logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అల్లూరి వారి వివాహ ఆహ్వానానికి హాజరైన డీసీసీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గాయత్రి గార్డెన్ లో అల్లూరి భూమన్న కుమారుని విహాహానికి హాజరైన ఆదిలాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా డా. నరేష్ జాదవ్ గారు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, అన్యోన్య దాంపత్యంతో సాగాలని ఆకాంక్షించారు. ఈ వివాహ వేడుకలలో మాజీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్,డీసీసీ ప్రధాన కార్యదర్శి మల్యాల కరుణాకర్ పొచ్చర మాజీ సర్పంచ్ మల్లేష్ జిల్లా నాయకులు దౌలత్ రావు,చంద్రశేఖర్,స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

6 hrs ago
user_AlluriMahesh
AlluriMahesh
Local News Reporter Adilabad Urban, Telangana•
6 hrs ago
6eb5e8be-dcba-478a-8ff1-00c93a28297f
4b53c52c-233e-4744-b83f-a09837c610b0
e0e80186-6ad6-47bf-b901-fbfd790edc0b

అల్లూరి వారి వివాహ ఆహ్వానానికి హాజరైన డీసీసీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గాయత్రి గార్డెన్ లో అల్లూరి భూమన్న కుమారుని విహాహానికి హాజరైన ఆదిలాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా డా. నరేష్ జాదవ్ గారు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, అన్యోన్య దాంపత్యంతో సాగాలని ఆకాంక్షించారు. ఈ వివాహ వేడుకలలో మాజీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్,డీసీసీ ప్రధాన కార్యదర్శి మల్యాల కరుణాకర్ పొచ్చర మాజీ సర్పంచ్ మల్లేష్ జిల్లా నాయకులు దౌలత్ రావు,చంద్రశేఖర్,స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More news from Telangana and nearby areas
  • ఆదిలాబాద్ పట్టణంలో రయ్యడి సామ చిన్న గంగారెడ్డి బిడ్డ పెండ్లి,సాయి లింగి తోట శ్రీనివాస్ బిడ్డ పెండ్లికి,దేవాపూర్ గొనె అనిల్ పెండ్లి,వాడ్డుర్ దేవాన్నా యాదవ్ తమ్ముని బిడ్డ పెండ్లి,బొల్లారపు బాబన్న Ex జడ్పీటీసీ మనుమని నామకరణ కార్యక్రమానికి,కాంగ్రెస్ నాయకుడు శ్రావన్ నాయక్ గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన మాజీ జెడ్పిటిసి గోక గణేష్ రెడ్డి. ఈ కార్యక్రమలో వెంకన్నయాదవ్, మాజీ ఎంపీటీసీ డి.పొచ్చన్న సర్పంచ్,మోహన్,కే ప్రతాప్ తదిరులు పాల్గొన్నారు
    1
    ఆదిలాబాద్ పట్టణంలో రయ్యడి సామ చిన్న గంగారెడ్డి బిడ్డ పెండ్లి,సాయి లింగి తోట శ్రీనివాస్ బిడ్డ పెండ్లికి,దేవాపూర్ గొనె అనిల్ పెండ్లి,వాడ్డుర్ దేవాన్నా యాదవ్  తమ్ముని బిడ్డ పెండ్లి,బొల్లారపు బాబన్న Ex జడ్పీటీసీ మనుమని నామకరణ కార్యక్రమానికి,కాంగ్రెస్ నాయకుడు శ్రావన్ నాయక్  గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన మాజీ జెడ్పిటిసి గోక గణేష్ రెడ్డి. ఈ కార్యక్రమలో వెంకన్నయాదవ్, మాజీ ఎంపీటీసీ డి.పొచ్చన్న సర్పంచ్,మోహన్,కే ప్రతాప్ తదిరులు పాల్గొన్నారు
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Adilabad Urban, Telangana•
    9 hrs ago
  • Follow the Premanand Maharaj Ki Baatein | प्रेमानंद महाराज की
    1
    Follow the Premanand Maharaj Ki Baatein | प्रेमानंद महाराज की
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Rural, Telangana•
    12 hrs ago
