logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషిదాయకం: పుట్టా లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కోవూరు పర్యటనకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశాలతో జొన్నవాడ కామాక్షితాయి ఆలయ మాజీ చైర్మన్ పుట్టా లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు, కౌన్సిలర్ పుట్ట లక్ష్మీకాంతమ్మ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు తరలి వెళ్లారు. బుచ్చి మండలం నాగమాంబ పురం పంచాయతీ నుండి సుమారు 300 మంది కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయలుదేరి లోకేష్ పర్యటనలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పుట్ట సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశాల మేరకు కోవూరు లోకేష్ పర్యటన విజయవంతం చేసేందుకు బయలుదేరమన్నారు. మొట్టమొదటిగా కోవూరులో దివంగత నేత నందమూరి తారక రామారావు విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. గతంలో ఎంతమంది పరిపాలించిన ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయలేదన్నారు. వేమిరెడ్డి దంపతుల కృషితో నేడు ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి లోకేష్ కు వేమిరెడ్డి దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

1 hr ago
user_UPDATE NEWS
UPDATE NEWS
బుచ్చిరెడ్డిపాలెం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • కోవూరులో సందడే సందడి.. ఊరంతా పసుపుమయంగా మారిపోయింది..! నెల్లూరు జిల్లా కోవూరులో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, యువనాయకుడు నారా లోకేష్ పర్యటిస్తున్న సందర్భంగా పట్టణంలో అపూర్వమైన పండగ వాతావరణం నెలకొంది. కోవూరు నలుమూలల నుండి వేలాదిగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నారా లోకేష్‌కు ఘనస్వాగతం పలికారు. ఆయన రాకతో పట్టణంలోని ప్రధాన వీధులన్నీ జనసంద్రంగా మారిపోయాయి. కోవూరు పట్టణమంతా పూర్తిగా పసుపుమయమై కోలాహలంగా కనిపించింది.
    1
    కోవూరులో సందడే సందడి.. 
ఊరంతా పసుపుమయంగా మారిపోయింది..!
నెల్లూరు జిల్లా కోవూరులో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, యువనాయకుడు నారా లోకేష్ పర్యటిస్తున్న సందర్భంగా పట్టణంలో అపూర్వమైన పండగ వాతావరణం నెలకొంది. కోవూరు నలుమూలల నుండి వేలాదిగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నారా లోకేష్‌కు ఘనస్వాగతం పలికారు. ఆయన రాకతో పట్టణంలోని ప్రధాన వీధులన్నీ జనసంద్రంగా మారిపోయాయి. కోవూరు పట్టణమంతా పూర్తిగా పసుపుమయమై కోలాహలంగా కనిపించింది.
    user_Shafi ahamed baig mogal
    Shafi ahamed baig mogal
