సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నెంటూర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సిద్దిపేట జిల్లా మార్చ్ 2, 2026. ఈరోజు నెంటూర్ గ్రామంలో జరిగిన ముదిరాజ్ సంఘం ఎన్నికలలో నూతనంగా అధ్యక్షులను మరియు ఉపాధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షుడిగా లింగ శేఖర్ ముదిరాజ్ మరియు ఉపాధ్యక్షుడిగా కిచ్చుగారి పాండు ముదిరాజ్ గార్లను . అలాగే పెద్దమ్మ గుడి ఆలయ అధ్యక్షుడిగా నీరుడి నాగరాజు ఉపాధ్యక్షునిగా లింగ ఆంజనేయులును ఎన్నుకోవడం జరిగింది. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నెంటూర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సిద్దిపేట జిల్లా మార్చ్ 2, 2026. ఈరోజు నెంటూర్ గ్రామంలో జరిగిన ముదిరాజ్ సంఘం ఎన్నికలలో నూతనంగా అధ్యక్షులను మరియు ఉపాధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షుడిగా లింగ శేఖర్ ముదిరాజ్ మరియు ఉపాధ్యక్షుడిగా కిచ్చుగారి పాండు ముదిరాజ్ గార్లను . అలాగే పెద్దమ్మ గుడి ఆలయ అధ్యక్షుడిగా నీరుడి నాగరాజు ఉపాధ్యక్షునిగా లింగ ఆంజనేయులును ఎన్నుకోవడం జరిగింది. ఇందులో భాగంగా సంఘం అధ్యక్షుడు అయినటువంటి లింగశేఖర్ ముదిరాజ్ గారు మాట్లాడుతూ మా గ్రామంలో గల ముదిరాజ్ సభ్యులమంతా కలిసి సొంతంగా ఎవరి ప్రమేయం లేకుండా పెద్దమ్మ తల్లి ఆలయం నిర్మించుకున్నాము. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా ముదిరాజులను గుర్తించలేదు, ఇప్పటికైనా మా గ్రామంలో ముదిరాజులను గుర్తించి మాకు ముదిరాజ్ భవనము నిర్మించుకోవడానికి నిధులను సమకూర్చాలని కోరారు. మరియు తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులకు ప్రత్యేక గుర్తింపు లేదని ముదిరాజులందరినీ ఐక్యతతో ఉండాలని సూచించారు. ముదిరాజులను BC-D నుంచి BC-A కు మార్చాలని ప్రభుత్వాన్ని కోరారు. సంగం అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తామని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో 1. లింగ కిష్టయ్య (సలహాదారు) 2. నీరుడి చంద్రం (ముదిరాజ్ సంఘం మాజీ అధ్యక్షుడు) 3. కిచ్చుగారి స్వామి (సొసైటీ అధ్యక్షుడు) 4. కిచ్చుగారి రమేష్ (మాజీ గుడి చైర్మన్, వార్డ్ మెంబర్ ) 5. లింగ నాగరాజు (మాజీ వైస్ చైర్మన్) 6. జగ్గారి కుమార్ 7. నీరుడి బిక్షపతి (వార్డ్ మెంబర్) 8. జగ్గారి జానీ (కోశాధికారి) 9. నీరుడి భాస్కర్ మరియు తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నెంటూర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సిద్దిపేట జిల్లా మార్చ్ 2, 2026. ఈరోజు నెంటూర్ గ్రామంలో జరిగిన ముదిరాజ్ సంఘం ఎన్నికలలో నూతనంగా అధ్యక్షులను మరియు ఉపాధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షుడిగా లింగ శేఖర్ ముదిరాజ్ మరియు ఉపాధ్యక్షుడిగా కిచ్చుగారి పాండు ముదిరాజ్ గార్లను . అలాగే పెద్దమ్మ గుడి ఆలయ అధ్యక్షుడిగా నీరుడి నాగరాజు ఉపాధ్యక్షునిగా లింగ ఆంజనేయులును ఎన్నుకోవడం జరిగింది. సిద్దిపేట జిల్లా
వర్గల్ మండలం నెంటూర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సిద్దిపేట జిల్లా మార్చ్ 2, 2026. ఈరోజు నెంటూర్ గ్రామంలో జరిగిన ముదిరాజ్ సంఘం ఎన్నికలలో నూతనంగా అధ్యక్షులను మరియు ఉపాధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షుడిగా లింగ శేఖర్ ముదిరాజ్ మరియు ఉపాధ్యక్షుడిగా కిచ్చుగారి పాండు ముదిరాజ్ గార్లను . అలాగే పెద్దమ్మ గుడి ఆలయ అధ్యక్షుడిగా నీరుడి నాగరాజు ఉపాధ్యక్షునిగా లింగ ఆంజనేయులును ఎన్నుకోవడం జరిగింది. ఇందులో భాగంగా సంఘం అధ్యక్షుడు
