logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని శుక్రవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.

16 hrs ago
user_SREEYAN
SREEYAN
పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
16 hrs ago

శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని శుక్రవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.

More news from తెలంగాణ and nearby areas
  • శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని శుక్రవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    1
    శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి
శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని శుక్రవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    user_SREEYAN
    SREEYAN
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    16 hrs ago
  • SHE POWER Women’s Safety Bike Rally 2026: What Did Apoorva Ji Say About Women’s Safety & Empowerment? Let’s Hear It From Her! 🏍️💪 SHE POWER Women’s Safety Bike Rally 2026: What Did Apoorva Ji Say About Women’s Safety & Empowerment? Let’s Hear It From Her! 🏍️💪
    1
    SHE POWER Women’s Safety Bike Rally 2026: What Did Apoorva Ji Say About Women’s Safety & Empowerment? Let’s Hear It From Her! 🏍️💪


SHE POWER Women’s Safety Bike Rally 2026: What Did Apoorva Ji Say About Women’s Safety & Empowerment? Let’s Hear It From Her! 🏍️💪
    user_24 NEWS HAQ KI AWAZ
    24 NEWS HAQ KI AWAZ
    హిమాయత్‌నగర్, హైదరాబాద్, తెలంగాణ•
    29 min ago
  • విద్యుత్ అంతరాయాలతో ఎండుతున్న పంటలు.. రైతుల రాస్తారోకో వ్యవసాయానికి సక్రమంగా విద్యుత్ సరఫరా కాకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవంచ, రామచంద్రపురం, మాడాపూర్ గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడటంతో సాగు పనులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు నర్సాపూర్–సంగారెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్ అందించాలని, పంటలు నష్టపోకుండా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేశారు.
    1
    విద్యుత్ అంతరాయాలతో ఎండుతున్న పంటలు.. రైతుల రాస్తారోకో
వ్యవసాయానికి సక్రమంగా విద్యుత్ సరఫరా కాకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవంచ, రామచంద్రపురం, మాడాపూర్ గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడటంతో సాగు పనులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు నర్సాపూర్–సంగారెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్ అందించాలని, పంటలు నష్టపోకుండా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేశారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    14 hrs ago
  • ఓవర్‌లోడ్‌ పైపులే ప్రాణం తీశాయా? బాలానగర్‌లో ట్రాలీ బోల్తా.. స్కూటరిస్ట్‌ దుర్మరణం బాలానగర్‌లో పైపుల లోడ్‌తో వెళ్తున్న ట్రాలీ యూటర్న్‌ తీసుకుంటుండగా బోల్తాపడి పక్కనే వెళ్తున్న స్కూటరిస్ట్‌పై పడింది. భారీ పైపుల కట్ట కింద నలిగిన ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. సీసీటీవీ దృశ్యాల్లో స్కూటరిస్ట్‌ నెమ్మదిగా వెళ్తుండగా, ట్రాలీ అదుపుతప్పి బోల్తాపడినట్లు కనిపిస్తోంది. పరిమితికి మించి, సరిగ్గా అమర్చకుండా పైపులు తరలించడమే ప్రమాదానికి కారణమైందా? అన్నది విచారణలో తేలాల్సి ఉంది. వాహనాల ఓవర్‌లోడింగ్‌ ఎంతటి ప్రమాదాలకు దారితీస్తుందో ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది.
    1
    ఓవర్‌లోడ్‌ పైపులే ప్రాణం తీశాయా?
