logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

భావవ్యక్తి ఆందోళనలకు మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ నిర్వసితులు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. మల్లన్నసాగర్ కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల నిర్వాసితుల కన్నీటి బాధలను ఉపాధ్యాయులు పులి రాజు సీనియర్ జర్నలిస్టు రాజేందర్లు రచించిన కన్నీళ్ల సాగరం పుస్తకాన్ని ఎమ్మెల్సీ కోదండరాం బహుజన యుద్ధ నౌక ఏపూరి సోమన్న కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత సజన డిపిఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్ లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కోదండరా మాట్లాడుతూ మల్లన్న సాగర్ నిర్మాణ సమయంలో ఎన్నో ఉద్యమాలు చేపట్టినట్లు గుర్తు చేశారు. అప్పటి ప్రభుత్వం గోరంత పనికి కొండంత చేసి 14 గ్రామాల ప్రజలకు అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలకు న్యాయం చేయాలని ఆందోళన చేపడితే రెండుసార్లు అరెస్టు చేసి జైలుకు పంపించిన ఘనత గత ప్రభుత్వానికి దక్కిందని ఆరోపించారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందని కుటుంబాలను గుర్తించి నివేదిక తయారు చేయాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి నిర్వాసిత కుటుంబాలకు న్యాయం చేసే విధంగా కృషి చేస్తానని తెలిపారు. చట్టం ప్రకారం న్యాయం చేయాలి..! కొండపోచమ్మ మల్లన్న సాగర్ నిర్వాసితుల కుటుంబాలకు 2013 చట్టం ప్రకారం నిర్వాసితులకు న్యాయం చేయాలని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ప్రముఖ జర్నలిస్ట్ సజయ పేర్కొన్నారు. కన్నీళ్ల సాగరం పుస్తక ఆవిష్కరణ పాల్గొని మాట్లాడారు. ఎక్కడైతే ప్రభుత్వాలు ప్రాజెక్టులను నిర్మిస్తారో అక్కడ ఆ ప్రాంత మంపు బాధితులకు చట్టం ప్రకారం నష్టపరిహారం అందించాలని కోరారు. కానీ మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ ముంపు బాధితులకు ప్రభుత్వాలు న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2013 చట్టం ప్రకారం ప్రతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నించే తత్వం అలవర్చుకున్నప్పుడే న్యాయం జరుగుతుందని చెప్పారు. నిరాశ చెందకుండా న్యాయం దక్కేవరకు ఉద్యమించాలని కోరారు. ముంపు గ్రామాలు గుంపు కట్టాలి..! ముంపు గ్రామాల బాధితులను గుసలు ప్రస్తుతం ముఖ్యమంత్రి కి అని తెలుసు ముఖ్యమంత్రి గారి దగ్గరికి సమస్యలను తీసుకొని వెళ్లి బాతుల పక్షాన ఎప్పటికైనా కొట్లాడుతామని నా పాట ఎప్పుడు ప్రజల పక్షమేనని ముంపు గ్రామాల బాధితులపై ఏపూరి సోమన్న పాటకు మహిళలంతా కన్నీటి పర్యంతమయ్యారు.. ప్రభుత్వం ఏర్పాటయి ఇన్ని సంవత్సరాలైనా ఒక మంత్రి వీళ్ళని ఓదార్చడానికి రాకపోవడం బాధాకరమన్నారు. ముంపు గ్రామాల బాధితుల పట్ల ఆనాడు లాఠీ దెబ్బలు తిని కేసులు ఎదుర్కొని నేడు వారి పక్షాన నిలబడి ముఖ్యమంత్రి గారికి వీల్లగోసలు చెప్పి సమస్యలు తీర్చే దిశగా కృషి చేస్తామన్నారు కార్యక్రమంలో పుస్తక రచయితలు పులిరాజు, రాజేందర్, తెలంగాణ జన సమితి పార్టీ జిల్లా అధ్యక్షుడు నీరుడి స్వామి. కౌన్సిలర్లు విష్ణువర్ధన్ రెడ్డి, వెల్దండి నరసింహారెడ్డి, ఉపేందర్ రెడ్డి, దాసరి కృష్ణ, రాజులు , గోపాల్, చంద్రశేఖర్ రెడ్డి, రాజేశం, సత్యనారాయణ నరేందర్ మల్లికార్జున్,తదితరులు పాల్గొన్నారు.