  • మహనీయుల చరిత్ర కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకూడదని, వారి ఆశయాలను విద్యార్థులు వంటబట్టించుకోవాలని మంచిర్యాల అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ATC) ప్రిన్సిపల్ వై. రమేష్ పిలుపునిచ్చారు. మంగళవారం ఐటిఐ కళాశాల ఆవరణలో తెలంగాణ బహుజన విద్యార్థి సమాఖ్య (TBSF) ఆధ్వర్యంలో మహనీయుల జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని విద్యార్థినీ విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు ప్రిన్సిపల్ రమేష్ ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు అందజేశారు. ​సామాజిక మార్పుకు విద్యే మార్గం ​ఈ సందర్భంగా టీబీఎస్ఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జాగిరి రాజేష్ మాట్లాడుతూ, దేశంలో విద్యా విప్లవానికి నాంది పలికిన ఘనత జ్యోతిరావు ఫూలేకు దక్కుతుందన్నారు. ​జ్యోతిరావు ఫూలే: తన భార్య సావిత్రి బాయి ఫూలేను విద్యావంతురాలిని చేసి, తద్వారా స్త్రీ విద్యకు బాటలు వేశారని కొనియాడారు. అంటరానితనం, అస్పృశ్యత వంటి సామాజిక రుగ్మతలపై ఆయన చేసిన పోరాటం మరువలేనిదని పేర్కొన్నారు. ​డా. బి.ఆర్. అంబేద్కర్: మహిళల హక్కుల రక్షణ కోసం హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెట్టారని, అది పార్లమెంట్‌లో ఆమోదం పొందకపోవడంతో నైతిక బాధ్యతగా తన మంత్రి పదవికే రాజీనామా చేసిన గొప్ప త్యాగశీలి అంబేద్కర్ అని గుర్తుచేశారు. ప్రజలందరికీ సమానమైన ఓటు హక్కు కల్పించిన మహనీయుడు ఆయనేనని తెలిపారు. ​కార్యక్రమంలో పాల్గొన్న ప్రతినిధులు ​ఈ కార్యక్రమంలో టి.బి.ఎస్.ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పైడిపల్లి సాయి కుమార్, ప్రధాన కార్యదర్శి జాగిరి రాజశేఖర్, గౌరవ అధ్యక్షుడు వేముల కిరణ్, ఐటీఐ ఉపాధ్యాయుడు రాజుతో పాటు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. క్విజ్ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని మహనీయుల జీవిత విశేషాలను చాటిచెప్పారు.
    2
    మహనీయుల చరిత్ర కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకూడదని, వారి ఆశయాలను విద్యార్థులు వంటబట్టించుకోవాలని మంచిర్యాల అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ATC) ప్రిన్సిపల్ వై. రమేష్ పిలుపునిచ్చారు. మంగళవారం ఐటిఐ కళాశాల ఆవరణలో తెలంగాణ బహుజన విద్యార్థి సమాఖ్య (TBSF) ఆధ్వర్యంలో మహనీయుల జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని విద్యార్థినీ విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు ప్రిన్సిపల్ రమేష్ ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు అందజేశారు.
​సామాజిక మార్పుకు విద్యే మార్గం
​ఈ సందర్భంగా టీబీఎస్ఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జాగిరి రాజేష్ మాట్లాడుతూ, దేశంలో విద్యా విప్లవానికి నాంది పలికిన ఘనత జ్యోతిరావు ఫూలేకు దక్కుతుందన్నారు.
​జ్యోతిరావు ఫూలే: తన భార్య సావిత్రి బాయి ఫూలేను విద్యావంతురాలిని చేసి, తద్వారా స్త్రీ విద్యకు బాటలు వేశారని కొనియాడారు. అంటరానితనం, అస్పృశ్యత వంటి సామాజిక రుగ్మతలపై ఆయన చేసిన పోరాటం మరువలేనిదని పేర్కొన్నారు.
​డా. బి.ఆర్. అంబేద్కర్: మహిళల హక్కుల రక్షణ కోసం హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెట్టారని, అది పార్లమెంట్‌లో ఆమోదం పొందకపోవడంతో నైతిక బాధ్యతగా తన మంత్రి పదవికే రాజీనామా చేసిన గొప్ప త్యాగశీలి అంబేద్కర్ అని గుర్తుచేశారు. ప్రజలందరికీ సమానమైన ఓటు హక్కు కల్పించిన మహనీయుడు ఆయనేనని తెలిపారు.