    Local News Reporter బుచ్చిరెడ్డిపాలెం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • బద్వేలులో వైభవంగా 9వ వార్షిక వినాయక చవితి వేడుకలు. స్వామివారి సన్నిధిలో గొప్ప అన్నదాన కార్యక్రమం. బద్వేలు,సెప్టెంబర్ 15: బద్వేలు పట్టణంలోని 16వ వార్డు సుమిత్రానగర్ నందు శ్రీ వరసిద్ధి వినాయక చవితి 9వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక మండపం భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ ఉత్సవాలకు విచ్చేయుచున్న భక్తులందరికీ ఉత్సవ కమిటీ సభ్యులు స్వాగతం సుస్వాగతం పలుకుతున్నారు. ఉత్సవాలకు సహకరించిన దాతలు: వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పలువురు దాతలు ముందుకు వచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందించారు. -విగ్రహ దాత మరియు దేవుని పూజా సామాగ్రి దాత: కీ.శే. గాండ్ల వెంకటరమణ బాబు - శ్రీమతి కుమారి -అన్నదాన దాతలు: కీ.శే. కోడూరు వెంకట స్వామి రెడ్డి - శ్రీమతి విజయమ్మ, శ్రీ కోడూరు మల్లిఖార్జున రెడ్డి - శ్రీమతి అపర్ణ -లడ్డు దాత: శ్రీ వెలిగండ్ల నాగరాజు - శ్రీమతి ఉమాదేవి -పూలదండ దాత: శ్రీ నిమ్మకాయల గురివిరెడ్డి - శ్రీమతి రాజమ్మ -పటాకుల దాతలు: శ్రీ కోడూరు చంద్రశేఖర్ రెడ్డి - శ్రీమతి ప్రశాంతి, శ్రీ కీ.శే. సంసాని ఏరికలయ్య - శ్రీమతి ఆదిలక్షుమ్మ ఆర్థిక సహాయం అందించిన దాతలు: శ్రీ నాగినేని వెంకటసుబ్బయ్య - 6000/-, శ్రీ నిమ్మకాయల శేఖర్ రెడ్డి - 5000/-, శ్రీ ఇమామ్ ఖాసీమ్ - 4000/-, శ్రీ లకిడి విజయ్ భాస్కర్ - 2116/-, శ్రీ కోన రవిశంకర్ - 2016/-, శ్రీ చెరుకూరి సిద్ధయ్య (టైలర్) - 2000/-, శ్రీ కనిశెట్టి సతీష్ (టీచర్) - 2000/-, శ్రీ పిట్టా జయసింహ - 2000/-, శ్రీ ఓబుల్ రెడ్డి సాయి ప్రతాప్ రెడ్డి - 2000/-, శ్రీ మోరేపల్లె రామయ్య - 2000/-, శ్రీమతి కోటపాటి సావిత్రమ్మ - 2000/-, శ్రీ కీ.శే. పుల్లయ్య - 2000/-, శ్రీ రెడ్డిపల్లె శ్రీనివాసుల యాదవ్ - 2000/- ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, గత 9 సంవత్సరాలుగా సుమిత్రానగర్ లో వినాయక చవితి వేడుకలను ఐక్యమత్యంతో నిర్వహిస్తున్నామని, దాతల సహకారంతోనే ఈ వేడుకలు విజయవంతం అవుతున్నాయని తెలిపారు. భక్తులందరూ వచ్చి స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. అనంతరం మధ్యాహ్నం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి సన్నిధిలో కీ.శే. కోడూరు వెంకట స్వామి రెడ్డి - శ్రీమతి విజయమ్మ, కోడూరు మల్లిఖార్జున రెడ్డి - అపర్ణ, కొండూరు చంద్ర కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గొప్ప అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సాయంత్రం చెక్కభజన కార్యక్రమం కూడా ఉంటుందని తెలియజేశారు.
    2
    బద్వేలులో వైభవంగా 9వ వార్షిక వినాయక చవితి వేడుకలు.
స్వామివారి సన్నిధిలో గొప్ప అన్నదాన కార్యక్రమం.
బద్వేలు,సెప్టెంబర్ 15: బద్వేలు పట్టణంలోని 16వ వార్డు సుమిత్రానగర్ నందు శ్రీ వరసిద్ధి వినాయక చవితి 9వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక మండపం భక్తులతో కిటకిటలాడుతోంది.
ఈ ఉత్సవాలకు విచ్చేయుచున్న భక్తులందరికీ ఉత్సవ కమిటీ సభ్యులు స్వాగతం సుస్వాగతం పలుకుతున్నారు.
ఉత్సవాలకు సహకరించిన దాతలు:
వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పలువురు దాతలు ముందుకు వచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందించారు.
