గుంటూరు: గుంటూరు జిల్లా నూతన కలెక్టర్‌గా నియమితులైన సిఎం. సాయికాంత్ వర్మ గారిని భారతీయ జనతాపార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు ఆధ్వర్యంలో రాష్ట్ర, జిల్లా నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈసందర్భంగా గుంటూరు నగరంలో ఉన్న పలు ప్రజా సమస్యలను కలెక్టర్ గారికి చెరుకూరి తిరుపతిరావు జిల్లా కలెక్టర్ కు వివరించారు. ముఖ్యంగా శంకర్ విలాస్ ఆర్.ఓ.బి (రోడ్ ఓవర్ బ్రిడ్జి) పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. అలాగే రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకుని గుంటూరు నగరంలో మంచినీటి కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని, వాటర్ హెడ్ ట్యాంకులను శుభ్రపరచి, ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ గారిని కోరడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం మరియు అధికారులు సమన్వయంతో పని చేస్తే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతాయని నాయకులు ఈ సందర్భంగా తెలిపారు. ఈకార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు జాతీయ స్పైసెస్ బోర్డ్ డైరెక్టర్ కొత్తూరు వెంకట సుబ్బారావు, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.వి. సుబ్బారావు, పార్లమెంట్ సంయోజక్ భీమినేని చంద్రశేఖర్, బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ వెలగలేటి గంగాధర్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కుమార్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు బజరంగ్ రామకృష్ణ, దేసు సత్యనారాయణ, జిల్లా కోశాధికారి ఆమతి వెంకటరమణ, తాడువాయి రామకృష్ణ, సురేష్ జైన్, వరికూటి సుధాకర్, తుంగ యశ్వంత్, కొర్రా శ్రీను నాయక్, జితేంద్ర గుప్తా, తదితరులు పాల్గొన్నారు.
గుంటూరు: గుంటూరు జిల్లా నూతన కలెక్టర్‌గా నియమితులైన సిఎం. సాయికాంత్ వర్మ గారిని భారతీయ జనతాపార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు ఆధ్వర్యంలో రాష్ట్ర, జిల్లా నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈసందర్భంగా గుంటూరు నగరంలో ఉన్న పలు ప్రజా సమస్యలను కలెక్టర్ గారికి చెరుకూరి తిరుపతిరావు జిల్లా కలెక్టర్ కు వివరించారు. ముఖ్యంగా శంకర్ విలాస్ ఆర్.ఓ.బి (రోడ్ ఓవర్ బ్రిడ్జి) పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. అలాగే రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకుని గుంటూరు నగరంలో మంచినీటి కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని, వాటర్ హెడ్ ట్యాంకులను శుభ్రపరచి, ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ గారిని కోరడం జరిగింది.
ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం మరియు అధికారులు సమన్వయంతో పని చేస్తే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతాయని నాయకులు ఈ సందర్భంగా తెలిపారు. ఈకార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు జాతీయ స్పైసెస్ బోర్డ్ డైరెక్టర్ కొత్తూరు వెంకట సుబ్బారావు, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.వి. సుబ్బారావు, పార్లమెంట్ సంయోజక్ భీమినేని చంద్రశేఖర్, బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ వెలగలేటి గంగాధర్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కుమార్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు బజరంగ్ రామకృష్ణ, దేసు సత్యనారాయణ, జిల్లా కోశాధికారి ఆమతి వెంకటరమణ, తాడువాయి రామకృష్ణ, సురేష్ జైన్, వరికూటి సుధాకర్, తుంగ యశ్వంత్, కొర్రా శ్రీను నాయక్, జితేంద్ర గుప్తా, తదితరులు పాల్గొన్నారు.
