Shuru
Apke Nagar Ki App…
Kuppam news
V Sivakumar
Kuppam news
More news from తెలంగాణ and nearby areas
- సూర్యాపేట: అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కాలం ఎల్లతీస్తున్నారని, ఆరోపణలు కాకుండా ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జివివి గార్డెన్ లో జరిగిన సిపిఐ (ఎం )సూర్యాపేట జిల్లా విస్తృత సాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధులు కేటాయించడంలో రెండు ప్రభుత్వాలు తీవ్ర అన్యాయం చేశాయని ఆరోపించారు. ఈ రెండు ప్రభుత్వాలు కూడా 32వేల ఓట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుందన్నారు. ఇంకా 42 వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించాల్సి ఉందన్నారు. 4, ఎకరాలు భూ సేకరణ, కాలువల నిర్మాణం, భూములు కోల్పోతున్న నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. బీసీలకు42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డుల విషయంలో వివక్షత లేకుండా అర్హులైన వారందరికీ అక్రిడిషన్స్ కార్డులు ఇవ్వాలన్నారు. ఏ ఒక్క జర్నలిస్టుకు నష్టం కాకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు భూమిలేని వ్యవసాయ కార్మికులకు ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు కావస్తున్న నేటికీ ఇచ్చిన హామీని అమలు చేయలేదన్నారు. ఇందిరమ్మ ఇండ్లు కూడా అర్హులైన పేదలందరికీ ఇవ్వాలన్నారు. మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పిన హామీ కూడా అమలు కాలేదు అన్నారు. పాత పద్ధతిలో ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహాత్మ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి విబి జీరాంజి పేరు పెట్టడం మహాత్ముని అవమానించడమేనని ఆరోపించారు. ఉపాధి హామీ చట్టానికి 90 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుండగా బిల్లులో మార్పు తీసుకురాటం మూలంగా60 శాతం కేంద్ర ప్రభుత్వం,40 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని చెప్పడం అర్థం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలపైన భారం కలిగించే ఈ చర్యలను వెంటనే వెనుక తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో లక్షల మంది ఉపాధి హామీ ద్వారా ఉపాధి పొందుతున్నారని, వారి నోటిలో మట్టి కొట్టి విధంగా ఇలాంటి చర్యలకు పాల్పడడం సమంజసం కాదన్నారు. యూరియా బుక్ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పడం మూలంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. యాప్ డౌన్లోడ్ కాక పోవడంతో రైతులు యూరియాను బుక్ చేసుకోలేక పోతున్నారని అన్నారు. అనేకమంది గిరిజనులు, నిరక్షరాశులయిన రైతులు యాప్ ద్వారా యూరియా పొందటం సాధ్యం కాదన్నారు. ప్రభుత్వం తక్షణమే పాత పద్ధతిలో యూరియాను అందించాలని కోరారు. ఇప్పటికే గ్రామాలలో యూరియా కొరత ఉందని, ప్రభుత్వం తక్షణమే రైతాంగానికి కావాల్సిన యూరియాను అందుబాటులో ఉంచాలన్నారు. *ప్రశ్నించే గొంతు నొక్కుతున్న కేంద్ర ప్రభుత్వం....* *సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి* కేంద్రంలో మూడవసారి అధికారంలోకొచ్చిన బిజెపి ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను నొక్కుతూ అప్రజా స్వామీక పరిపాలన కొనసాగిస్తుందని ఆరోపించారు. బిజెపి ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేస్తున్న మతోన్మాద చర్యలను ప్రశ్నించిన వారిపై దాడులు, అక్రమ కేసులు, ఎన్కౌంటర్ల ద్వారా అణిచివేస్తుందన్నారు. ఇటీవల సామాజిక కార్యకర్త అనాధాశ్రమం నిర్వాహకులు మాజీ మావోయిస్టు గాదే ఇన్నయ్యను ఎన్ ఐ ఏ అధికారులు అక్రమం పద్ధతిలో అరెస్టు చేశారని ఈ అరెస్టును తీవ్రంగాఖండిస్తున్నామన్నారు. సామాజిక సమస్యలపై స్పందించే వ్యక్తులను అరెస్టు చేయడం, బావ వక్రీకరణ స్వేచ్ఛపై