బాలానగర్‌లో ట్రాలీ బోల్తా.. స్కూటరిస్ట్‌ దుర్మరణం
బాలానగర్‌లో పైపుల లోడ్‌తో వెళ్తున్న ట్రాలీ యూటర్న్‌ తీసుకుంటుండగా బోల్తాపడి పక్కనే వెళ్తున్న స్కూటరిస్ట్‌పై పడింది. భారీ పైపుల కట్ట కింద నలిగిన ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. సీసీటీవీ దృశ్యాల్లో స్కూటరిస్ట్‌ నెమ్మదిగా వెళ్తుండగా, ట్రాలీ అదుపుతప్పి బోల్తాపడినట్లు కనిపిస్తోంది. పరిమితికి మించి, సరిగ్గా అమర్చకుండా పైపులు తరలించడమే ప్రమాదానికి కారణమైందా? అన్నది విచారణలో తేలాల్సి ఉంది. వాహనాల ఓవర్‌లోడింగ్‌ ఎంతటి ప్రమాదాలకు దారితీస్తుందో ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది.
    user_Jeetender
    Jeetender
    Mobile Phone Accessory Shop సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    19 hrs ago
  • కుషాయిగూడ డిపోలో ఏఐటీయూసీ–ఈయూ ఘన విజయం క్లాస్‌–3లో 525 ఓట్లు.. క్లాస్‌–6లో 391 ఓట్లు కుషాయిగూడ : టీజీఎస్‌ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో కుషాయిగూడ బస్ డిపోలో ఏఐటీయూసీ అనుబంధ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) ఘన విజయం సాధించింది. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఏఐటీయూసీ చేస్తున్న నిరంతర పోరాటానికి ఈ విజయం నిదర్శనమని యూనియన్ నాయకులు పేర్కొన్నారు. ఎన్నికల్లో క్లాస్‌–3 విభాగంలో 729 ఓట్లకు గాను 525 ఓట్లు సాధించగా, క్లాస్‌–6 విభాగంలో 720 ఓట్లకు గాను 391 ఓట్లు సాధించింది. ఈ విజయంతో యూనియన్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వియస్. బోస్, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు జీ. దామోదర్ రెడ్డి, ఏఐవైఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యులు కె. ధర్మేంద్ర, ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి టి. సత్యప్రసాద్, ఏఐటీయూసీ అనుబంధ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కుషాయిగూడ గౌరవ అధ్యక్షుడు ముత్యం వెంకన్న గౌడ్, చైర్మన్ రత్నం, డిపో ప్రధాన కార్యదర్శి యుగంధర్ తదితరులు కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్మికుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వారి సమస్యల పరిష్కారం, ఉద్యోగ భద్రత, హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తామని నాయకులు తెలిపారు. ఈ విజయానికి సహకరించిన కార్మికులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా కార్మిక ఐక్యత వర్ధిల్లాలి.. ఏఐటీయూసీ జిందాబాద్ అంటూ నినదించారు.
    1
    కుషాయిగూడ డిపోలో ఏఐటీయూసీ–ఈయూ ఘన విజయం
క్లాస్‌–3లో 525 ఓట్లు.. క్లాస్‌–6లో 391 ఓట్లు
కుషాయిగూడ : టీజీఎస్‌ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో కుషాయిగూడ బస్ డిపోలో ఏఐటీయూసీ అనుబంధ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) ఘన విజయం సాధించింది. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఏఐటీయూసీ చేస్తున్న నిరంతర పోరాటానికి ఈ విజయం నిదర్శనమని యూనియన్ నాయకులు పేర్కొన్నారు.
ఎన్నికల్లో క్లాస్‌–3 విభాగంలో 729 ఓట్లకు గాను 525 ఓట్లు సాధించగా, క్లాస్‌–6 విభాగంలో 720 ఓట్లకు గాను 391 ఓట్లు సాధించింది. ఈ విజయంతో యూనియన్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఏఐటీయూసీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వియస్. బోస్, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు జీ. దామోదర్ రెడ్డి, ఏఐవైఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యులు కె. ధర్మేంద్ర, ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి టి. సత్యప్రసాద్, ఏఐటీయూసీ అనుబంధ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కుషాయిగూడ గౌరవ అధ్యక్షుడు ముత్యం వెంకన్న గౌడ్, చైర్మన్ రత్నం, డిపో ప్రధాన కార్యదర్శి యుగంధర్ తదితరులు కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు.