​కార్యక్రమంలో పాల్గొన్న ప్రతినిధులు
​ఈ కార్యక్రమంలో టి.బి.ఎస్.ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పైడిపల్లి సాయి కుమార్, ప్రధాన కార్యదర్శి జాగిరి రాజశేఖర్, గౌరవ అధ్యక్షుడు వేముల కిరణ్, ఐటీఐ ఉపాధ్యాయుడు రాజుతో పాటు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. క్విజ్ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని మహనీయుల జీవిత విశేషాలను చాటిచెప్పారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    13 hrs ago
  • सामेला पाड़ला, बागरा भगाराम जी सुथार की बेटियों की शादी में बारात जैसे ही पहुँची, कुछ अति उत्साही बारातियों ने पटाखे छोड़े। उसी दौरान पटाखों की चिंगारी से शादी के लिए लगाया गया टेंट आग की चपेट में आ गया। देखते ही देखते पूरा टेंट जलकर राख हो गया। --- 🔥 घटना का विवरण - पटाखों की चिंगारी से टेंट में आग लगी। - मौके पर अफरा-तफरी मच गई, लोग तुरंत आग बुझाने में जुट गए। - प्रयासों के बावजूद टेंट पूरी तरह जल गया। - गनीमत रही कि इस हादसे में कोई जनहानि नहीं हुई। --- ⚠️ सीख और सावधानी - शादी-ब्याह के सीजन में पटाखों का प्रयोग बेहद सावधानी से करना चाहिए। - टेंट, सजावट और बिजली के तारों के पास पटाखे छोड़ना खतरनाक है। - ऐसे हादसे खुशी के माहौल को पलभर में मातम में बदल सकते हैं। --- 📣 समाज बंधुओं से निवेदन 👉 “शादी की खुशियाँ सुरक्षित रखें – पटाखों से दूरी बनाएँ।” 👉 “सावधानी ही सुरक्षा है, लापरवाही से बचें।” 👉 “खुशियों का जश्न जिम्मेदारी से मनाएँ।”
    1
    सामेला पाड़ला, बागरा  
भगाराम जी सुथार की बेटियों की शादी में बारात जैसे ही पहुँची, कुछ अति उत्साही बारातियों ने पटाखे छोड़े। उसी दौरान पटाखों की चिंगारी से शादी के लिए लगाया गया टेंट आग की चपेट में आ गया। देखते ही देखते पूरा टेंट जलकर राख हो गया।  
---
🔥 घटना का विवरण
- पटाखों की चिंगारी से टेंट में आग लगी।  
- मौके पर अफरा-तफरी मच गई, लोग तुरंत आग बुझाने में जुट गए।  
- प्रयासों के बावजूद टेंट पूरी तरह जल गया।  
- गनीमत रही कि इस हादसे में कोई जनहानि नहीं हुई।  
---
⚠️ सीख और सावधानी
- शादी-ब्याह के सीजन में पटाखों का प्रयोग बेहद सावधानी से करना चाहिए।  
- टेंट, सजावट और बिजली के तारों के पास पटाखे छोड़ना खतरनाक है।  
- ऐसे हादसे खुशी के माहौल को पलभर में मातम में बदल सकते हैं।  
---
📣 समाज बंधुओं से निवेदन
👉 “शादी की खुशियाँ सुरक्षित रखें – पटाखों से दूरी बनाएँ।”  
👉 “सावधानी ही सुरक्षा है, लापरवाही से बचें।”  
👉 “खुशियों का जश्न जिम्मेदारी से मनाएँ।”
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    13 hrs ago
  • కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టి): మండలంలోని గోవిందపూర్‌లో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. చన్కపూర్ గౌరుబాయి ఇల్లు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో ఉన్న సామగ్రి మొత్తం కాలిపోయి భారీ నష్టం సంభవించింది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. స్థానికులు మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించారు. ఘటనపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. బాధిత కుటుంబానికి సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
    1
    కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టి): మండలంలోని గోవిందపూర్‌లో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. చన్కపూర్ గౌరుబాయి ఇల్లు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో ఉన్న సామగ్రి మొత్తం కాలిపోయి భారీ నష్టం సంభవించింది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. స్థానికులు మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించారు. ఘటనపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. బాధిత కుటుంబానికి సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    17 hrs ago
