నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం: అప్పల సూర్యనారాయణ మృతిపై ధర్మాన కృష్ణదాస్ నివాళి "గుండ అప్పల సూర్యనారాయణ మరణం నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. ఆయన నాకు కేవలం రాజకీయ సహచరుడు మాత్రమే కాదు.. తమిద్దరి పార్టీలు వేరైనప్పటికీ అతను నా చిన్ననాటి స్నేహితుడు, అత్యంత ఆప్తుడు" అని మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ భావోద్వేగంతో స్మరించుకున్నారు. అప్పల సూర్యనారాయణ మృతి పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు. అప్పల సూర్యనారాయణ ఒక అరుదైన రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి అని, నిరాడంబరతకు, నిక్కచితనానికి ఆయన నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. రాజకీయాలలో విలువల కోసం కట్టుబడిన ఇటువంటి వ్యక్తులు భవిష్యత్తులో కనిపించడం చాలా కష్టమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కౌన్సిలర్ స్థాయి నుంచి మంత్రి వరకు ఎదిగినా, ఆయనలో ఏనాడూ గర్వం కనిపించలేదని, ఎంతో నిబద్ధతతో ప్రజలకు సేవ చేశారని గుర్తు చేసుకున్నారు. మచ్చలేని ప్రజాప్రతినిధిగా ఆయన జిల్లా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

- "మన వరప్రసాద్ "ఆనంద క్షణాలు... ఒక విజయం అనిల్ రావిపూడిని దర్శకుడిగా మరో మెట్టు ఎక్కించింది.ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న విజయం చిరంజీవికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది..! .....1
- 🙏🙏1
- 🙏🙏2
- #sankranthi #bhogi #sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi1
- 🙏🙏1
- పొన్నూరు(మం) తక్కెళ్ళపాడులో రూ. 1.30 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 5 సీసీ రోడ్లు, వాకింగ్ ట్రాక్, ఆర్చ్ వంటి పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నరేంద్ర మంగళవారం శంకుస్థాపన చేశారు. గ్రామాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. జనసేన, టీడీపీ ముఖ్య నేతలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.1
- ముత్తోజిపేటలో మున్సిపాలిటీ అయినా శుభ్రత జాడలే లేవు...నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేట కాలనీలో ప్రజల సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. ముత్తోజిపేట మున్సిపాలిటీగా మారినప్పటి నుంచి ఇప్పటివరకు కనీసం ఒక్కసారి కూడా రోడ్ల శుభ్రత, సైడ్ కాలువల శుభ్రపరిచే పనులు, శానిటేషన్ వర్కులు జరగకపోవడం స్థానికుల ఆవేదనకు కారణమవుతోంది. చెత్త పేరుకుపోవడం, కాలువల్లో మురుగు నీరు నిల్వ ఉండటం వల్ల దుర్వాసనతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అయినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పట్ల కాలనీ వాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఉండటం అభివృద్ధికి మార్గం కావాల్సిన చోట, ముత్తోజిపేట వాసులకు అది శాపంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి తక్షణమే శుభ్రత, శానిటేషన్ పనులు చేపట్టాలని వారు కోరుతున్నారు.1
- 🙏🙏1