logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బై బై గణేశా గంగమ్మ ఒడిలోకి చేరిన గణనాథుడు సిద్ధవటం, సెప్టెంబర్ 17 మండల కేంద్రమైన సిద్ధవటం బ్రాహ్మణ వీధిలో వినాయక చవితి 2 వ వార్షికోత్సవం వేడుకల్లో భాగంగా గత 3 రోజులుగా పూజలు అందుకున్న గణనాథుడు ప్రత్యేక కోలాటాల నృత్యాల మధ్య గణనాథుని నిమజ్జన ఊరేగింపు వైభవంగా జరిగింది దారి పొడవునా మహిళలు మంగళ హారతులు పట్టి బై బై గణేశా అంటూ నీరాజనాలు పలికారుబుధవారం రాత్రి సిద్ధవటం హై లెవెల్ వంతెన సమీపాన పూజలందుకున్న గణనాథుడిని పెన్నమ్మ ఒడిలో నిమజ్జనం చేశారు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఇంటింటా తీర్థ ప్రసాదాలు అందించారు వచ్చే ఏడాది గణేష్ ఉత్సవాలకు ముందస్తుగా, అన్నదాన కార్యక్రమాలు, గణేష్ ఉత్సవ విగ్రహం ఏర్పాటుకు భక్తులు ముందుకొచ్చి తమ పేర్లు నమోదు చేసుకున్నారు ప్రశాంతత వాతావరణం లో గణేష్ ఉత్సవాలు వైభవంగా జరిగాయి బై బై గణేశా గంగమ్మ ఒడిలోకి చేరిన గణనాథుడు సిద్ధవటం, సెప్టెంబర్ 17 మండల కేంద్రమైన సిద్ధవటం బ్రాహ్మణ వీధిలో వినాయక చవితి 2 వ వార్షికోత్సవం వేడుకల్లో భాగంగా గత 3 రోజులుగా పూజలు అందుకున్న గణనాథుడు ప్రత్యేక కోలాటాల నృత్యాల మధ్య గణనాథుని నిమజ్జన ఊరేగింపు వైభవంగా జరిగింది దారి పొడవునా మహిళలు మంగళ హారతులు పట్టి బై బై గణేశా అంటూ నీరాజనాలు పలికారుబుధవారం రాత్రి సిద్ధవటం హై లెవెల్ వంతెన సమీపాన పూజలందుకున్న గణనాథుడిని పెన్నమ్మ ఒడిలో నిమజ్జనం చేశారు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఇంటింటా తీర్థ ప్రసాదాలు అందించారు వచ్చే ఏడాది గణేష్ ఉత్సవాలకు ముందస్తుగా, అన్నదాన కార్యక్రమాలు, గణేష్ ఉత్సవ విగ్రహం ఏర్పాటుకు భక్తులు ముందుకొచ్చి తమ పేర్లు నమోదు చేసుకున్నారు ప్రశాంతత వాతావరణం లో గణేష్ ఉత్సవాలు వైభవంగా జరిగాయి

11 hrs ago
user_Ponna Eswaraiah
Ponna Eswaraiah
Local News Reporter కడప, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
11 hrs ago

బై బై గణేశా గంగమ్మ ఒడిలోకి చేరిన గణనాథుడు సిద్ధవటం, సెప్టెంబర్ 17 మండల కేంద్రమైన సిద్ధవటం బ్రాహ్మణ వీధిలో వినాయక చవితి 2 వ వార్షికోత్సవం వేడుకల్లో భాగంగా గత 3 రోజులుగా పూజలు అందుకున్న గణనాథుడు ప్రత్యేక కోలాటాల నృత్యాల మధ్య గణనాథుని నిమజ్జన ఊరేగింపు వైభవంగా జరిగింది దారి పొడవునా మహిళలు మంగళ హారతులు పట్టి బై బై గణేశా అంటూ నీరాజనాలు పలికారుబుధవారం రాత్రి సిద్ధవటం హై లెవెల్ వంతెన సమీపాన పూజలందుకున్న గణనాథుడిని పెన్నమ్మ ఒడిలో నిమజ్జనం చేశారు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఇంటింటా తీర్థ ప్రసాదాలు అందించారు వచ్చే ఏడాది గణేష్ ఉత్సవాలకు ముందస్తుగా, అన్నదాన కార్యక్రమాలు, గణేష్ ఉత్సవ విగ్రహం ఏర్పాటుకు భక్తులు ముందుకొచ్చి తమ పేర్లు నమోదు చేసుకున్నారు