  • జగిత్యాల జిల్లాలో నేడు జరగబోయే కేసీఆర్ బహిరంగ సభకు కొద్దిసేపటి క్రితం కెసిఆర్ చేరుకోవడం జరిగింది కాంగ్రెస్ నాలుగు శతాబ్దాలుగా చేసిన సేవను విడిచి టిఆర్ఎస్ లో చేరిన మాజీ ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి స్వాగతం పలికారు
    1
    జగిత్యాల జిల్లాలో నేడు జరగబోయే కేసీఆర్ బహిరంగ సభకు కొద్దిసేపటి క్రితం కెసిఆర్ చేరుకోవడం జరిగింది కాంగ్రెస్ నాలుగు శతాబ్దాలుగా చేసిన సేవను విడిచి టిఆర్ఎస్ లో చేరిన మాజీ ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి స్వాగతం పలికారు
    user_అబ్దుల్ ముసవ్విర్
    అబ్దుల్ ముసవ్విర్
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    13 hrs ago
  • జగిత్యాల జిల్లా... తెలంగాణ ఉద్యమనేత, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్ర శేఖర్ రావు కాంగ్రెస్ పార్టీలో నాలుగు దశాబ్దాలు అప్రతిహతంగా కొనసాగిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి కి మరో కొద్దీ గంటల్లో బిఆర్ ఎస్ కండువా కప్పి తన పార్టీ లోకి ఆహ్వానించనున్నారు. ఇందుకు సంబంధించి, జీవన్ రెడ్డి రాకను స్వాగత్తిస్తూ, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభను జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు పాత బస్టాండ్ సమీపంలోని వివేకానంద మినిస్టేడియంలో ఏర్పాటు చేశారు.  సభ కోసం పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేసి, కెసిఆర్ ను సభకు ఆహ్వానించడం,జీవన్ రెడ్డి చేరికకు ప్రాధాన్యతను కల్పించడం, కెసిఆర్ స్వయంగా సభాముఖంగా బి ఆర్ ఎస్ కండువా కప్పి తన పార్టీలోకి ఆహ్వానించనున్నారు. అనంతరం,జగిత్యాల జనాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దీంతో,  దాదాపుగా రెండున్నర సంవత్సరాలకు ప్రజాక్షేత్రంలో అడుగిడి, చేయనున్నారు ప్రసంగం కోసం ఎదిరిచూస్తున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ గులాబీ మాయం చేశారు. పెద్ద ఎత్తునప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు, సభకు వచ్చే కార్యకర్తలు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ప్రధాన రోడ్లపై భారీ ఎల్ ఈ డి స్క్రీన్ లు ఏర్పాటు చేస్తున్నారు.  మొత్తానికి రెండురోజులుగా జగిత్యాలో బి ఆర్ ఎస్ సందడి కనిపిస్తుంది
    1
    జగిత్యాల జిల్లా...
తెలంగాణ ఉద్యమనేత, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్ర శేఖర్ రావు కాంగ్రెస్ పార్టీలో నాలుగు దశాబ్దాలు అప్రతిహతంగా కొనసాగిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి కి మరో కొద్దీ గంటల్లో బిఆర్ ఎస్ కండువా కప్పి తన పార్టీ లోకి ఆహ్వానించనున్నారు. ఇందుకు సంబంధించి, జీవన్ రెడ్డి రాకను స్వాగత్తిస్తూ, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభను జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు పాత బస్టాండ్ సమీపంలోని వివేకానంద మినిస్టేడియంలో ఏర్పాటు చేశారు. 
సభ కోసం పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేసి, కెసిఆర్ ను సభకు ఆహ్వానించడం,జీవన్ రెడ్డి చేరికకు ప్రాధాన్యతను కల్పించడం, కెసిఆర్ స్వయంగా సభాముఖంగా బి ఆర్ ఎస్ కండువా కప్పి తన పార్టీలోకి ఆహ్వానించనున్నారు.
అనంతరం,జగిత్యాల జనాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
దీంతో,  దాదాపుగా రెండున్నర సంవత్సరాలకు ప్రజాక్షేత్రంలో అడుగిడి, చేయనున్నారు ప్రసంగం కోసం ఎదిరిచూస్తున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ గులాబీ మాయం చేశారు.
