logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 9 ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ మున్సిపల్ వార్డులను పెంచాలని సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చిన ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు దేవీ రవీందర్ సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గజ్వేల్ మున్సిపల్ వార్డులను పెంచాలని కలెక్టర్ గారిని కలవడానికి వెళ్ళినటువంటి సమయంలో కలెక్టర్ గారు అందుబాటులో లేకపోవడంతో జిల్లా కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి రాజేష్ గారికి వార్డులను పెంచాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

17 hrs ago
user_GOUSE BEURO REPORTER
GOUSE BEURO REPORTER
Reporter వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
17 hrs ago

👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 9 ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ మున్సిపల్ వార్డులను పెంచాలని సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చిన ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు దేవీ రవీందర్ సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గజ్వేల్ మున్సిపల్ వార్డులను పెంచాలని కలెక్టర్ గారిని కలవడానికి వెళ్ళినటువంటి సమయంలో కలెక్టర్ గారు అందుబాటులో లేకపోవడంతో జిల్లా కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి రాజేష్ గారికి వార్డులను పెంచాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

More news from తెలంగాణ and nearby areas
  • 👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 9 ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని వార్డులలో ఓటర్ల విభజనకు సంబంధించిన అంశంలో తీవ్ర అవకతవకలు నెలకొన్న నేపథ్యంలో గజ్వేల్ 6వ వార్డు నుంచి కమ్మరి శ్రీను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ని కలిసి సంబంధిత ఆధారాలతో కూడిన వినతి రిప్రజెంటేషన్ పత్రాన్ని గజ్వేల్ పరిధిలోని వార్డులలో నివసిస్తున్న ఓటర్లను ఆయా వార్డులకు కాకుండా మిగతా వార్డులలో బదిలీ చేయడం అంశంపై తీవ్రమైన వ్యతిరేకతను తెలుపుతూ వినతి పత్రాన్ని అందజేసినారు, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ఆయా వార్డులలో నివసిస్తున్న ఓటర్లను అదే వార్డులో ఓటరుగా గుర్తించి ఆమోదించాలని తద్వారా ఎన్నుకోబడే ప్రజాప్రతినిధులకు ఆయా వార్డులలోని నివసిస్తున్న ప్రజలకు పరిపాలన సౌలభ్యం మరియు సమస్యలపై ప్రశ్నించే అధికారం ఉంటుందని తెలిపారు. ఇట్టి విషయంపై స్పందించిన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారికి సంబంధిత అధికారులకు సమస్య పరిష్కారం కోసమై ఆదేశాలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇట్టి సమస్య పరిష్కరించబడని పరిస్థితులలో అవసరమైతే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మునిసిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టడంతో పాటు అవసరమైతే తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించి పిటిషన్లు దాఖలు చేసి ఓటర్లకు న్యాయం జరిగేంతవరకు న్యాయపోరాటం చేస్తాము ఆయన తెలియజేశారు.
    1
    👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 9 ప్రజా తెలంగాణ న్యూస్/ 
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని వార్డులలో ఓటర్ల విభజనకు సంబంధించిన అంశంలో తీవ్ర అవకతవకలు నెలకొన్న నేపథ్యంలో  గజ్వేల్ 6వ వార్డు నుంచి కమ్మరి శ్రీను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ని కలిసి సంబంధిత ఆధారాలతో కూడిన వినతి  రిప్రజెంటేషన్ పత్రాన్ని గజ్వేల్ పరిధిలోని వార్డులలో నివసిస్తున్న ఓటర్లను ఆయా వార్డులకు కాకుండా మిగతా వార్డులలో బదిలీ చేయడం అంశంపై తీవ్రమైన వ్యతిరేకతను తెలుపుతూ వినతి పత్రాన్ని అందజేసినారు, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ఆయా వార్డులలో నివసిస్తున్న ఓటర్లను అదే వార్డులో ఓటరుగా గుర్తించి ఆమోదించాలని తద్వారా ఎన్నుకోబడే ప్రజాప్రతినిధులకు ఆయా వార్డులలోని నివసిస్తున్న ప్రజలకు పరిపాలన సౌలభ్యం మరియు సమస్యలపై ప్రశ్నించే అధికారం ఉంటుందని తెలిపారు. ఇట్టి విషయంపై స్పందించిన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారికి  సంబంధిత అధికారులకు సమస్య పరిష్కారం కోసమై ఆదేశాలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది 
ఇట్టి సమస్య పరిష్కరించబడని పరిస్థితులలో అవసరమైతే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మునిసిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టడంతో పాటు అవసరమైతే తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించి పిటిషన్లు దాఖలు చేసి ఓటర్లకు న్యాయం జరిగేంతవరకు న్యాయపోరాటం చేస్తాము ఆయన తెలియజేశారు.