కార్మికుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వారి సమస్యల పరిష్కారం, ఉద్యోగ భద్రత, హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తామని నాయకులు తెలిపారు. ఈ విజయానికి సహకరించిన కార్మికులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా కార్మిక ఐక్యత వర్ధిల్లాలి.. ఏఐటీయూసీ జిందాబాద్ అంటూ నినదించారు.
    user_Suresh Sagar
    Suresh Sagar
    కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    2 hrs ago
  • రేవంత్ రెడ్డి 818 ఎకరాల భూములు తాకట్టు పెట్టి పదివేల కోట్లు అప్పు తెచ్చాడు రేవంత్ రెడ్డి 818 ఎకరాల భూములు తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్లు అప్పు తెచ్చుకున్నాడు ఒక్క ఎకరం రూ.200 కోట్లు ఉన్న భూమిని, ఎకరానికి రూ.17 కోట్లకే తాకట్టు పెట్టారు ఇజ్జత్‌నగర్ (శేరిలింగంపల్లి)లో సర్వే నంబర్ 5/2–5/23లోని 26 ఎకరాలు, మొకిలాలో సర్వే నంబర్ 96లోని 41 ఎకరాలు, మియాపూర్ సర్వే నంబర్ 21లోని 105 ఎకరాలు, ఇస్నాపూర్‌లో సర్వే నంబర్ 496లోని 27 ఎకరాలు, ఇంజాపూర్ 126/Pలోని 22 ఎకరాలు, చిలుకూరు సర్వే నంబర్ 472లోని 49 ఎకరాలు, పఠాన్‌చెరు సర్వే నంబర్ 639లోని 17 ఎకరాలు, గాజులరామారంలో సర్వే నంబర్ 220/Pలోని 44 ఎకరాలు, జవహర్‌నగర్ సర్వే నంబర్ 12లోని 449 ఎకరాలు, జవహర్‌నగర్ సర్వే నంబర్ 706లోని 35 ఎకరాలు 31-03-2026 నాటికి హెచ్‌ఎండీఏ బ్యాంకు ఖాతాలో రూ.275 కోట్లు మాత్రమే ఉన్నాయి. కానీ, జూన్ 30 నాటికి అదే బ్యాంకు ఖాతాలో రూ.10 వేల కోట్లు జమ అయ్యాయి అంటే అతి తక్కువ ధరకు మన భూములను రేవంత్ రెడ్డి తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్లు తెచ్చుకున్నాడు – బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్
    1
    రేవంత్ రెడ్డి 818 ఎకరాల భూములు తాకట్టు పెట్టి పదివేల కోట్లు అప్పు తెచ్చాడు
రేవంత్ రెడ్డి 818 ఎకరాల భూములు తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్లు అప్పు తెచ్చుకున్నాడు
ఒక్క ఎకరం రూ.200 కోట్లు ఉన్న భూమిని, ఎకరానికి రూ.17 కోట్లకే తాకట్టు పెట్టారు
ఇజ్జత్‌నగర్ (శేరిలింగంపల్లి)లో సర్వే నంబర్ 5/2–5/23లోని 26 ఎకరాలు, మొకిలాలో సర్వే నంబర్ 96లోని 41 ఎకరాలు, మియాపూర్ సర్వే నంబర్ 21లోని 105 ఎకరాలు, ఇస్నాపూర్‌లో సర్వే నంబర్ 496లోని 27 ఎకరాలు, ఇంజాపూర్ 126/Pలోని 22 ఎకరాలు, చిలుకూరు సర్వే నంబర్ 472లోని 49 ఎకరాలు, పఠాన్‌చెరు సర్వే నంబర్ 639లోని 17 ఎకరాలు, గాజులరామారంలో సర్వే నంబర్ 220/Pలోని 44 ఎకరాలు, జవహర్‌నగర్ సర్వే నంబర్ 12లోని 449 ఎకరాలు, జవహర్‌నగర్ సర్వే నంబర్ 706లోని 35 ఎకరాలు
31-03-2026 నాటికి హెచ్‌ఎండీఏ బ్యాంకు ఖాతాలో రూ.275 కోట్లు మాత్రమే ఉన్నాయి. కానీ, జూన్ 30 నాటికి అదే బ్యాంకు ఖాతాలో రూ.10 వేల కోట్లు జమ అయ్యాయి
అంటే అతి తక్కువ ధరకు మన భూములను రేవంత్ రెడ్డి తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్లు తెచ్చుకున్నాడు
– బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్
    user_Sangareddy News
    Sangareddy News
    Local News Reporter Saidabad, Hyderabad•
    10 hrs ago
  • ఇచ్చిన మాట నిలబెట్టుకోలే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ప్రభాకర్ రెడ్డి వెల్లడి, ఇక రాదు ప్రజల ఆవేదన దుబ్బాక రైతులకు 18 గంటల కరెంట్ ఇవ్వాల్సిందే ! దుబ్బాక రైతన్నల సాగు అవసరాలను దృష్టిలో పెట్టుకుని రోజుకు 18 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలనే డిమాండ్‌ను ప్రభుత్వం తక్షణమే పరిశీలించాలి. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది! పంటలు పండాలంటే నిరంతర విద్యుత్ అవసరం! రైతన్నల గొంతుకను ప్రభుత్వం వినాలి ! మా డిమాండ్ ఒక్కటే — దుబ్బాక రైతులకు 18 గంటల విద్యుత్ అందించాలి! రైతుల ప్రయోజనాల కోసం ఈ డిమాండ్‌కు ప్రతి ఒక్కరూ మద్దతు తెలపండి.