ప్రశాంతత వాతావరణం లో గణేష్ ఉత్సవాలు వైభవంగా జరిగాయి బై బై గణేశా గంగమ్మ ఒడిలోకి చేరిన గణనాథుడు సిద్ధవటం, సెప్టెంబర్ 17 మండల కేంద్రమైన సిద్ధవటం బ్రాహ్మణ వీధిలో వినాయక చవితి 2 వ వార్షికోత్సవం వేడుకల్లో భాగంగా గత 3 రోజులుగా పూజలు అందుకున్న గణనాథుడు ప్రత్యేక కోలాటాల నృత్యాల మధ్య గణనాథుని నిమజ్జన ఊరేగింపు వైభవంగా జరిగింది దారి పొడవునా మహిళలు మంగళ హారతులు పట్టి బై బై గణేశా అంటూ నీరాజనాలు పలికారుబుధవారం రాత్రి సిద్ధవటం హై లెవెల్ వంతెన సమీపాన పూజలందుకున్న గణనాథుడిని పెన్నమ్మ ఒడిలో నిమజ్జనం చేశారు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఇంటింటా తీర్థ ప్రసాదాలు అందించారు వచ్చే ఏడాది గణేష్ ఉత్సవాలకు ముందస్తుగా, అన్నదాన కార్యక్రమాలు, గణేష్ ఉత్సవ విగ్రహం ఏర్పాటుకు భక్తులు ముందుకొచ్చి తమ పేర్లు నమోదు చేసుకున్నారు ప్రశాంతత వాతావరణం లో గణేష్ ఉత్సవాలు వైభవంగా జరిగాయి

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • డీఎస్సీ నియామకాల్ని పారదర్శకంగా చేపట్టామని మీరు నమ్మితే.. ధైర్యంగా సీబీఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేస్తున్నాం. సీబీఐ ఎంక్వైరీ వేయకుండా మిమ్మల్ని ఏ శక్తి ఆపుతోంది. ఎంక్వైరీ వేసి డీఎస్సీ అక్రమాలు బయటపడితే నారా లోకేష్ కెరీర్ ముగిసిపోతుందని భయపడుతున్నావా చంద్రబాబూ? -సలాం బాబు గారు, వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర యూత్ ఎంపవర్‌మెంట్ సెల్ కన్వీనర్‌ డీఎస్సీ నియామకాల్ని పారదర్శకంగా చేపట్టామని మీరు నమ్మితే.. ధైర్యంగా సీబీఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేస్తున్నాం. సీబీఐ ఎంక్వైరీ వేయకుండా మిమ్మల్ని ఏ శక్తి ఆపుతోంది. ఎంక్వైరీ వేసి డీఎస్సీ అక్రమాలు బయటపడితే నారా లోకేష్ కెరీర్ ముగిసిపోతుందని భయపడుతున్నావా చంద్రబాబూ? -సలాం బాబు గారు, వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర యూత్ ఎంపవర్‌మెంట్ సెల్ కన్వీనర్‌
    1
    డీఎస్సీ నియామకాల్ని పారదర్శకంగా చేపట్టామని మీరు నమ్మితే.. ధైర్యంగా సీబీఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేస్తున్నాం. సీబీఐ ఎంక్వైరీ వేయకుండా మిమ్మల్ని ఏ శక్తి ఆపుతోంది. ఎంక్వైరీ వేసి డీఎస్సీ అక్రమాలు బయటపడితే నారా లోకేష్ కెరీర్ ముగిసిపోతుందని భయపడుతున్నావా చంద్రబాబూ? 

-సలాం బాబు గారు, వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర యూత్ ఎంపవర్‌మెంట్ సెల్ కన్వీనర్‌
డీఎస్సీ నియామకాల్ని పారదర్శకంగా చేపట్టామని మీరు నమ్మితే.. ధైర్యంగా సీబీఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేస్తున్నాం. సీబీఐ ఎంక్వైరీ వేయకుండా మిమ్మల్ని ఏ శక్తి ఆపుతోంది. ఎంక్వైరీ వేసి డీఎస్సీ అక్రమాలు బయటపడితే నారా లోకేష్ కెరీర్ ముగిసిపోతుందని భయపడుతున్నావా చంద్రబాబూ? 
