Shuru
Apke Nagar Ki App…
వెనుక నుంచి,ముందు నుంచి బండి తగిలిందని చిన్న గీత పడితే గొడవ చేసుకుని తలలు పగల కోలుగోట్టుకునే వారిని మనం చూస్తున్నాం .అయితే బంగ్లాదేశ్లో బస్సులు.. రాసుకుని పూసుకొని పెద్ద పెద్ద గీతలు పడిన బస్సు లోని పార్టులు ఊడిపోయినా ఏమి లెక్క చేయకుండా ముందుకు సాగిపోతున్నారు... అక్కడి వారు...అది చూసి కొద్దిగా బుద్ధి తెచ్చుకోండి రా బాబు అని కామెంట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో నెటిజన్లు
SHOT NEWS

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- వెనుక నుంచి,ముందు నుంచి బండి తగిలిందని చిన్న గీత పడితే గొడవ చేసుకుని తలలు పగల కోలుగోట్టుకునే వారిని మనం చూస్తున్నాం .అయితే బంగ్లాదేశ్లో బస్సులు.. రాసుకుని పూసుకొని పెద్ద పెద్ద గీతలు పడిన బస్సు లోని పార్టులు ఊడిపోయినా ఏమి లెక్క చేయకుండా ముందుకు సాగిపోతున్నారు... అక్కడి వారు...అది చూసి కొద్దిగా బుద్ధి తెచ్చుకోండి రా బాబు అని కామెంట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో నెటిజన్లు1
- Post by Paramesh Ratnagiri1
- నల్గొండలోనీ పానగల్ లో ఘనంగా స్వామి వివేకానందుడి జయంతి వేడుకలు యువజన సంఘాల నేతలు నిర్వహించారు. సందర్భంగా ముఖ్య అతిథిగా ఎస్ ఐ సైదులు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ యువత ప్రతి ఒక్కరు స్వామి వివేకానందుని పుస్తకాలు చదవడంతోపాటు ఆయన ఆలోచన విధానాలను అలవర్చుకోవాలని పరమత సహనం పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక పానగల్ యువత నాయకులు పాల్గొన్నారు.1
- మూడు పూట్ల అన్నం కోసం ఈ పండగ సమయంలో మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి🙏1
- కోడి పందాలు నిర్వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవు:తహసీల్దార్1
- *విజయవాడ వెళ్ళే వాహనదారులకు పూలు ఇస్తూ హ్యాపీ జర్నీ చెప్పిన సూర్యాపేట ఎస్పీ నర్సింహ...*1
- మూడు పూట్ల అన్నం కోసం ఈ పండుగ సమయంలో మీకు తోచిన సాయం చేసి🙏1
- గుంటూరు పోలీసుల షాక్ ట్రీట్మెంట్ Shot News: గుంటూరులోని రౌడీషీటర్లకు రోడ్డుపై నడిపించి రౌడీయిజం చేసే వారికి హెచ్చరికలు పంపారు గుంటూరు పోలీసులు. ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా సాధారణ జీవితం గడపాలని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.1