Shuru
Apke Nagar Ki App…
నందిగామ టీవీ న్యూస్ : గోపయ్య లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి రంగుల మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా చిలకల్లు గ్రామానికి అమ్మవారు రావడంతో పోలీసులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చిల్లకల్లు పోలీస్ స్టేషన్ ఎదుట నృత్యాలు చేసి అమ్మవారిని సాదరంగా ఆహ్వానించారు. పోలీసులు అమ్మవారి కార్యక్రమంలో పాల్గొనడంతో ప్రజల్లో కూడా మంచి స్పందన వచ్చి వారితోపాటు కలిసి నృత్యం చేశారు. అమ్మవారికి నృత్య రూపంలో స్వాగతం పలికి ఆనందం వ్యక్తం చేశారు జగ్గయ్యపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, చిల్లకల్లు ఎస్సై సూర్య శ్రీనివాస్, ఎస్సై–2 మణికంఠతో పాటు పోలీస్ సిబ్బంది ఉత్సాహభరితమైన నృత్యాలతో అమ్మవారికి ఘనంగా ఘనంగా స్వాగతం పలికారు పోలీసులు ప్రజలతో కలిసి నృత్యం చేయడంతో ప్రజల్లో మరింత జోష్ పెరిగింది.
Narasimha Rao Senior Journalist Damala

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- 6:17 पे 56 68 way2news VIDEO: నిజమైన సంపాదన అంటే ఇదే వైద్యం వ్యాపారమైన వేళ.. మానవత్వం ఇంకా బతికే ఉందని ఈ ఘటన నిరూపిస్తోంది. మానసిక వికలాంగుడైన తన కొడుకును చికిత్స కోసం తీసుకువచ్చిన ఓ తల్లి ఫీజు ఇవ్వబోగా ఓ వైద్యుడు సున్నితంగా తిరస్కరించారు. దీంతో ఆ తల్లి చేతులు జోడించి మనసారా ఆ డాక్టర్ను ఆశీర్వదించిన వీడియో వైరలవుతోంది. 'లక్షల సంపాదన ఇవ్వలేని తృప్తిని ఆ తల్లి దీవెనలు ఇచ్చాయి' అంటూ సదరు వైద్యుడిపై నెట్టింట ప్రశంసలొస్తున్నాయి.1
- *తప్పులుంటే ఆందోళన అవసరం లేదు: ఎమ్మెల్యే చదలవాడ* *నరసరావుపేట మండలం ఇక్కురు గ్రామంలో రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను ఎమ్మెల్యే డా. చదలవాడ అరవిందబాబు రైతులకు పంపిణీ చేశారు. పాసు పుస్తకాలలో ఏవైనా తప్పులు ఉంటే సరిచేసుకునేందుకు మరో అవకాశం కల్పిస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. భూమిపై రైతులకు సంపూర్ణ హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.*1
- టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో నకిరేకల్ మీదుగా వెళుతుండగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సారథంలో టిఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున కేటీఆర్ కు ఘన స్వాగతం పలికారు.1
- వరంగల్‌లో ఈ నెల 11, 12, 13 తేదీల్లో జరగనున్న హజరత్ మాష్రూక్ ఈ రబ్బాని 470వ దర్గా ఉత్సవాలకు సంబంధించి గోడ పత్రికను పీఠాధిపతులు నవీద్ బాబా, ఉబేద్ బాబా మరియు ఇమామ్‌లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉత్సవాలను భక్తులు శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని వారు పిలుపునిచ్చారు.1
- *చైనా లోని హైకౌ మాజీ మేయర్ దగ్గర భారీగా అక్రమ సొమ్ము పట్టివేత..* - 23 టన్నుల నగదు - 13.5 టన్నుల బంగారం - చైనా & విదేశాలలో లగ్జరీ రియల్ ఎస్టేట్ - ఖరీదైన కార్ల సేకరణ ప్రభుత్వ ఒప్పందాలు & భూ ఒప్పందాలకు సంబంధించిన లంచాల ద్వారా బిలియన్ల విలువైన ఆస్తులు లంచంగా పొందారు. భారీ అక్రమ సంపదను కనుగొన్న తర్వాత అతనికి మరణశిక్ష విధించిన స్థానిక న్యాయస్థానం.1
- మంథని: త్వరలోనే 'డే కేర్ సెంటర్' ప్రారంభం పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం డే కేర్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. ఈ డే కేర్ సెంటర్‌ను త్వరలోనే మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ కేంద్రంలో సీనియర్ సిటిజన్స్‌కు అనేక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. కాగా, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కేంద్రం పనిచేయనుంది.1
- భారత్ మాత కి జై 🇮🇳 జై హొ సనాతన ధర్మం 🚩🏹2
- నల్గొండ పెట్రోల్ బంకుల్లో వన్టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి బుధవారం తరిగిన నిర్వహించారు. నో హెల్మెట్ నో పెట్రోల్ విధానం అమలులోకి తెచ్చిన తరువాత పెట్రోల్ బంక్ యజమానులు విధానాన్ని అమలుపరుస్తున్నారా లేదా ప్రత్యక్షంగా తనకి చేశారు.1