4 hrs ago
user_KHADEER REPORTER
KHADEER REPORTER
Journalist జగదేవ్‌పూర్, సిద్దిపేట, తెలంగాణ•
4 hrs ago
fee33a62-d748-4f15-b444-7546536c611d

భావవ్యక్తి ఆందోళనలకు మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ నిర్వసితులు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. మల్లన్నసాగర్ కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల నిర్వాసితుల కన్నీటి బాధలను ఉపాధ్యాయులు పులి రాజు సీనియర్ జర్నలిస్టు రాజేందర్లు రచించిన కన్నీళ్ల సాగరం పుస్తకాన్ని ఎమ్మెల్సీ కోదండరాం బహుజన యుద్ధ నౌక ఏపూరి సోమన్న కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత సజన డిపిఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్ లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కోదండరా మాట్లాడుతూ మల్లన్న సాగర్ నిర్మాణ సమయంలో ఎన్నో ఉద్యమాలు చేపట్టినట్లు గుర్తు చేశారు. అప్పటి ప్రభుత్వం గోరంత పనికి కొండంత చేసి 14 గ్రామాల ప్రజలకు అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలకు న్యాయం చేయాలని ఆందోళన చేపడితే రెండుసార్లు అరెస్టు చేసి జైలుకు పంపించిన ఘనత గత ప్రభుత్వానికి దక్కిందని ఆరోపించారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందని కుటుంబాలను గుర్తించి నివేదిక తయారు చేయాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి నిర్వాసిత కుటుంబాలకు న్యాయం చేసే విధంగా కృషి చేస్తానని తెలిపారు. చట్టం ప్రకారం న్యాయం చేయాలి..! కొండపోచమ్మ మల్లన్న సాగర్ నిర్వాసితుల కుటుంబాలకు 2013 చట్టం ప్రకారం నిర్వాసితులకు న్యాయం చేయాలని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ప్రముఖ జర్నలిస్ట్ సజయ పేర్కొన్నారు. కన్నీళ్ల సాగరం పుస్తక ఆవిష్కరణ పాల్గొని మాట్లాడారు. ఎక్కడైతే ప్రభుత్వాలు ప్రాజెక్టులను నిర్మిస్తారో అక్కడ ఆ ప్రాంత మంపు బాధితులకు చట్టం ప్రకారం నష్టపరిహారం అందించాలని కోరారు. కానీ మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ ముంపు బాధితులకు ప్రభుత్వాలు న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2013 చట్టం ప్రకారం ప్రతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నించే తత్వం అలవర్చుకున్నప్పుడే న్యాయం జరుగుతుందని చెప్పారు. నిరాశ చెందకుండా న్యాయం దక్కేవరకు ఉద్యమించాలని కోరారు. ముంపు గ్రామాలు గుంపు కట్టాలి..! ముంపు గ్రామాల బాధితులను గుసలు ప్రస్తుతం ముఖ్యమంత్రి కి అని తెలుసు ముఖ్యమంత్రి గారి దగ్గరికి సమస్యలను తీసుకొని వెళ్లి బాతుల పక్షాన ఎప్పటికైనా కొట్లాడుతామని నా పాట ఎప్పుడు ప్రజల పక్షమేనని ముంపు గ్రామాల బాధితులపై ఏపూరి సోమన్న పాటకు మహిళలంతా కన్నీటి పర్యంతమయ్యారు.. ప్రభుత్వం ఏర్పాటయి ఇన్ని సంవత్సరాలైనా ఒక మంత్రి వీళ్ళని ఓదార్చడానికి రాకపోవడం బాధాకరమన్నారు. ముంపు గ్రామాల బాధితుల పట్ల ఆనాడు లాఠీ దెబ్బలు తిని కేసులు ఎదుర్కొని నేడు వారి పక్షాన నిలబడి ముఖ్యమంత్రి గారికి వీల్లగోసలు చెప్పి సమస్యలు తీర్చే