Shuru
Apke Nagar Ki App…
మార్కాపురం జిల్లా కేంద్రంలో త్వరలో రోడ్ల విస్తరణ పనులు ప్రారంభిస్తామని తెలిపిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మార్కాపురం జిల్లా కేంద్రంలో త్వరలో రోడ్లు విస్తరిస్తున్నట్లు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. స్థానిక ఓ డిగ్రీ కళాశాల యువతతో ముఖాముఖి కార్యక్రమంలో ట్రాఫిక్ సమస్య ఉందని ఓ విద్యార్థిని అడిగారు. దీంతో ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా కేంద్రం కావడంతో ప్రజల అవసరాల నిమిత్తం రాకపోకలు ఎక్కువయ్యాయన్నారు. సీఎం తో మాట్లాడి త్వరలో రోడ్లను విస్తరించే పనులను చేపడతామన్నారు. యువతీ యువకులు సహకరించాలని కోరారు.
M. ADINARAYANA
మార్కాపురం జిల్లా కేంద్రంలో త్వరలో రోడ్ల విస్తరణ పనులు ప్రారంభిస్తామని తెలిపిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మార్కాపురం జిల్లా కేంద్రంలో త్వరలో రోడ్లు విస్తరిస్తున్నట్లు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. స్థానిక ఓ డిగ్రీ కళాశాల యువతతో ముఖాముఖి కార్యక్రమంలో ట్రాఫిక్ సమస్య ఉందని ఓ విద్యార్థిని అడిగారు. దీంతో ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా కేంద్రం కావడంతో ప్రజల అవసరాల నిమిత్తం రాకపోకలు ఎక్కువయ్యాయన్నారు. సీఎం తో మాట్లాడి త్వరలో రోడ్లను విస్తరించే పనులను చేపడతామన్నారు. యువతీ యువకులు సహకరించాలని కోరారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- మార్కాపురం జిల్లా కేంద్రంలో త్వరలో రోడ్ల విస్తరణ పనులు ప్రారంభిస్తామని తెలిపిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మార్కాపురం జిల్లా కేంద్రంలో త్వరలో రోడ్లు విస్తరిస్తున్నట్లు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. స్థానిక ఓ డిగ్రీ కళాశాల యువతతో ముఖాముఖి కార్యక్రమంలో ట్రాఫిక్ సమస్య ఉందని ఓ విద్యార్థిని అడిగారు. దీంతో ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా కేంద్రం కావడంతో ప్రజల అవసరాల నిమిత్తం రాకపోకలు ఎక్కువయ్యాయన్నారు. సీఎం తో మాట్లాడి త్వరలో రోడ్లను విస్తరించే పనులను చేపడతామన్నారు. యువతీ యువకులు సహకరించాలని కోరారు.1
- ప్రైస్ ది లార్డ్ టు ఆల్ ఫ్రెండ్స్ గాడ్ బ్లెస్స్ యు కృప సమాధానం తోడైయులను గాక1
- ఆత్మకూరు అంగన్వాడీ కేంద్రం -21, నందు 9వ జాతీయ పోషణ మాసం 2026. 9వ జాతీయ పోషణ మాసం 2026 ఆత్మకూరు:నంద్యాల జిల్లా. ఆత్మకూరు ప్రాజెక్టు, ఎస్పీజీ పాలెం అంగన్వాడి కేంద్రం-21 నందు 9 వ జాతీయ పోషణ మాసం 2026 కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ICDS సూపర్ వైజర్a V. కోమలి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా male participation( పురుషుల భాగస్వామ్యం) గర్భవతులు, బాలింతలు, చిన్న పిల్లల తండ్రులు, భర్తలు హాజరైనారు ICDS సూపర్వైజర్ V. కోమలి మాట్లాడుతూ మనకు ఇంట్లోనే ఖర్చు లేకుండా ఈజీగా దొరికే మునగాకులో కాల్షియం విటమిన్స్ B మరియు C లభిస్తుంది మరియు ఇది హైపర్ రిచ్, మలబద్ధకం నివారించి జీర్ణశక్తి మెరుగుపరుచును కీళ్ల నొప్పులు షుగర్ నియంత్రించును వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, మునగాకు పొడి, మునగాకు వడలు, మునగాకు రొట్టెలు, రాగి లడ్డు ఎలా తయారు చేసుకోవాలి, వివిధ రకాల వంటలు వాటి ప్రయోజనాలు, కూరగాయల నుండి ఆకుకూర నుండి లభించు పోషకాల గురించి, అంగన్వాడి కేంద్రంలో అందించు పోషక ఆహారం గురించి క్లుప్తంగా వివరించారు.పురుషులకు వంటల పోటీలు నిర్వహించారు.ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాల ఎగ్జిబిషన్ పెట్టడంజరిగినది.ఈసమావేశానికి ANM నాగమణి, అంగన్వాడి టీచర్ M. వాణి, P. మూర్తు జాబి, ఆశ వర్కర్ జయమ్మ, అంగన్వాడి ఆయా అనురాధమ్మ పాల్గొన్నారు.1