అయినటువంటి లింగశేఖర్ ముదిరాజ్ గారు మాట్లాడుతూ మా గ్రామంలో గల ముదిరాజ్ సభ్యులమంతా కలిసి సొంతంగా ఎవరి ప్రమేయం లేకుండా పెద్దమ్మ తల్లి ఆలయం నిర్మించుకున్నాము. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా ముదిరాజులను గుర్తించలేదు, ఇప్పటికైనా మా గ్రామంలో ముదిరాజులను గుర్తించి మాకు ముదిరాజ్ భవనము నిర్మించుకోవడానికి నిధులను సమకూర్చాలని కోరారు. మరియు తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులకు ప్రత్యేక గుర్తింపు లేదని ముదిరాజులందరినీ ఐక్యతతో ఉండాలని సూచించారు. ముదిరాజులను BC-D నుంచి BC-A కు మార్చాలని
ప్రభుత్వాన్ని కోరారు. సంగం అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తామని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో 1. లింగ కిష్టయ్య (సలహాదారు) 2. నీరుడి చంద్రం (ముదిరాజ్ సంఘం మాజీ అధ్యక్షుడు) 3. కిచ్చుగారి స్వామి (సొసైటీ అధ్యక్షుడు) 4. కిచ్చుగారి రమేష్ (మాజీ గుడి చైర్మన్, వార్డ్ మెంబర్ ) 5. లింగ నాగరాజు (మాజీ వైస్ చైర్మన్) 6. జగ్గారి కుమార్ 7. నీరుడి బిక్షపతి (వార్డ్ మెంబర్) 8. జగ్గారి జానీ (కోశాధికారి) 9. నీరుడి భాస్కర్ మరియు తదితరులు పాల్గొన్నారు.
- సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లి గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.శ్రీగిరిపల్లి గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిమ్మి రెడ్డి, నెంటూరి కుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమం ఉప సర్పంచ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా గ్రామ ఉపసర్పంచ్ పాండవుల బాలరాజ్ ముదిరాజ్, మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్తూ ప్రజల్లో చైతన్యం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణ ముదిరాజ్, వెంకట్ ముదిరాజ్, భాస్కర్ యాదవ్, హరీష్ గౌడ్, పెద్దోళ్ళ బాలయ్య, ఏముల రాములు, పొట్ట మల్లేష్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు దాసరి వెంకటేష్, చిత్ర ఆర్ట్స్ నర్సింలు. పొట్ట రాజు చేబర్తి వెంకటేష్ పొట్ట కరుణాకర్ పాపయ్య, తిమ్మకపల్లి రవి, తదితరులు పాల్గొన్నారు.అలాగే శ్రీగిరిపల్లి గ్రామ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు4
- Post by Tagore3
- లోక రక్షకుడు యేసుక్రీస్తు పునరుత్థాన సందేశాన్ని చాటి చెబుతూ మెదక్ లో 'రన్ ఫర్ జీసస్' 2026 ర్యాలీ ని సిఎస్ఐ సంఘం ఆద్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ బీటర్ ఇంచార్జీ శాంతయ్య ప్రార్థన చేసి ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీ చర్చ్ నుంచి పట్టణ పుర వీధుల గుండా సాగింది. ర్యాలీ లో యువతి, యువకులు, చిన్నారులు యేసు క్రీస్తు పునరుద్ధన కోసం నినాదాలు చేస్తూ యేసు క్రీస్తు పాటలకు నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ బీటర్ ఇంచార్జీ శాంతయ్య మాట్లాడుతూ ఈస్టర్ పండుగకు ముందు వచ్చే మహా శనివారం రోజు యేసు క్రీస్తు పునరుద్ధన కోసం రన్ ఫర్ జీసస్ ర్యాలీ జరుపుతారని అన్నారు. ఈ ర్యాలీ ప్రతి సంవత్సరం సీఎస్ఐ సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్న, పెద్ద తేడా లేకుండా లోక రక్షకుడి తిరిగి రాకడ కోసం చేసుకోనున్న ర్యాలీ గా చేసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గంట సంపత్, చర్చ్ కమిటీ సభ్యులు, గురువులు పాల్గొన్నారు.1
