. గ్రామంలో నీటి సమస్యకు సొంత డబ్బులతో బోరు వెయిస్తానని,పిల్లలు చదువుకోవడానికి అవసరం ఉన్న 20 టేబుల్లను సైతం సొంత డబ్బులతో అందిస్తానని తెలిపారు.గుబిడి గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణం కొరకు రూ. 9 కోట్లు మంజూరు చేయించడం జరిగిందన్నారు.మారుమూల ప్రాంతంలో గుట్టపైన గల గుబిడి గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేద్దామని అన్నారు. గ్రామంలో రోడ్లు,డ్రైనేజీలు,బోర్లు,స్థానిక సమస్యలు పరిష్కారం చేసుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter భీంపూర్, ఆదిలాబాద్, తెలంగాణ•
    23 hrs ago
  • Post by KR NEWS 369
    1
    Post by KR NEWS 369
    user_KR NEWS 369
    KR NEWS 369
    Reporter మామడ, నిర్మల్, తెలంగాణ•
    13 hrs ago
  • తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినందుకు కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య మహోత్సవం అధ్యక్షులు కన్న కృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది కార్యక్రమంలో రాష్ట్ర నాయకులతోపాటు జిల్లా నాయకులు సేవాదళ్ నాయకులు జిల్లా యువజన నాయకులు పాల్గొని కృతజ్ఞతలు తెలియజేశారు
    1
    తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి 
శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినందుకు కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య మహోత్సవం అధ్యక్షులు కన్న కృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది 
కార్యక్రమంలో రాష్ట్ర నాయకులతోపాటు జిల్లా నాయకులు సేవాదళ్ నాయకులు 
జిల్లా యువజన నాయకులు పాల్గొని కృతజ్ఞతలు తెలియజేశారు
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    32 min ago
  • welcome at the historic Taramati Baradari here on Wednesday, with the venue taking on a festive atmosphere marked by traditional music and cultural interaction. Tourism and Culture Minister Jupally Krishna Rao flagged off the delegation earlier in the day at Gonduguda in Utnoor mandal of Adilabad district and travelled with them to Hyderabad. On arrival, he received the participants at Taramati Baradari on behalf of the State government. Around 250 tribals from Gond hamlets took part in the visit. The Minister later shared a meal with them, in a gesture reflecting inclusiveness and cultural exchange. The group subsequently left to visit the Rajiv Gandhi International Airport at Shamshabad. Speaking on the occasion, the Minister said the visit was part of the ‘Adivasi Tourism Exposure Programme’, launched to familiarise tribal communities with urban life and broaden their social awareness. He recalled that during an earlier programme in Kummarigunta, only a handful among nearly 1,800 attendees had visited Hyderabad, prompting the government to facilitate such exposure visits. The initiative, he said, also seeks to encourage educational aspirations among tribal youth by highlighting opportunities beyond their immediate surroundings. The programme would be implemented in phases across the State as part of a cultural exchange effort. As part of the two-day itinerary, the participants are scheduled to visit prominent locations in the city, including Charminar, Golconda Fort, Lumbini Park, Hussain Sagar, Shilparamam, and other key landmarks such as the international airport and high-rise buildings. Mr. Rao said the State government is undertaking measures to promote tourism as a means of livelihood generation, including encouraging cultural performances at major tourist destinations to support local artists. He added that the sector’s growth would contribute to revenue generation while creating employment opportunities. Khanapur MLA Vedma Bojju, Tourism Development Corporation Managing Director Gauthami, Tourism Director Lakshman Ranjith Naik, and others were present.
    2
    welcome at the historic Taramati Baradari here on Wednesday, with the venue taking on a festive atmosphere marked by traditional music and cultural interaction.
Tourism and Culture Minister Jupally Krishna Rao flagged off the delegation earlier in the day at Gonduguda in Utnoor mandal of Adilabad district and travelled with them to Hyderabad. On arrival, he received the participants at Taramati Baradari on behalf of the State government.
