logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

#sankranthi #bhogi #sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi

5 hrs ago
user_Bujji
Bujji
BPO Company కొవ్వూరు, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
5 hrs ago

#sankranthi #bhogi #sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi

  • user_User5557
    User5557
    Kadiam, East Godavari
    👏
    4 hrs ago
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • #sankranthi #bhogi #sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi
    1
    #sankranthi #bhogi #sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi
    user_Bujji
    Bujji
    BPO Company కొవ్వూరు, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • 🙏🙏
    1
    🙏🙏
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    2 hrs ago
  • 🙏🙏
    2
    🙏🙏
    user_Rambabu Adhimulam
    Rambabu Adhimulam
    అమలాపురం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • 🙏🙏
    1
    🙏🙏
    user_Adimlamganash
    Adimlamganash
    Farmer Ambajipeta, Konaseema•
    9 hrs ago
  • పొన్నూరు(మం) తక్కెళ్ళపాడులో రూ. 1.30 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 5 సీసీ రోడ్లు, వాకింగ్ ట్రాక్, ఆర్చ్ వంటి పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నరేంద్ర మంగళవారం శంకుస్థాపన చేశారు. గ్రామాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. జనసేన, టీడీపీ ముఖ్య నేతలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
    1
    పొన్నూరు(మం) తక్కెళ్ళపాడులో రూ. 1.30 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 5 సీసీ రోడ్లు, వాకింగ్ ట్రాక్, ఆర్చ్ వంటి పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నరేంద్ర మంగళవారం శంకుస్థాపన చేశారు. గ్రామాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. జనసేన, టీడీపీ ముఖ్య నేతలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
    user_SIVA
    SIVA
    Journalist గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • వెనుక నుంచి,ముందు నుంచి బండి తగిలిందని చిన్న గీత పడితే గొడవ చేసుకుని తలలు పగల కోలుగోట్టుకునే వారిని మనం చూస్తున్నాం .అయితే బంగ్లాదేశ్లో బస్సులు.. రాసుకుని పూసుకొని పెద్ద పెద్ద గీతలు పడిన బస్సు లోని పార్టులు ఊడిపోయినా ఏమి లెక్క చేయకుండా ముందుకు సాగిపోతున్నారు... అక్కడి వారు...అది చూసి కొద్దిగా బుద్ధి తెచ్చుకోండి రా బాబు అని కామెంట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో నెటిజన్లు
    1
    వెనుక నుంచి,ముందు నుంచి బండి తగిలిందని చిన్న గీత  పడితే గొడవ చేసుకుని తలలు పగల కోలుగోట్టుకునే వారిని మనం చూస్తున్నాం .అయితే బంగ్లాదేశ్లో బస్సులు.. రాసుకుని పూసుకొని పెద్ద పెద్ద గీతలు పడిన బస్సు లోని పార్టులు ఊడిపోయినా ఏమి లెక్క చేయకుండా ముందుకు సాగిపోతున్నారు... అక్కడి వారు...అది చూసి కొద్దిగా బుద్ధి తెచ్చుకోండి రా బాబు అని కామెంట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో నెటిజన్లు
    user_SHOT NEWS
    SHOT NEWS
    Journalist గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • ముత్తోజిపేటలో మున్సిపాలిటీ అయినా శుభ్రత జాడలే లేవు...నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేట కాలనీలో ప్రజల సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. ముత్తోజిపేట మున్సిపాలిటీగా మారినప్పటి నుంచి ఇప్పటివరకు కనీసం ఒక్కసారి కూడా రోడ్ల శుభ్రత, సైడ్ కాలువల శుభ్రపరిచే పనులు, శానిటేషన్ వర్కులు జరగకపోవడం స్థానికుల ఆవేదనకు కారణమవుతోంది. చెత్త పేరుకుపోవడం, కాలువల్లో మురుగు నీరు నిల్వ ఉండటం వల్ల దుర్వాసనతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అయినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పట్ల కాలనీ వాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఉండటం అభివృద్ధికి మార్గం కావాల్సిన చోట, ముత్తోజిపేట వాసులకు అది శాపంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి తక్షణమే శుభ్రత, శానిటేషన్ పనులు చేపట్టాలని వారు కోరుతున్నారు.
    1
    ముత్తోజిపేటలో మున్సిపాలిటీ అయినా శుభ్రత జాడలే లేవు...నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేట కాలనీలో ప్రజల సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. ముత్తోజిపేట మున్సిపాలిటీగా మారినప్పటి నుంచి ఇప్పటివరకు కనీసం ఒక్కసారి కూడా రోడ్ల శుభ్రత, సైడ్ కాలువల శుభ్రపరిచే పనులు, శానిటేషన్ వర్కులు జరగకపోవడం స్థానికుల ఆవేదనకు కారణమవుతోంది.
చెత్త పేరుకుపోవడం, కాలువల్లో మురుగు నీరు నిల్వ ఉండటం వల్ల దుర్వాసనతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అయినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పట్ల కాలనీ వాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మున్సిపాలిటీ పరిధిలో ఉండటం అభివృద్ధికి మార్గం కావాల్సిన చోట, ముత్తోజిపేట వాసులకు అది శాపంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి తక్షణమే శుభ్రత, శానిటేషన్ పనులు చేపట్టాలని వారు కోరుతున్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    Narsampet, Warangal•
    9 hrs ago
  • 🙏🙏
    1
    🙏🙏
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.