తిరుమల సమాచారం: *14-03-2026* 🍁🍁🍁🍁🍁 👉 తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ 👉 ఉచిత దర్శనం కోసం *అన్ని కంపార్ట్మెంట్లు నిండి , కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు* క్యూ లో వేచి ఉన్న భక్తులు. 👉 సర్వదర్శనం భక్తులకు *18 గంటల* సమయం పడుతుంది 👉 300 రూ..శీఘ్రదర్శనంకు *4 గంటల* సమయం పడుతుంది 👉 సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు *6 గంటల* సమయం పడుతుంది 👉 నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *67,264* 👉 నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య *29,410* 👉 నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: *₹4.28 కోట్లు* *ఓం నమో వేంకటేశాయ 🙏🍁🙏* •••••••••••••••••••••••••••••••••••••••••• ತಿರುಮಲ ಮಾಹಿತಿ *14-03-2026* 🍁🍁🍁🍁🍁 👉 ತಿರುಮಲದಲ್ಲಿ ಭಕ್ತರ ಗುಂಪು ಮುಂದುವರಿಯುತ್ತಿದೆ. 👉 ಉಚಿತ ದರ್ಶನಕ್ಕಾಗಿ ಎಲ್ಲಾ ಕಂಪಾರ್ಟ್ಮೆಂಟ್ಗಳು ತುಂಬಿದ್ದು, ಕೃಷ್ಣ ತೇಜ್ ಗಸ್ಟ್ ಹೌಸ್ ತನಕ ಸಾಲಿನಲ್ಲಿ ಕಾಯುತ್ತಿದ್ದಾರೆ. 👉 ಸರ್ವದರ್ಶನ ಭಕ್ತರಿಗೆ *18 ಗಂಟೆ* ಬೇಕಾಗುತ್ತದೆ. 👉 ₹300 ಶೀಘ್ರದರ್ಶನಕ್ಕೆ *4 ಗಂಟೆ* ಬೇಕಾಗುತ್ತದೆ. 👉 ಸರ್ವದರ್ಶನ ಟೋಕನ್ ಪಡೆದ ಭಕ್ತರಿಗೆ *6 ಗಂಟೆ* ಬೇಕಾಗುತ್ತದೆ. 👉 ನಿನ್ನೆ ಸ್ವಾಮಿವಾರಿಯನ್ನು ದರ್ಶಿಸಿದ ಭಕ್ತರ ಸಂಖ್ಯೆ *67,264.* 👉 ನಿನ್ನೆ ಸ್ವಾಮಿವಾರಿಗೆ ತಲೆಯನ್ನು ಸಮರ್ಪಿಸಿದ ಭಕ್ತರ ಸಂಖ್ಯೆ *29,410.* 👉 ನಿನ್ನೆ ಸ್ವಾಮಿವಾರಿಯ ಹುಂಡಿ ಆದಾಯ: *₹4.28 ಕೋಟಿ.* *ಓಂ ನಮೋ ವೇಂಕಟೇಶಾಯ 🙏🍁🙏* ¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶ *திருமலா தகவல்* 14-03-2026 🍁🍁🍁🍁🍁 👉 திருமலாவில் தொடர்ந்து அதிகமான பக்தர்கள் கூட்டம் உள்ளது. 👉 இலவச தரிசனத்திற்கான அனைத்து அறைகள் நிரம்பி, கிருஷ்ண தேஜ் கெஸ்ட் ஹவுஸ் வரை வரிசையில் காத்திருக்கின்றனர். 👉 சர்வ தரிசனத்திற்கான பக்தர்களுக்கு *18 மணி* நேரம் ஆகிறது. 👉 ₹300 ரூபாய் விரைவு தரிசனத்திற்காக *4 மணி* நேரம் ஆகிறது. 👉 சர்வ தரிசன டோக்கன் பெற்ற பக்தர்களுக்கு *6 மணி* நேரம் ஆகிறது. 👉 நேற்று ஸ்வாமி தரிசனம் செய்த பக்தர்களின் எண்ணிக்கை *67,264.* 👉 நேற்று ஸ்வாமிக்கு தலைமுடியை காணிக்கையாக அளித்த பக்தர்களின் எண்ணிக்கை *29,410.* 👉 நேற்று ஸ்வாமியின் ஹுண்டி வருவாய்: *₹4.28 கோடி.* *ஓம் நமோ வெங்கடேசாய 🙏🍁🙏* Tirumala Information *14-03-2026* 🍁🍁🍁🍁🍁 👉 There is continuous crowd of devotees in Tirumala. 👉 For free darshan, all compartments are full and devotees are waiting in queue up to *Krishna Teja Guest House.* 👉 It takes *18 hours* for devotees opting for Sarva Darshan. 👉 It takes *4 hours* for devotees opting for ₹300 special darshan. 👉 It takes *6 hours* for devotees with Sarva Darshan tokens. 👉 The number of devotees who visited the Lord yesterday is *67,264.