దిశగా కృషి చేస్తామన్నారు కార్యక్రమంలో పుస్తక రచయితలు పులిరాజు, రాజేందర్, తెలంగాణ జన సమితి పార్టీ జిల్లా అధ్యక్షుడు నీరుడి స్వామి. కౌన్సిలర్లు విష్ణువర్ధన్ రెడ్డి, వెల్దండి నరసింహారెడ్డి, ఉపేందర్ రెడ్డి, దాసరి కృష్ణ, రాజులు , గోపాల్, చంద్రశేఖర్ రెడ్డి, రాజేశం, సత్యనారాయణ నరేందర్ మల్లికార్జున్,తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • ఎక్కడ తగ్గేది లే అంటున్న మహిళలు మద్యం మత్తులో హల్చల్ తో దాడి చేసిన ముగ్గురు అరెస్ట్ *_ఎక్కడ తగ్గేది లే అంటున్న మహిళలు: మద్యం మత్తులో హల్చల్.. బీరు బాటిళ్లతో దాడి చేసిన ముగ్గురి అరెస్ట్!_* రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం మహమ్మారి వీధివీధికీ పాకింది. ప్రశాంతతకు మారుపేరైన రాజమండ్రి నగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఆలయం వద్ద సోమవారం అర్ధరాత్రి తీవ్ర కలకలం రేగింది. మద్యం మత్తులో ముగ్గురు మహిళలు రోడ్డుపై తీవ్రంగా ప్రవర్తించడమే కాకుండా, అటుగా వెళ్తున్న ఇద్దరు యువకులపై బీరు బాటిళ్లతో దాడికి పాల్పడటం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. *సంఘటన వివరాలు:* సోమవారం అర్ధరాత్రి సమయంలో వన్ టౌన్ పరిధిలోని ఒక స్థానిక ఆలయం సమీపంలో ముగ్గురు మహిళలు మద్యం తాగి గొడవ సృష్టిస్తున్నారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఇద్దరు యువకులు వారి ప్రవర్తనను ప్రశ్నించగా, తీవ్ర ఆవేశానికి లోనైన మహిళలు యువకులతో వాగ్వాదానికి దిగారు. 'ఎక్కడా తగ్గేది లేదు' అన్నట్లుగా ప్రవర్తిస్తూ, తమ వద్ద ఉన్న బీరు బాటిళ్లతో వారిపై దాడికి దిగారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్: దాడికి గురైన యువకులు వెంటనే రాజమండ్రి వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు
    1
    ఎక్కడ తగ్గేది లే అంటున్న మహిళలు మద్యం మత్తులో హల్చల్ తో దాడి చేసిన ముగ్గురు అరెస్ట్ 
*_ఎక్కడ తగ్గేది లే అంటున్న మహిళలు: మద్యం మత్తులో హల్చల్.. బీరు బాటిళ్లతో దాడి చేసిన ముగ్గురి అరెస్ట్!_*
రాజమండ్రి:
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం మహమ్మారి వీధివీధికీ పాకింది. ప్రశాంతతకు మారుపేరైన రాజమండ్రి నగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఆలయం వద్ద సోమవారం అర్ధరాత్రి తీవ్ర కలకలం రేగింది. మద్యం మత్తులో ముగ్గురు మహిళలు రోడ్డుపై తీవ్రంగా ప్రవర్తించడమే కాకుండా, అటుగా వెళ్తున్న ఇద్దరు యువకులపై బీరు బాటిళ్లతో దాడికి పాల్పడటం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
*సంఘటన వివరాలు:*
సోమవారం అర్ధరాత్రి సమయంలో వన్ టౌన్ పరిధిలోని ఒక స్థానిక ఆలయం సమీపంలో ముగ్గురు మహిళలు మద్యం తాగి గొడవ సృష్టిస్తున్నారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఇద్దరు యువకులు వారి ప్రవర్తనను ప్రశ్నించగా, తీవ్ర ఆవేశానికి లోనైన మహిళలు యువకులతో వాగ్వాదానికి దిగారు. 'ఎక్కడా తగ్గేది లేదు' అన్నట్లుగా ప్రవర్తిస్తూ, తమ వద్ద ఉన్న బీరు బాటిళ్లతో వారిపై దాడికి దిగారు.
