సత్తుపల్లి ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్ ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గురువారం సత్తుపల్లి పట్టణంలోని తన క్యాంపు కార్యాలయం నుండి Way2News ఆధ్వర్యంలో నిర్వహించిన "డయల్ యువర్ ఎమ్మెల్యే" కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకుని వేగవంతంగా పరిష్కరించాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ మండలాలు, గ్రామాలు, పట్టణ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఫోన్ ద్వారా ఎమ్మెల్యేతో నేరుగా మాట్లాడి తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ప్రజలు ముఖ్యంగా తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, ఇండ్ల పట్టాలు, రెవెన్యూ సమస్యలు, భూ వివాదాలు, పింఛన్లు, సంక్షేమ పథకాల అమలు, గృహ నిర్మాణాలు, విద్యా మరియు వైద్య రంగానికి సంబంధించిన పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే దయానంద్ ప్రజల నుండి వచ్చిన ప్రతి సమస్యను ఓర్పుగా విన్నారు. సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు వెంటనే ఫోన్ ద్వారా సమాచారం అందించి, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కార మార్గాలను సూచించగా, మరికొన్ని అంశాలపై పూర్తి వివరాలు సేకరించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండటం వారి బాధ్యత అని, ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పేర్కొన్నారు. ప్రతి సమస్యను బాధ్యతగా తీసుకుని పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామని, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నిర్భయంగా తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. ఈ "డయల్ యువర్ ఎమ్మెల్యే" కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకునే అవకాశం కల్పించిన ఎమ్మెల్యేను పలువురు అభినందించారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజా పాలనకు ఇది నిదర్శనమని, ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువయ్యే వేదికలుగా నిలుస్తాయని ఎమ్మెల్యే తెలిపారు.
సత్తుపల్లి ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్ ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గురువారం సత్తుపల్లి పట్టణంలోని తన క్యాంపు కార్యాలయం నుండి Way2News ఆధ్వర్యంలో నిర్వహించిన "డయల్ యువర్ ఎమ్మెల్యే" కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకుని వేగవంతంగా పరిష్కరించాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ మండలాలు, గ్రామాలు,
పట్టణ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఫోన్ ద్వారా ఎమ్మెల్యేతో నేరుగా మాట్లాడి తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ప్రజలు ముఖ్యంగా తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, ఇండ్ల పట్టాలు, రెవెన్యూ సమస్యలు, భూ వివాదాలు, పింఛన్లు, సంక్షేమ పథకాల అమలు, గృహ నిర్మాణాలు, విద్యా మరియు వైద్య రంగానికి సంబంధించిన పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే దయానంద్ ప్రజల నుండి వచ్చిన ప్రతి సమస్యను ఓర్పుగా విన్నారు. సంబంధిత శాఖల
ఉన్నతాధికారులకు వెంటనే ఫోన్ ద్వారా సమాచారం అందించి, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కార మార్గాలను సూచించగా, మరికొన్ని అంశాలపై పూర్తి వివరాలు సేకరించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండటం వారి బాధ్యత అని, ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పేర్కొన్నారు. ప్రతి సమస్యను బాధ్యతగా
తీసుకుని పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామని, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నిర్భయంగా తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. ఈ "డయల్ యువర్ ఎమ్మెల్యే" కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకునే అవకాశం కల్పించిన ఎమ్మెల్యేను పలువురు అభినందించారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజా పాలనకు ఇది నిదర్శనమని, ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువయ్యే వేదికలుగా నిలుస్తాయని ఎమ్మెల్యే తెలిపారు.
- సత్తుపల్లి ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్ ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గురువారం సత్తుపల్లి పట్టణంలోని తన క్యాంపు కార్యాలయం నుండి Way2News ఆధ్వర్యంలో నిర్వహించిన "డయల్ యువర్ ఎమ్మెల్యే" కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకుని వేగవంతంగా పరిష్కరించాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ మండలాలు, గ్రామాలు, పట్టణ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఫోన్ ద్వారా ఎమ్మెల్యేతో నేరుగా మాట్లాడి తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ప్రజలు ముఖ్యంగా తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, ఇండ్ల పట్టాలు, రెవెన్యూ సమస్యలు, భూ వివాదాలు, పింఛన్లు, సంక్షేమ పథకాల అమలు, గృహ నిర్మాణాలు, విద్యా మరియు వైద్య రంగానికి సంబంధించిన పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే దయానంద్ ప్రజల నుండి వచ్చిన ప్రతి సమస్యను ఓర్పుగా విన్నారు. సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు వెంటనే ఫోన్ ద్వారా సమాచారం అందించి, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కార మార్గాలను సూచించగా, మరికొన్ని అంశాలపై పూర్తి వివరాలు సేకరించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండటం వారి బాధ్యత అని, ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పేర్కొన్నారు. ప్రతి సమస్యను బాధ్యతగా తీసుకుని పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామని, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నిర్భయంగా తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. ఈ "డయల్ యువర్ ఎమ్మెల్యే" కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకునే అవకాశం కల్పించిన ఎమ్మెల్యేను పలువురు అభినందించారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజా పాలనకు ఇది నిదర్శనమని, ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువయ్యే వేదికలుగా నిలుస్తాయని ఎమ్మెల్యే తెలిపారు.4
- ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలం మండల పాడు సమీపంలో లంక సాగర్ క్రాస్ రోడ్డు వద్ద 2006వ సంవత్సరంలో అప్పటి పర్యాటక శాఖ మంత్రి రేణుక చౌదరి చేతుల మీదుగా నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. సుమారు రెండు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ భవనం, 20 ఏళ్లుగా ప్రజలకు కనిపించకుండా నిరుపయోగంగా మారడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ కమ్యూనిటీ హాల్‌ను చాలా మందికి తెలియకుండా ఒక కుటుంబం నివాసంగా వాడుకుంటోందని, అలాగే భవనం చెత్తాచెదారంతో నిండిపోయి స్థానికులకు ఒక స్టోర్ రూమ్‌గా మారిందని సమాచారం. ఈ పరిస్థితి చూస్తుంటే, అసలు ఈ భవనం ఉందని గ్రామస్తులకు తెలుసా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకు పనికిరాని ఈ భవనం ఎందుకు నిర్మించినట్టు అని, స్థానికులు, అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నలు సంధించారు. ప్రభుత్వం రైతుల నుంచి భూమిని సేకరించి ప్రజలకు ఉపయోగకరంగా మలుస్తోందా, లేక నిర్లక్ష్య ధోరణితో ప్రజల భూమిని, డబ్బును వృథా చేస్తోందా అని తీవ్ర అరోపణలు చేశారు.1
- కొద్ది రోజుల క్రితం వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన నిరంజన్ అనే యువకుడు అరుదైన వ్యాధితో పోరాడుతూ, తనను కలవాలని ఆకాంక్షించిన వీడియోను చూసిన పవన్ కళ్యాణ్, అతని కోరికను నెరవేర్చాలని భావించారు. ఈ రోజు హనుమకొండలోని నిరంజన్ నివాసానికి వెళ్లి పరామర్శించారు. అరుదైన వ్యాధితో నిరంజన్ చేస్తున్న పోరాటంలో అతని అసాధారణ ధైర్యం, ఆత్మవిశ్వాసం, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న తీరు స్ఫూర్తిదాయకమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తీవ్రమైన అనారోగ్య సమస్యల మధ్య నిరంజన్ చూపుతున్న మనోధైర్యం ప్రశంసనీయమని తెలిపారు. నిరంజన్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని ప్రార్థించారు. అలాగే, భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు అతనిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు. భగవంతుని ఆశీస్సులతో నిరంజన్ త్వరగా కోలుకోవాలని పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.1
- ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల BLAల సమావేశంలో మంత్రులు, ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రజలు అసహ్యించుకునే విధంగా ఉన్నాయని ఆయన అన్నారు. గత పదేళ్ల BRS పాలనలో ఖమ్మం జిల్లాకు చేసిందేమీ లేదని రాయల నాగేశ్వరరావు విమర్శించారు. ప్రస్తుతం ముగ్గురు మంత్రులు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ, ఖమ్మం జిల్లాను 119 నియోజకవర్గాల్లో నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతున్నారని ఆయన తెలిపారు. BRS నాయకులు చెవులు ఉన్నా చూడలేకపోతున్నారని ఆయన అన్నారు. జిల్లాలో కేటీఆర్ ఏ గ్రామంలోనైనా పర్యటించి లబ్ధిదారుల ద్వారా వారికి ఏం చేశారో తెలుసుకోవాలని, ఆ విషయంలో చర్చకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. పాలేరులో శంకుస్థాపన చేసి వదిలేసిన ప్రాజెక్టులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పూర్తి చేస్తున్నారని రాయల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఏ ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయని BRS నాయకులు ఇప్పుడు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.1
- అధికారుల మౌనానికి అమాయకులైన ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవ్వాల్సిందేనా... ఎన్టీఆర్ జిల్లా. ఇబ్రహీంపట్నం, నామం మాత్రం ఫైన్ లు వేస్తున్న క్రమంలో ఇంతేగా అని లైట్ తీసుకుని ఓవర్ లోడ్లతో పట్టా కూడా కట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వారిపై చర్యలు తీసుకుని ఏవి ప్రాణాలకు రక్షణ ఎక్కడ....?జాతీయ రహదారిపై కంకరు పడవేసుకుంటపోతున్న లారీలపై లారీ యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ద్విచక్ర వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.1
- ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో టీచర్ మరియు ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈరోజు పెనుబల్లి ఎంపీడీవో కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. మొత్తం 12 పోస్టులకు నిర్వహించిన ఈ ఇంటర్వ్యూలకు సుమారు 130 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పెనుబల్లి మండల ఎంపీడీవో అన్నపూర్ణ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఇంటర్వ్యూల తర్వాత తదుపరి దశలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఆఖరి ఇంటర్వ్యూ జిల్లా కలెక్టర్ నిర్వహిస్తారని ఆమె పేర్కొన్నారు.1
- కృష్ణాజిల్లాలోని పమిడిముక్కల మండలం, గోపవానిపాలెం అడ్డ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఒక ఎలక్ట్రికల్ స్కూటీ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. ద్విచక్ర వాహనంలో మంటలు వేగంగా వ్యాపించడంతో, వాహనదారుడు చాకచక్యంగా పక్కకు దూకి ప్రాణాలను కాపాడుకున్నాడు. ఈ మంటల వ్యాప్తితో ద్విచక్ర వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.1