జరిగిన దాడిగా భావిస్తున్నామన్నారు. ప్రజాస్వామిక వాదులందరూ ఈ అరెస్టును ఖండించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలిందన్నారు. గ్రామీణ ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయని ఆ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు మంజూరు చేసి గ్రామాల అభివృద్ధికి చర్యలు చేపట్టాలన్నారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో అధికార ప్రతిపక్ష పార్టీలు మద్యం, డబ్బు విచ్చలవిడిగా కుమ్మరించి గెలిచాయన్నారు. ఎన్నికల్లో ఎన్ని ప్రలోభాలకు గురిచేసిన ప్రజలు సిపిఐ (ఎం) కు అత్యధికంగా ఓట్లేసి గెలిపించారని వారికి సిపిఐ (ఎం )పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభానికి ముందు ప్రారంభ సూచికంగా సిపిఐ (ఎం )పతాకాన్ని సిపిఐ (ఎం) సీనియర్ నాయకులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నూతనంగా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు ఘనంగా సన్మానించారు. సిపిఐ (ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ విస్తృత స్థాయి సమావేశంలో సిపిఐ (ఎం )రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు, సిపిఐ (ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు, నాగారపు పాండు, పారేపల్లి శేఖర్ రావు, మట్టి పెళ్లి సైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, వివిధ మండలాల కార్యదర్శిలు, ప్రజా సంఘాల జిల్లా నాయకులుతదితరులు పాల్గొన్నారు.1
- *బాలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మున్సిపల్, PM SHRI నిధుల దుర్వినియోగం ఆరోపణలు* రంగారెడ్డి జిల్లా: మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండలంలో ఉన్న బాలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన PM SHRI పథకం నిధులు, కార్పొరేషన్ నిధులు దుర్వినియోగం PM SHRI పథకం కింద పాఠశాల అభివృద్ధి కోసం మంజూరైన రూ.10 లక్షల నిధులతో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకుండానే లక్షల రూపాయల బిల్లులు వేసి నిధులు స్వాహా చేశారన్న బడంగ్పేట్ బిజెపి అధ్యక్షులు రాళ్లగూడెం రామకృష్ణ తెలిపారు ఈ వ్యవహారంలో పాఠశాల ఉపాధ్యాయుడు ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అదే విధంగా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుత జిహెచ్ఎంసి బడంగ్పేట్ సర్కిల్ బాలాపూర్ డివిజన్ కు బాలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాత్రూంల నిర్మాణం కోసం రూ.40 లక్షల నిధులు మంజూరైనప్పటికీ, వాటికి తగిన పనులు జరగలేదని,స్థానిక లీడర్ మరియు కాంట్రాక్టర్ దామోదర్ రెడ్డి తో కలిసి, శిథిలావస్థకు చేరుకున్న భవనానికి కేవలం నామమాత్రపు మరమ్మత్తులు చేసి నిధులు దుర్వినియోగం చేశారని అన్నారు. పాఠశాల ఆవరణలో సిగరెట్లు, మద్యం బాటిల్ దర్శనమిస్తున్నాయని,నిధుల వినియోగంపై ప్రశ్నించగా, పాఠశాల ఉపాధ్యాయుడు రామానుజన్ రెడ్డి స్పష్టత లేని, పొంతనలేని సమాధానాలు ఇస్తున్నారని, పాఠశాల అభివృద్ధి పేరుతో లక్షల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ వ్యవహారంపై జిల్లా విద్యాశాఖ అధికారులు, విజిలెన్స్ విభాగం తక్షణమే విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.3
- సమాజ సేవలో తమ వంతుగా సేవలందించాలనే ఉద్దేశంతో శ్రీ వాసవి సేవా సమితి ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేపట్టామని నిర్వాహకులు తెలిపారు. 10 సంవత్సరాలలో అంచలంచెలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ కరోనా సమయంలో పేద ప్రజలకు ఆహార ధాన్యాలు అందించామన్నారు. నాచారం వాసవి సేవాసమితి 10 వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పదిమందితో మొదలైన నేడు వంద మంది చేరుకోవడంపై నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. గత పది సంవత్సరాలుగా ప్రతి అమావాస్యకు వెయ్యి మందికి అన్నదానం చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. త్వరలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ సందర్భంగా వాసవి సేవా సమితి నిర్వాహకుడు శ్రీరామ్ సత్యనారాయణ ను ఘనంగా సన్మానించారు.1
