Shuru
Apke Nagar Ki App…
కోవూరులో సందడే సందడి.. ఊరంతా పసుపుమయంగా మారిపోయింది..! నెల్లూరు జిల్లా కోవూరులో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, యువనాయకుడు నారా లోకేష్ పర్యటిస్తున్న సందర్భంగా పట్టణంలో అపూర్వమైన పండగ వాతావరణం నెలకొంది. కోవూరు నలుమూలల నుండి వేలాదిగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నారా లోకేష్‌కు ఘనస్వాగతం పలికారు. ఆయన రాకతో పట్టణంలోని ప్రధాన వీధులన్నీ జనసంద్రంగా మారిపోయాయి. కోవూరు పట్టణమంతా పూర్తిగా పసుపుమయమై కోలాహలంగా కనిపించింది.
Shafi ahamed baig mogal
కోవూరులో సందడే సందడి.. ఊరంతా పసుపుమయంగా మారిపోయింది..! నెల్లూరు జిల్లా కోవూరులో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, యువనాయకుడు నారా లోకేష్ పర్యటిస్తున్న సందర్భంగా పట్టణంలో అపూర్వమైన పండగ వాతావరణం నెలకొంది. కోవూరు నలుమూలల నుండి వేలాదిగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నారా లోకేష్‌కు ఘనస్వాగతం పలికారు. ఆయన రాకతో పట్టణంలోని ప్రధాన వీధులన్నీ జనసంద్రంగా మారిపోయాయి. కోవూరు పట్టణమంతా పూర్తిగా పసుపుమయమై కోలాహలంగా కనిపించింది.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి 76 జన్మదిన శుభాకాంక్షలు... మంత్రి నరేంద్ర మోడీకి 76వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి నారాయణ. భారతదేశం శత్రుదుర్విజ స్థాయిలోనిలిచేందుకు కారణం నరేంద్ర మోడీ రాజకీయ అపార అనుభవం అన్నారు. తన 25 సంవత్సరాల రాజకీయ అనుభవంలో 13 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా 12 సంవత్సరాలకు పైగా ప్రధానమంత్రిగా పనిచేయడమే అన్నారు. 2047 కళ్ళ ఆయన సంకల్పమైన భారతదేశాన్ని విశ్వ గురువుగా తీర్చిదిద్దే శక్తి ఆ భగవంతుడు నరేంద్ర మోడీకి ఇవ్వాలని ప్రార్థించారు.1
- ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషిదాయకం: పుట్టా లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కోవూరు పర్యటనకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశాలతో జొన్నవాడ కామాక్షితాయి ఆలయ మాజీ చైర్మన్ పుట్టా లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు, కౌన్సిలర్ పుట్ట లక్ష్మీకాంతమ్మ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు తరలి వెళ్లారు. బుచ్చి మండలం నాగమాంబ పురం పంచాయతీ నుండి సుమారు 300 మంది కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయలుదేరి లోకేష్ పర్యటనలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పుట్ట సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశాల మేరకు కోవూరు లోకేష్ పర్యటన విజయవంతం చేసేందుకు బయలుదేరమన్నారు. మొట్టమొదటిగా కోవూరులో దివంగత నేత నందమూరి తారక రామారావు విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. గతంలో ఎంతమంది పరిపాలించిన ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయలేదన్నారు. వేమిరెడ్డి దంపతుల కృషితో నేడు ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి లోకేష్ కు వేమిరెడ్డి దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.1
- నెల్లూరు నగరంలోని కాకర్ల వారి వీధి మిత్రమండలి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా అట్టహాసంగా నిర్వహించారు, అందులో భాగంగా మొదటి రోజు విగ్రహ ప్రతిష్ట ఈ కార్యక్రమానికి ఆనం రంగమయ్యూర్ హాజరయ్యారు, అదే క్రమంలో 46 డివిజన్ కార్పొరేటర్ వేలూరు మహేష్ హాజరయ్యారు,మరియు రెండో రోజు తీర్థ ప్రసాదాలు, మూడోరోజు భారీ అన్నదాన కార్యక్రమం సాయంత్రం మ్యాజిక్ షో మరియు నృత్య ప్రదర్శనలు నాలుగో రోజు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరుకానునట్లు తెలిపారు, అదే రోజు అన్నదాన కార్యక్రమము మరియు లడ్డు వేలంపాట ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు మీడియాతో తెలియజేశారు, కావున నెల్లూరు ప్రజలంతా కూడా పై కార్యక్రమాలకు విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకొని కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరారు,మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని దీనివల్ల కాలుష్యాన్ని అరికట్టడం లోను ప్లాస్టిక్ నివారణలోను దోహదపడుతుంది అని తెలిపారు, ఈ కార్యక్రమంలో కాకర్ల వారి వీధి మిత్రమండలి కమిటీ సభ్యులు బొడ్డు వెంకట కృష్ణారెడ్డి ఎస్ కోటేశ్వర్ పిల్ల సత్యనారాయణ పిల్ల కృష్ణ మరియు కె మధుసూదన్ బి మణి సుందర్ ఎం హరిప్రసాద్ రెడ్డి కె హరి లీలాధర్ రెడ్డి స్థానిక వ్యాపారస్లు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని విజయవంతంగా కార్యక్రమాలు అన్నీ కూడా కొనసాగిస్తున్నట్లు తెలిపారు,1
