Shuru
Apke Nagar Ki App…
భారీ వర్షం కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : రామగుండం నగర మేయర్ మహాకాళి స్వామి భారీ వర్షాల కారణంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఏ సమస్య ఉన్న సమాచారం అందించాలని రామగుండం నగరం మహాకాళి స్వామి తెలిపారు . బుధవారం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కురుస్తున్న ఎడతెరిపిని వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ అవసరం ఉన్నా నగరపాలక సంస్థ కార్యాలయానికి లేదా తనకు, కమిషనర్ కు ఫోన్ ద్వారా సమాచారం అందించాలని, అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రజల భద్రతే మా లక్ష్యం.. అని ప్రజా సమస్యలు ఏమున్నా పరిష్కారం చేస్తామన్నారు. వర్షం కారణంగా ఎవరు ఇబ్బంది పడద్దని సూచించారు.
Telangana reporter
భారీ వర్షం కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : రామగుండం నగర మేయర్ మహాకాళి స్వామి భారీ వర్షాల కారణంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఏ సమస్య ఉన్న సమాచారం అందించాలని రామగుండం నగరం మహాకాళి స్వామి తెలిపారు . బుధవారం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కురుస్తున్న ఎడతెరిపిని వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ అవసరం ఉన్నా నగరపాలక సంస్థ కార్యాలయానికి లేదా తనకు, కమిషనర్ కు ఫోన్ ద్వారా సమాచారం అందించాలని, అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రజల భద్రతే మా లక్ష్యం.. అని ప్రజా సమస్యలు ఏమున్నా పరిష్కారం చేస్తామన్నారు. వర్షం కారణంగా ఎవరు ఇబ్బంది పడద్దని సూచించారు.
More news from తెలంగాణ and nearby areas
- భారీ వర్షాలపై వరద ప్రభావిత ప్రాంతంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా క్షేత్రస్థాయి పరిశీలన రామగుండం కమిషనరేట్ పరిధిలో భారీ వర్షాల కారణంగా పలు ఏరియాలలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పరిశీలించారు. రామగుండం వెలువల కర్మాగారం ప్రాంతంలోని వీర్లపల్లి గ్రామంలోకి డ్రైనేజీ నీరు కాలువల ద్వారా గ్రామంలోకి చేరడంతో సిపి పరిశీలించారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.1
- తెలంగాణ నయాగారా.. చూడండి కనులారా! ములుగు జిల్లాలోని వాజేడు మండలంంలో ఉన్న బొగత జలపాతం భారీ వర్షాలకు ఇలా పాలధారల్లాంటి జలాలతో కనువిందు చేస్తోంది. తెలంగాణ నయాగారా.. చూడండి కనులారా! ములుగు జిల్లాలోని వాజేడు మండలంంలో ఉన్న బొగత జలపాతం భారీ వర్షాలకు ఇలా పాలధారల్లాంటి జలాలతో కనువిందు చేస్తోంది. ..1
- మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ గురువారం సిరిసిల్ల, వేములవాడ పర్యటన రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత & జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రవాణా & BC సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. *30.07.2026 గురువారం కార్యక్రమ వివరాలు:* *ఉదయం 6.30 గం:* హైదరాబాద్ నుండి బయలుదేరడం *ఉదయం 9.00 గం:* వేములవాడ చేరుకొని శ్రీ రాజ రాజేశ్వర స్వామివారిని దర్శించుకోవడం. అనంతరం గుడి