    1
    ఇచ్చిన మాట నిలబెట్టుకోలే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ప్రభాకర్ రెడ్డి వెల్లడి, ఇక రాదు ప్రజల ఆవేదన
దుబ్బాక రైతులకు 18 గంటల కరెంట్ ఇవ్వాల్సిందే ! 
దుబ్బాక రైతన్నల సాగు అవసరాలను దృష్టిలో పెట్టుకుని రోజుకు 18 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలనే డిమాండ్‌ను ప్రభుత్వం తక్షణమే పరిశీలించాలి.
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది!
పంటలు పండాలంటే నిరంతర విద్యుత్ అవసరం!
రైతన్నల గొంతుకను ప్రభుత్వం వినాలి !
మా డిమాండ్ ఒక్కటే — దుబ్బాక రైతులకు 18 గంటల విద్యుత్ అందించాలి!
రైతుల ప్రయోజనాల కోసం ఈ డిమాండ్‌కు ప్రతి ఒక్కరూ మద్దతు తెలపండి.
    user_Vijay Kumar
    Vijay Kumar
    Reporter మసాయిపేట్, మెదక్, తెలంగాణ•
    4 hrs ago
  • PRESS NOTE SHE POWER Women’s Safety Bike Rally to Bring Women Riders from Across India, Nepal & Bhutan Together in Hyderabad Telangana Tourism Minister Sri Jupally Krishna Rao to Flag Off the Rally on International Day of the Girl Child Hyderabad | 8 October 2026 On the occasion of the International Day of the Girl Child, SHE POWER Foundation is organising a powerful Women’s Safety Bike Rally on 11th October 2026 in Hyderabad, bringing together women bikers, cyclists, women police riders and motorcycle communities from across India and neighbouring countries. The rally is being supported by the Telangana Tourism Department and will be flagged off by the Hon’ble Telangana Tourism Minister, Sri Jupally Krishna Rao. Women riders are travelling to Hyderabad from Kolkata, Mumbai, Delhi and other parts of India, while participants from areas around the Nepal and Bhutan borders are also joining the movement. Several riders have already confirmed their travel and tickets. Prominent women motorcycling communities including Bike Rani, SheMoto and other biker associations are joining the rally, along with women bikers and cyclists from Hyderabad and Telangana. The rally will also see the participation of eight women police bikers from the Telangana Police, whose participation has been confirmed through DCP Shilpa Valli. Ms. Preethi Reddy, Vice Chairperson, Malla Reddy Medical College, will also be joining the movement in support of the campaign for women’s safety and empowerment. “This is not just a bike rally. It is a statement.” The rally sends out one powerful message: for the safety of our girls, we must come together and raise our voice as one. Women’s safety cannot be an individual responsibility. It requires families, communities, institutions, police, government and society to stand together. A girl should not need courage to come home. She should be safe because society stands with her. The presence of women police riders alongside civilian women bikers will symbolise this collective commitment — women from different walks of life riding together for one common cause. The rally also seeks to showcase Hyderabad