- డీఎస్సీ నియామకాల్ని పారదర్శకంగా చేపట్టామని మీరు నమ్మితే.. ధైర్యంగా సీబీఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేస్తున్నాం. సీబీఐ ఎంక్వైరీ వేయకుండా మిమ్మల్ని ఏ శక్తి ఆపుతోంది. ఎంక్వైరీ వేసి డీఎస్సీ అక్రమాలు బయటపడితే నారా లోకేష్ కెరీర్ ముగిసిపోతుందని భయపడుతున్నావా చంద్రబాబూ? -సలాం బాబు గారు, వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర యూత్ ఎంపవర్‌మెంట్ సెల్ కన్వీనర్ డీఎస్సీ నియామకాల్ని పారదర్శకంగా చేపట్టామని మీరు నమ్మితే.. ధైర్యంగా సీబీఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేస్తున్నాం. సీబీఐ ఎంక్వైరీ వేయకుండా మిమ్మల్ని ఏ శక్తి ఆపుతోంది. ఎంక్వైరీ వేసి డీఎస్సీ అక్రమాలు బయటపడితే నారా లోకేష్ కెరీర్ ముగిసిపోతుందని భయపడుతున్నావా చంద్రబాబూ? -సలాం బాబు గారు, వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర యూత్ ఎంపవర్‌మెంట్ సెల్ కన్వీనర్1
- ప్రైస్ ది లార్డ్ టు ఆల్ ఫ్రెండ్స్ గాడ్ బ్లెస్స్ యు కృప సమాధానం తోడైయులను గాక1
- బై బై గణేశా గంగమ్మ ఒడిలోకి చేరిన గణనాథుడు సిద్ధవటం, సెప్టెంబర్ 17 మండల కేంద్రమైన సిద్ధవటం బ్రాహ్మణ వీధిలో వినాయక చవితి 2 వ వార్షికోత్సవం వేడుకల్లో భాగంగా గత 3 రోజులుగా పూజలు అందుకున్న గణనాథుడు ప్రత్యేక కోలాటాల నృత్యాల మధ్య గణనాథుని నిమజ్జన ఊరేగింపు వైభవంగా జరిగింది దారి పొడవునా మహిళలు మంగళ హారతులు పట్టి బై బై గణేశా అంటూ నీరాజనాలు పలికారుబుధవారం రాత్రి సిద్ధవటం హై లెవెల్ వంతెన సమీపాన పూజలందుకున్న గణనాథుడిని పెన్నమ్మ ఒడిలో నిమజ్జనం చేశారు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఇంటింటా తీర్థ ప్రసాదాలు అందించారు వచ్చే ఏడాది గణేష్ ఉత్సవాలకు ముందస్తుగా, అన్నదాన కార్యక్రమాలు, గణేష్ ఉత్సవ విగ్రహం ఏర్పాటుకు భక్తులు ముందుకొచ్చి తమ పేర్లు నమోదు చేసుకున్నారు ప్రశాంతత వాతావరణం లో గణేష్ ఉత్సవాలు వైభవంగా జరిగాయి బై బై గణేశా గంగమ్మ ఒడిలోకి చేరిన గణనాథుడు సిద్ధవటం, సెప్టెంబర్ 17 మండల కేంద్రమైన సిద్ధవటం బ్రాహ్మణ వీధిలో వినాయక చవితి 2 వ వార్షికోత్సవం వేడుకల్లో భాగంగా గత 3 రోజులుగా పూజలు అందుకున్న గణనాథుడు ప్రత్యేక కోలాటాల నృత్యాల మధ్య గణనాథుని నిమజ్జన ఊరేగింపు వైభవంగా జరిగింది దారి పొడవునా మహిళలు మంగళ హారతులు పట్టి బై బై గణేశా అంటూ నీరాజనాలు పలికారుబుధవారం రాత్రి సిద్ధవటం హై లెవెల్ వంతెన సమీపాన పూజలందుకున్న గణనాథుడిని పెన్నమ్మ ఒడిలో నిమజ్జనం చేశారు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఇంటింటా తీర్థ ప్రసాదాలు అందించారు వచ్చే ఏడాది గణేష్ ఉత్సవాలకు ముందస్తుగా, అన్నదాన కార్యక్రమాలు, గణేష్ ఉత్సవ విగ్రహం ఏర్పాటుకు భక్తులు ముందుకొచ్చి తమ పేర్లు నమోదు చేసుకున్నారు ప్రశాంతత వాతావరణం లో గణేష్ ఉత్సవాలు వైభవంగా జరిగాయి1
- మార్కాపురం జిల్లా కేంద్రంలో త్వరలో రోడ్ల విస్తరణ పనులు ప్రారంభిస్తామని తెలిపిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మార్కాపురం జిల్లా కేంద్రంలో త్వరలో రోడ్లు విస్తరిస్తున్నట్లు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. స్థానిక ఓ డిగ్రీ కళాశాల యువతతో ముఖాముఖి కార్యక్రమంలో ట్రాఫిక్ సమస్య ఉందని ఓ విద్యార్థిని అడిగారు. దీంతో ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా కేంద్రం కావడంతో ప్రజల అవసరాల నిమిత్తం రాకపోకలు ఎక్కువయ్యాయన్నారు. సీఎం తో మాట్లాడి త్వరలో రోడ్లను విస్తరించే పనులను చేపడతామన్నారు. యువతీ యువకులు సహకరించాలని కోరారు.1
- బుచ్చిరెడ్డిపాలెం లో దేవ శిల్పి విశ్వకర్మ జయంతి వేడుకలు.... బుచ్చిరెడ్డిపాలెంలో విశ్వగురు విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీజేపీ రూరల్ అధ్యక్షుడు మనోహర్ ఆధ్వర్యంలో స్థానిక బీజేపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తొలుత విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విశ్వకర్మ గొప్పతనాన్ని వివరించారు.1