* 👉 The number of devotees who offered their hair to the Lord yesterday is *29,410.* 👉 The hundi income of the Lord yesterday is *₹4.28 crores.* *Om Namo Venkatesaya 🙏🍁🙏* రాజశేఖర్ రెడ్డిగారు 2009 లో తెచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం మారుమూల ప్రాంతాలలోని ప్రతి ఇంటికీ చేరింది. విభజిత రాష్ట్రంలోనే సుమారు 11 లక్షల మంది ఉచితంగా చదువుకుంటున్నారు. శాసనమండలిలో ఫీజు రీయింబర్స్మెంట్ గురించి మేము అడిగిన ప్రశ్నలకు ఈ ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలు చూస్తే త్వరలో పథకాన్ని నిలిపి వేస్తుందేమో అనిపించేలా ఉంది. -పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ

- విద్యతోనే విముక్తి సాధ్యమని ప్రపంచానికి చాటిచెప్పిన మహర్షి, సమాన హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు పలమనేరు మాజీ శాసనసభ్యులు వెంకటే గౌడ ఆధ్వర్యంలో పలమనేరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఘన నివాళులు అర్పించారు. వైయస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ ఆయన చూపిన మార్గం సమానత్వం, న్యాయం వైపు సమాజాన్ని నడిపించే శాశ్వత దీపస్తంభంలా నిలుస్తోంది అన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు బాలాజీ నాయుడు, పుష్ప రాజ్, ప్రహల్లాద, కేశవులు తదితర వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.1
- తేదీ.14.04.2026.కడప *కడప టీడీపీ NRI కార్యాలయంలో డా" బీ.ఆర్.అంబేద్కర్ గారి 135,వ జయంతి సందర్భంగా వారి చిత్ర పటానికి నివాళులర్పించిన కడప తెలుగుదేశం పార్టీ నాయకులు* కడప నగర తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కువైట్ ఎన్నారై ఉపాధ్యక్షులు రహమతుల్లా షేక్ గారి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135,వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఆయనను స్మరించుకుంటూ జై భీమ్ అనే నినాదలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,, పేద బడుగు బలహీన వర్గాల శ్రేయస్ కొరకు దేశఅభివృద్ధి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారన్నారు. సమాజంలో అంటరానితనం నిర్ములన,వివక్షపైన అలుపెరుగని పోరాటం చేశారు. భారత రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశానికి వారు చేసిన సేవలను స్మరించుకుంటు వారి ఆశయ సాధనాలను కొనసాగించే విధంగా పాటుపడదామన్నారు. ఈ కార్యక్రమంలో, కడప 26వ డివిజన్ టిడిపి ఇన్చార్జ్ చవలముడి శంకర్ గారు, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాసాపేట శివ, ఎస్సీ సెల్ నగర అధ్యక్షులు ఇల్లూరి ఓబులేసు, టిఎన్ఎస్ఎఫ్ నగర అధ్యక్షుడు అనిల్, టిడిపి జిల్లా సీనియర్ నాయకులు మలిశెట్టి చంద్రశేఖర్, ఎస్సీ సెల్ నగర ఉపాధ్యక్షురాలు వంకేల ఆనందరావు, ఎస్సీ సెల్ నాయకులు ఊటుకూరు వీరయ్య, తిత్తల విశ్వనాధ్, స్వర్ణ లక్ష్మీనారాయణ, టిఎన్ఎస్ఎఫ్ నగర నాయకులు షేక్ ఇర్ఫాన్,షేక్ సాద్,తదితరులు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు...1