-విగ్రహ దాత మరియు దేవుని పూజా సామాగ్రి దాత: కీ.శే. గాండ్ల వెంకటరమణ బాబు - శ్రీమతి కుమారి
-అన్నదాన దాతలు: కీ.శే. కోడూరు వెంకట స్వామి రెడ్డి - శ్రీమతి విజయమ్మ, శ్రీ కోడూరు మల్లిఖార్జున రెడ్డి - శ్రీమతి అపర్ణ
-లడ్డు దాత: శ్రీ వెలిగండ్ల నాగరాజు - శ్రీమతి ఉమాదేవి
-పూలదండ దాత: శ్రీ నిమ్మకాయల గురివిరెడ్డి - శ్రీమతి రాజమ్మ
-పటాకుల దాతలు: శ్రీ కోడూరు చంద్రశేఖర్ రెడ్డి - శ్రీమతి ప్రశాంతి, శ్రీ కీ.శే. సంసాని ఏరికలయ్య - శ్రీమతి ఆదిలక్షుమ్మ
ఆర్థిక సహాయం అందించిన దాతలు:
శ్రీ నాగినేని వెంకటసుబ్బయ్య - 6000/-, శ్రీ నిమ్మకాయల శేఖర్ రెడ్డి - 5000/-, శ్రీ ఇమామ్ ఖాసీమ్ - 4000/-, శ్రీ లకిడి విజయ్ భాస్కర్ - 2116/-, శ్రీ కోన రవిశంకర్ - 2016/-, శ్రీ చెరుకూరి సిద్ధయ్య (టైలర్) - 2000/-, శ్రీ కనిశెట్టి సతీష్ (టీచర్) - 2000/-, శ్రీ పిట్టా జయసింహ - 2000/-, శ్రీ ఓబుల్ రెడ్డి సాయి ప్రతాప్ రెడ్డి - 2000/-, శ్రీ మోరేపల్లె రామయ్య - 2000/-, శ్రీమతి కోటపాటి సావిత్రమ్మ - 2000/-, శ్రీ కీ.శే. పుల్లయ్య - 2000/-, శ్రీ రెడ్డిపల్లె శ్రీనివాసుల యాదవ్ - 2000/-
ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, గత 9 సంవత్సరాలుగా సుమిత్రానగర్ లో వినాయక చవితి వేడుకలను ఐక్యమత్యంతో నిర్వహిస్తున్నామని, దాతల సహకారంతోనే ఈ వేడుకలు విజయవంతం అవుతున్నాయని తెలిపారు. భక్తులందరూ వచ్చి స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. అనంతరం మధ్యాహ్నం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి సన్నిధిలో కీ.శే. కోడూరు వెంకట స్వామి రెడ్డి - శ్రీమతి విజయమ్మ,  కోడూరు మల్లిఖార్జున రెడ్డి - అపర్ణ, కొండూరు చంద్ర కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గొప్ప అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సాయంత్రం చెక్కభజన కార్యక్రమం కూడా ఉంటుందని తెలియజేశారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • కడప నగరంలో పర్యటిస్తున్న సమయంలో రోడ్డు పక్కన బండిపై మొక్కజొన్న కండీలు విక్రయిస్తూ శ్రమిస్తున్న పెద్దాయనను ఆప్యాయంగా పలకరించిన కడప MLA మాధవి మేడం గారు . ఈ వయసులోనూ ఆత్మగౌరవంతో జీవిస్తున్న ఆ పెద్దాయనతో కాసేపు మాట్లాడిన మాధవి మేడం గారు . ఆయనకు మూడు పూటలా కడుపునిండా భోజనం పెడుతూ ఆకలి తీరుస్తున్నది మన ‘అన్న క్యాంటీన్’ అని ఎంతో సంతోషంగా పంచుకున్నారు. కేవలం ₹5 ఖర్చుతో నాణ్యమైన ఆహారం అందుతోందని, కూటమి ప్రభుత్వం తిరిగి అన్న క్యాంటీన్లను ప్రారంభించడం తమలాంటి వారికి కొండంత అండగా నిలిచిందని ఆనందం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ గారి ఆశయాలతో, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో శ్రమించే ప్రతి ఒక్కరికీ అన్నపూర్ణలా ఆకలి తీర్చడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. కడప నగరంలో పర్యటిస్తున్న సమయంలో రోడ్డు పక్కన బండిపై మొక్కజొన్న కండీలు విక్రయిస్తూ శ్రమిస్తున్న పెద్దాయనను ఆప్యాయంగా పలకరించిన కడప MLA మాధవి మేడం గారు . ఈ వయసులోనూ ఆత్మగౌరవంతో జీవిస్తున్న ఆ పెద్దాయనతో కాసేపు మాట్లాడిన మాధవి మేడం గారు . ఆయనకు మూడు పూటలా కడుపునిండా భోజనం పెడుతూ ఆకలి తీరుస్తున్నది మన ‘అన్న క్యాంటీన్’ అని ఎంతో సంతోషంగా పంచుకున్నారు. కేవలం ₹5 ఖర్చుతో నాణ్యమైన ఆహారం అందుతోందని, కూటమి ప్రభుత్వం తిరిగి అన్న క్యాంటీన్లను ప్రారంభించడం తమలాంటి వారికి కొండంత అండగా నిలిచిందని ఆనందం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ గారి ఆశయాలతో, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో శ్రమించే ప్రతి ఒక్కరికీ అన్నపూర్ణలా ఆకలి తీర్చడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. జ