-సలాం బాబు గారు, వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర యూత్ ఎంపవర్‌మెంట్ సెల్ కన్వీనర్‌
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషిదాయకం: పుట్టా లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కోవూరు పర్యటనకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశాలతో జొన్నవాడ కామాక్షితాయి ఆలయ మాజీ చైర్మన్ పుట్టా లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు, కౌన్సిలర్ పుట్ట లక్ష్మీకాంతమ్మ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు తరలి వెళ్లారు. బుచ్చి మండలం నాగమాంబ పురం పంచాయతీ నుండి సుమారు 300 మంది కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయలుదేరి లోకేష్ పర్యటనలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పుట్ట సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశాల మేరకు కోవూరు లోకేష్ పర్యటన విజయవంతం చేసేందుకు బయలుదేరమన్నారు. మొట్టమొదటిగా కోవూరులో దివంగత నేత నందమూరి తారక రామారావు విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. గతంలో ఎంతమంది పరిపాలించిన ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయలేదన్నారు. వేమిరెడ్డి దంపతుల కృషితో నేడు ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి లోకేష్ కు వేమిరెడ్డి దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
    1
    ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషిదాయకం:  పుట్టా లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కోవూరు పర్యటనకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశాలతో  జొన్నవాడ కామాక్షితాయి ఆలయ మాజీ చైర్మన్ పుట్టా లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు, కౌన్సిలర్ పుట్ట లక్ష్మీకాంతమ్మ   ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు తరలి వెళ్లారు. బుచ్చి మండలం నాగమాంబ పురం  పంచాయతీ నుండి సుమారు 300 మంది  కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయలుదేరి లోకేష్ పర్యటనలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పుట్ట సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశాల మేరకు కోవూరు లోకేష్ పర్యటన విజయవంతం చేసేందుకు బయలుదేరమన్నారు. మొట్టమొదటిగా  కోవూరులో దివంగత నేత నందమూరి తారక రామారావు విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. గతంలో ఎంతమంది పరిపాలించిన ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయలేదన్నారు. వేమిరెడ్డి దంపతుల కృషితో నేడు ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి లోకేష్ కు  వేమిరెడ్డి దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
    user_UPDATE NEWS
    UPDATE NEWS
    బుచ్చిరెడ్డిపాలెం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • పుంగనూరు నియోజకవర్గ జనసేనా పార్టీ – కీలక సమావేశం సిరివేలు గంగాధర్ (చిన్నా రాయల్) అన్నమయ్య జిల్లా. పుంగనూరు. పుంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని మండల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులతో కలిసి కీలక సమావేశం నిర్వహించడం జరుగుతుంది. పార్టీలో ప్రస్తుత పరిస్థితులపై చర్చ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ కూటమి పార్టీలతో సమన్వయం జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు, కార్యకర్తలు, జనసైనికులకు ప్రాధాన్యత కల్పించే అంశాలపై చర్చించారు పుంగనూరు జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని మండల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు సమయానికి హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జావిద్ భాష జిల్లా ప్రోగ్రామ్ కమిటీ సెక్రటరీ ఆవుల చైతన్య పట్టణ అధ్యక్షులు గాజుల నరేష్ రూరల్ అధ్యక్షులు విరూపాక్ష చౌడేపల్లి మండల నాయకులు చరణ్ రాయల్, మురళి, కాలేషా సోమల మండల అధ్యక్షులు నాగభూషణ్, సదువు మండల నాయకులు శ్రీకాంత్, ఆనంద్ రొంపిచర్ల మండల అధ్యక్షులు రెడ్డి శేఖర్ , మరియు నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు జై జనసేన! జై హింద్! ఇట్లు, సిరివేలు గంగాధర్ (చిన్నా రాయల్) ఇంచార్జి, పుంగనూరు నియోజకవర్గం జనసేన పార్టీ
    2
    పుంగనూరు నియోజకవర్గ జనసేనా పార్టీ – కీలక సమావేశం సిరివేలు గంగాధర్ (చిన్నా రాయల్)
అన్నమయ్య జిల్లా.
పుంగనూరు.
పుంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ
పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని మండల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులతో కలిసి కీలక సమావేశం నిర్వహించడం జరుగుతుంది.
