Shuru
Apke Nagar Ki App…
పుల్లారెడ్డి చెరువు కట్టపై వ్యర్థాల డంపింగ్............ సూర్యాపేట పట్టణంలోని పుల్లారెడ్డి చెరువు కట్ట మాంసాహార వ్యర్థాల డంపింగ్ కేంద్రంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చికెన్, మటన్ వ్యర్థాలను విచ్చలవిడిగా పడేయడంతో చెత్తకుప్పలు పేరుకుపోయి దుర్వాసన, దోమల బెడద పెరిగిందన్నారు. ప్రజారోగ్యానికి ముప్పుగా మారిన వ్యర్థాలను వెంటనే తొలగించి, చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. హెచ్చరిక బోర్డులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను డిమాండ్ చేశారు.
K. UPENDER

More news from తెలంగాణ and nearby areas
- ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఆదివారం సందర్శించి సమస్యలను పరిశీలించారు. తాగునీటి కొరత, అపరిశుభ్రత, వైద్య సిబ్బంది కొరత, ఎంఆర్ఐ స్కాన్ సేవలు లేకపోవడం, రోగులను ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్న పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా ఆసుపత్రిని రిఫరల్ సెంటర్‌గా మార్చేశారని విమర్శిస్తూ, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.1
- గుంటూరులో ఆటోల ఆగడాలు.బస్టాండ్ నుంచి విజయవాడ వెళ్లే రోడ్డు పైనే తిష్ట గుంటూరులో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగిస్తూ ఆటోవాలాలు రెచ్చిపోతున్నారు. పోలీసులను కూడా లెక్క చేయడం లేదు. గుంటూరు బస్టాండు నుంచి విజయవాడ పోయేటప్పుడు మనపురం బ్రిడ్జి పాయింట్ వద్ద.... ఓల్డ్ క్లబ్ నుండి వచ్చే వాహనాలు నుంచి వచ్చే వాహనాలకు తీవ్ర ఇబ్బందులు కలగజేస్తూ ఆటోవాలాలు రోడ్డుకు అడ్డంపెట్టిన వీడియోలు మీరు చూడవచ్చు.. అక్కడ ఆటో లు నిలుపుద చేయకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.1
- చాలో సంగారెడ్డి గుడి తాడో సందేశ్ బియార్ ... జాతేర్ బారే మా వాతే సామ్లా@గోర్ జతెన్ జగమా* *🌱చాలో సంగారెడ్డి గుడి తాడో సందేశ్ బియార్ ... జాతేర్ బారే మా వాతే సామ్లా@గోర్ జతెన్ జగమా* *🏕️గోర్ జాతేన్ జగయ్ సారు* *🌱సేవాలాల్ మహారాజ్ సప్నన్ సాసో కరే సారు..* *🌷గోరూర్ గోరువాట్ రాజ్ లాఏ సారు* *🌱హప్పెన్ బాప్ దాదా కల్చరల్ హాటోలాయే సారు* *🌷గోర్ బంజారా సమాజ్ ఆలోచన కర్నో కన్* *🌱మార్ పెటేర్ కల్కాలేతి కేరొచ్చు బీయావ్* *🌷లావుడ్యా బిచ్చు చోహన్ తెలంగాణ గోర్ సేన కోశాధికారి *🤝గోర్ సేనా తెలంగాణ భారత్*1
- 'డిజిటల్ అరెస్ట్' పేరుతో సైబర్ మోసం.. బాధిత దంపతులకు నగదు రికవరీ చేసిన పోలీసులు మహబూబాబాద్‌కు చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి దంపతులను "డిజిటల్ అరెస్ట్" పేరుతో బెదిరించి సైబర్ నేరగాళ్లు భారీ మొత్తంలో నగదును మోసగించారు. బాధితుల ఫిర్యాదు మేరకు వెంటనే స్పందించిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టి మోసపోయిన నగదును రికవరీ చేసి బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా సీఐ మహేదర్ రెడ్డి మాట్లాడుతూ, "డిజిటల్ అరెస్ట్" పేరుతో ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసే సైబర్ నేరగాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని హెచ్చరించారు. ఇలాంటి అనుమానాస్పద కాల్స్ వచ్చిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తే సైబర్ మోసాలను నివారించవచ్చని తెలిపారు.1
- చామలాస్ అవెన్యూ, ఈ రోజే మీ ప్లాట్ బుక్ చేసుకోండి. పరిమిత ప్లాట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. స్థలం : చామలాస్ అవెన్యూ, మైలవరం, అమరావతి సమీపంలో, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్.2