    1
    కడప నగరంలో పర్యటిస్తున్న సమయంలో రోడ్డు పక్కన బండిపై మొక్కజొన్న కండీలు విక్రయిస్తూ శ్రమిస్తున్న పెద్దాయనను ఆప్యాయంగా పలకరించిన కడప MLA మాధవి మేడం గారు . ఈ వయసులోనూ ఆత్మగౌరవంతో జీవిస్తున్న ఆ పెద్దాయనతో కాసేపు మాట్లాడిన మాధవి మేడం గారు .

ఆయనకు మూడు పూటలా కడుపునిండా భోజనం పెడుతూ ఆకలి తీరుస్తున్నది మన ‘అన్న క్యాంటీన్’ అని ఎంతో సంతోషంగా పంచుకున్నారు. కేవలం ₹5 ఖర్చుతో నాణ్యమైన ఆహారం అందుతోందని, కూటమి ప్రభుత్వం తిరిగి అన్న క్యాంటీన్లను ప్రారంభించడం తమలాంటి వారికి కొండంత అండగా నిలిచిందని ఆనందం వ్యక్తం చేశారు.

ఎన్టీఆర్ గారి ఆశయాలతో, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో శ్రమించే ప్రతి ఒక్కరికీ అన్నపూర్ణలా ఆకలి తీర్చడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం.

జ
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter కడప, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • చంద్రబాబు వాటర్ మ్యాన్ కాదు. క్వార్టర్ మ్యాన్. తాగునీరు దొరకదు కానీ వీధివీధిలో బెల్టు షాపులతో మద్యం ఏరులైపారుతోంది. పోలవరం నుంచి విశాఖకు నీళ్లు అంటూ చంద్రబాబు డ్రామాలు, స్కిట్ లు మాత్రమే చేస్తున్నాడు. విశాఖలో నీటి సంక్షోభాన్ని తొలగించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. -కేకే రాజు గారు, విశాఖ జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు చంద్రబాబు వాటర్ మ్యాన్ కాదు. క్వార్టర్ మ్యాన్. తాగునీరు దొరకదు కానీ వీధివీధిలో బెల్టు షాపులతో మద్యం ఏరులైపారుతోంది. పోలవరం నుంచి విశాఖకు నీళ్లు అంటూ చంద్రబాబు డ్రామాలు, స్కిట్ లు మాత్రమే చేస్తున్నాడు. విశాఖలో నీటి సంక్షోభాన్ని తొలగించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. -కేకే రాజు గారు, విశాఖ జిల్లా వైయస్ఆర్
    1
    చంద్రబాబు వాటర్ మ్యాన్ కాదు. క్వార్టర్ మ్యాన్. తాగునీరు దొరకదు కానీ వీధివీధిలో బెల్టు షాపులతో మద్యం ఏరులైపారుతోంది. పోలవరం నుంచి విశాఖకు నీళ్లు అంటూ చంద్రబాబు డ్రామాలు, స్కిట్ లు మాత్రమే చేస్తున్నాడు. విశాఖలో నీటి సంక్షోభాన్ని తొలగించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

-కేకే రాజు గారు, విశాఖ జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు

-కేకే రాజు గారు, విశాఖ జిల్లా వైయస్ఆర్
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • బీసీ రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి - బీసీ చైతన్య సమితి నేత రామ్మోహన్ మైదుకూరు: బీసీ మంత్రి సవిత ప్రకటించిన బీసీ రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేస్తామన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, 34% రిజర్వేషన్ అమలు చేయడం సంతోషదాయకమని మైదుకూరు జాతీయ బీసీ చైతన్య సమితి నియోజకవర్గ అధ్యక్షులు కానగూడూరు రామ్మోహన్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.బీసీల సంక్షేమం కోసం బీసీ రక్షణ చట్టాన్ని కూడా వెంటనే అమలుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
    1