పార్టీలో ప్రస్తుత పరిస్థితులపై చర్చ
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ
కూటమి పార్టీలతో సమన్వయం
జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు, కార్యకర్తలు, జనసైనికులకు ప్రాధాన్యత కల్పించే అంశాలపై చర్చించారు
పుంగనూరు జనసేన పార్టీ కార్యాలయంలో
నియోజకవర్గ పరిధిలోని మండల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు సమయానికి హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జావిద్ భాష జిల్లా ప్రోగ్రామ్ కమిటీ సెక్రటరీ ఆవుల చైతన్య పట్టణ అధ్యక్షులు గాజుల నరేష్ రూరల్ అధ్యక్షులు విరూపాక్ష చౌడేపల్లి మండల నాయకులు చరణ్ రాయల్, మురళి, కాలేషా సోమల మండల అధ్యక్షులు నాగభూషణ్, సదువు మండల నాయకులు శ్రీకాంత్, ఆనంద్ రొంపిచర్ల మండల అధ్యక్షులు రెడ్డి శేఖర్ , మరియు  నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు
జై జనసేన!  జై హింద్! 
ఇట్లు,
సిరివేలు గంగాధర్ (చిన్నా రాయల్) ఇంచార్జి, పుంగనూరు నియోజకవర్గం జనసేన పార్టీ
    user_S Reddy Raghavendra Raju
    S Reddy Raghavendra Raju
    Photographer Punganur, Chittoor•
    50 min ago
  • పుంగనూరులో ఘనంగా నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు నిర్వహించిన బిజెపి నాయకులు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 76వ జన్మదినం సందర్భంగా పుంగనూరు బీజేపీ పట్టణ అధ్యక్షులు జగదీశ్ రాజు,సీనియర్ నాయకులు ఆధ్వర్యంలో కార్యకర్తలు అభిమానులతో కలసి ఎన్టీఆర్ సర్కిల్ నందు బాణాసంచా పేలుస్తూ మిఠాయిలు పంచి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి సీనియర్ నాయకులు మాట్లాడుతూ 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకుంటున్న సందర్భంగా బీజేపీ ‘సేవా సంకల్ప్ అభయాన్’ పేరుతో నెల రోజుల పాటు సాగే భారీ సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు, స్వచ్ఛతా కార్యక్రమాలు,'ఆశీర్వాద్ కా దియా' ప్రమిదల వెలిగింపు, వడ్ నగర్ నుంచి వారణాసి వరకు బైక్ ర్యాలీతో పాటు పూరీ బీచ్లో పద్మశ్రీ సుదర్శన్ పట్నాయక్ 2,500 ప్రమిదలతో తీర్చిదిద్దిన అద్భుత ఇసుక శిల్పం ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయని,దేశ ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న నరేంద్ర మోడీ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని,బీజేపీ నాయకులు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు.ప్రజలందరూ ఆయనను ఆశీర్వాదించాలని కోరారు. అలాగే ఈరోజు సాయంత్రం పట్టణ కూడలి లో మరియు మీ ఇంటి వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కరూ దేవుని వద్ద దీపాలు వెలిగించి ఆయన ఆయురారోగ్యాలతో జీవించాలని భగవంతుని ప్రార్థించాలని కోరారు. జన్మదిన వేడుకలలో బిజెపి సీనియర్ నాయకులు టీవీఎస్ ప్రసాద్, పెద్ద మఠం బాబు, చంద్రశేఖర్ రాజు, రాజా జెట్టి,సతీష్, వెంకటేష్, న్యాయవాదులు మహేష్, ప్రసాద్,నిరంజన్ రాజు, శివయ్య, శివ,సుబ్రహ్మణ్యం, దివాకర్, గిరి,రమేష్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
    4
    పుంగనూరులో ఘనంగా నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు నిర్వహించిన బిజెపి నాయకులు..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 76వ జన్మదినం సందర్భంగా పుంగనూరు బీజేపీ పట్టణ అధ్యక్షులు జగదీశ్ రాజు,సీనియర్ నాయకులు ఆధ్వర్యంలో కార్యకర్తలు అభిమానులతో కలసి ఎన్టీఆర్ సర్కిల్ నందు బాణాసంచా పేలుస్తూ మిఠాయిలు పంచి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా బిజెపి సీనియర్ నాయకులు మాట్లాడుతూ 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకుంటున్న సందర్భంగా బీజేపీ ‘సేవా సంకల్ప్ అభయాన్’ పేరుతో నెల రోజుల పాటు సాగే భారీ సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు, స్వచ్ఛతా కార్యక్రమాలు,'ఆశీర్వాద్ కా దియా' ప్రమిదల వెలిగింపు, వడ్ నగర్ నుంచి వారణాసి వరకు బైక్ ర్యాలీతో పాటు పూరీ బీచ్లో పద్మశ్రీ సుదర్శన్ పట్నాయక్ 2,500 ప్రమిదలతో తీర్చిదిద్దిన అద్భుత ఇసుక శిల్పం ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయని,దేశ ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న నరేంద్ర మోడీ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని,బీజేపీ నాయకులు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు.ప్రజలందరూ ఆయనను ఆశీర్వాదించాలని కోరారు. అలాగే ఈరోజు సాయంత్రం పట్టణ కూడలి లో మరియు మీ ఇంటి వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కరూ దేవుని వద్ద దీపాలు వెలిగించి ఆయన ఆయురారోగ్యాలతో జీవించాలని భగవంతుని ప్రార్థించాలని కోరారు.
