Shuru
Apke Nagar Ki App…
తల్లిపాలు అమృతంతో సమానం చిన్నారులకు తల్లిపాలను క్రమం తప్పకుండా తాగించాలని లక్షెట్టిపేట ఐసిడిఎస్ సూపర్వైజర్ మమత సూచించారు. తల్లి పాల వారోత్సవాలలో భాగంగా బుధవారం లక్ష్యట్టిపేట్-2, 4 అంగన్వాడి సెంటర్లలో గర్భిణీలు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతను వివరించి శ్రీమంతం చేశారు. తల్లిపాలు చిన్నాలలో మానసిక వికాసానికి అందిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు శంకరమ్మ, నీరజా, తదితరులు పాల్గొన్నారు.
Gourinatha p.g