చెరువు ట్యాంక్ బండ్ పార్క్ ను ప్రారంభించడం, తిప్పాపూర్ బస్ స్టాండ్ పునరుద్ధరణకు శంకుస్థాపన చేయడం *ఉదయం 10.30 గం:* సిరిసిల్ల చేరుకొని రాగుడు బైపాస్ జంక్షన్, రాగుడు జంక్షన్ వద్ద బస్ షెల్టర్ ను ప్రారంభించడం. IDOC లో El Nino యాక్షన్ ప్లాన్ పై సమీక్ష సమావేశంలో పాల్గొనడం *మధ్యాహ్నం 12.30 గం:* సిరిసిల్ల నుండి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం ఈ మేరకు వ్యవసాయ శాఖ OSD V. శ్రీధర్ టూర్ ప్రోగ్రాం నెం. 64/M/2026 ద్వారా జిల్లా కలెక్టర్, పోలీస్ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రుల పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.1
- భగత్‌నగర్ సంచలన ఇంటి డెకాయిటీ కేసును ఛేదించిన కరీంనగర్ పోలీసులు బాధితుడి సొంత అల్లుడు, మనుమడే ప్రధాన సూత్రధారులు – మీరట్‌కు చెందిన ముగ్గురు నిందితుల అరెస్ట్ రూ.2.09 లక్షల నగదు, 43.67 గ్రాముల బంగారం, 64.98 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం కరీంనగర్ నగరంలోని భగత్‌నగర్‌లో ఇటీవల జరిగిన సంచలన ఇంటి డెకాయిటీ కేసును కరీంనగర్ పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. ఈ కేసులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌కు చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.2,09,000 నగదు, 43.67 గ్రాముల బంగారు ఆభరణాలు, 64.98 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలు భగత్‌నగర్‌కు చెందిన ఎం.డి. అజ్మత్ అలీ నివాసంలో అర్ధరాత్రి సమయంలో దుండగులు డమ్మీ పిస్టళ్లు, కత్తులతో చొరబడి కుటుంబ సభ్యులను బెదిరించి, వారి చేతులు, కాళ్లు కట్టేసి ఇంట్లోని నగదు, బంగారం, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కరీంనగర్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలం, నిందితులు పారిపోయిన మార్గాల్లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. నిందితులు దోపిడీ అనంతరం దొంగిలించిన ద్విచక్ర వాహనాలపై హుజురాబాద్ వైపు వెళ్లి, పెద్ద పాపయ్యపల్లి సమీపంలో వాటిని వదిలివెళ్లినట్లు గుర్తించారు. సాంకేతిక ఆధారాల ద్వారా నిందితులు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన వారని పోలీసులు నిర్ధారించారు. యూపీలో ప్రత్యేక బృందాల గాలింపు – ముగ్గురు అరెస్ట్ దర్యాప్తులో భాగంగా కరీంనగర్ పోలీసుల ప్రత్యేక బృందాలు మీరట్‌కు వెళ్లి స్థానిక పోలీసుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు రైల్వే స్టేషన్‌కు వెళ్తున్న ముగ్గురు నిందితులను జూలై 29న అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన నిందితులు 1. సల్మాన్ @ భూరే @ యాదవ్ (22), ఫల వ్యాపారి, మీరట్ - స్వాధీనం: రూ.84,000 నగదు, 11.95 గ్రాముల బంగారం. 2. సల్మాన్ @ విమాన్ (22), కూలీ, మీరట్ - స్వాధీనం: రూ.67,000 నగదు, 11.71 గ్రాముల బంగారం. 3. మొహమ్మద్ హసీన్ (19), మీరట్ - స్వాధీనం: రూ.58,000 నగదు, 14.01 గ్రాముల బంగారం. మొత్తం స్వాధీనం - రూ.2,09,000 నగదు - 43.67 గ్రాముల బంగారు ఆభరణాలు - 64.98 గ్రాముల వెండి ఆభరణాలు సొంత అల్లుడు, మనుమడే కుట్రకు సూత్రధారులు దర్యాప్తులో బాధితుడు ఎం.