జన్మదిన వేడుకలలో బిజెపి సీనియర్ నాయకులు టీవీఎస్ ప్రసాద్, పెద్ద మఠం బాబు, చంద్రశేఖర్ రాజు, రాజా జెట్టి,సతీష్, వెంకటేష్, న్యాయవాదులు మహేష్, ప్రసాద్,నిరంజన్ రాజు, శివయ్య, శివ,సుబ్రహ్మణ్యం, దివాకర్, గిరి,రమేష్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
    user_Manjunath Chakkala Sr.Reporter
    Manjunath Chakkala Sr.Reporter
    పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • రామసముద్రం: హంద్రీ–నీవా కోసం రామసముద్రం ప్రజల నిరసన కార్యక్రమం హంద్రీ–నీవా జలాల కోసం రామసముద్రం మండల కేంద్రంలోని చెక్‌పోస్టు కూడలిలో తొలిసారిగా భారీ నిరసన చేపట్టారు. రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, యువకులు, ప్రజలు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఒకే వేదికపైకి వచ్చి ఆందోళనలో పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా సాగిన నిరసనలో ‘మన నీరు.. మన హక్కు.. మన భవిష్యత్తు’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హంద్రీ–నీవా జలాలను రామసముద్రం మండలానికి తీసుకురావాలని డిమాండ్‌ చేస్తూ తమ ఆకాంక్షను చాటి చెప్పారు. నిరసన సందర్భంగా మాట్లాడిన HNSS సాధన సమితి సభ్యులు.. ఇది కేవలం ఒకరోజు కార్యక్రమం కాదని స్పష్టం చేశారు. మండల ప్రజల నీటి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు రోజుకో కార్యక్రమంతో ఉద్యమాన్ని మరింత విస్తృతం చేస్తామని తెలిపారు. గ్రామగ్రామాన ప్రజలను భాగస్వాములను చేసి, రామసముద్రం నీటి గోడును రాష్ట్ర స్థాయికి వినిపించేలా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. *రాష్ట్ర స్థాయికి గళం: గతంలో సమైక్యాంధ్ర ఉద్యమం తరహాలో ప్రజలందరినీ ఒకే డిమాండ్‌పై సమీకరించి పోరాటాన్ని విస్తరించాలని సాధన సమితి సభ్యులు పిలుపునిచ్చారు. రామసముద్రం గోడు రాష్ట్ర స్థాయికి చేరే వరకు.. హంద్రీ–నీవా నీటి సాధన కోసం ఉద్యమం ఆపేది లేదని స్పష్టం చేశారు. నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం రైతులు, యువత, ప్రజలు ఐక్యంగా ముందుకు రావాలని కోరారు. * తహశీల్దార్‌, ఎంపీడీవోలకు వినతి : నిరసన అనంతరం HNSS సాధన సమితి ప్రతినిధులు తహశీల్దార్‌ అజారుద్దీన్‌, ఎంపీడీవో లతీఫ్‌ఖాన్‌లకు వినతిపత్రాలు అందజేశారు. హంద్రీ–నీవా జలాలను రామసముద్రం మండలానికి అందించేలా చర్యలు చేపట్టాలని కోరారు. మండలంలోని గ్రామాలకు తాగునీరు, రైతులకు సాగునీరు అందడంతో పాటు చెరువులు, కుంటలు నింపి భూగర్భ జలాలను పెంపొందించేందుకు HNSS నీరు అవసరమని వివరించారు.