Around 250 tribals from Gond hamlets took part in the visit. The Minister later shared a meal with them, in a gesture reflecting inclusiveness and cultural exchange. The group subsequently left to visit the Rajiv Gandhi International Airport at Shamshabad.
Speaking on the occasion, the Minister said the visit was part of the ‘Adivasi Tourism Exposure Programme’, launched to familiarise tribal communities with urban life and broaden their social awareness. He recalled that during an earlier programme in Kummarigunta, only a handful among nearly 1,800 attendees had visited Hyderabad, prompting the government to facilitate such exposure visits.
The initiative, he said, also seeks to encourage educational aspirations among tribal youth by highlighting opportunities beyond their immediate surroundings. The programme would be implemented in phases across the State as part of a cultural exchange effort.
As part of the two-day itinerary, the participants are scheduled to visit prominent locations in the city, including Charminar, Golconda Fort, Lumbini Park, Hussain Sagar, Shilparamam, and other key landmarks such as the international airport and high-rise buildings.
Mr. Rao said the State government is undertaking measures to promote tourism as a means of livelihood generation, including encouraging cultural performances at major tourist destinations to support local artists. He added that the sector’s growth would contribute to revenue generation while creating employment opportunities.
Khanapur MLA Vedma Bojju, Tourism Development Corporation Managing Director Gauthami, Tourism Director Lakshman Ranjith Naik, and others were present.
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Rural, Telangana•
    22 hrs ago
  • మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన శ్రీ హనుమాన్ హిందూ సమ్మేళనం ఘనంగా, ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మండలంలోని వివిధ హిందూ సంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో భక్తులు, యువత పాల్గొని కార్యక్రమానికి ప్రత్యేక శోభను తీసుకువచ్చారు. కార్యక్రమం భక్తి, ఆధ్యాత్మికత, ఐక్యత సందేశాలతో నిండి సాగింది. ప్రారంభంలో హనుమాన్ స్వామి ఆశీర్వాదాలతో ప్రారంభమైంది.
    1
    మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన శ్రీ హనుమాన్ హిందూ సమ్మేళనం ఘనంగా, ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మండలంలోని వివిధ హిందూ సంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో భక్తులు, యువత పాల్గొని కార్యక్రమానికి ప్రత్యేక శోభను తీసుకువచ్చారు. కార్యక్రమం భక్తి, ఆధ్యాత్మికత, ఐక్యత సందేశాలతో నిండి సాగింది. ప్రారంభంలో హనుమాన్ స్వామి ఆశీర్వాదాలతో ప్రారంభమైంది.
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • జన్నారం మండల కేంద్రంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక ప్రజలు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. జన్నారం 4 జిల్లాలకు వెళ్లే ప్రధాన సరిహద్దులు ఉండటంతో నిత్యం రద్దీగా ఉంటుంది. వర్తక, వాణిజ్యపరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న జన్నారం మండల కేంద్రంలో వ్యాపార సముదాయాలకు ఇరువైపులా సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు. ప్రతి వర్షాకాలంలో వరద నీరు రోడ్డుపై ప్రవహిస్తుంది. వర్షాకాలంలో మళ్లీ కష్టాలు తప్పవని ప్రజలు వాపోతున్నారు. వర్షాకాలంలోపు ప్రధాన రహదారికి ఇరువైపులా డ్రైనేజీ వ్యవస్థను పూర్తిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
    1
    జన్నారం మండల కేంద్రంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక ప్రజలు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. జన్నారం 4 జిల్లాలకు వెళ్లే ప్రధాన సరిహద్దులు ఉండటంతో నిత్యం రద్దీగా ఉంటుంది. వర్తక, వాణిజ్యపరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న జన్నారం మండల కేంద్రంలో వ్యాపార సముదాయాలకు ఇరువైపులా సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు. ప్రతి వర్షాకాలంలో వరద నీరు రోడ్డుపై ప్రవహిస్తుంది. వర్షాకాలంలో మళ్లీ కష్టాలు తప్పవని ప్రజలు వాపోతున్నారు. వర్షాకాలంలోపు ప్రధాన రహదారికి ఇరువైపులా డ్రైనేజీ వ్యవస్థను పూర్తిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.