- Post by Bondhu Suresh1
- నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ నందు పీఎం రాహత్ పథకం ను ప్రారంభించిన డాక్టర్ అజిత వేజెండ్ల IPS SP నెల్లూరు రోడ్ ప్రమాద బాధితులకు వరం పీఎం రాహాత్ పథకం మెడికవర్ హాస్పిటల్ క్లస్టర్ హెడ్ జి రంజిత్ రెడ్డి.నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ రోడ్డు ప్రమాద బాధితులకు మేలు చేసేలా పీఎం రాహత్ పథకం ఉంది అని వారికి వెంటనే చికిత్స అందించి మరణాల రేటు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం రాహాత్ పథకం తీసుకొచ్చింది అని సోమవారం నుంచి పైలట్ విధానంలో భాగంగా నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో కలదు అని జిల్లా అడిషనల్ SP శ్రీమతి సౌజన్య గారు తెలిపారు. కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తీసుకొచ్చిన పథకం ద్వారా 1.50 లక్షల వరకు నగదు రహిత చికిత్స లభిస్తుంది. ప్రమాదం జరిగిన మెడికవర్ హాస్పిటల్ లో చేరిన తరువాత 7 రోజుల వరకు వర్తిస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే 112కు కాల్ చేస్తే బాధితుడిని సమీప ఆసుపత్రికి తరలిస్తారు. అక్కడ ఆసుపత్రి యాజమాన్యం బాధితుడి వివరాలు ఈ డ్యాష్ పోర్టల్‌లో నమోదు చేస్తుంది. చికిత్స ఖర్చును ప్రభుత్వం ఆసుపత్రికి చెల్లిస్తుంది. బాధితుడు ఏ రాష్ట్రమైతే చెందిన వారైనా ఏ దేశానికి చెందినవారైనా పథకం వర్తిస్తుంది. ఈ కార్యక్రమం లో Dsp గట్టమనేని శ్రీనివాసు గారు, రూరల్ CI వేణు గారు,మెడికవర్ హాస్పిటల్ డాక్టర్స్ డా"శశిదర్ రెడ్డి డాక్టర్ ఉదయ్,మరియు డాక్టర్ దినేష్ పాల్గొన్నారు1
- Post by Palakattu nagendra1
- అర్హులైన ప్రతి పేదవారికి ఇల్లు పట్టాలు అందిస్తాం.. * ముదివర్తిలో ఇళ్ల పట్టాల పంపిణీలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. అర్హులైన ప్రతి పేదవాడికి ఇంటి పట్టాలు అందేలా చర్యలు తీసుకుంటామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. మంగళవారం విడవలూరు మండలం ముదివర్తి గ్రామంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్రతో కలిసి ఇంటి పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా పట్టాలు పంపిణీ చేసిన కాలనీకి జై భీమ్ నగర్ గా నామకరణం చేసామన్నారు. అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చి దిశగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందన్నారు. పేద బడుగు బలహీన వర్గాల కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని గత 25 ఏళ్లు గా ప్రజలు ఎదురుచూస్తున్న పట్టాల పంపిణీ కార్యక్రమం తో ప్రజల కల నెరవేరిందన్నారు.జరిగిన 22 నెలల్లో ముదివర్తి గ్రామాని అభివృద్ధి కి 2 కోట్ల 29 లక్షల రూపాయలు కూటమి ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.4