- *జగన్ పార్టీ కి ప్లాన్ బి కింద గొడ్డలి, కోడికత్తి,గులకరాయి గుర్తుతో కొత్త జెండా నమూనా విడుదల..నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం.* :చిలకలూరిపేట::16-04-2026.* *ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు ముక్కల జగన్ పార్టీ జెండా లేమితో బాధగా ఉండటం చూసి చలించిపోయిన నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం తనవంతు సాయంగా కొత్త జెండా నమూనా తయారు చేసి మీడియా ద్వారా వారికి బుధవారం నవతరం పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు.స్వంతంగా పార్టీ పెట్టుకోలేక శివకుమార్ వద్ద పార్టీని అరువు తెచ్చుకున్న జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు మావిగన్ పేరుతో ప్రజల్లోకి వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నంకి తన వంతు మద్దతుగా జెండా నమూనా ప్లాన్ బి కింద ఉపయోగించుకునేందుకు ఆయనకు అందిస్తున్నట్లు రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. మూడు రంగులు కలిగిన జెండా పైన రక్తం రంగు వృత్తకారంలో గొడ్డలి,కోడికత్తి,గులకరాయి గుర్తులు ఉండేలా రూప కల్పన చేసినట్లు తెలిపారు. ఈ జెండా ప్లాన్ బి కింద ఉపయోగించుకునే వీలుందేమో పరిశీలన చేయాలని మావిగన్ మామయ్య జగన్ మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.మూడు ముక్కలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చేయాలని చేసిన ప్రయత్నం వల్ల ఆయన ఎన్నికల గుర్తు సీలింగ్ ఫ్యాన్ ముక్కలు,11 చెక్కలుగా విడిపోవడం జరిగిందని, కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేక ఇబ్బందుల్లో పడ్డ ఆయనకు ఇప్పుడే ఇటువంటి జెండా అవసరం ఉందని ఇటువంటి జెండా రూపొందించామని రావు సుబ్రహ్మణ్యం తెలిపారు.అన్యదా భావించకుండా రానున్న ఎన్నికల్లో ఎజెండాగా రాజధాని మావిగన్, ఎన్నికల్లో గొడ్డలి, కోడికత్తి, గులకరాయి గల జెండా తో మావయ్య జగన్ ముందుకు రావాలని అన్నారు.వారు అధికారం చేపడితే వాళ్ళ చేతుల్లో ఏముంటాయో వారి జెండాలో తెలిసేలా ఏర్పాట్లు జరుగుచున్నాయని ప్రజలు గమనించాలని నవతరం పార్టీ విజ్ఞప్తి చేస్తుందని తెలిపారు.రాజధాని అమరావతి కి ప్లాన్ బి జగన్ ఇవ్వాల్సిన అవసరం లేదని, కూటమి తరపున నవతరం పార్టీ నుండి తామే ప్లాన్ బి జగన్ కి ఇస్తున్నామని రావు సుబ్రహ్మణ్యం మీడియా ద్వారా జగన్ మోహన్ రెడ్డికి తెలిపారు*1
- Post by Ippili tulasi1
- వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం గ్రామంలో పల్లవి మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించి ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతను గ్రామ ప్రజలకు వివరించారు. ర్యాలీలో హెల్మెట్ ధరించడం, సీట్‌బెల్ట్ వినియోగం, అధిక వేగం నివారణ, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడకూడదని సూచించారు. అనంతరం మానవహారం నిర్వహించి రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సర్పంచ్ గాడిపెల్లి మహేందర్, వార్డు మెంబర్ గాడిపెల్లి రాజబాబు, పాఠశాల చైర్మన్ రాచకొండ అశోక్ చారి, కరస్పాండెంట్ గంజి మహేందర్, డైరెక్టర్ కోటగిరి రమేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.1
- Post by JADI RAJU1
- 🙏😭1
- Post by Bondhu Suresh1
- జయశంకర్ భూపాలపల్లి జిల్లామహాదేవపురం మండలం కాళేశ్వరంలో దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు త్రివేణి విశ్రాంతి భవనంలో కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కార్యక్రమాలపై గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ధార్మిక సలహాదారు గోవింద హరి, ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ పాల్గొన్నారు. మౌలిక వసతుల విస్తరణపై చర్చించారు.1
- 🙏😭1
- Post by Bondhu Suresh1