న్యాయస్థానం 14 రోజుల రిమాండ్:
దాడికి గురైన యువకులు వెంటనే రాజమండ్రి వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Auditor బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    5 hrs ago
  • లారీ బోల్తాపడి పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్........... జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని కొడకండ్ల మండలం రామవరం చెరువు మూలమలుపు వద్ద గ్రానెట్ లారీ బోల్తాపడిన సంఘటన చోటుచేసుకుంది.గురువారం జరిగిన ఈ ఆకస్మిక సంఘటనలో మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ పై లారీ పడడంతో పైప్ లైన్ పగిలిపోయినట్లు స్థానికులు తెలిపారు.దీంతో కొడకండ్ల,పెద్దవంగర మండలాల గ్రామ పంచాయతీలకు నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని వివరించారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    1
    లారీ బోల్తాపడి పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్...........
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని కొడకండ్ల మండలం రామవరం చెరువు మూలమలుపు వద్ద గ్రానెట్ లారీ బోల్తాపడిన సంఘటన చోటుచేసుకుంది.గురువారం జరిగిన ఈ ఆకస్మిక సంఘటనలో మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ పై లారీ పడడంతో  పైప్ లైన్ పగిలిపోయినట్లు స్థానికులు తెలిపారు.దీంతో కొడకండ్ల,పెద్దవంగర మండలాల గ్రామ పంచాయతీలకు నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని వివరించారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    user_Devender Pasunoori
    Devender Pasunoori
    Local News Reporter జనగాం, జనగాం, తెలంగాణ•
    1 hr ago
  • మేడ్చల్‌ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు.. బీసీ ఎమ్మెల్యే కోసం ‘సర్జికల్‌ స్ట్రైక్‌–59’ మేడ్చల్‌: నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మేడ్చల్‌లో బీసీ సామాజిక వర్గానికి చెందిన పలువురు బలమైన నాయకులు ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ఎమ్మెల్యేలుగా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే ఎన్నికవుతూ వచ్చారని ‘సర్జికల్‌ స్ట్రైక్‌–59’ ప్రతినిధులు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించడమే లక్ష్యంగా నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. బీసీలను ఏకతాటిపైకి తీసుకువచ్చి రాజకీయ ప్రాతినిధ్యం పెంచేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.
    1
    మేడ్చల్‌ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు.. బీసీ ఎమ్మెల్యే కోసం ‘సర్జికల్‌ స్ట్రైక్‌–59’
మేడ్చల్‌: నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మేడ్చల్‌లో బీసీ సామాజిక వర్గానికి చెందిన పలువురు బలమైన నాయకులు ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ఎమ్మెల్యేలుగా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే ఎన్నికవుతూ వచ్చారని ‘సర్జికల్‌ స్ట్రైక్‌–59’ ప్రతినిధులు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించడమే లక్ష్యంగా నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. బీసీలను ఏకతాటిపైకి తీసుకువచ్చి రాజకీయ ప్రాతినిధ్యం పెంచేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Medchal, Medchal Malkajgiri•
    3 hrs ago
  • విద్యతోపాటు క్రీడల పైన యువత దృష్టి సారించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం విద్యతోపాటు క్రీడల పైన యువత దృష్టి సారించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రీడలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీలో కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా 1500 విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు, యువ క్రీడాకారులతో ఆన్లైన్ ద్వారా ముచ్చటించారు. యువత ప్రత్యేక పథకాలు సాధించడమే ప్రధాన నరేంద్ర మోడీ లక్ష్యం అని పేర్కొన్నారు 20 30 కామన్వెల్స్ గేమ్స్ కు ఆదిపత్యం ఇవ్వనుంది అలాగే 2036 ఒలంపిక్స్ ను భారత్ నిర్వహించేలా ఇతర దేశాలతో చర్చలు జరుపుతూ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. విద్యాసంస్థల నిర్వాహకులు చదువుతోపాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
    4
    విద్యతోపాటు క్రీడల పైన యువత దృష్టి సారించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం
విద్యతోపాటు క్రీడల పైన యువత దృష్టి సారించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రీడలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్  యూనివర్సిటీలో కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా 1500 విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు, యువ క్రీడాకారులతో ఆన్లైన్ ద్వారా ముచ్చటించారు. యువత ప్రత్యేక పథకాలు సాధించడమే ప్రధాన నరేంద్ర మోడీ లక్ష్యం అని పేర్కొన్నారు 20 30 కామన్వెల్స్ గేమ్స్ కు ఆదిపత్యం ఇవ్వనుంది అలాగే 2036 ఒలంపిక్స్ ను భారత్ నిర్వహించేలా ఇతర దేశాలతో చర్చలు జరుపుతూ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. విద్యాసంస్థల నిర్వాహకులు చదువుతోపాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
    user_DASU GANESH  REPORTER
    DASU GANESH REPORTER
    తిరుమలగిరి, హైదరాబాద్, తెలంగాణ•
    17 min ago
  • పాలిటెక్నిక్ కళాశాలలపై జీవో 97 రద్దు చేయాలి విద్యార్థులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి: డా. రామచంద్రరావు హైదరాబాద్: తెలంగాణలోని పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ ఎడ్యుకేషనల్ వ్యవస్థతో అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97పై విద్యార్థి సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ జీవో అమలు వల్ల పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం కలుగుతుందని, తమకు అన్యాయం జరుగుతుందని విద్యార్థి సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జీవో 97ను పునఃసమీక్షించి రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డా. రామచంద్రరావు, మల్కాజ్గిరి ఎంపీ డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, విద్యార్థుల ప్రయోజనాలకు విఘాతం కలగకుండా తగిన నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు.
    1
    పాలిటెక్నిక్ కళాశాలలపై జీవో 97 రద్దు చేయాలి

విద్యార్థులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి: డా. రామచంద్రరావు
హైదరాబాద్: తెలంగాణలోని పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ ఎడ్యుకేషనల్ వ్యవస్థతో అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97పై విద్యార్థి సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ జీవో అమలు వల్ల పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం కలుగుతుందని, తమకు అన్యాయం జరుగుతుందని విద్యార్థి సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జీవో 97ను పునఃసమీక్షించి రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డా. రామచంద్రరావు, మల్కాజ్గిరి ఎంపీ డిమాండ్ చేశారు.
పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, విద్యార్థుల ప్రయోజనాలకు విఘాతం కలగకుండా తగిన నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు.
    user_Bhaskar Reddy
    Bhaskar Reddy
    Detective కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    1 hr ago
  • “ఏ అధికారికి చెప్పుకుంటావో చెప్పుకో” అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని రైతులు ఆరోపణ యూరియా కోసం వెళ్లిన రైతులకు అదనపు ఎరువుల భారం తప్పడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బుక్ చేసుకున్న యూరియాతో పాటు మరో ఎరువును తప్పనిసరిగా కొనుగోలు చేయాలని డీలర్లు ఒత్తిడి చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చిప్పలతుర్తిలో ఓ దుకాణదారుడు రైతులతో వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారినట్లు తెలిపారు. అంతేకాకుండా, “ఏ అధికారికి చెప్పుకుంటావో చెప్పుకో” అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని రైతులు ఆరోపించారు. రైతుల ఫిర్యాదులపై వ్యవసాయ శాఖ డీఏ, ఎంఓలు స్పందించారు. యూరియాతో పాటు ఇతర ఎరువులను బలవంతంగా అంటగట్టడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తే, నిబంధనలు ఉల్లంఘించే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
    1
    “ఏ అధికారికి చెప్పుకుంటావో చెప్పుకో” అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని రైతులు ఆరోపణ 