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    Reporter వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    12 hrs ago
  • పాకిస్తాన్ వలసదారులు రోహింగ్యాలతో బాంగ్లాదేశ్ రోహింగ్యాలు జిన్నా వారసులతో భారత దేశం మొత్తం నిండి పోతుంది ఓ హిందువా నీకు అర్ధం అవడం లేదు రానున్న కాలంలో హిందువులకు మనుగడ లేదు ఆలోచించండి హిందువులారా భావితరం వారు మహమ్మద్ అలీ జిన్నా వారసులు MiM కాసిమ్ రజ్వీ రజాకార్ వారసుల చేతి కింద గులాం లా ఉండాలి జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో ఈ సెక్యులర్ పార్టీ లు రోహింగ్యాల కు ఓటు హక్కు కల్పిస్తుంది ఆదార్ కార్డ్ కల్పిస్తుంది రేషన్ కార్డు కల్పిస్తుంది డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కల్పిస్తుంది నువ్వేమో ఉచితాలకు అలవాటు పడి హిందూ దేవుళ్ళను దూషించే పార్టీలకు ఓటు వేస్తావు హిందువులను హిందుగాళ్లు బొందుగాళ్ళు అనే సెక్యులర్ పార్టీ లకు ఓటు వేస్తావు ఈ విధంగా రోహింగ్యాలు దేశం లో నిండి పోతుంటే చూస్తూ ఉన్నారు మీ పిల్లల్ని అమెరికా లండన్ ఆస్ట్రేలియా కు పంపాలంటే లక్షలు కోట్లు ఖర్చు అవుతుంది రోహింగ్యాలు భారత దేశానికి ఉచితంగా వస్తున్నారు కేవలం "10.000/- రూపాయలకే భారత దేశం లో నీ కి వస్తున్నారు హిందువులు బయటి దేశం మోజులో ఉంటే రోహింగ్యాలు భారత దేశాన్ని ఆక్రమించే పనిలో ఉన్నారు పాకిస్థాన్ బాంగ్లాదేశ్ రోహింగ్యాలకు భారత దేశం ధర్మ సత్రం అయింది నా భారత దేశాన్ని రక్షించేది ఎవ్వరూ నీ భారత దేశాన్ని నువ్వే కాపాడుకో
    1
    పాకిస్తాన్ వలసదారులు రోహింగ్యాలతో బాంగ్లాదేశ్ రోహింగ్యాలు జిన్నా వారసులతో భారత దేశం మొత్తం నిండి పోతుంది ఓ హిందువా నీకు అర్ధం అవడం లేదు రానున్న కాలంలో హిందువులకు మనుగడ లేదు ఆలోచించండి హిందువులారా భావితరం వారు మహమ్మద్ అలీ జిన్నా వారసులు MiM కాసిమ్ రజ్వీ రజాకార్ వారసుల చేతి కింద గులాం లా ఉండాలి జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో 
ఈ సెక్యులర్ పార్టీ లు రోహింగ్యాల కు ఓటు హక్కు కల్పిస్తుంది ఆదార్ కార్డ్ కల్పిస్తుంది రేషన్ కార్డు కల్పిస్తుంది డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కల్పిస్తుంది నువ్వేమో ఉచితాలకు అలవాటు పడి హిందూ దేవుళ్ళను దూషించే పార్టీలకు ఓటు వేస్తావు హిందువులను హిందుగాళ్లు బొందుగాళ్ళు అనే సెక్యులర్ పార్టీ లకు ఓటు వేస్తావు ఈ విధంగా రోహింగ్యాలు దేశం లో నిండి పోతుంటే చూస్తూ ఉన్నారు మీ పిల్లల్ని అమెరికా లండన్ ఆస్ట్రేలియా కు పంపాలంటే లక్షలు కోట్లు ఖర్చు అవుతుంది రోహింగ్యాలు భారత దేశానికి ఉచితంగా వస్తున్నారు కేవలం "10.000/-  రూపాయలకే భారత దేశం లో నీ కి వస్తున్నారు హిందువులు బయటి దేశం మోజులో ఉంటే రోహింగ్యాలు భారత దేశాన్ని ఆక్రమించే పనిలో ఉన్నారు పాకిస్థాన్ బాంగ్లాదేశ్ రోహింగ్యాలకు భారత దేశం ధర్మ సత్రం అయింది నా భారత దేశాన్ని రక్షించేది ఎవ్వరూ నీ భారత దేశాన్ని నువ్వే కాపాడుకో
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Malkajgiri, Medchal Malkajgiri•
    8 hrs ago
  • ఎమ్మెల్యే పోతే పోవచ్చు.. కేటీఆర్ కానీ.. జీహెచ్ఎంసి ఎన్నికల్లో చాకుల్లాంటి యువకులను నిలబెడతాం..! వాళ్ళను గెలిపించుకుందాం కార్పొరేషన్ లో మళ్లొక్కసారి గులాబీ జెండా ఎగిరేద్దాం
    1
    ఎమ్మెల్యే పోతే పోవచ్చు.. కేటీఆర్ 
కానీ.. జీహెచ్ఎంసి ఎన్నికల్లో 
చాకుల్లాంటి యువకులను
నిలబెడతాం..! 