and Telangana as a progressive, inclusive and women-friendly destination, combining tourism promotion with a powerful social message of national importance. SHE POWER – One Voice, Millions of Women Date: 11 October 2026 Occasion: International Day of the Girl Child Venue: Jal Vihar, Hyderabad Flag-off: Hon’ble Tourism Minister Sri Jupally Krishna Rao Time: 7:00 AM onwards Organised by: SHE POWER Foundation Supported by: Telangana Tourism Department PRESS NOTE SHE POWER Women’s Safety Bike Rally to Bring Women Riders from Across India, Nepal & Bhutan Together in Hyderabad Telangana Tourism Minister Sri Jupally Krishna Rao to Flag Off the Rally on International Day of the Girl Child Hyderabad | 8 October 2026 On the occasion of the International Day of the Girl Child, SHE POWER Foundation is organising a powerful Women’s Safety Bike Rally on 11th October 2026 in Hyderabad, bringing together women bikers, cyclists, women police riders and motorcycle communities from across India and neighbouring countries. The rally is being supported by the Telangana Tourism Department and will be flagged off by the Hon’ble Telangana Tourism Minister, Sri Jupally Krishna Rao. Women riders are travelling to Hyderabad from Kolkata, Mumbai, Delhi and other parts of India, while participants from areas around the Nepal and Bhutan borders are also joining the movement. Several riders have already confirmed their travel and tickets. Prominent women motorcycling communities including Bike Rani, SheMoto and other biker associations are joining the rally, along with women bikers and cyclists from Hyderabad and Telangana. The rally will also see the participation of eight women police bikers from the Telangana Police, whose participation has been confirmed through DCP Shilpa Valli. Ms. Preethi Reddy, Vice Chairperson, Malla Reddy Medical College, will also be joining the movement in support of the campaign for women’s safety and empowerment. “This is not just a bike rally. It is a statement.” The rally sends out one powerful message: for the safety of our girls, we must come together and raise our voice as one. Women’s safety cannot be an individual responsibility. It requires families, communities, institutions, police, government and society to stand together. A girl should not need courage to come home. She should be safe because society stands with her. The presence of women police riders alongside civilian women bikers will symbolise this collective commitment — women from different walks of life riding together for one common cause. The rally also seeks to showcase Hyderabad and Telangana as a progressive, inclusive and women-friendly destination, combining tourism promotion with a powerful social message of national importance. SHE POWER – One Voice, Millions of Women Date: 11 October 2026 Occasion: International Day of the Girl Child Venue: Jal Vihar, Hyderabad Flag-off: Hon’ble Tourism Minister Sri Jupally Krishna Rao Time: 7:00 AM onwards Organised by: SHE POWER Foundation Supported by: Telangana Tourism Department
    1
    PRESS NOTE