డి. అజ్మత్ అలీ సొంత అల్లుడు రజావుద్దీన్ (A1), మనుమడు అజీమ్ రజా (A2) ఈ డెకాయిటీకి ప్రధాన సూత్రధారులుగా గుర్తించారు. రజావుద్దీన్‌పై గతంలో హత్య కేసు, ఆయుధాల కేసులతో పాటు ఇతర నేర కేసులు నమోదై ఉన్నాయి. కుటుంబ కలహాల కారణంగా అతని భార్య గత ఏడాది కరీంనగర్‌లోని పుట్టింటికి వచ్చింది. భార్యను తీసుకెళ్లేందుకు వచ్చిన రజావుద్దీన్ విఫలమవడంతో తిరిగి వెళ్లాడు. అనంతరం మళ్లీ వచ్చి ఆత్మహత్యాయత్నం చేయగా బాధిత కుటుంబ సభ్యులు అతనికి చికిత్స చేయించి తమ ఇంట్లోనే ఉంచుకున్నారు. అనంతరం అతనికి బట్టల వ్యాపారం ప్రారంభించేందుకు ఆర్థిక సహాయం కూడా అందించారు. అయితే వ్యాపారంలో నష్టపోయిన రజావుద్దీన్ తరచూ భార్య, మామ వద్ద డబ్బులు డిమాండ్ చేస్తూ వేధించేవాడు. ఇటీవల రూ.5 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేయగా నిరాకరించడంతో గొడవపడి, మంచిర్యాలలో కొత్త దుకాణం పెడుతున్నట్లు చెప్పి బాధితుడి కారుతో మీరట్ వెళ్లిపోయాడు. కరీంనగర్‌లో బాధితుడి ఇంట్లో నివసించిన సమయంలో ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలపై పూర్తి అవగాహన ఏర్పరుచుకున్న రజావుద్దీన్, తన కుమారుడు అజీమ్ రజా మరియు మీరట్‌కు చెందిన మరో ముగ్గురితో కలిసి పథకం రచించాడు. ఈ నెల 20న మీరట్ నుంచి రైలులో రామగుండం చేరుకుని, 21వ తేదీ అర్ధరాత్రి సమయంలో డమ్మీ పిస్టళ్లు, కత్తులతో బాధితుడి ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులపై దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారు. పరారీలో ప్రధాన నిందితులు అరెస్టయిన ముగ్గురు నిందితులను మీరట్ గౌరవ న్యాయస్థానంలో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై కరీంనగర్‌కు తరలిస్తున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితులు **రజావుద్దీన్ (A1), అజీమ్ రజా (A2)**తో పాటు ఇతర నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.1
- కరీంనగర్ భగత్‌నగర్ సంచలన ఇంటి డెకాయిటీ కేసును ఛేదించిన కరీంనగర్ పోలీసులు బాధితుడి సొంత అల్లుడు, మనుమడే ప్రధాన సూత్రధారులు – మీరట్‌కు చెందిన ముగ్గురు నిందితుల అరెస్ట్ రూ.2.09 లక్షల నగదు, 43.67 గ్రాముల బంగారం, 64.98 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం కరీంనగర్ నగరంలోని భగత్‌నగర్‌లో ఇటీవల జరిగిన సంచలన ఇంటి డెకాయిటీ కేసును కరీంనగర్ పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. ఈ కేసులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌కు చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.2,09,000 నగదు, 43.67 గ్రాముల బంగారు ఆభరణాలు, 64.98 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలు భగత్‌నగర్‌కు చెందిన ఎం.