- కౌడిపల్లి నివాసిస్తుడు రెడ్డి నర్సింహులు అయినా పూరి గుడిసె నిప్పు అంటుకొని మొత్తం గుడిసె దగ్ధం అయిపోయింది. అగ్నిమాపక సిబ్బంది హుటా హుటిన వచ్చి మంటలు చిల్లరేగకుండా ఆపివేయడం జరిగింది. అయినప్పటికీ పూరి గుడిసె మొత్తం దగ్ధమైపోయింది.2
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో తెలంగాణ ప్రభుత్వము చేపట్టిన “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 2026” లో భాగంగా 99 రోజుల కార్యచరణ ప్రణాళిక కింద శనివారం (04-04-2026) అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రజారక్షణ (ఫైర్) శాఖ ఆధ్వర్యంలో వేములవాడ ఫైర్ స్టేషన్ సిబ్బంది నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఫైర్ సేఫ్టీ డ్రిల్ (Fire Safety Drill) ద్వారా అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా స్పందించాలి, అగ్నిప్రమాదాలను ఎలా నివారించాలి అనే విషయాలను ప్రాక్టికల్‌గా వివరించారు.ఆలయ ఈవో ఎల్. రమాదేవి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) సిబ్బందికి అగ్నిప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫైర్ ఎక్స్టింగ్విషర్ వినియోగ విధానం వంటి అంశాలను వివరించారు. ఫైర్ సిబ్బంది ఎస్పీఎఫ్ సిబ్బందితో కలిసి ప్రాక్టికల్‌గా ఫైర్ సేఫ్టీ పరికరాల వినియోగంపై ప్రదర్శన నిర్వహించారు.దేవస్థానానికి వచ్చే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఉపయోగకరమని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు1
- కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం వజ్జపల్లి గ్రామంలో మహిళా సమైక్య భవన నిర్మాణానికి శనివారం సర్పంచ్ రాధాబాయి శ్యామ్ రావు శంకుస్థాపన చేశారు. గ్రామంలో మహిళా సమైక్య భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాణ పనులు త్వరలో పూర్తి చేస్తామన్నారు. సమాఖ్య అధ్యక్షురాలు లక్ష్మీబాయి APM ప్రసాద్ సీసీ భూమయ్య, ఉప సర్పంచ్ నర్సింలు తదితరులు ఉన్నారు.1
- మంచిర్యాల జిల్లా క్యాతన్ పల్లి మున్సిపల్ ఎన్నిక ఉత్కంఠ రేపింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడ్డ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ముచ్చటగా మూడోసారి ఈ రోజు నిర్వహించారు. 51 రోజులుగా క్యాంపులో ఉన్న బిఆర్ఎస్, సీపీఐ కౌన్సిలర్లు కరీంనగర్ నుంచి క్యాతన్ పల్లికి బయలుదేరారు. చైర్మన్ వైస్ చైర్మన్ పదవులను కైవసం చేసుకునేలా బిఆర్ఎస్ అధిష్టానం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాజీ ఎంపీ బాల్క సుమన్ కు బాధ్యతలు అప్పగించడంతో బిఆర్ఎస్ కు చెందిన 10 మంది, సీపీఐకి చెందిన 4 గురు కౌన్సిలర్లతో కరీంనగర్ నుంచి క్యాతన్ పల్లికి బయలుదేరారు. ఈసందర్భంగా మీడియాతో బాల్క సుమన్ మాట్లాడుతూ ప్రజా తీర్పు తమకు అనుకూలంగా ఉందని, పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు. రావణకాష్టంలా, పోలీస్ రాజ్యంలా సీఎం రేవంత్ రెడ్డి మంత్రి వివేక్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నిజమైన ప్రజాతీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా లేదని స్పష్టం చేశారు. ప్రజాపాలన కాదు, పాపపుపాలన దోపిడీ దొంగల పాలన సాగుతుందని ఆరోపించారు. విచ్చలవిడి అవినీతి, దోపిడి జరుగుతుందని, దుర్మార్గాలు, అరాచకాలు బంద్ చేయాలని కోరుతున్నామని తెలిపారు. ఎన్నిక సజావుగా జరిగేలా చూడకుంటే ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలు ఉరివేయక తప్పదని బాల్క సుమన్ హెచ్చరించారు.2
- Post by Tagore1