- భారత్ మాత కి జై 🇮🇳3
- గోవిందా హరి గోవిందా..! పాలకొల్లులో.. వేకువ ఉదయాన... గోవింద స్వాముల ప్రయాణం #palakollu #tirumala #Tirupati #bhakti #devotional @highlight1
- ప్రజలకు ఉపయోగపడని ఎమ్మెల - గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ గజ్వేల్ డిసెంబర్ 29 ::: గత రెండు సంవత్సరాలుగా ఓటు వేసిన గజ్వేల్ ప్రజలకు తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేని కేసీఆర్ మాకు అవసరం లేదు మీ ఆరోగ్య రీత్యా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గజ్వేల్ ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం కేవలం కాపాడుకోవడానికి అసెంబ్లీకి వెళ్లి సంతకం పెట్టి కేవలం 3 నిమిషాలలో బయటకి రావడం గజ్వేల్ ప్రజల అదృష్టకరం గజ్వేల్ లో ఎన్నో ప్రజా సమస్యలు ఉన్న ప్రభుత్వం దృష్టికి తీసుకోకపోవడం చాలా దుష్టపుఎన్నో ప్రజా సమస్యలు ఉన్న ప్రభుత్వం దృష్టికి తీసుకోకపోవడం చాలా దురదృష్టం. మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ప్రజల కోసం పనిచేసే నాయకులు వ్యామోహానికి గజ్వేల్ ప్రజలను బలి తీసుకోదు అని విజ్ఞప్తి చేస్తున్నామ్ ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మొనగారి రాజు ప్రధాన కార్యదర్శి నక్క రాములు నాయకులు సమీర్, ఉడేం శ్రీనివాస్ రెడ్డి, జంగం రమేష్ గౌడ్, కర్ణాకర్ రెడ్డి, జహంగీర్, భాస్కర్ అరుణ్ తదితరులు పాల్గొన్నారు.1
- Post by Bondhu Suresh1
- ప్రజల ముందు ప్రగల్బాల కోసమే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కౌన్సిల్ సభాపతి గుత్తా సుఖేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం సంవత్సరం క్రితం శంకుస్థాపన చేయగా, నత్త నడక కంటే కూడా ఘోరంగా, హీనంగా చిట్యాల లోని ఫ్లైఓవర్ రోడ్డు నిర్మాణం సాగుతోందని, దీని కారణంగా పట్టణ ప్రజలు ఉపయోగించే సర్వీస్ రోడ్లనే హైవే రోడ్లుగా మరల్చడం, అవి ట్రాఫిక్ ధాటికి, మోకాలి లోపలికి గుంతలు ఏర్పడడం, ప్రతి వాహనం టైర్లు ఎగిరిపడి, తీవ్ర ప్రమాదానికి గురవుతూ పట్టణ ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని, విపరీతమైన ప్రమాదాలు జరుగుతున్నాయని, కాంగ్రెస్ పార్టీ అధికార గణం గొప్పలకు పోయి, నిధులు లేకుండా పనులు ప్రారంభించి పట్టణ ప్రజలను, హైవే ప్రణ ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇది సహించలేని అంశమని, సంక్రాంతి పండుగ సందర్భంలో ఈ ట్రాఫిక్ మరింత పెరగనుందని, తక్షణం ఈ రోడ్డు నిర్మాణానికి తగిన నిధులను మంజూరు చేసి, గుత్తేదారు ద్వారా త్వరగా ఈ పనులను ముగించాలని, లేనిచో తీవ్రంగా పోరాడవలసి వస్తుందని" ప్రజా పోరాట సమితి (పిఆర్పిఎస్) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి హెచ్చరించారు.* *ఈరోజు చిట్యాల తహసిల్దార్ కార్యాలయం ముందు ప్రజా పోరాట సమితి (పిఆర్పిఎస్) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.* *ఈ ధర్నాలో పిఆర్పిఎస్ నాయకులు నాగేళ్ల యాదయ్య, ఉయ్యాల లింగస్వామి, బర్రె సంజీవ, జిట్ట వెంకన్న, చిత్రగంటి నవీన్, పురం రాంబాబు, గడ్డం రాములు, గాద శ్రీహరి, బైరు వెంకన్న గౌడ్ మరియు ప్రజలు పాల్గొన్నారు.* *ధర్నా అనంతరం తహసిల్దార్ కు మెమొరాండాన్ని అందజేశారు*1
- భారత్ మాత కి జై 🇮🇳 బి ఆర్ ఎస్ వారికి అధికారం పోయిన తర్వాత తెలిసిందా గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల పనులకు కేంద్ర ప్రభుత్వమే బడ్జెట్ పంపిస్తుంది అని1