యూరియా కోసం వెళ్లిన రైతులకు అదనపు ఎరువుల భారం తప్పడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బుక్ చేసుకున్న యూరియాతో పాటు మరో ఎరువును తప్పనిసరిగా కొనుగోలు చేయాలని డీలర్లు ఒత్తిడి చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చిప్పలతుర్తిలో ఓ దుకాణదారుడు రైతులతో వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారినట్లు తెలిపారు. అంతేకాకుండా, “ఏ అధికారికి చెప్పుకుంటావో చెప్పుకో” అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని రైతులు ఆరోపించారు. రైతుల ఫిర్యాదులపై వ్యవసాయ శాఖ డీఏ, ఎంఓలు స్పందించారు. యూరియాతో పాటు ఇతర ఎరువులను బలవంతంగా అంటగట్టడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తే, నిబంధనలు ఉల్లంఘించే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    17 hrs ago
  • *కోర్టు పరిధిలో భూమి..! కబ్జాలోకి ఎలా వచ్చింది.?* *ఈదులనాగులపల్లిలో సర్వే నంబర్లు 134, 135పై రైతుల ఆందోళన* *తమ భూములు తమకు దక్కే వరకు పోరాటం చేస్తారంటున్న రైతులు* *కోర్టు పరిధిలో ఉన్న భూములలొ జేసీబీలతో రోడ్డు పనులు ఎలా చేస్తారు* *రియల్‌ వ్యాపారుల పనులను అడ్డుకున్న గ్రామస్తులు* *అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదంటూ రైతుల ప్రశ్న* *తహసీల్దార్‌కు ఫిర్యాదు.. కలెక్టర్‌ను కలవనున్న గ్రామస్తులు* *భూముల రక్షణ కొరకు  కార్యాచరణ కమిటీ ఏర్పాటు* *రోడ్డు పనులకు అనుమతులు ఎవరు అనుమతులు ఇచ్చారు* *కోర్టు వివాదం నడుస్తుండగానే పనులెలా సాగిస్తారు* తమ భూములు తమకు దక్కేవరకు పోరాటం చేస్తామని ఈదులనాగులపల్లి గ్రామ రైతులు స్పష్టం చేశారు. పటాన్‌చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురం మండలం, ఈదులనాగులపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 134, 135లోని భూములపై వివాదం కొనసాగుతోంది. తమ భూములకు సంబంధించిన వివాదం న్యాయస్థాన పరిధిలో ఉండగానే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు జేసీబీలతో రోడ్డు పనులు చేపట్టడం రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న భూమిలో పనులు చేపట్టేందుకు అనుమతి ఎవరు ఇచ్చారు? అధికారులు ఎందుకు స్పందించడం లేదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. బుధవారం ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు జేసీబీలతో భూమి చుట్టూ మట్టి రోడ్డు వేస్తుండటాన్ని గమనించిన గ్రామస్తులు అక్కడికి చేరుకుని పనులను అడ్డుకున్నారు. అప్పటికే కొంత దూరం వరకు మట్టి రోడ్డు వేసినట్లు గ్రామస్తులు తెలిపారు. కోర్టులో వివాదం కొనసాగుతున్న భూమిలో ఎలాంటి నిర్మాణాలు, రోడ్డు పనులు, ఇతర మార్పులు జరగకుండా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై రైతులు ఆర్‌సీ పురం తహసీల్దార్‌ను కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అయితే ఆమె ఇది తన పరిధిలోకి రాదని తప్పించుకున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న భూమిలో పనులు జరుగుతున్న అంశంపై సమగ్ర విచారణ చేపట్టి, భూముల రికార్డులు, కోర్టు కేసు వివరాలను పరిశీలించాలని గ్రామస్తులు ఆమెను కోరారు. వివాదాస్పద భూములను పరిరక్షించడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యపై భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించేందుకు గ్రామస్తులు సమావేశం నిర్వహించారు. తమ భూములు తమకు దక్కే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సమస్యను జిల్లా స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కలిసి ప్రజావాణిలో ఫిర్యాదు చేయనున్నట్లు రైతులు తెలిపారు. భూముల పరి రక్షణ కోసం కార్యచరణ కమిటీని ఏర్పాటు చేసి, తదుపరి పోరాట కార్యక్రమాలను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. న్యాయస్థానంలో వివాదం కొనసాగుతున్న భూమిలో రియల్ వ్యాపారులు జేసీబీలతో రోడ్డు పనులు చేపట్టడంపై అధికారులు తక్షణమే స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కోర్టు పరిధిలోని భూములలో రోడ్డు పనులు చేపట్టడానికి అనుమతులు ఉన్నాయా? ఉంటే ఎవరు ఇచ్చారు? రికార్డులను పరిశీలించకుండానే పనులు ఎలా కొనసాగుతున్నాయనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, భూమి హద్దులు, రికార్డులు, కోర్టు కేసు పరిస్థితిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. లేదంటే తమ భూమి తమకు దక్కేవరకు పోరాటం తీవ్ర తరం చేస్తామని ఈదులనాగులపల్లి గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.