డి. అజ్మత్ అలీ నివాసంలో అర్ధరాత్రి సమయంలో దుండగులు డమ్మీ పిస్టళ్లు, కత్తులతో చొరబడి కుటుంబ సభ్యులను బెదిరించి, వారి చేతులు, కాళ్లు కట్టేసి ఇంట్లోని నగదు, బంగారం, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కరీంనగర్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలం, నిందితులు పారిపోయిన మార్గాల్లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. నిందితులు దోపిడీ అనంతరం దొంగిలించిన ద్విచక్ర వాహనాలపై హుజురాబాద్ వైపు వెళ్లి, పెద్ద పాపయ్యపల్లి సమీపంలో వాటిని వదిలివెళ్లినట్లు గుర్తించారు. సాంకేతిక ఆధారాల ద్వారా నిందితులు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన వారని పోలీసులు నిర్ధారించారు. యూపీలో ప్రత్యేక బృందాల గాలింపు – ముగ్గురు అరెస్ట్ దర్యాప్తులో భాగంగా కరీంనగర్ పోలీసుల ప్రత్యేక బృందాలు మీరట్‌కు వెళ్లి స్థానిక పోలీసుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు రైల్వే స్టేషన్‌కు వెళ్తున్న ముగ్గురు నిందితులను జూలై 29న అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన నిందితులు 1. సల్మాన్ @ భూరే @ యాదవ్ (22), ఫల వ్యాపారి, మీరట్ - స్వాధీనం: రూ.84,000 నగదు, 11.95 గ్రాముల బంగారం. 2. సల్మాన్ @ విమాన్ (22), కూలీ, మీరట్ - స్వాధీనం: రూ.67,000 నగదు, 11.71 గ్రాముల బంగారం. 3. మొహమ్మద్ హసీన్ (19), మీరట్ - స్వాధీనం: రూ.58,000 నగదు, 14.01 గ్రాముల బంగారం. మొత్తం స్వాధీనం - రూ.2,09,000 నగదు - 43.67 గ్రాముల బంగారు ఆభరణాలు - 64.98 గ్రాముల వెండి ఆభరణాలు సొంత అల్లుడు, మనుమడే కుట్రకు సూత్రధారులు దర్యాప్తులో బాధితుడు ఎం.డి. అజ్మత్ అలీ సొంత అల్లుడు రజావుద్దీన్ (A1), మనుమడు అజీమ్ రజా (A2) ఈ డెకాయిటీకి ప్రధాన సూత్రధారులుగా గుర్తించారు. రజావుద్దీన్‌పై గతంలో హత్య కేసు, ఆయుధాల కేసులతో పాటు ఇతర నేర కేసులు నమోదై ఉన్నాయి. కుటుంబ కలహాల కారణంగా అతని భార్య గత ఏడాది కరీంనగర్‌లోని పుట్టింటికి వచ్చింది. భార్యను తీసుకెళ్లేందుకు వచ్చిన రజావుద్దీన్ విఫలమవడంతో తిరిగి వెళ్లాడు. అనంతరం మళ్లీ వచ్చి ఆత్మహత్యాయత్నం చేయగా బాధిత కుటుంబ సభ్యులు అతనికి చికిత్స చేయించి తమ ఇంట్లోనే ఉంచుకున్నారు. అనంతరం అతనికి బట్టల వ్యాపారం ప్రారంభించేందుకు ఆర్థిక సహాయం కూడా అందించారు. అయితే వ్యాపారంలో నష్టపోయిన రజావుద్దీన్ తరచూ భార్య, మామ వద్ద డబ్బులు డిమాండ్ చేస్తూ వేధించేవాడు. ఇటీవల రూ.5 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేయగా నిరాకరించడంతో గొడవపడి, మంచిర్యాలలో కొత్త దుకాణం పెడుతున్నట్లు చెప్పి బాధితుడి కారుతో మీరట్ వెళ్లిపోయాడు. కరీంనగర్‌లో బాధితుడి ఇంట్లో నివసించిన సమయంలో ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలపై పూర్తి అవగాహన ఏర్పరుచుకున్న రజావుద్దీన్, తన కుమారుడు అజీమ్ రజా మరియు మీరట్‌కు చెందిన మరో ముగ్గురితో కలిసి పథకం రచించాడు. ఈ నెల 20న మీరట్ నుంచి రైలులో రామగుండం చేరుకుని, 21వ తేదీ అర్ధరాత్రి సమయంలో డమ్మీ పిస్టళ్లు, కత్తులతో బాధితుడి ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులపై దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారు. పరారీలో ప్రధాన నిందితులు అరెస్టయిన ముగ్గురు నిందితులను మీరట్ గౌరవ న్యాయస్థానంలో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై కరీంనగర్‌కు తరలిస్తున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితులు **రజావుద్దీన్ (A1), అజీమ్ రజా (A2)**తో పాటు ఇతర నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.1
- ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాల్లో రహదారులు పూర్తిగా అస్తవ్యస్తంగా మారడంతో వాహనదారులు. రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం ఈరోజు బుధవారం రోజున:29/07/2026:కేంద్రంలోని దయనీయంగా మారిన రహదారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని. మామిడి హరీష్ దళిత మోర్చా జిల్లా జనరల్ సెక్రెటరీ డిమాండ్ చేశారు. ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాల్లో రహదారులు పూర్తిగా అస్తవ్యస్తంగా మారడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల కారణంగా అనేక రహదారులు ధ్వంసమయ్యాయి. అనంతరం వాటి మరమ్మతులు సకాలంలో చేపట్టకపోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రహదారులపై ఏర్పడిన గుంతల్లో నీరు నిల్వ ఉండి ప్రమాదాలకు కారణమవుతోంది. వాహనదారులు గుంతలను గుర్తించలేక ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా, మురుగునీరు రోడ్లపైకి చేరడం, కాలువలు సరిగా లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని అనేక గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొనడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి దెబ్బతిన్న రహదారులను పరిశీలించి, గుంతలను పూడ్చి, అవసరమైన మరమ్మతు పనులు చేపట్టి ప్రజలకు సురక్షిత రవాణా సౌకర్యం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.1
- కోల్ బెల్ట్ పారిశ్రామిక ప్రాంతంలో భారీ వర్షాలు., జలమయమైన లోతట్టు ప్రాంతాలు.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కోల్ బెల్టు పారిశ్రామిక ప్రాంతంలోని లోతట్టు కాలనీలో అన్ని జలమయం అయ్యాయి ప్రధాన రహదారులపై వరద నీరు చేరడంతో డ్రైనేజీలు కాలువలు పొంగి పొర్లిపోతున్నాయి. పలుచోట్ల కాలనీవాసులు ఇండ్లనుండి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది.1
- భగత్‌నగర్ సంచలన ఇంటి డెకాయిటీ కేసును ఛేదించిన కరీంనగర్ పోలీసులు బాధితుడి సొంత అల్లుడు, మనుమడే ప్రధాన సూత్రధారులు – మీరట్‌కు చెందిన ముగ్గురు నిందితుల అరెస్ట్ రూ.2.09 లక్షల నగదు, 43.67 గ్రాముల బంగారం, 64.98 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం కరీంనగర్ నగరంలోని భగత్‌నగర్‌లో ఇటీవల జరిగిన సంచలన ఇంటి డెకాయిటీ కేసును కరీంనగర్ పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. ఈ కేసులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌కు చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.2,09,000 నగదు, 43.67 గ్రాముల బంగారు ఆభరణాలు, 64.98 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే భగత్‌నగర్‌కు చెందిన ఎం.