పెద్ద ఎత్తునప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు, సభకు వచ్చే కార్యకర్తలు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ప్రధాన రోడ్లపై భారీ ఎల్ ఈ డి స్క్రీన్ లు ఏర్పాటు చేస్తున్నారు.  మొత్తానికి రెండురోజులుగా జగిత్యాలో బి ఆర్ ఎస్ సందడి కనిపిస్తుంది
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    17 hrs ago
  • ఏప్రిల్ 23న చలో హైదరాబాద్ను జయప్రదం చేయండి. కార్మికులకు కనీస వేతనం 26,000 చెల్లించాలి. అన్నమొల్ల కిరణ్ సిఐటియు జిల్లా కార్యదర్శి తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 23వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సిఐటియు జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ తెలిపారు. రిమ్స్ డైరెక్టర్ ను కలిసి కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ నిర్వహిస్తున్న చలో హైదరాబాద్ కార్యక్రమానికి అనుమతించాలని వినతి పత్రాన్ని అందజేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రిలో మెడికల్ కళాశాలలో డైట్లలో పనిచేస్తున్న స్వీపర్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ గార్డుల ఇతర కాంట్రాక్టు కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం లేదు. టెండర్ల కాలం ముగిసి సంవత్సరం కావస్తున్న నూతన టెండర్లను ప్రకటించలేదు. వేతనాలు పెంచాలని పెరిగిన బెడ్స్ సంఖ్యకు అనుగుణంగా కార్మికులను రిక్రూట్ చేసి పని భారాన్ని తగ్గించాలని కార్మికులు పదేపదే కోరుతున్న ప్రభుత్వం లో చలనం లేదు. కార్మికుల ఉపాధి భద్రత కొరకు గుర్తింపు కొరకు కనీస వేతనం 26 వేల రూపాయలు సాధించడం కొరకు పెన్షన్ ఇన్సూరెన్స్ సౌకర్యాలు సాధన కోసం ఈనెల 23న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఉన్న రిమ్స్ సూపర్ స్పెషాలిటీ మరియు ఇతర ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శులు రేసు సురేందర్ పండుగ పొచ్చన్న రిమ్స్ అధ్యక్షులు పెరిక దేవదాస్ సూపర్ స్పెషాలిటీ కార్యదర్శి మోక దేవేందర్ రెడ్డి నాయకులు సుమన్ తాయి హరీష్ రాణి రాజ్యలక్ష్మి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
    2
    ఏప్రిల్ 23న చలో హైదరాబాద్ను జయప్రదం చేయండి. 
కార్మికులకు కనీస వేతనం 26,000 చెల్లించాలి. 
అన్నమొల్ల కిరణ్ సిఐటియు జిల్లా కార్యదర్శి 
తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 23వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సిఐటియు జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ తెలిపారు. రిమ్స్ డైరెక్టర్ ను కలిసి కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ నిర్వహిస్తున్న చలో హైదరాబాద్ కార్యక్రమానికి అనుమతించాలని వినతి పత్రాన్ని అందజేశారు. 
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రిలో మెడికల్ కళాశాలలో డైట్లలో పనిచేస్తున్న స్వీపర్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ గార్డుల ఇతర కాంట్రాక్టు కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం లేదు. టెండర్ల కాలం ముగిసి సంవత్సరం కావస్తున్న నూతన టెండర్లను ప్రకటించలేదు. వేతనాలు పెంచాలని పెరిగిన బెడ్స్ సంఖ్యకు అనుగుణంగా కార్మికులను రిక్రూట్ చేసి పని భారాన్ని తగ్గించాలని కార్మికులు పదేపదే కోరుతున్న ప్రభుత్వం లో చలనం లేదు. కార్మికుల ఉపాధి భద్రత కొరకు గుర్తింపు కొరకు కనీస వేతనం 26 వేల రూపాయలు సాధించడం కొరకు పెన్షన్ ఇన్సూరెన్స్ సౌకర్యాలు సాధన కోసం ఈనెల 23న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఉన్న రిమ్స్ సూపర్ స్పెషాలిటీ మరియు ఇతర ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. 
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శులు రేసు సురేందర్ పండుగ పొచ్చన్న  రిమ్స్ అధ్యక్షులు పెరిక దేవదాస్ సూపర్ స్పెషాలిటీ కార్యదర్శి మోక దేవేందర్ రెడ్డి నాయకులు సుమన్ తాయి హరీష్ రాణి రాజ్యలక్ష్మి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Adilabad Urban, Telangana•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.