    3
    *కోర్టు పరిధిలో భూమి..! కబ్జాలోకి ఎలా వచ్చింది.?*


*ఈదులనాగులపల్లిలో సర్వే నంబర్లు 134, 135పై రైతుల ఆందోళన*


*తమ భూములు తమకు దక్కే వరకు పోరాటం చేస్తారంటున్న రైతులు*


*కోర్టు పరిధిలో ఉన్న భూములలొ జేసీబీలతో రోడ్డు పనులు ఎలా చేస్తారు*


*రియల్‌ వ్యాపారుల పనులను అడ్డుకున్న గ్రామస్తులు*


*అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదంటూ రైతుల ప్రశ్న*


*తహసీల్దార్‌కు ఫిర్యాదు.. కలెక్టర్‌ను కలవనున్న గ్రామస్తులు*


*భూముల రక్షణ కొరకు  కార్యాచరణ కమిటీ ఏర్పాటు*


*రోడ్డు పనులకు అనుమతులు ఎవరు అనుమతులు ఇచ్చారు*


*కోర్టు వివాదం నడుస్తుండగానే పనులెలా సాగిస్తారు*


తమ భూములు తమకు దక్కేవరకు పోరాటం చేస్తామని ఈదులనాగులపల్లి గ్రామ రైతులు స్పష్టం చేశారు. పటాన్‌చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురం మండలం, ఈదులనాగులపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 134, 135లోని భూములపై వివాదం కొనసాగుతోంది. తమ భూములకు సంబంధించిన వివాదం న్యాయస్థాన పరిధిలో ఉండగానే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు జేసీబీలతో రోడ్డు పనులు చేపట్టడం రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న భూమిలో పనులు చేపట్టేందుకు అనుమతి ఎవరు ఇచ్చారు? అధికారులు ఎందుకు స్పందించడం లేదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. బుధవారం ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు జేసీబీలతో భూమి చుట్టూ మట్టి రోడ్డు వేస్తుండటాన్ని గమనించిన గ్రామస్తులు అక్కడికి చేరుకుని పనులను అడ్డుకున్నారు. అప్పటికే కొంత దూరం వరకు మట్టి రోడ్డు వేసినట్లు గ్రామస్తులు తెలిపారు. కోర్టులో వివాదం కొనసాగుతున్న భూమిలో ఎలాంటి నిర్మాణాలు, రోడ్డు పనులు, ఇతర మార్పులు జరగకుండా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.
ఈ వ్యవహారంపై రైతులు ఆర్‌సీ పురం తహసీల్దార్‌ను కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అయితే ఆమె ఇది తన పరిధిలోకి రాదని తప్పించుకున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న భూమిలో పనులు జరుగుతున్న అంశంపై సమగ్ర విచారణ చేపట్టి, భూముల రికార్డులు, కోర్టు కేసు వివరాలను పరిశీలించాలని గ్రామస్తులు ఆమెను కోరారు. వివాదాస్పద భూములను పరిరక్షించడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యపై భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించేందుకు గ్రామస్తులు సమావేశం నిర్వహించారు. తమ భూములు తమకు దక్కే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సమస్యను జిల్లా స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కలిసి ప్రజావాణిలో ఫిర్యాదు చేయనున్నట్లు రైతులు తెలిపారు. భూముల పరి రక్షణ కోసం కార్యచరణ కమిటీని ఏర్పాటు చేసి, తదుపరి పోరాట కార్యక్రమాలను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. న్యాయస్థానంలో వివాదం కొనసాగుతున్న భూమిలో రియల్ వ్యాపారులు జేసీబీలతో రోడ్డు పనులు చేపట్టడంపై అధికారులు తక్షణమే స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కోర్టు పరిధిలోని భూములలో రోడ్డు పనులు చేపట్టడానికి అనుమతులు ఉన్నాయా? ఉంటే ఎవరు ఇచ్చారు? రికార్డులను పరిశీలించకుండానే పనులు ఎలా కొనసాగుతున్నాయనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, భూమి హద్దులు, రికార్డులు, కోర్టు కేసు పరిస్థితిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. లేదంటే తమ భూమి తమకు దక్కేవరకు పోరాటం తీవ్ర తరం చేస్తామని ఈదులనాగులపల్లి గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.