వాళ్ళను గెలిపించుకుందాం
కార్పొరేషన్ లో 
మళ్లొక్కసారి గులాబీ జెండా ఎగిరేద్దాం
    user_Journalist Madhu
    Journalist Madhu
    Journalist కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    5 hrs ago
  • గ్రామీణ విద్యార్థుల ప్రతిభను గుర్తించేందుకే క్రీడా పోటీలు, మీడియాతో కోహీర్ మండల విద్యాధికారి జాకీర్ హుస్సేన్
    1
    గ్రామీణ విద్యార్థుల ప్రతిభను గుర్తించేందుకే క్రీడా పోటీలు, మీడియాతో కోహీర్ మండల విద్యాధికారి జాకీర్ హుస్సేన్
    user_Sangareddy News
    Sangareddy News
    Journalist రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
    13 hrs ago
  • వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేయడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని సిఐటియు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్లలో చేనేత జౌళి శాఖ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు
    1
    వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేయడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని సిఐటియు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్లలో చేనేత జౌళి శాఖ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్డేట్స్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్డేట్స్
    Reporter Karimnagar, Telangana•
    15 hrs ago
  • సూర్యాపేట జిల్లా : కోదాడ పట్టణంలో మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పర్యటన పలు అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించిన మంత్రి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ సమీక్ష సమావేశం కామెంట్స్... 1. కృష్ణ నది జలాల్లో గత పదేళ్లలో అన్యాయం జరిగింది. 2. కృష్ణ ట్రిబ్యునల్ ముందు 71శాతం వాట తెలంగాణకు కేటాయించాలని ప్రాతిపాదించాము. 3. ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులను వచ్చే మూడేళ్లలో పూర్తి చేస్తాం. 4. నీటి వాటా హక్కుల్లో ఒక్క చుక్క వదలకుండా పోరాటం చేస్తున్నాం. 5. కృష్ణ నది జలాల్లో తెలంగాణకి 299టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ కి 599 ఆంధ్ర కి టీఎంసీలు వెళ్ళేది. 6. పాలేరు వాగు నుండి వస్తున్న నీటిని చెక్ డ్యామ్లను ఏర్పాటు చేసి నీటి నిల్వ ఉంచాలి...
    1
    సూర్యాపేట జిల్లా : కోదాడ పట్టణంలో మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పర్యటన
పలు అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించిన మంత్రి
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ సమీక్ష సమావేశం
కామెంట్స్...
1. కృష్ణ నది జలాల్లో గత పదేళ్లలో అన్యాయం జరిగింది.
2. కృష్ణ ట్రిబ్యునల్ ముందు 71శాతం వాట తెలంగాణకు కేటాయించాలని  ప్రాతిపాదించాము.
3. ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులను వచ్చే మూడేళ్లలో పూర్తి చేస్తాం.
4. నీటి వాటా హక్కుల్లో ఒక్క చుక్క వదలకుండా పోరాటం చేస్తున్నాం.
5. కృష్ణ నది జలాల్లో తెలంగాణకి 299టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ కి 599 ఆంధ్ర కి టీఎంసీలు వెళ్ళేది.
6. పాలేరు వాగు నుండి వస్తున్న నీటిని చెక్ డ్యామ్లను ఏర్పాటు చేసి నీటి నిల్వ ఉంచాలి...
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist Nalgonda, Telangana•
    10 hrs ago
  • జనగామ జిల్లా చిల్పూర్‌లో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల పేరుతో భారీగా దోపిడీ జరిగిందని, ప్రభుత్వ పథకాలు, పదవులు, పనులను అమ్ముకున్న చరిత్ర గత పాలకులదని విమర్శించారు. బీ ఫారాలు, దళిత బంధు వంటి పథకాల్లోనూ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారులకు అందిస్తున్నానని కడియం శ్రీహరి స్పష్టం చేశారు.
    1
    జనగామ జిల్లా చిల్పూర్‌లో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల పేరుతో భారీగా దోపిడీ జరిగిందని, ప్రభుత్వ పథకాలు, పదవులు, పనులను అమ్ముకున్న చరిత్ర గత పాలకులదని విమర్శించారు. బీ ఫారాలు, దళిత బంధు వంటి పథకాల్లోనూ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారులకు అందిస్తున్నానని కడియం శ్రీహరి స్పష్టం చేశారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    Journalist వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    17 hrs ago
  • 👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 9 ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ మున్సిపల్ వార్డులను పెంచాలని సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చిన ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు దేవీ రవీందర్ సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గజ్వేల్ మున్సిపల్ వార్డులను పెంచాలని కలెక్టర్ గారిని కలవడానికి వెళ్ళినటువంటి సమయంలో కలెక్టర్ గారు అందుబాటులో లేకపోవడంతో జిల్లా కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి రాజేష్ గారికి వార్డులను పెంచాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
    1
    👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 9 ప్రజా తెలంగాణ న్యూస్/
గజ్వేల్ మున్సిపల్ వార్డులను పెంచాలని సిద్దిపేట
కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చిన ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు దేవీ రవీందర్ 
సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గజ్వేల్ మున్సిపల్ వార్డులను పెంచాలని కలెక్టర్ గారిని కలవడానికి వెళ్ళినటువంటి సమయంలో కలెక్టర్ గారు అందుబాటులో లేకపోవడంతో జిల్లా కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి రాజేష్ గారికి వార్డులను పెంచాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    Reporter వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.