- చిత్తూరు జిల్లా,పంజాని పోలీస్ స్టేషన్14-04-2026రైస్ పుల్లింగ్ పేరుతో ఒక వ్యక్తిని మోసం చేసిన కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పంజాని పోలీసులు. తమిళనాడు రాష్ట్రం, కృష్ణగిరి జిల్లా, బరుగూరు తాలూకా, సూరంకుటై గ్రామానికి చెందిన B. శేఖర్ (60 సంవత్సరాలు) అనే వ్యక్తి 12-04-2026 తేదీన రాత్రి సుమారు 08.00 గంటలకు పంజాని పోలీస్ స్టేషన్‌కు హాజరై ఫిర్యాదు చేయగా, ఆరుగురు వ్యక్తులు “రైస్ పుల్లింగ్” చేస్తామని, తమ వద్ద ప్రత్యేకమైన పాత్ర ఉందని చెప్పి ఒక లక్ష రూపాయలు అడ్వాన్స్‌గా తీసుకున్నారని, అనంతరం వారిపై అనుమానం రావడంతో వారు అక్కడి నుంచి పరారైనట్లు తెలిపాడు. దీనిపై పంజాని పోలీస్ స్టేషన్‌లో Cr. No. 40/2026, U/Sec 318(4), 62 r/w 3(5) BNS కింద కేసు నమోదు చేయబడింది. జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS ఆదేశాల మేరకు, పలమనేరు డి.ఎస్పీ శ్రీ డేగల ప్రభాకర్ పర్యవేక్షణలో, పలమనేరు రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీ పరశరాముడు ఆధ్వర్యంలో పంజాని పోలీస్ స్టేషన్ ఎస్.ఐ. శ్రీ మారెప్ప సిబ్బందితో కలిసి సాంకేతిక ఆధారాలు సేకరించి విచారణ చేపట్టి, 13-04-2026 సాయంత్రం 5.30 గంటలకు పంజాని మండలం కొగిలేరు క్రాస్ వద్ద నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇంకా ఇద్దరు నిందితులు పరారీలో ఉండగా, వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. ప్రజలకు “రైస్ పుల్లింగ్”, “మ్యాజిక్ కాయిన్స్”, “పవర్ ఉన్న పాత నాణేలు”, “పారంపరిక వస్తువులు డబ్బు తీస్తాయి” వంటి మోసపూరిత మాటలు నమ్మకండి. ఇటువంటి మోసగాళ్లు ప్రజలను మభ్యపెట్టి డబ్బులు దోచుకుంటున్నారు. ఎవరైనా ఈ విధమైన ఆఫర్లు, ప్రలోభాలకు గురి చేస్తే వెంటనే అప్రమత్తమై, సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలి లేదా డయల్ 112 కి సమాచారం ఇవ్వాలి. అరెస్ట్ అయిన ముద్దాయిల వివరాలు: A1 - కృష్ణప్ప @ గణపతి, కుంభారలపల్లి గ్రామం, V.కోట మండలం, చిత్తూర్ జిల్లా. A4 - ఎరుకుల విజయ్ కుమార్, మేకలచిన్నెపల్లి గ్రామము, చౌడేపల్లి మండలం, చిత్తూర్ జిల్లా. A5 - K.M. మునీష్, కురుగల్ గ్రామము, కొలార్ తాలూకా మరియు జిల్లా. A6 - షేక్ ఇలియాజ్, కమ్మేపల్లి గ్రామము, V.కోట మండలం, చిత్తూరు జిల్లా.పరారిలో ఉన్న ముద్దాయిలు: A2 – శంకర్, రాజులూరు గ్రామం, చౌడేపల్లి మండలం, చిత్తూరు జిల్లా. A3 - నాగరాజు, గౌనివారిపల్లి గ్రామం, పెద్ద పంజాణి మండలం, చిత్తూరు జిల్లా.1
- *బద్వేల్లో మొదటిసారిగా డ్రోన్ కెమెరాని ఎగరవేషణ అర్బన్ సీఐ రామకృష్ణ, ఎస్సై కొండారెడ్డి గారు* *నేరాల నియంత్రణ కోసం డ్రగ్స్ అండ్ ఓపెన్ డ్రింక్ ను అరికట్టేందుకు డ్రోన్ కెమెరా విజువల్స్ పరిశీలిస్తున్న సిఐ, ఎస్ఐ గారు*2
- Post by Bondhu Suresh1