    4
    రామసముద్రం: హంద్రీ–నీవా కోసం రామసముద్రం ప్రజల నిరసన కార్యక్రమం
హంద్రీ–నీవా జలాల కోసం రామసముద్రం మండల కేంద్రంలోని చెక్‌పోస్టు కూడలిలో తొలిసారిగా భారీ నిరసన చేపట్టారు. రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, యువకులు, ప్రజలు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఒకే వేదికపైకి వచ్చి ఆందోళనలో పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా సాగిన నిరసనలో ‘మన నీరు.. మన హక్కు.. మన భవిష్యత్తు’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హంద్రీ–నీవా జలాలను రామసముద్రం మండలానికి తీసుకురావాలని డిమాండ్‌ చేస్తూ తమ ఆకాంక్షను చాటి చెప్పారు. నిరసన సందర్భంగా మాట్లాడిన HNSS సాధన సమితి సభ్యులు.. ఇది కేవలం ఒకరోజు కార్యక్రమం కాదని స్పష్టం చేశారు. మండల ప్రజల నీటి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు రోజుకో కార్యక్రమంతో ఉద్యమాన్ని మరింత విస్తృతం చేస్తామని తెలిపారు. గ్రామగ్రామాన ప్రజలను భాగస్వాములను చేసి, రామసముద్రం నీటి గోడును రాష్ట్ర స్థాయికి వినిపించేలా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
*రాష్ట్ర స్థాయికి గళం:
గతంలో సమైక్యాంధ్ర ఉద్యమం తరహాలో ప్రజలందరినీ ఒకే డిమాండ్‌పై సమీకరించి పోరాటాన్ని విస్తరించాలని సాధన సమితి సభ్యులు పిలుపునిచ్చారు. రామసముద్రం గోడు రాష్ట్ర స్థాయికి చేరే వరకు.. హంద్రీ–నీవా నీటి సాధన కోసం ఉద్యమం ఆపేది లేదని స్పష్టం చేశారు. నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం రైతులు, యువత, ప్రజలు ఐక్యంగా ముందుకు రావాలని కోరారు.
* తహశీల్దార్‌, ఎంపీడీవోలకు వినతి :
నిరసన అనంతరం HNSS సాధన సమితి ప్రతినిధులు తహశీల్దార్‌ అజారుద్దీన్‌, ఎంపీడీవో లతీఫ్‌ఖాన్‌లకు వినతిపత్రాలు అందజేశారు. హంద్రీ–నీవా జలాలను రామసముద్రం మండలానికి అందించేలా చర్యలు చేపట్టాలని కోరారు. మండలంలోని గ్రామాలకు తాగునీరు, రైతులకు సాగునీరు అందడంతో పాటు చెరువులు, కుంటలు నింపి భూగర్భ జలాలను పెంపొందించేందుకు HNSS నీరు అవసరమని వివరించారు.
    user_SR
    SR
    రామసముద్రం, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • నెల్లూరు నగరంలోని కాకర్ల వారి వీధి మిత్రమండలి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా అట్టహాసంగా నిర్వహించారు, అందులో భాగంగా మొదటి రోజు విగ్రహ ప్రతిష్ట ఈ కార్యక్రమానికి ఆనం రంగమయ్యూర్ హాజరయ్యారు, అదే క్రమంలో 46 డివిజన్ కార్పొరేటర్ వేలూరు మహేష్ హాజరయ్యారు,మరియు రెండో రోజు తీర్థ ప్రసాదాలు, మూడోరోజు భారీ అన్నదాన కార్యక్రమం సాయంత్రం మ్యాజిక్ షో మరియు నృత్య ప్రదర్శనలు నాలుగో రోజు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరుకానునట్లు తెలిపారు, అదే రోజు అన్నదాన కార్యక్రమము మరియు లడ్డు వేలంపాట ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు మీడియాతో తెలియజేశారు, కావున నెల్లూరు ప్రజలంతా కూడా పై కార్యక్రమాలకు విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకొని కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరారు,మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని దీనివల్ల కాలుష్యాన్ని అరికట్టడం లోను ప్లాస్టిక్ నివారణలోను దోహదపడుతుంది అని తెలిపారు, ఈ కార్యక్రమంలో కాకర్ల వారి వీధి మిత్రమండలి కమిటీ సభ్యులు బొడ్డు వెంకట కృష్ణారెడ్డి ఎస్ కోటేశ్వర్ పిల్ల సత్యనారాయణ పిల్ల కృష్ణ మరియు కె మధుసూదన్ బి మణి సుందర్ ఎం హరిప్రసాద్ రెడ్డి కె హరి లీలాధర్ రెడ్డి స్థానిక వ్యాపారస్లు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని విజయవంతంగా కార్యక్రమాలు అన్నీ కూడా కొనసాగిస్తున్నట్లు తెలిపారు,
