Shuru
Apke Nagar Ki App…
తేదీ..30-7-2924 కర్నూలు జిల్లా... సెంటర్ ఆలూరు... జింకల బెడద నుండి పంటను కాపాడండి మహాప్రభు... ఆలూరు నియోజకవర్గం లో జింకల బెడద ఎక్కువగా ఉందని రైతులు వాపోయారు.. ఖరీఫ్ సీజన్లో రైతులు తమ పంట పొలాల్లో పత్తి, కందులు, మొక్కజొన్న, కొర్ర, మొదలగు పంటలను తమ పొలాల్లో నాటుకున్నామని పంటలు మొలక దశ వచ్చినప్పుడు జింకలు గుంపులు గుంపులుగా వచ్చి తమ పంట పొలాలను సర్వ నాశనం చేస్తున్నాయని, రైతులు ఆవేదన చెందుతున్నారు.. అదేవిధంగా తమ పంట పొలాల్లో రైతులు గుడిసె వేసుకొని జింకలకు రాత్రి పగలు కాపలా కాస్తున్నామని పోయిన ఎడాది పంటల వేసుకున్న సమయంలో ఇదే మాదిరిగా జింకలు వస్తూ ఉండడంతో వేసుకున్న పంటలను పెట్టుబడి లేకుండా పోయిందని, మొరపెట్టుకున్నారు... ప్రభుత్వం వెంటనే స్పందించి జింకల బెడద లేకుండా చూడాలని అధికారులకు రైతులు కోరారు...
𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊.. BIG..TV

More news from Kurnool and nearby areas
- తేదీ..30-7-2924 కర్నూలు జిల్లా... సెంటర్ ఆలూరు... జింకల బెడద నుండి పంటను కాపాడండి మహాప్రభు... ఆలూరు నియోజకవర్గం లో జింకల బెడద ఎక్కువగా ఉందని రైతులు వాపోయారు.. ఖరీఫ్ సీజన్లో రైతులు తమ పంట పొలాల్లో పత్తి, కందులు, మొక్కజొన్న, కొర్ర, మొదలగు పంటలను తమ పొలాల్లో నాటుకున్నామని పంటలు మొలక దశ వచ్చినప్పుడు జింకలు గుంపులు గుంపులుగా వచ్చి తమ పంట పొలాలను సర్వ నాశనం చేస్తున్నాయని, రైతులు ఆవేదన చెందుతున్నారు.. అదేవిధంగా తమ పంట పొలాల్లో రైతులు గుడిసె వేసుకొని జింకలకు రాత్రి పగలు కాపలా కాస్తున్నామని పోయిన ఎడాది పంటల వేసుకున్న సమయంలో ఇదే మాదిరిగా జింకలు వస్తూ ఉండడంతో వేసుకున్న పంటలను పెట్టుబడి లేకుండా పోయిందని, మొరపెట్టుకున్నారు... ప్రభుత్వం వెంటనే స్పందించి జింకల బెడద లేకుండా చూడాలని అధికారులకు రైతులు కోరారు...3
- ఆదోనిలో పార్థసారథి గెలిచిన వెంటనే అసంఘక కార్యకలాపాలకు చెక్ పెట్టారు గత 20 సంవత్సరాలుగా ఆదోనిలో మట్కా, సారా,బెట్టింగ్ పెంచి పోషించిన వ్యక్తి ఎక్స్ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గతంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఏనాడైనా అసెంబ్లీలో గళం విప్పి ఆదోని సమస్యల గురించి మాట్లాడారా అంటూ విరుచుకుపడ్డ ఆదోని టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఉమ్మిసలీం.. #vvdnews #adoni #ఆదోని #బీజేపీ #ఆంధ్రప్రదేశ్ #follower పార్థసారథి ఆదోని రథసారథి Dr. Parthasarathi Mallikarjuna Nyayakar ఆదోని పసుపు జెండా యస్.కె విజయ్ రాజు Nara Chandrababu Naidu Narasimha Narasimhulu అభివృద్ధికి నోచుకోని ఆదోని ఆదోని నేటి తాజా వార్తలు Highlight ఆదోని జనసైనికుడు1
- పత్తికొండ మట్టి గిరి పీర్ల పండుగ కౌడి పేర్లుJuly 30, 20241
- గ్రామం పత్తికొండ పత్తికొండ టౌన్ కర్నూలు జిల్లా ఉల్లి ఎకరాకు 100 కింటల్ పండించిన పకీరప్ రైతు1
- పత్తికొండ మండలం రాతన గ్రామం పీర్ల పండుగJuly 30, 20241
- కర్నూలు జిల్లా పత్తికొండ మండలం దేవ కుంట మారెమ్మ తల్లి మంగళవారం పూజా కార్యక్రమం1
- #రైతునేస్తం #bulllovers పత్తికొండ ఎద్దుల సంత1
- 🙏🙏ఆదోని గ్రామదేవతైన🙏 శ్రీ మారెమ్మ మాత 🙏దేవాలయంలో చలువబిందెలతో విశేష పూజలు1