    బీసీ రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి - బీసీ చైతన్య సమితి నేత రామ్మోహన్ 
మైదుకూరు: బీసీ మంత్రి సవిత ప్రకటించిన బీసీ రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేస్తామన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, 34% రిజర్వేషన్ అమలు చేయడం సంతోషదాయకమని మైదుకూరు జాతీయ బీసీ చైతన్య సమితి నియోజకవర్గ అధ్యక్షులు కానగూడూరు రామ్మోహన్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.బీసీల సంక్షేమం కోసం బీసీ రక్షణ చట్టాన్ని కూడా వెంటనే అమలుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
    user_VEMULURIMALAKONDAIAH
    VEMULURIMALAKONDAIAH
    Hindu temple ఖాజీపేట, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • రాజంపల్లి లో వెలిసిన ఆంజనేయస్వామికి భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు పెద్దారవీడు మండలం రాజంపల్లి గ్రామంలో వెలిసిన ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజామున ప్రత్యేకంగా పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. పరిసర ప్రాంతంలోని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆకు పూజ చేశారు. స్వామివారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
    1
    రాజంపల్లి లో వెలిసిన ఆంజనేయస్వామికి భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు 
పెద్దారవీడు మండలం రాజంపల్లి గ్రామంలో వెలిసిన ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజామున ప్రత్యేకంగా పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. పరిసర ప్రాంతంలోని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆకు పూజ చేశారు. స్వామివారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
    user_M. ADINARAYANA
    M. ADINARAYANA
    Local News Reporter మార్కాపురం, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • సాయి నగర్ లోని వినాయకుడి మండపం వద్ద ముగ్గుల పోటీలు..... బుచ్చిరెడ్డిపాలెం మండలం లో వినాయక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పట్టణంలోని గాంధీ నగర్ లో సాయి నగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్న వినాయక ఉత్సవాలలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జొన్నవాడ మాజీ చైర్మన్, కనక దుర్గమ్మ ఆలయ గౌరవ అధ్యక్షుడు పుట్టా లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు, స్థానిక కౌన్సిలర్ పుట్టా లక్ష్మీకాంతమ్మ పాల్గొన్నారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు దంపతులు సొంత నిధులు వెచ్చించి బహుమతులను అందజేశారు. ఐదు సంవత్సరాలుగా తమకు సహకారం అందిస్తున్న పుట్టా దంపతులను కమిటీ సభ్యులు సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పుట్టా లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ... గాంధీనగర్ వాసులు కలిసి కట్టుగా 20 సంవత్సరాల నుండి గణపతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. తాము ఐదు సంవత్సరాలుగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి సంవత్సరం మహిళలకు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తున్నామని తెలిపారు. నేడు 52 మంది మహిళలు,చిన్నారులతో కలిసి ముగ్గులు చక్కగా వేశారన్నారు.
    1
    సాయి నగర్ లోని వినాయకుడి మండపం వద్ద ముగ్గుల పోటీలు.....