    user_MUKKAGALLA YADANNA
    MUKKAGALLA YADANNA
    Local News Reporter అమీన్‌పూర్, సంగారెడ్డి, తెలంగాణ•
    19 hrs ago
  • నిండు ప్రాణాలు కాపాడిన పోలీస్ కానిస్టేబుల్ దిలీప్ మహబూబాద్ జిల్లాలో నిండు ప్రాణాన్ని కాపాడిన కానిస్టేబుల్ దిలీప్ ఎపూర్ గ్రామంలో మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్ మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ఎపూర్ గ్రామంలో ఓ దివ్యాంగ యువతి ప్రమాదవశాత్తు చేతిబావిలో పడిపోయింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న కానిస్టేబుల్ దిలీప్ ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బావిలోకి దిగారు. బావిలో లోతుగా ఉన్న యువతిని ఎంతో ధైర్యసాహసాలతో చేరుకుని, తాళ్ల సహాయంతో ఆమెను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సకాలంలో స్పందించి చాకచక్యంగా వ్యవహరించడంతో ఓ నిండు ప్రాణాన్ని కాపాడగలిగారు. కానిస్టేబుల్ దిలీప్ చూపిన ధైర్యం, సమయస్ఫూర్తి, మానవత్వాన్ని గ్రామస్థులు అభినందించారు. ఆపదలో ఉన్న వ్యక్తిని కాపాడేందుకు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ముందుకు వచ్చిన దిలీప్‌ను పలువురు ప్రశంసించారు. “పోలీసు అంటే కేవలం విధులు నిర్వర్తించడమే కాదు.. ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలవడమే నిజమైన మానవత్వం” అని గ్రామస్థులు కొనియాడారు....
    1
    నిండు ప్రాణాలు కాపాడిన పోలీస్ కానిస్టేబుల్ దిలీప్ మహబూబాద్ జిల్లాలో
నిండు ప్రాణాన్ని కాపాడిన కానిస్టేబుల్ దిలీప్
ఎపూర్ గ్రామంలో మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ఎపూర్ గ్రామంలో ఓ దివ్యాంగ యువతి ప్రమాదవశాత్తు చేతిబావిలో పడిపోయింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న కానిస్టేబుల్ దిలీప్ ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బావిలోకి దిగారు.
బావిలో లోతుగా ఉన్న యువతిని ఎంతో ధైర్యసాహసాలతో చేరుకుని, తాళ్ల సహాయంతో ఆమెను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సకాలంలో స్పందించి చాకచక్యంగా వ్యవహరించడంతో ఓ నిండు ప్రాణాన్ని కాపాడగలిగారు.
కానిస్టేబుల్ దిలీప్ చూపిన ధైర్యం, సమయస్ఫూర్తి, మానవత్వాన్ని గ్రామస్థులు అభినందించారు. ఆపదలో ఉన్న వ్యక్తిని కాపాడేందుకు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ముందుకు వచ్చిన దిలీప్‌ను పలువురు ప్రశంసించారు.
“పోలీసు అంటే కేవలం విధులు నిర్వర్తించడమే కాదు.. ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలవడమే నిజమైన మానవత్వం” అని గ్రామస్థులు కొనియాడారు....
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Auditor బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.