    1
    నెల్లూరు నగరంలోని కాకర్ల వారి వీధి మిత్రమండలి ఆధ్వర్యంలో  వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా అట్టహాసంగా నిర్వహించారు, అందులో భాగంగా మొదటి రోజు విగ్రహ ప్రతిష్ట ఈ  కార్యక్రమానికి ఆనం రంగమయ్యూర్ హాజరయ్యారు, అదే క్రమంలో 46 డివిజన్ కార్పొరేటర్ వేలూరు మహేష్ హాజరయ్యారు,మరియు రెండో  రోజు తీర్థ ప్రసాదాలు, మూడోరోజు భారీ అన్నదాన కార్యక్రమం సాయంత్రం మ్యాజిక్ షో మరియు  నృత్య ప్రదర్శనలు  నాలుగో రోజు   ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరుకానునట్లు తెలిపారు, అదే రోజు  అన్నదాన కార్యక్రమము మరియు లడ్డు వేలంపాట ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు మీడియాతో తెలియజేశారు, కావున నెల్లూరు ప్రజలంతా కూడా పై కార్యక్రమాలకు విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకొని కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరారు,మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని దీనివల్ల కాలుష్యాన్ని అరికట్టడం లోను ప్లాస్టిక్ నివారణలోను దోహదపడుతుంది అని తెలిపారు, ఈ కార్యక్రమంలో కాకర్ల వారి వీధి మిత్రమండలి కమిటీ సభ్యులు  బొడ్డు వెంకట కృష్ణారెడ్డి  ఎస్ కోటేశ్వర్ పిల్ల సత్యనారాయణ  పిల్ల కృష్ణ   మరియు కె మధుసూదన్  బి మణి సుందర్  ఎం హరిప్రసాద్ రెడ్డి కె హరి  లీలాధర్ రెడ్డి  స్థానిక వ్యాపారస్లు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని విజయవంతంగా కార్యక్రమాలు అన్నీ కూడా కొనసాగిస్తున్నట్లు తెలిపారు,
    user_SRIHARI POONDLA
    SRIHARI POONDLA
    నెల్లూరు అర్బన్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • ఘనంగా నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు.... అక్టోబర్ 17 వరకు సేవా కార్యక్రమాలు. బుచ్చిరెడ్డిపాళెం లో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని కనకదుర్గమ్మ దేవాలయంలో ఆయన పేరుతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోదీ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. అలాగే కొట్టాల గ్రామంలోని శ్రీకృష్ణ సేవా ట్రస్ట్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుప్పట్లు, పండ్లను పంపిణీ చేసి సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావించిన నాయకులు, ఆయన ఆయురారోగ్యాలతో దేశానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. ఇందులో భాగంగా అక్టోబర్ 17వ తేదీ వరకు వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గంజాం ప్రసాద్, రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు ముక్కు రాధాకృష్ణ, మాజీ మండల అధ్యక్షుడు గండి రఘురామయ్య, మాజీ ఎంపీపీ డాక్టర్ రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
    1
    ఘనంగా నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు.... అక్టోబర్ 17 వరకు సేవా కార్యక్రమాలు.
బుచ్చిరెడ్డిపాళెం లో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని కనకదుర్గమ్మ దేవాలయంలో ఆయన పేరుతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోదీ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు.
అలాగే కొట్టాల గ్రామంలోని శ్రీకృష్ణ సేవా ట్రస్ట్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుప్పట్లు, పండ్లను పంపిణీ చేసి సేవా కార్యక్రమాలు చేపట్టారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ...  ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావించిన నాయకులు, ఆయన ఆయురారోగ్యాలతో దేశానికి సేవ చేయాలని ఆకాంక్షించారు.