బుచ్చిరెడ్డిపాలెం మండలం లో  వినాయక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పట్టణంలోని గాంధీ నగర్ లో  సాయి నగర్ గణేష్ ఉత్సవ  కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్న వినాయక ఉత్సవాలలో  మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జొన్నవాడ మాజీ చైర్మన్, కనక దుర్గమ్మ ఆలయ గౌరవ అధ్యక్షుడు  పుట్టా లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు, స్థానిక కౌన్సిలర్ పుట్టా లక్ష్మీకాంతమ్మ పాల్గొన్నారు. ముగ్గుల పోటీల్లో  గెలుపొందిన వారికి పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు దంపతులు సొంత నిధులు వెచ్చించి బహుమతులను అందజేశారు. ఐదు సంవత్సరాలుగా తమకు సహకారం అందిస్తున్న పుట్టా దంపతులను కమిటీ సభ్యులు సత్కరించి ధన్యవాదాలు తెలిపారు.  ఈ సందర్భంగా పుట్టా లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ... గాంధీనగర్ వాసులు  కలిసి కట్టుగా 20  సంవత్సరాల నుండి  గణపతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పారు.  తాము ఐదు సంవత్సరాలుగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం  కావడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి సంవత్సరం మహిళలకు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తున్నామని తెలిపారు. నేడు 52 మంది మహిళలు,చిన్నారులతో కలిసి ముగ్గులు చక్కగా వేశారన్నారు.
    user_Shafi ahamed baig mogal
    Shafi ahamed baig mogal
    Local News Reporter బుచ్చిరెడ్డిపాలెం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • ప్రజల దాహార్తి కూడా తీర్చలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది చంద్రబాబు కూటమి ప్రభుత్వం. విశాఖలో నీటి మాఫియా నడుస్తోందని ఎల్లో పత్రికలే రాస్తున్నాయి. పంచభూతాల్లో ఆకాశాన్ని తప్ప అన్నిటినీ దోచుకుంటున్నారు కూటమి నాయకులు. ప్రజల తాగునీటి అవసరాల కోసం ఉన్న నీటి నిల్వలను తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న కొన్ని పరిశ్రమలకు తరలించేయడం నిజం కాదా? -కేకే రాజు గారు, విశాఖ జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు ప్రజల దాహార్తి కూడా తీర్చలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది చంద్రబాబు కూటమి ప్రభుత్వం. విశాఖలో నీటి మాఫియా నడుస్తోందని ఎల్లో పత్రికలే రాస్తున్నాయి. పంచభూతాల్లో ఆకాశాన్ని తప్ప అన్నిటినీ దోచుకుంటున్నారు కూటమి నాయకులు. ప్రజల తాగునీటి అవసరాల కోసం ఉన్న నీటి నిల్వలను తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న కొన్ని పరిశ్రమలకు తరలించేయడం నిజం కాదా? -కేకే రాజు గారు, విశాఖ జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు
    1
    ప్రజల దాహార్తి కూడా తీర్చలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది చంద్రబాబు కూటమి ప్రభుత్వం. విశాఖలో నీటి మాఫియా నడుస్తోందని ఎల్లో పత్రికలే రాస్తున్నాయి. పంచభూతాల్లో ఆకాశాన్ని తప్ప అన్నిటినీ దోచుకుంటున్నారు కూటమి నాయకులు. ప్రజల తాగునీటి అవసరాల కోసం ఉన్న నీటి నిల్వలను తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న కొన్ని పరిశ్రమలకు తరలించేయడం నిజం కాదా?

-కేకే రాజు గారు, విశాఖ జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు
ప్రజల దాహార్తి కూడా తీర్చలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది చంద్రబాబు కూటమి ప్రభుత్వం. విశాఖలో నీటి మాఫియా నడుస్తోందని ఎల్లో పత్రికలే రాస్తున్నాయి. పంచభూతాల్లో ఆకాశాన్ని తప్ప అన్నిటినీ దోచుకుంటున్నారు కూటమి నాయకులు. ప్రజల తాగునీటి అవసరాల కోసం ఉన్న నీటి నిల్వలను తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న కొన్ని పరిశ్రమలకు తరలించేయడం నిజం కాదా?