డి. అజ్మత్ అలీ నివాసంలో అర్ధరాత్రి సమయంలో దుండగులు డమ్మీ పిస్టళ్లు, కత్తులతో చొరబడి కుటుంబ సభ్యులను బెదిరించి, వారి చేతులు, కాళ్లు కట్టేసి ఇంట్లోని నగదు, బంగారం, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కరీంనగర్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలం, నిందితులు పారిపోయిన మార్గాల్లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. నిందితులు దోపిడీ అనంతరం దొంగిలించిన ద్విచక్ర వాహనాలపై హుజురాబాద్ వైపు వెళ్లి, పెద్ద పాపయ్యపల్లి సమీపంలో వాటిని వదిలివెళ్లినట్లు గుర్తించారు. సాంకేతిక ఆధారాల ద్వారా నిందితులు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన వారని పోలీసులు నిర్ధారించారు. యూపీలో ప్రత్యేక బృందాల గాలింపు – ముగ్గురు అరెస్ట్ దర్యాప్తులో భాగంగా కరీంనగర్ పోలీసుల ప్రత్యేక బృందాలు మీరట్‌కు వెళ్లి స్థానిక పోలీసుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు రైల్వే స్టేషన్‌కు వెళ్తున్న ముగ్గురు నిందితులను జూలై 29న అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన నిందితులు సల్మాన్ అలియాస్ భూరే యాదవ్ (22), సల్మాన్ అలియాస్ విమాన్ (22), మొహమ్మద్ హసీన్ (19), వారి వద్ద నుంచి రూ.2,09,000 నగదు 43.67 గ్రాముల బంగారు ఆభరణాలు 64.98 గ్రాముల వెండి ఆభరణాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సొంత అల్లుడు, మనుమడే కుట్రకు సూత్రధారులు దర్యాప్తులో బాధితుడు ఎం.డి. అజ్మత్ అలీ సొంత అల్లుడు రజావుద్దీన్ (ఎ1), మనుమడు అజీమ్ రజా (ఎ2) ఈ డెకాయిటీకి ప్రధాన సూత్రధారులుగా గుర్తించారు. రజావుద్దీన్‌పై గతంలో హత్య కేసు, ఆయుధాల కేసులతో పాటు ఇతర నేర కేసులు నమోదై ఉన్నాయి. కుటుంబ కలహాల కారణంగా అతని భార్య గత ఏడాది కరీంనగర్‌లోని పుట్టింటికి వచ్చింది. భార్యను తీసుకెళ్లేందుకు వచ్చిన రజావుద్దీన్ విఫలమవడంతో తిరిగి వెళ్లాడు. అనంతరం మళ్లీ వచ్చి ఆత్మహత్యాయత్నం చేయగా బాధిత కుటుంబ సభ్యులు అతనికి చికిత్స చేయించి తమ ఇంట్లోనే ఉంచుకున్నారు. అనంతరం అతనికి బట్టల వ్యాపారం ప్రారంభించేందుకు ఆర్థిక సహాయం కూడా అందించారు. అయితే వ్యాపారంలో నష్టపోయిన రజావుద్దీన్ తరచూ భార్య, మామ వద్ద డబ్బులు డిమాండ్ చేస్తూ వేధించేవాడు. ఇటీవల రూ.5 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేయగా నిరాకరించడంతో గొడవపడి, మంచిర్యాలలో కొత్త దుకాణం పెడుతున్నట్లు చెప్పి బాధితుడి కారుతో మీరట్ వెళ్లిపోయాడు. కరీంనగర్‌లో బాధితుడి ఇంట్లో నివసించిన సమయంలో ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలపై పూర్తి అవగాహన ఏర్పరుచుకున్న రజావుద్దీన్, తన కుమారుడు అజీమ్ రజా మరియు మీరట్‌కు చెందిన మరో ముగ్గురితో కలిసి పథకం రచించాడు. ఈ నెల 20న మీరట్ నుంచి రైలులో రామగుండం చేరుకుని, 21వ తేదీ అర్ధరాత్రి సమయంలో డమ్మీ పిస్టళ్లు, కత్తులతో బాధితుడి ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులపై దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారు. పరారీలో ప్రధాన నిందితులు అరెస్టయిన ముగ్గురు నిందితులను మీరట్ గౌరవ న్యాయస్థానంలో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై కరీంనగర్‌కు తరలిస్తున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితులు రజావుద్దీన్ (ఎ1), అజీమ్ రజా (ఎ2) తో పాటు ఇతర నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయని సీపీ తెలిపారు1