ఇందులో భాగంగా అక్టోబర్ 17వ తేదీ వరకు వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గంజాం ప్రసాద్, రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు ముక్కు రాధాకృష్ణ, మాజీ మండల అధ్యక్షుడు గండి రఘురామయ్య, మాజీ ఎంపీపీ డాక్టర్ రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
    user_Shafi ahamed baig mogal
    Shafi ahamed baig mogal
    Local News Reporter బుచ్చిరెడ్డిపాలెం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • బుచ్చి : 93 వేలకు లడ్డు దక్కించుకున్న శ్రీకాంత్....... బుచ్చిరెడ్డిపాలెం పట్టణం గాంధీ నగర్ లోని శ్రీ భూమి స్క్వయ్ ర్ అపార్ట్మెంట్ లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అపార్ట్మెంట్లో మూడోరోజు లడ్డు వేలం పాట పోటా పోటీగా సాగింది. వేలం పాటలో ఉంచిన స్వామి వారి ప్రసాద లడ్డును దొమ్మేటి శ్రీకాంత్ 93 వేలకు దక్కించుకున్నారు.లడ్డు ప్రసాదాన్ని ఆయన నివాసానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు స్వామి వారి ఆశీస్సులు అందజేశారు.అనంతరం స్వామివారికి ఘనంగా గ్రామోత్సవం నిర్వహించి నిమజ్జనానికి సాగనంపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మొట్టమొదటి సంవత్సరం అపార్ట్మెంట్లో వినాయక చవితి వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. వేలం పాటలో స్వామివారి లడ్డు ప్రసాదాన్ని 93 వేలకు తాను దక్కించుకోవడం దేవుడు కృపా అని చెప్పారు. వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
    1
    బుచ్చి : 93 వేలకు లడ్డు దక్కించుకున్న శ్రీకాంత్.......
బుచ్చిరెడ్డిపాలెం పట్టణం గాంధీ నగర్ లోని శ్రీ భూమి స్క్వయ్ ర్ అపార్ట్మెంట్ లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అపార్ట్మెంట్లో మూడోరోజు లడ్డు వేలం పాట పోటా పోటీగా సాగింది.  వేలం పాటలో ఉంచిన స్వామి వారి ప్రసాద  లడ్డును  దొమ్మేటి శ్రీకాంత్ 93 వేలకు దక్కించుకున్నారు.లడ్డు ప్రసాదాన్ని ఆయన నివాసానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు స్వామి వారి ఆశీస్సులు అందజేశారు.అనంతరం స్వామివారికి ఘనంగా గ్రామోత్సవం నిర్వహించి నిమజ్జనానికి సాగనంపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మొట్టమొదటి సంవత్సరం అపార్ట్మెంట్లో వినాయక చవితి వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. వేలం పాటలో స్వామివారి లడ్డు ప్రసాదాన్ని  93 వేలకు తాను దక్కించుకోవడం దేవుడు కృపా అని చెప్పారు. వినాయకుని ఆశీస్సులతో  ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
    user_UPDATE NEWS
    UPDATE NEWS
    బుచ్చిరెడ్డిపాలెం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • ప్రజాబలం సంఘం అధ్యక్షుడు రామప్ప నాయక్ ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయం ముట్టడి.. అనంతపురం నగరంలో గత రెండు వారాలుగా సంచలనం సృష్టించిన ట్రెల్లిస్ స్కూల్ మైనర్ బాలిక ఘటన లో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని, వెంటనే స్కూల్ ను సీజ్ చేయాలని డి ఈ ఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కలెక్టర్ స్కూల్ ను సీజ్ చేయాలని ఆదేశాలు ఇచ్చినా డీఈవో అధికారి మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే స్కూలు సీజ్ చేసి బాధితు కుటుంబానికి న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రజాసంఘాల నాయకులు హెచ్చరించారు
    1
    ప్రజాబలం సంఘం అధ్యక్షుడు రామప్ప నాయక్ ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయం ముట్టడి.. 
అనంతపురం నగరంలో గత రెండు వారాలుగా సంచలనం సృష్టించిన ట్రెల్లిస్ స్కూల్ మైనర్ బాలిక ఘటన లో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని, వెంటనే స్కూల్ ను సీజ్ చేయాలని డి ఈ ఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కలెక్టర్ స్కూల్ ను సీజ్ చేయాలని ఆదేశాలు ఇచ్చినా డీఈవో అధికారి మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే స్కూలు సీజ్ చేసి బాధితు కుటుంబానికి న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రజాసంఘాల నాయకులు హెచ్చరించారు
    user_Mahesh
    Mahesh
    అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    27 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.