-కేకే రాజు గారు, విశాఖ జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • కడప జిల్లా బద్వేల్:- భవనారాయణ నగర్ చెందిన అన్నదమ్ముల పై దాడి ఇద్దరికీ తీవ్ర గాయాలు... కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలోని భవ నారాయణ నగర్ కు చెందిన నడిపి కొండయ్య, నాగేశ్వరి, కుమారులు వెంకట మదన్ దినేష్ లను, యశ్వంత్ అనే యువకుడు నెల క్రితం స్కూటీ విషయంలో చిన్నపాటి ఘర్షణ జరగడంతో దాని గురించి మాట్లాడుకుందాం రా అని గుంతపల్లి క్రాస్ రోడ్ లోకి పిలిపించి అక్కడ మాట మాట పెరగడంతో యశ్వంత్ అనే , దినేష్, వెంకట మదన్ లపై కత్తితో ఒక్కసారిగా దాడి చేశాడు, ఈ దాడిలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దాడిలో గాయ పడిన వారిని బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ నుండి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ కు తరలించారు ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుని కోసం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కడప జిల్లా బద్వేల్:- భవనారాయణ నగర్ చెందిన అన్నదమ్ముల పై దాడి ఇద్దరికీ తీవ్ర గాయాలు... కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలోని భవ నారాయణ నగర్ కు చెందిన నడిపి కొండయ్య, నాగేశ్వరి, కుమారులు వెంకట మదన్ దినేష్ లను, యశ్వంత్ అనే యువకుడు నెల క్రితం స్కూటీ విషయంలో చిన్నపాటి ఘర్షణ జరగడంతో దాని గురించి మాట్లాడుకుందాం రా అని గుంతపల్లి క్రాస్ రోడ్ లోకి పిలిపించి అక్కడ మాట మాట పెరగడంతో యశ్వంత్ అనే , దినేష్, వెంకట మదన్ లపై కత్తితో ఒక్కసారిగా దాడి చేశాడు, ఈ దాడిలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దాడిలో గాయ పడిన వారిని బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ నుండి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ కు తరలించారు ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుని కోసం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
    1
    కడప జిల్లా బద్వేల్:- 

భవనారాయణ నగర్ చెందిన అన్నదమ్ముల పై దాడి ఇద్దరికీ తీవ్ర గాయాలు...

కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలోని భవ నారాయణ నగర్ కు చెందిన నడిపి కొండయ్య, నాగేశ్వరి, కుమారులు వెంకట మదన్ దినేష్ లను, యశ్వంత్ అనే యువకుడు నెల క్రితం స్కూటీ విషయంలో చిన్నపాటి ఘర్షణ జరగడంతో దాని గురించి మాట్లాడుకుందాం రా అని గుంతపల్లి క్రాస్ రోడ్ లోకి పిలిపించి అక్కడ మాట మాట పెరగడంతో యశ్వంత్ అనే , దినేష్, వెంకట మదన్ లపై కత్తితో ఒక్కసారిగా దాడి చేశాడు, ఈ దాడిలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దాడిలో గాయ పడిన వారిని బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ నుండి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ కు తరలించారు
ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుని కోసం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
కడప జిల్లా బద్వేల్:- 
భవనారాయణ నగర్ చెందిన అన్నదమ్ముల పై దాడి ఇద్దరికీ తీవ్ర గాయాలు...
కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలోని భవ నారాయణ నగర్ కు చెందిన నడిపి కొండయ్య, నాగేశ్వరి, కుమారులు వెంకట మదన్ దినేష్ లను, యశ్వంత్ అనే యువకుడు నెల క్రితం స్కూటీ విషయంలో చిన్నపాటి ఘర్షణ జరగడంతో దాని గురించి మాట్లాడుకుందాం రా అని గుంతపల్లి క్రాస్ రోడ్ లోకి పిలిపించి అక్కడ మాట మాట పెరగడంతో యశ్వంత్ అనే , దినేష్, వెంకట మదన్ లపై కత్తితో ఒక్కసారిగా దాడి చేశాడు, ఈ దాడిలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దాడిలో గాయ పడిన వారిని బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ నుండి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ కు తరలించారు
ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుని కోసం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter కడప, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.