- పెళ్లి పనుల కోసం వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. తండ్రి, కుమార్తె మృతి HYD: కాటేదాన్‌లో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి ఇస్మాయిల్ ఖాన్, కుమార్తె బుష్రా బేగం మృతి చెందారు. టిప్పర్ లారీ ఢీకొనడంతో టీవీఎస్ ఛాంప్‌పై వెళ్తున్న ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. అక్టోబర్ 2న బుష్రా వివాహం జరగాల్సి ఉండగా, బంధువులను పెళ్లికి ఆహ్వానించి తిరిగివస్తుండగా ప్రమాదం జరిగింది.1
- అలంపూర్: జాతీయ జెండాను ఉపక్కోశాధికారి కార్యాలయంలో జెండా అవిష్కరించిన నేడు ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా అలంపూర్ మండల పరిధిలోని స్థానిక ఉపకోషాధికారి కార్యాలయంలో స్థానిక ఎస్ టి ఓ జె సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ముందు ఎస్ టి ఓ మహానీయుల చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప కోశాధికారి కార్యాలయం సిబ్బంది ,అధికారులు పాల్గొన్నారు.1
- ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి 76 జన్మదిన శుభాకాంక్షలు... మంత్రి నరేంద్ర మోడీకి 76వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి నారాయణ. భారతదేశం శత్రుదుర్విజ స్థాయిలోనిలిచేందుకు కారణం నరేంద్ర మోడీ రాజకీయ అపార అనుభవం అన్నారు. తన 25 సంవత్సరాల రాజకీయ అనుభవంలో 13 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా 12 సంవత్సరాలకు పైగా ప్రధానమంత్రిగా పనిచేయడమే అన్నారు. 2047 కళ్ళ ఆయన సంకల్పమైన భారతదేశాన్ని విశ్వ గురువుగా తీర్చిదిద్దే శక్తి ఆ భగవంతుడు నరేంద్ర మోడీకి ఇవ్వాలని ప్రార్థించారు.1
- బై బై గణేశా గంగమ్మ ఒడిలోకి చేరిన గణనాథుడు సిద్ధవటం, సెప్టెంబర్ 17 మండల కేంద్రమైన సిద్ధవటం బ్రాహ్మణ వీధిలో వినాయక చవితి 2 వ వార్షికోత్సవం వేడుకల్లో భాగంగా గత 3 రోజులుగా పూజలు అందుకున్న గణనాథుడు ప్రత్యేక కోలాటాల నృత్యాల మధ్య గణనాథుని నిమజ్జన ఊరేగింపు వైభవంగా జరిగింది దారి పొడవునా మహిళలు మంగళ హారతులు పట్టి బై బై గణేశా అంటూ నీరాజనాలు పలికారుబుధవారం రాత్రి సిద్ధవటం హై లెవెల్ వంతెన సమీపాన పూజలందుకున్న గణనాథుడిని పెన్నమ్మ ఒడిలో నిమజ్జనం చేశారు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఇంటింటా తీర్థ ప్రసాదాలు అందించారు వచ్చే ఏడాది గణేష్ ఉత్సవాలకు ముందస్తుగా, అన్నదాన కార్యక్రమాలు, గణేష్ ఉత్సవ విగ్రహం ఏర్పాటుకు భక్తులు ముందుకొచ్చి తమ పేర్లు నమోదు చేసుకున్నారు ప్రశాంతత వాతావరణం లో గణేష్ ఉత్సవాలు వైభవంగా జరిగాయి బై బై గణేశా గంగమ్మ ఒడిలోకి చేరిన గణనాథుడు సిద్ధవటం, సెప్టెంబర్ 17 మండల కేంద్రమైన సిద్ధవటం బ్రాహ్మణ వీధిలో వినాయక చవితి 2 వ వార్షికోత్సవం వేడుకల్లో భాగంగా గత 3 రోజులుగా పూజలు అందుకున్న గణనాథుడు ప్రత్యేక కోలాటాల నృత్యాల మధ్య గణనాథుని నిమజ్జన ఊరేగింపు వైభవంగా జరిగింది దారి పొడవునా మహిళలు మంగళ హారతులు పట్టి బై బై గణేశా అంటూ నీరాజనాలు పలికారుబుధవారం రాత్రి సిద్ధవటం హై లెవెల్ వంతెన సమీపాన పూజలందుకున్న గణనాథుడిని పెన్నమ్మ ఒడిలో నిమజ్జనం చేశారు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఇంటింటా తీర్థ ప్రసాదాలు అందించారు వచ్చే ఏడాది గణేష్ ఉత్సవాలకు ముందస్తుగా, అన్నదాన కార్యక్రమాలు, గణేష్ ఉత్సవ విగ్రహం ఏర్పాటుకు భక్తులు ముందుకొచ్చి తమ పేర్లు నమోదు చేసుకున్నారు ప్రశాంతత వాతావరణం లో గణేష్ ఉత్సవాలు వైభవంగా జరిగాయి1
- కృష్ణా జలాలతో నిండిపోయిన వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలు పెద్దారవీడు మండలం వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలైన సుంకేసుల కలనూతల కృష్ణా జలాలతో నిండిపోయాయి. ఆగస్టు 31వ తేదీ సీఎం చేతుల మీదుగా కృష్ణా జలాలను నల్లమల సాగర్ కు విడుదల చేశారు. అప్పటినుండి ఇప్పటివరకు నీటి ప్రవాహం కొనసాగడంతో ముంపు గ్రామాలు నిండిపోయాయి. అధికారులు గ్రామాలను ముందుగానే ఖాళీ చేయించిన విషయం తెలిసినదే. దీంతో మునిగిపోయిన తమ గ్రామాలను చూడడానికి నిర్వాసితులు ఆసక్తి కనపరిచారు.1