SHE POWER Women’s Safety Bike Rally to Bring Women Riders from Across India, Nepal & Bhutan Together in Hyderabad

Telangana Tourism Minister Sri Jupally Krishna Rao to Flag Off the Rally on International Day of the Girl Child

Hyderabad | 8 October 2026

On the occasion of the International Day of the Girl Child, SHE POWER Foundation is organising a powerful Women’s Safety Bike Rally on 11th October 2026 in Hyderabad, bringing together women bikers, cyclists, women police riders and motorcycle communities from across India and neighbouring countries.

The rally is being supported by the Telangana Tourism Department and will be flagged off by the Hon’ble Telangana Tourism Minister, Sri Jupally Krishna Rao.

Women riders are travelling to Hyderabad from Kolkata, Mumbai, Delhi and other parts of India, while participants from areas around the Nepal and Bhutan borders are also joining the movement. Several riders have already confirmed their travel and tickets.

Prominent women motorcycling communities including Bike Rani, SheMoto and other biker associations are joining the rally, along with women bikers and cyclists from Hyderabad and Telangana.

The rally will also see the participation of eight women police bikers from the Telangana Police, whose participation has been confirmed through DCP Shilpa Valli.

Ms. Preethi Reddy, Vice Chairperson, Malla Reddy Medical College, will also be joining the movement in support of the campaign for women’s safety and empowerment.

“This is not just a bike rally. It is a statement.”

The rally sends out one powerful message: for the safety of our girls, we must come together and raise our voice as one.

Women’s safety cannot be an individual responsibility. It requires families, communities, institutions, police, government and society to stand together.

A girl should not need courage to come home. She should be safe because society stands with her.

The presence of women police riders alongside civilian women bikers will symbolise this collective commitment — women from different walks of life riding together for one common cause.

The rally also seeks to showcase Hyderabad and Telangana as a progressive, inclusive and women-friendly destination, combining tourism promotion with a powerful social message of national importance.

SHE POWER – One Voice, Millions of Women

Date: 11 October 2026
Occasion: International Day of the Girl Child
Venue: Jal Vihar, Hyderabad
Flag-off: Hon’ble Tourism Minister Sri Jupally Krishna Rao
Time: 7:00 AM onwards
Organised by: SHE POWER Foundation
Supported by: Telangana Tourism Department
PRESS NOTE
SHE POWER Women’s Safety Bike Rally to Bring Women Riders from Across India, Nepal & Bhutan Together in Hyderabad
Telangana Tourism Minister Sri Jupally Krishna Rao to Flag Off the Rally on International Day of the Girl Child
Hyderabad | 8 October 2026
On the occasion of the International Day of the Girl Child, SHE POWER Foundation is organising a powerful Women’s Safety Bike Rally on 11th October 2026 in Hyderabad, bringing together women bikers, cyclists, women police riders and motorcycle communities from across India and neighbouring countries.
The rally is being supported by the Telangana Tourism Department and will be flagged off by the Hon’ble Telangana Tourism Minister, Sri Jupally Krishna Rao.
Women riders are travelling to Hyderabad from Kolkata, Mumbai, Delhi and other parts of India, while participants from areas around the Nepal and Bhutan borders are also joining the movement. Several riders have already confirmed their travel and tickets.
Prominent women motorcycling communities including Bike Rani, SheMoto and other biker associations are joining the rally, along with women bikers and cyclists from Hyderabad and Telangana.
The rally will also see the participation of eight women police bikers from the Telangana Police, whose participation has been confirmed through DCP Shilpa Valli.
Ms. Preethi Reddy, Vice Chairperson, Malla Reddy Medical College, will also be joining the movement in support of the campaign for women’s safety and empowerment.
“This is not just a bike rally. It is a statement.”
The rally sends out one powerful message: for the safety of our girls, we must come together and raise our voice as one.
Women’s safety cannot be an individual responsibility. It requires families, communities, institutions, police, government and society to stand together.
A girl should not need courage to come home. She should be safe because society stands with her.
The presence of women police riders alongside civilian women bikers will symbolise this collective commitment — women from different walks of life riding together for one common cause.
The rally also seeks to showcase Hyderabad and Telangana as a progressive, inclusive and women-friendly destination, combining tourism promotion with a powerful social message of national importance.
SHE POWER – One Voice, Millions of Women
Date: 11 October 2026
Occasion: International Day of the Girl Child
Venue: Jal Vihar, Hyderabad
Flag-off: Hon’ble Tourism Minister Sri Jupally Krishna Rao
Time: 7:00 AM onwards
Organised by: SHE POWER Foundation
Supported by: Telangana Tourism Department
    user_24 NEWS HAQ KI AWAZ
    24 NEWS HAQ KI AWAZ
    హిమాయత్‌నగర్, హైదరాబాద్, తెలంగాణ•
    33 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.